Yelganamoni Anjaiah Yadav

Yelganamoni Anjaiah Yadav

MLA, Eklaskhanpet, Keshampet, Shadnagar, Ranga Reddy, Telangana, TRS

 

Yelganamoni Anjaiah Yadav was the Member of the Legislative Assembly(MLA) of Shadnagar Constituency from the TRS party. He was born in 1957 to Agaiah. He Discontinued B.Sc. from NB Science College, Pattargatti, Hyderabad & PUC From Vivekavardhini College, Hyderabad, in 1971. Basically, he hails from an Agricultural family.

In 1978, He worked as a Patwari. From 1987-1992, he was the MPP. From 2001- 2006, he served as ZPTC also served as MPTC from 2006-2011. From 22-09-2019, Anjaiah worked as Chairman of the Committee on Welfare of Backward Classes.

He joined the Telangana Rashtra Samithi(TRS) party. In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 70,315 votes from the TRS party. In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 86579 votes from the TRS party.

H.No.2-76, Eklaskhanpet, Keshampet, Shadnagar, Ranga Reddy, Telangana 

Contact Number: +91-9912138888

Recent Activities

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారికి షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల బీఫార్మ్స్ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

సమావేశంలో

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు.

హరితహారం కార్యక్రమం

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు మరియు పార్టీ సభ్యులు

క్రిస్మస్ వేడుకలలో

కల్యాణలక్ష్మి చెక్కు అందజేత

కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు

షాద్ నగర్ పార్టీ కార్యాలయంలో నాట్కో ఎంప్లాయిస్ యూనియన్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు

పౌష్టికాహారం పంపిణీ

ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీ లకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు, అలాగే 10 మంది లబ్ధిదారులకు బాత్రూమ్ చెక్కులు పంపిణీ చేశారు, అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెరాస కార్యకర్త అహ్మద్ ను పరామర్శించారు

Party Activities

ఆర్థిక సహాయం చెక్కు అందజేత

ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని కిషన్ నగర్ గ్రామానికి చెందిన బోదాసు బాల్ రాజు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతుడు పార్టీ సభ్యత్వం పొంది ఉండగా పార్టీ నుంచి ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ 2 లక్షలు ఆర్థిక సహాయం చెక్కను గౌరవ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు గురువారం ఉదయం తన నివాసంలో భార్య బోదాసు లక్షమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీశైలం యాదవ్,ఎంపిటిసి శివరాజ్ యాదవ్,పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఆంజయనేయులు, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన

ఈ రోజు ఎక్లాస్ ఖాన్ పేట్, MLA గారి స్వగృహంలో,కొందుర్గ్ మండలానికి చెందిన వారు,అనారోగ్య కారణాల వల్ల,ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన చెక్కులను అందజేసిన షాదనగర్ MLA శ్రీ అంజయ్య యాదవ్ గారు. కొందుర్గ్ మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన వారికి,చెక్కులు అందజేయడం జరిగింది.

}
1957

Born in Eklaskhanpet

}

Completed B.Sc

From NB Science College

}
1978

Patwari

}
1987-1992

MPP

}
2001-2006

ZPTC

}
2006-2011

MPTC

}

Joined in the TRS

}
2014

MLA

Member of Legislative Assembly from Shadnagar constituency.

}
2018

MLA

Member of Legislative Assembly from Shadnagar constituency.

}
22-09-2019

Chairman

 of the Committee on Welfare of Backward Classes.