Yenugonda Narasimha Naidu | Yenugonda Narasimha Naidu | NRI Kuwait Treasurer | the Leaders Page

Yenugonda Narasimha Naidu

NRI Kuwait Treasurer, Kuwait, TDP, Nagireddy Gari Palli, Sambepalli, Annamayya, Andhra Pradesh

 

Yenugonda Narasimha Naidu is an Indian Politician of TDP and NRI Kuwait Treasurer  of Kuwait. He is born in the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 2nd of June 1980, Yenugonda Narasimha Naidu was born and raised by the couple Mr. Yenugonda Papayya and Mrs. Yenugonda Papulamma in the Village of Nagireddy Gari Palli in Sambepalli Mandal in Annamayya District in the Indian State of Andhra Pradesh.

In 1994, Narasimha Naidu acquired his Secondary School Certificate from Zilla Parishad High School in Nagireddy Gari Palli, Sambepalli Mandal.

CAREER IN TDP –

He has been determined to serve the people since childhood. The determination he took made him join active politics in the year 1995 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

As a part of TDP, Narasimha Naidu expresses keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

 Political Carriear in Kuwait:

Narasimha Naidu went to Kuwait in 2007 Since then he has been working for the TDP party in Kuwait. He takes a decent interest in the Party. He engages proactively in every activity, performing out of his responsibilities in compliance with a code of conduct and for the benefit of the party’s publicity.

Narasimha Naidu was Elected as the BC Section President from the Kuwait of TDP in 2009 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his complete compliance with a code of conduct and also the benefit of the recognition.

He is interested in the Party and actively participates in every activity. He fulfills his responsibilities in a manner consistent with a code of conduct and to the purpose of the public exposure the party receives.

In addition to his primary responsibilities, in 2019, he was assigned and served as the Party President  in the Kuwait from TDP to ensure the initial and eventual duties flowed efficiently.

Narasimha Naidu was the  Elected in 2021. He was assigned and served as the NRI Kuwait Treasurer from the Kuwait  from TDP to ensure the initial and eventual duties flowed efficiently.

Family Participation and Involvement in Politics:

His Brother Yengonda Veeramallu  the party instantaneously Elected the position of Ward Member of 4th Ward Nagireddy Gari Palli in Annamayya District, Andhra Pradesh, from the TDP since 1995. He desperately carried out his duties without ignoring the party’s trust in him.

He upholds the confidence reposed in him by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the growth of the Party.

Party and Social Activities:

  • Many times Mandal and district-level party meetings were held in the town, and party membership programs were organized for the members of the parties.
  • Conducted committees and attended press meetings to provide government schedules.
  • They participate in the election campaign and help the party members. Narasimha Naidu attends price rallies at the party and works them out.
  •  In his statement, he addressed the people about the development and welfare programs undertaken by the party on behalf of the government. In his opinion, he addressed the people about the development and welfare programs undertaken by the party on behalf of the government.
  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools in Kuwait.
  • Narasimha Naidu assisted the poor people in Kuwait by providing medical assurance to them people.
  •  He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He aided’ Kuwait’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.
  • Narasimha Naidu also received a certificate from the NTR Trust for donating blood to the needy.

Services Rendered During The Pandemic Covid:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During Corona, for the safety of the village and the villagers, help the villagers by distributing bags of rice, vegetables, and essential items.
  • During Corona’s first and second waves,  Narasimha Naidu offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • During the crisis, Narasimha Naiduresponded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • Narasimha Naidu Reacted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village to eliminate the corona outbreak.
  • If the people were not vaccinated, Narasimha Naidu took them to his residence in his vehicle and vaccinated them.

 

H.No:1-1, Land Mark: Near MainRoad, Post Office: Motuku Vandlapalli, Village: Nagireddy Gari Palli, Mandal: Sambepalli, District: Annamayya, Constituency: Rayachoti, State: Andhra Pradesh, Pincode: 516215.

Email: [email protected]

Mobile: +96598892887, 7995646269

Biodata of Mr.Yenugonda Narasimha Naidu

Yenugonda Narasimha Naidu | Yenugonda Narasimha Naidu | NRI Kuwait Treasurer | the Leaders Page

Name: Yenugonda Narasimha Naidu

DOB: 02-06-1980

Father: Mr.  Yenugonda Papayya

Mother: Mrs. Yenugonda Papulamma

Education Qualification:  SSC Standard

Profession: Politician

Political Party: TDP Party

Present Designation: NRI Kuwait Treasurer

Permanent Address:  Nagireddy Gari Palli, Sambepalli, Annamayya, Andhra Pradesh

Contact No: +96598892887, 7995646269

A good leader is a person who takes a little more than his share of the blame and a little less than his share of the credit.”

