Print Friendly, PDF & Email
Yennamalla Bhaskar

Yennamalla Bhaskar

State Secretary of the Right to Information Praja Chaitanya Samithi, Distrcit Secretary of Right to Information, Nemmani, Narketpally, Nalgonda, Telangana.

 

Bhaskar is the State Secretary of the Right to Information Praja Chaitanya Samithi, Telangana. He was born on 01-01-1973 to Anjaiah & Anasurya in Nemmani Village of Narketpally Mandal of Nalgonda.

He has studied his SSC Standard in 1989 from APSW Residential School at Rajapet. In 1992, He completed his Intermediate 1st Year from Govt Junior college at Bhongir and 2nd-year Govt Junior college at Nalgonda. He attained his Graduation B.A BCJ(Bachelor of Communication & journalism) from Ambedkar open university.

Bhaskar was the District Publicity Secretary of the Right to Information Act and was elected as a District Secretary of Right to Information Exercise Committee.

Since 2015, Bhaskar was Serving as a Secretary of the Right to Information and was the Legal Services of Nyaya Seba Sadan at Nalgonda Kota, Since 2018.

Bhaskar selected as a State Secretary of the Right to Information Praja Chaitanya Samithi, Telangana.

Recent Activities

  • He conducted an awareness seminar on the Right to Information Act under the auspices of the Right to Information Practice Group.
  • He Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. He also donated food, clothes, Plates, money, and lamps.
  • He distributed many kits like Essential things, Masks, and sanitizers to the in his Town during the COVID-19 Pandemic lockdown period.
  • He was Provided food & Vegetables to Poor people during lockdown time.
  • He involves in many social activities like Harithaharam, Swach Bharat, helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Town.

Village: Nemmani, Mandal: Narketpally, District: Nalgonda, State: Telangana.

Mobile: 7207458055
Email: punya.brizitha.rt@gmail.com

Recent Activities

స్వేరో జై భీమ్ దీక్ష విరమణకు సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్న మల్ల భాస్కర్ గారు తన వంతు బాధ్యతగా హాజరయ్యారు.

చందూలాల్ గారి మరణం తీరనిలోటు

మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ గారి మరణం తీరనిలోటు అని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు

నివాళి

నల్గొండ లో విద్యా వాలంటరీ పాలకూరి శైలజ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎస్సి, ఎస్టీ విద్యార్థి సంఘం, నిరుద్యోగ జేఏసీ, సమాచార హక్కు చట్టం, షర్మిల YSRCP నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సి, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలకూరి శైలజ 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబానికి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13వేల విద్యా వాలంటీర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

సత్కారం

సంపూర్ణ ఫౌండేషన్ చైర్మన్ మీసాల వెంకన్న గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కట్టెల సార్ శివ కుమార్, సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్న మల్ల భాస్కర్గారి ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో సత్కారం చేసినారు

శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంలో

డాక్టర్ చెరుకు సుహాస్ (నవ్య హాస్పిటల్ నల్లగొండ )గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన SC& St విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టెల శివకుమార్ గారు, సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ గారు.

ప్రజా చైతన్య సమితి అత్యవసర సమావేశం

భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయి బలోపేతం చేయాలని స్థానిక నల్గొండ జిల్లా కార్యాలయం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

V3 News ఎలక్ట్రానిక్ మీడియా వారి నూతన సంవత్సర 2021 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది నార్కట్పల్లి మండలం లో స్థానిక ఎంపిపి సుధీర్ రెడ్డి నరేందర్ రెడ్డి& సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీటీసీలు స్థానిక సర్పంచ్లు పాల్గొన్నారు..

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

 నల్గొండ జిల్లా గౌరవ శ్రీ కలెక్టర్ Prashanth Jeevan Patil IAS గారి చేతుల మీదుగా v5 న్యూస్ ఛానల్ గారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల శివ కుమార్ గారు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ పాల్గొన్నారు.

పుస్తక బహుకరణ

శుభోదయం, గౌరవనీయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు జ్ఞానాన్వేషణ పుస్తక బహుకరణ. అందిస్తున్న టువంటి కడారి శీనన్న….

Awareness Seminar on Constitution Day of India & Civil Rights Act & Dowry Prohibition Act organized by District Legal Services nyaya Seva Sadan District

వినతి పత్రం అందజేస్తున్నా

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ .నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు..

వినతిపత్రాన్ని

సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న.. ఆవిర్భవించడం జరిగింది.. చట్టం నేడు 15 వసంతాలు పూర్తిచేసుకుని 16 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో..కార్యకర్తలందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ.

తెలంగాణ సమాచార హక్కు

చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ లు పూర్తిస్థాయి పకడ్బందీగా బాద్యతగా అమలు చెయ్యాలని Pio/apio లు అప్పిలేట్ లను ఆశ్రయించకుండా సత్వరమే దరఖాస్తులు పరిష్కారం చేయాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి & ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఉత్తరాలను పంపించాము..అలాగే సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి కార్యాలయము నందు వినతిపత్రాన్ని అందించడం జరిగింది..

