Yerrgunta Lakshman | Mandal General Secretary | Nizambad | BJP | the Leaders Page

Yerrgunta Lakshman

Mandal General Secretary, Nizambad, Telangana, BJP

 

Yerrgunta Lakshman is an Indian Politician of BJP and Mandal General Secretary of Nizamabad in the Indian State of Telangana.

Early Life and Education:

On the 17th of June 1975, Yerrgunta Lakshman was born to the couple of Mr: Yerrgunta Dubaiah and Mrs: Yerrgunta Tulsibhai resided in the village of Nizamabad in the Indian State of Telangana.

In the year 1992, Lakshman acquired his Secondary Board of Education from Padmashali High School located at Varni Road at Nizamabad.

A career in Politics:

In the year 1995, Lakshman joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Lakshman takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist, executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the Mandal General Secretary of Nizamabad by the BJP in 2022, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Leadership Roles in BJP

Yerrgunta Lakshman currently serves as the Secretary of the BJP Hanuman Nagar Gully Committee. His leadership and dedication in this role have significantly contributed to the party’s activities and outreach efforts in the area.

President of Padmasali Sangam

Lakshman holds the distinguished position of the 38th President of the Padmasali Sangam. Under his leadership, the organization has seen considerable growth, fostering unity and progress within the community.

Key Position in Cheneta District Union

In addition to his other responsibilities, Lakshman is the Executive Secretary of the Cheneta District Union. His efforts in this role have been pivotal in advancing the interests of the weavers’ community, ensuring their voices are heard at the district level.

In Charge of 23rd Division Shakti Kendra

Yerrgunta Lakshman is also the In-Charge of the 23rd Division Shakti Kendra, where he oversees the party’s organizational activities, ensuring effective communication and coordination within the division.

BJP Vinayaka Nagar Mandal General Secretary

As the General Secretary of the BJP Vinayaka Nagar Mandal, Lakshman plays a vital role in driving the party’s mission forward, contributing to its strategic planning and grassroots engagement.

Party Activities:

Together with the corporator, Mr. Laxman provided the services.

He attends Prime Minister Narendra Modi’s Meeting.

A dharna was held to protest on behalf of the farmers demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.

He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.

BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.

He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.

He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

As a result, Lakshman and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Lakshman distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Lakshman sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 1-1-537, Hanuman Nagar, 23rd Division, Landmark: Near Hanuman Temple, Village, Mandal, District & Constituency: Nizambad, Pincode: 503001.

Email: [email protected]

Mobile No: 9866428833.

Recent Activities

Yerrgunta Lakshman | Mandal General Secretary | Nizambad | BJP | the Leaders Page

Name: Yerrgunta Lakshman

DOB: 17-06-1975

Father: Mr. Yerrgunta Dubaiah

Mother: Mrs. Yerrgunta Tulsibhai

Present Designation: Mandal General Secretary

Education Qualification: Studied SSC Standard

Permanent Address: Nizamabad, Telangana

Contact No: 9866428833

“Leadership is the creation of an environment in which others can self-actualize in completing the job.”

 

Party Activities

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన ఎర్రగుంట లక్ష్మణ్ గారు

బంధు కార్యక్రమం

బంగ్లాదేశ్ లో హిందూ యువతులపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ఇందూరు అర్బన్ బంద్ నిర్వహిస్తుండగా పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వింటూ హిందువులకు వ్యతిరేకంగా బంధు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సిగ్గుచేటు. సేవ్ హిందూస్ లో భాగంగా కాంగ్రెస్ కు బాధ్యత లేదా దీనితో మీ వైఖరి బయట పడింది…

రోడ్ షో కార్యక్రమం

బాంగ్లాదేశ్ లోని మన హిందూ మహిళలకు అన్యాయంగా హింసించినందుకు నిరసనగా రాజరాజేంద్ర చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వత్తి దీపాలను వెలిగించి రోడ్ షో చేయడం జరిగింది

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో భాగంగా స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత అను కార్యక్రమమును నిర్వహించడంలో భాగంగా ఫూలాంగ్ చౌరస్తాలో గల Dr. B R అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధికరించి పూలమాలతో అలంకరించడం జరిగింది .

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అక్షంతలను ఇంటింటికి తీసుకువెళ్లి ఇవ్వడం

అయోధ్య రామ మందిర్ నుండి వచ్చిన అక్షంతలను ఇంటింటికి తీసుకువెళ్లి ఇవ్వడం జరిగింది నూతన సంవత్సరం రోజున ఈరోజు మొదటి రోజు

జయంతి సందర్భంగా

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) మరియు ఇతర దివంగత బిజెపి నాయకుల జయంతి సందర్భంగా చిత్రపటానికి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 11•11•2023 ఉదయం 8:30 గంటలకు 23వ డివిజన్ యాదగిరి బాగ్ లో టిఫిన్ ప్రోగ్రాం చేయడం జరిగింది అక్కడనుండి పద్మ నగర్ రోడ్ నెంబర్ 2 పద్మనగర్ రోడ్ నెంబర్ 1 హనుమాన్ నగర్ పోలాంగ్ చౌరస్తా మీదుగా మన అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ అన్నగారు167•168•169. 23 వ డివిజన్ బూతు స్థాయి అధ్యక్షులు బండారి ప్రభు. ఎర్రగుంట వసంత .రాజేందర్ గారు మరియు శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఎర్రగుంట లక్ష్మణ్ ఇంటింటి ప్రచారంలో ధన్ పాల్ సూర్యనారాయణ అన్న గారితో ప్రచారంలో పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది

 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

సమావేశం

పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,

సమావేశం

నిజామాబాద్ అర్బన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ గారు.