 

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

 ఐటిడిపి అధ్యక్షుడు చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నరసింహ నాయుడు గారు.

జన్మదిన శుభాకాంక్షలు

శ్రేయోభిలాషి అందరివాడు మరియు తెలుగుదేశం అభిమాని అందరికి ఆప్తుడు శ్రీ కృష్ణ వర్మ భూపతిరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నరసింహ నాయుడు గారు.

ప్రత్యేక పూజలు

రాయచోటి మండలం, మున్సిపాలిటీ పరిధిలోనే రాజు ఒలంపియాడ్ స్కూల్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు సుగవాసి బాలసుబ్రమణ్యం గారు ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి నాయకులకు ఘన స్వాగతం పలికిన అభిమానులు మరియు టిడిపి కార్యకర్తలు, అందరూ కలిసి పూలమాలలుతో ఘనంగా సత్కరించారు.

నిరసన

S N కాలనీలోనే మండిపల్లి భవన్ నందు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి పిలుపు మేరకు , రాముడున్న ఆధ్వర్యంలో నల్ల వస్త్రాలు మరియు నల్లరిబ్బనలతో నిరసన తెలిపినారు. అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు గారి పిలుపుమేరకు రాముడన్న ఆధ్వర్యంలో గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అనే కార్యక్రమం సందర్భంగా కాగడాలు, కొవ్వొత్తులతో మరియు టార్చ్ లైట్లతో నిరసన తెలిపిన మండిపల్లి అభిమానులు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మనం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నరసింహ నాయుడు గారు.

కేక్ కట్

నారా చంద్రబాబు గారికీ బెయిల్ వచ్చిన శుభ సందర్బంగా NRI TDP CELL కార్యవర్గం ఆధ్వర్యంలో కువైట్లోని హవాల్లి ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది . ఈ సందర్బంగా ఎన్నారై టీడీపీ సెల్ కువైట్ కోశాధికారి ఏనుగొండ నరసింహ నాయుడు గారు మాట్లాడుతూ బాబు గారికీ బెయిల్ రావడం మరియు ఈ వైసీపీ పెట్టిన అక్రమ కేసులు కొట్టేసి రాబోయే రోజులో స్క్వాష్ పిటిషన్ ద్వారా నిర్దోషిగా బయటకు వస్తారని కోరుకోవడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎన్టీఆర్ సేవ సమితి అధ్యక్షులు బాల రెడ్డయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నరసింహ నాయుడు గారు.

డిమాండ్

సంబేపల్లి మండల కేంద్రం టౌన్ లో గల మాజీ సర్పంచ్ నాగేశ్వర్ నాయుడు గారి స్వగృహం నందు పుడమిపై మొలకెత్తిన పంట వర్షపాతంతో నిలువునా ఎండింది. సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందని కర్షకుల కష్టాలను తెలుసుకొనేందుకు రాయచోటి తెదేపా నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కరవు మండలం గా ఎంపిక కాని సందర్భంగా సంబేపల్లి మండలం లో పర్యటించిన అనంతరం, మండల నాయకులు మరియు అభిమానులు దుశాల్వాతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంబేపల్లి మండలాన్ని తక్షణం కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో ఇష్టా గోష్టి చర్చలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంబేపల్లి మండల టిడిపి నాయకులు, బీసీ నాయకులు మరియు రైతులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

రాయచోటికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాయచోటిలో నెలకొన్న ప్రజా సమస్యలు రైతు సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వాలని బయలుదేరిన రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు.ఈ విషయన్ని సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారు ఫోన్ లో ఇక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించి అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారి కోసం నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు మండిపల్లి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆ ఇంటి వద్ద కార్యకర్తలు అభిమానులతో కలిసి బెటాయించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెల్ రావడం చాలా సంతోషం కర విషయం ఈ సందర్భంగా కువైట్లో ఎన్నారై టిడిపి సెల్ కువైట్ కోశాధికారి ఏనుగొండ నరసింహనాయుడు గారి ఆధ్వర్యంలో స్వీట్ పంచి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని దొంగ కేసులు పెట్టినా కూడా న్యాయమే గెలుస్తుంది అనేది కూడా అది నిర్ధారణమైంది మన న్యాయస్థానాల్లో న్యాయాలు ఇంకా బతికే ఉన్నాయని ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉన్న కలగాలని ఈ దొంగ కేసులు ఎన్ని పెట్టినా కూడా ఏ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మా నాయకుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా ఈరోజు బెయిల్ రావడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే సుప్రీం కోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ ద్వారా కేసులన్నీ కూడా లేకుండా పోతాయనేది మా నమ్మకం మా నాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేసే నాయకుడు కాదు ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా దోచుకోవడం దాచుకోవడం ఇదే తప్ప వేరేది లేదు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు.