పోస్టల్ లేఖలు పంపిస్తున్న

విద్యా హక్కు చట్టాన్ని పూర్తిస్థాయి అమలుచేస్తూ శిశు దశ లో ఉన్నటువంటి బాలబాలికలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని రకాల మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు జరగాలని అధిక బడ్జెట్ ఏర్పాటు చేస్తూ క్షేత్రస్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అమలు జరిగేలా చూడాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పోస్టల్ లేఖలు పంపిస్తున్న టువంటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ఎర్ర శివరాజు మరియు చంద్రయ్య గారు న్యాయ సేవా సదన్ తరఫున పార వాలంటీర్ గా యన్న మల్ల భాస్కర్.

Social Services

షాప్ ను ప్రారంభించడం..

అతి తక్కువ బడ్జెట్ తో కేవలం మూడు లక్షల రూపాయలతో.. మా మిత్రుడు జాల సైదులు నార్కట్ పల్లి గారు యావరేజ్ లో మూడూ గదుల నిర్మాణం తో ఉన్నటువంటి ఇ రెడీమేడ్ షాపింగ్ కమర్షియల్ రూమ్ ని ఏర్పాటు చేశారు…. ఈ యొక్క కంటైనర్ టైప్ రూమ్లో విశాలమైన గాలి విండోస్ ac. & Cc పాయింట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునికమైన కంటైనర్ రూమ్ చాలా విశాలంగా విచిత్రంగా అద్భుతంగా ఉన్నటువంటి షాప్ ను ప్రారంభించడం జరిగింది.. నాకు తెలిసి మన నల్లగొండ జిల్లాలో ఇదే మొదటి ఏర్పాటు అనుకుంటున్నాను..

జెండా ఆవిష్కరణ కార్యక్రమం

సమాచార హక్కు వికాస సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమం.. అనంతరం నల్లగొండ జిల్లా కోర్టు ఎదురుగా సమాచార హక్కు వికాస సమితి ప్రజా మిత్ర సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ ఫలాలు సహాయ సహకారాలు పొందాల్సి ఉంది కానీ ప్ర భుత్వం& అధికార యంత్రాంగం ప్రజలకు చేరావలసిన ఫలాల గురించి అవగాహన కార్యక్రమాలలో కొంత వెనుకంజలో ఉన్నది.. అట్టి విషయాన్ని గమనించి సమాచార హక్కు వికాస సమితి తరఫున ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉందని.. ఎన్జీవో సంస్థల ద్వారా.. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అతి చేరువలో ఉన్నది… ఈ యొక్క సమాచార హక్కు వికాస సమితి.. అందరికీ శుభాకాంక్షలు🙏🙏🙏

జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని

కార్యక్రమం నిరంతరం సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కార్యక్రమాలనూ ఎన్నో నిర్వహిస్తూ వస్తున్న సమాచార హక్కు వికాస సమితి నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని అయిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ నందు సమాచార హక్కు వికాస సమితి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.. కార్యక్రమానికి.. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డా”యర్రమాద క్రిష్ణా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యన్న మల్ల భాస్కర్, హాజరైనారు మరియు కమిటీల ప్రెసిడెంట్స్, సెక్రెటరీ లు, కన్వీనర్లు పాల్గొన్నారు

Corona covid-19.. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా తక్షణమే నిత్యావసర సరుకులు బియ్యం పప్పులు సరఫరా చేస్తూ,మరియు ప్రభుత్వం అందిస్తున్న టువంటి ఆర్థిక సహాయం 1500 రూపాయలు.బ్యాంకు మరియు పోస్టల్ లింకు లేనివారు డీలర్ల ద్వారా ఇప్పించే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ, చిరు వ్యాపారులు వాణిజ్య వ్యాపారులు నిత్యావసర వస్తువుల విక్రయ విషయాలలో వ్యాపారస్తులు రోజువారి ధరల పట్టికను ఏర్పాటు చేస్తూ శానిటైజర్లు మా స్కూలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి సమాచార హక్కు వికాస సమితి తరపున ఒక నివేదిక అందజేశామూ..

వినతి పత్రం

నకిరేకల్ పట్టణ ప్రాంతంలో వాణిజ్య వ్యాపారులు వినియోగదారులకూ రోజువారి నిత్యవసర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సిఐ బాల గోపాల్ గారికి సమాచార హక్కు వికాస సమితి తరపున వినతి పత్రం అందించామూ.

వినతి పత్రం అందజేస్తున్నా

లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ చిరువ్యాపారులు మొదలు సూపర్ మార్కెట్ వాణిజ్య వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరల పట్టిక రోజువారి ఏర్పాటు చేయాలని.. నిబంధనలను పాటిస్తూ వస్తు విక్రయ సమయంలో వ్యాపారస్తులు మాస్కులు శానీటైజర్లు.. ఉపయోగించాలని లేనిచో అట్టి షాపులను సీజ్ చేయవలసిందిగా నార్కట్పల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎస్సై గారికి సమాచార హక్కు వికాస సమితి తరపున వినతి పత్రం అందజేశామూ..

