Yegge Mallesham | MLC | TRS | Medchal-Malkajgiri | Telangana | the Leaders Page

Yegge Mallesham

MLC, TRS, Nagole, Uppal, Medchal-Malkajgiri, Telangana.

Yegge Mallesham is the MLC(Member of the Legislative council) of the TRS Party, Telangana. He was born on 05-05-1956 to Y. Ramulu & Late Rajamma in Nagole. He has completed his Intermediate.

Mallesham started his political journey. In 1981, Mallesham was a Member of Gram Panchayat, Nagole. He was the President of Kuruma Sangam. Mallesham joined the TRS Party. In 2019, Mallesham for the first time elected as an MLC(Member of the Legislative Council) of Telangana.

H.No: 2-2-225, Nagole Village, Uppal Mandal, Medchal-Malkajgiri District, Telangana

Contact Number:+91-9848028383
E-Mail id: [email protected]

Recent Activities

నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ రోజు నాగోల్లో కాంక్రీట్ ఆవాస ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారు ముఖ్య అతిథిగా హాజరై 200 ల మంది ఇతర రాష్ట్ర ,(బీహార్, మధ్యప్రదేశ్) కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ దేవి రెడ్డి రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, వస్పరి శంకర్, సుధాకర్ చారి,పల్లె సీతారాములు, మైసయ్య పాల్గొన్నారు

CM Relief Fund

శ్రీ యెగ్గె మల్లేశం కురుమ, ఎమ్మెల్సీ గారి తరపున చిట్టె మల్లేశం, గారికి వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన (రూ. 60,000 /-) చెక్కును ఈ రోజు వారి నివాసంలో అందజేయడం జరిగింది. నిరుపేద ప్రజలకు వరంగా సి.యం రిలీఫ్ ఫండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి.యం రిలీఫ్ ఫండ్ మరియు యల్.ఓ.సి రూపం లో పేదలను అందుకుంటుంది.

నిత్యావసర సరుకులు మరియు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమంలో

సైదాబాద్ లోని అయ్యప్పస్వామి సేవాసమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకులు మరియు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారు పాల్గొని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు మరియు పేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, సైదాబాద్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ ఐ, మరియు కడారి రాము కురుమ, అల్లి శ్రావణ్ కుమార్, మరియు అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

గౌరవ ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారి ఆధ్వర్యంలో నాగోల్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ బి నగర్ డి సి పి సంప్రీత్ సింగ్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ సైదులు, నాగోల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీ సతీష్ యాదవ్, మరియు సుధాకర్ చారి, మైసయ్య పాల్గొన్నారు.

తదుపరి కరోనా గురించి ప్రజల్లో అవగాహన గురించి మరియు పరిశుభ్రత గురించి తీసుకుంటున్న చర్యల గురించి డిసిపి గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.

సహాయనిధి

 ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు & ఎమ్మెల్సీ  శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారు,తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం తరఫున కరోనా బాధితులకు 10,00,000/-(పది లక్షలు) రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. వీరితో పాటు కురుమ సంఘం నాయకులు కెంద్యాల శ్రీనివాసులు, వస్పరి శంకర్,కొలుపుల నర్సింహ, దేవర రాజేశ్వర్, వస్పరి మణికంఠ రాజ్ లు పాల్గొన్నారు.

అపోలో మెడికల్ హాల్ ప్రారంభోత్సవం లో

నాగోల్ లో అపోలో మెడికల్ హాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారు.

నిత్యావసర సరుకులను పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో  కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా కురుమ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కాచిగూడ డివిజన్ లోని 4,000 ల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంతాప సభ కార్యక్రమంలో

రాష్ట్ర కురుమ సంఘ భవనంలో నిర్వహించిన కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ శ్రీ మేకల బాలకృష్ణ కురుమ గారి సంతాప సభ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

హయత్ నగర్ లో దీపావళి నాగభూషణం గారు మరణించడంతో వారికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ గారు,

}
05-05-1956

Born in Nagole

Medchal-Malkajgiri

}

Completed Intermediate

}
1981

Member

of Gram Panchayat

}

President

of Kuruma Sangam

}

Joined in the TRS

}
2019

MLC(Member of the Legislative Council)

of Telangana