జన్మదిన శుభాకాంక్షలు

ఐటిడిపి అధ్యక్షుడు చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నరసింహ నాయుడు గారు.

పాదయాత్ర

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారితో కలిసి ఏనుగొండ నరసింహ నాయుడు గారు పాదయాత్ర లో పాల్కొనడం జరిగింది .

సమావేశం

ఒదివీడు కస్పాలో తెలుగు దేశ్ కార్యకర్తల పిలుపుమేరకు ప్రముఖ నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టీడీపి వాణిజ్య విభాగం అసెంబ్లీ అధికార ప్రతినిధి తుమ్మల వేణు వారి ఇంట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందుకు హాజరును కావడం జరిగింది.

పాదయాత్ర

కుప్పం నారా లోకేష్ పాదయాత్ర కు అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి బయలుదేరిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఏనుగొండ నరసింహ నాయుడు గారు టీడీపి నాయకులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

కడప నియోజకవర్గం నారా లోకేష్ గారు విచ్చేయుచున్నసందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు గారిని అలాగే ఎమ్మెస్ రాజు గారిని కలవడం జరిగింది

వర్ధంతి

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో తెలుగు జాతి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ధర్నా

మైనార్టీ ద్రోహి జగన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించిన న NRI టీడీపీ కువైట్ ఎక్షెక్యూటివ్ 2 కార్యవర్గం ధర్నా నివహించారు

కలిసిన సందర్భంలో

శ్రీ కృష్ణ వర్మ భూపతిరాజు గారిని హైదరాబాదులోని స్వగృహం నందు కలిసి శాలువా కప్పి బొకేతో ఆయనకు సన్మానించడం జరిగింది

ఇదేమి కర్మ

ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ కార్యవర్గం 2 అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యములో ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కువైట్లో ఉన్న పలు ఏరియాలనుండి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు హాజరయిన ఈ కార్యక్రమంలో అహ్మది గవర్నరేట్ కో-ఆర్డినేటర్ ఈదుపుగంటి దుర్గా ప్రసాద్ మరియు ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ కో-ఆర్డినేటర్ పెంచల్ రెడ్డి గారు, మైనార్టి కన్వీనర్ చాన్ బాషా, ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు మొదలగు వారు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఉద్యోగ అవకాశాలు అవగాహన సదస్సు

కడపలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గల్ఫ్ ఉద్యోగ అవకాశాలు అవగాహన సదస్సు హాజరుకావడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి గారు అలాగే అమీర్ బాబు గారు మన ఎన్నారై టీడిపి కోఆర్డినేటర్ చపిడి రాజశేఖర్ గారు ఎన్నారై టీడిపి కువైట్ సెల్ 2 కోశాధికారి నరసింహనాయుడు అలాగే సుబ్బారెడ్డి గారు పాల్గొనడం జరిగింది

డిమాండ్

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని వారి కుమారుడు రాజేష్ ని అక్రమ అరెస్ట్ ను ఖండిస్తు వెంటనే చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని వారి కుమారుడు రాజేష్ ని విడుదల చెయ్యాలని డిమాండ్ చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

టీడీపీ యువ నాయకురాలు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Official Meet with Eminent Politicians

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారిని సవినయముగా కలిసిన ఏనుగొండ నరసింహ నాయుడు గారు.

టీడీపీ పార్టీ సీనియర్ నాయకులూ  “కుదరవల్లి సుధాకర్ రావు ” గారిని కలవడం జరిగింది.

Yenugonda Narasimha Naidu met with Prominent Leaders

Party Activities

Party Pamphlets

News Paper Clippings

}
02-06-1980

Born in Nagireddy Gari Palli Village

Sambepalli, Annamayya, Andhra Pradesh

}
1994

Studied SSC Standard

from Zilla Parishad High School, Nagireddy Gari Palli

}
1995

Joined in TDP Party

}
1996

Party Activist

Nagireddy Gari Palli, Sambepalli, Annamayya, TDP

}
2007

went to Kuwait

}
2009

BC Section President

Kuwait, India, TDP

}
2019

Party President

Kuwait, India, TDP

}
2020

NRI Kuwait Treasurer

Kuwait, India, TDP