 Activities

ఆదుకోవడం

ప్రస్తుత కోవిద్-19 విజృంభణ దశలో విద్యాసంస్థలు మూసివేసిన సందర్భంగా ప్రైవేట్ అధ్యాపకులకు ప్రభుత్వమే ఆదుకోవాలని జీవనభృతి నెలకు 10,000 ఇవ్వాలి సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ గారు డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది.

శుభాకాంక్షలు తెలియజేస్తూ

నల్గొండ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయనికి ఇంటర్నేషనల్ స్టాండ్(ISO) సర్టిఫికెట్ విశ్వవిద్యాలయం యొక్క రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ధర్మ నాయక్ గారికి రావడం శుభ ప్రదమని శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ విద్యాలయం కౌన్సిలర్లు మరియు సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు శ్రేయోభిలాషులు విద్యార్థి & ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు

రెవిన్యూ సిబ్బంది చట్టాలకు లోబడి పనిచేయాలని ఈ నిబంధనలను ఉల్లంఘించ కూడదని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు పత్రాన్ని అందజేస్తున్నాం

అవగాహన సదస్సు

సమాచార హక్కు చట్టం 2005 గురించి సమాచార హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. స్థానిక నార్కట్ పల్లి మండలం వేదిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. ఆవరణలో.

సభా సమావేశం

సమాచార హక్కు చట్టం 2005 గురించి  జరగబోయే సభా సమావేశం ఫై సమాచార హక్కు సాధన సమితి సభ్యులు కరపత్రం స్థానిక పోలీసు స్టేషన్ లో సిఐ & యస్ ఐ గార్లా చేతుల మీదుగా ఆవిష్కరించాం. సభావేదిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కట్ పల్లి మండలం. అందరూ ఆహ్వానితులే..

నియామక పత్రం అందజేస్తున్నా

శుభాకాంక్షలు తెలుపుతున్నా

జిల్లా సామాన్యవ కమిటీ మెంబెర్ గా ఎన్నికైన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుతున్నా భాస్కర్ గారు

RTI Program

In Hyd Ravinderabharathi Awareness RTI program, their, honorable Finance Minister Etala Rajendra, chief Commissioner V Venkateshwarlu sir, Commissioners thanthiya & others, state president & Secretary. Y Krishna Reddy, Madu Kumar.

ఆవిర్భావ సదస్సు సందర్భంలో

Party Meetings

Yennamalla Bhaskar | State Secretary of the Right to Information Praja Chaitanya Samithi | State Secretary of the Right to Information Development Committee | Secretary of Right to Information | Legal Services of Nyaya Seba Sadan | District Publicity Secretary of Right to Information Act | District Secretary of Right to Information Exercise Committee | Nemmani | Narketpally | Nalgonda | Telangana | theLeadersPage
Yennamalla Bhaskar | State Secretary of the Right to Information Praja Chaitanya Samithi | State Secretary of the Right to Information Development Committee | Secretary of Right to Information | Legal Services of Nyaya Seba Sadan | District Publicity Secretary of Right to Information Act | District Secretary of Right to Information Exercise Committee | Nemmani | Narketpally | Nalgonda | Telangana | theLeadersPage
Yennamalla Bhaskar | State Secretary of the Right to Information Praja Chaitanya Samithi | State Secretary of the Right to Information Development Committee | Secretary of Right to Information | Legal Services of Nyaya Seba Sadan | District Publicity Secretary of Right to Information Act | District Secretary of Right to Information Exercise Committee | Nemmani | Narketpally | Nalgonda | Telangana | theLeadersPage
Yennamalla Bhaskar | State Secretary of the Right to Information Praja Chaitanya Samithi | State Secretary of the Right to Information Development Committee | Secretary of Right to Information | Legal Services of Nyaya Seba Sadan | District Publicity Secretary of Right to Information Act | District Secretary of Right to Information Exercise Committee | Nemmani | Narketpally | Nalgonda | Telangana | theLeadersPage
Yennamalla Bhaskar | State Secretary of the Right to Information Praja Chaitanya Samithi | State Secretary of the Right to Information Development Committee | Secretary of Right to Information | Legal Services of Nyaya Seba Sadan | District Publicity Secretary of Right to Information Act | District Secretary of Right to Information Exercise Committee | Nemmani | Narketpally | Nalgonda | Telangana | theLeadersPage
}
01-01-1973

Born in Nemmani

Nalgonda

}
1989

Born in SSC Standard

from APSW Residential School at Rajapet.

}
1992

Intermediate

1st Year from Govt Junior college at Bhongir.

}

Intermediate 2nd year

Govt Junior college at Nalgonda

}

Graduation B.A in BCJ

(Bachelor of Communication & journalism) from Ambedkar open university.

}

District Publicity Secretary

of Right to Information Act

}

District Secretary

of Right to Information Exercise Committee.

}
2015-till now

Secretary

of Right to Information

}
2018-till now

Legal Services

of Nyaya Seba Sadan at Nalgonda Kota

}

State Secretary

of the Right to Information Praja Chaitanya Samithi, Telangana