బూత్ స్వశక్తి కరణ అభ్యాన్ కార్యక్రమం

వినాయక మండల కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు జశ్వ అనిల్ కుమార్ గారు బూత్ స్వశక్తి కరణ అభ్యాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

పాలాభిషేకం

పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత గాను తెలుపుతూ ఈరోజు వినాయక నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇందూరు ఎంపీ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది

జన సమీకరణ

 ప్రపంచ గురువు అయినా మన మోడీ గారు ఇందూరు గడ్డపై కాలు పెట్టడం జరిగింది. మరియు ఎంపి గారు ఏదైతే పసుపు బోర్డ్ తెస్తానని మాట ఇవ్వడం జరిగిందో దాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది. దీనికిగాను 23 వ డివిజన్ నుండి బూత్ అధ్యక్షులు దేవచారి 167 బండారి ప్రభు గారు, 168 శేఖర్ యాదవ్ గారు,169 ఎర్రగుంట వసంత గారు, 173 రాజేందర్ గారు,174 భూత అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇంచార్జ్ ఎర్రగుంట లక్ష్మణ్ గారు, వినాయక నగర్ మండల జలశక్తి అయిన లక్ష్మణ్ 180 మందితో జన సమీకరణ చేయడం జరిగింది.

జన సమీకరణ

డివిజన్ నుంచి 150 మందితో జమ జన సమీకరణ చేయడం జరిగింది. 167 168 169 బూత్ అధ్యక్షులతో 23వ డివిజన్ నుండి శక్తి కేంద్రం ఎర్రగుంట లక్ష్మణ్ గారు వినాయక్ నగర్ మండల జనరల్ సెక్రెటరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

బైక్ ర్యాలీ

హనుమాన్ జంక్షన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్ననాగోల్ల లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ గారు, నారాయణ యాదవ్ గార్లను అడుకొని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇందులో నుండి పోతంకర్ లక్ష్మీనారాయణ గారు, క్యాప్టెన్ రాజు గారు, ఎర్రగుంట లక్ష్మణ్ నాయక్ గారు, బంగారు శీను గారు, మరియు కార్యకర్తలు నాయకుల తో సహా పెద్ద బజార్ శివాజీ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించడం జరిగింది.

జయంతి

భారతదేశ  మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

నిరాహార దీక్ష

సమగ్రహ శిక్షణ ఉద్యోగ రిలే నిరాహార దీక్ష బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య ఓబీసీ రాష్ట్ర శిల శీను ఓబిసి రాష్ట్ర ఇప్పకాయల కిషోర్ వినాయక్ నగర్ మండల జనరల్ సెక్రెటరీ ఎర్రగుంట లక్ష్మణ్ రాష్ట్ర ఎస్సీ మోర్చా సందీప్ యువ మోర్చా చిరంజీవి పాల్గొనడం జరిగింది

నియమిత పత్రం అందజేత

పద్మశాలి జిల్లా సంఘంలో పద్మశాలి చేనేత ఐక్యత సమితి బాడీ నిర్వహించడం జరిగినది. లక్ష్మణ్ గారికి చేనేత ఐక్యత కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమిత పత్రాన్ని పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షులు యాదగిరి అన్నగారు పోల్కం హనుమాన్లు గారు చిలవేరి గణేష్ గారు నిజాంబాద్ టౌన్ అధ్యక్షులు వెంకట్ నర్సయ్య గార్లు అందజేయడం జరిగింది. కావున వారికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

మన్ కి బాత్ కార్యక్రమం

శక్తి కేంద్రం ఇంచార్జ్ ఎర్రగుంట లక్ష్మణ్ ఆధ్వర్యంలో మన్ కి బాత్ 23వ డివిజన్ లో గల భూత అధ్యక్షులు సమక్షంలో 74,75,76 ,90 ,91,సమక్షంలో మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.

ధర్నా

TSPSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది.

ఎలక్షన్ కౌంటింగ్

మునుగోడు లో జరుగుతున్న ఎలక్షన్ కౌంటింగ్ ఫలితాలను వీక్షిస్తున్న బీజేపీ నాయకులు ఓబిసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షీలా శ్రీనివాస్ గారు, వినాయక మండల ప్రధానకార్యదర్శి ఇసేవ శ్రీనివాస్ గారు, మరో ప్రధానకార్యదర్శి ఎర్రగుంట్ల లక్ష్మన్ బిజేపి జీల్ల కార్యదర్శి దోంతుల రవి గారి ఆదేష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.

Recent Activities

On the Occasion Of Meeting

Pamphlets

Videos

}
17-06-1975

Born in Nizambad

Telangana.

}
1992

Studied SSC Standard

From Zilla Parishad High School at Nizamabad

}
1995

Joined in BJP

}
1995

Party Activist

Of BJP

}
2022-Till Now

Mandal General Secretary

Of Vinayaka Nagar