Yashaboina Rajaiah Yadav | Village Ex-MPTC | Veerareddypally | the Leaders Page

Yashaboina Rajaiah Yadav

Village Ex-MPTC, Veerareddypally, M.Turka Pally, Yadadri Bhuvanagiri, Alair, Telangana, TRS

Yashaboina Rajaiah Yadav is an Indian Politician of TRS and Village Ex-MPTC of Veerareddypally in  M.Turka Pally Mandal at Yadadri Bhuvanagiri District in the Indian State of Telangana.

Early Life and Education:

On 10th April 1967, Yashaboina Rajaiah Yadav was born to the couple of Mr and Mrs. Yashaboina Gangaiah(Late) resided in the village of Veerareddypally in  M.Turka Pally Mandal at Yadadri Bhuvanagiri District in the Indian State of Telangana.

Yashaboina Rajaiah Yadav acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Jagatpur in 1984-1985 and completed his 2-years course of Intermediate from Government Junior College at Jagatpur in 1985-1986

He finished his PDC Course from PNO College in 1987-1988.

A career in Politics:

Rajaiah Yadav strongly believes education is the only way to eliminate social evils and uplift society. It is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to complete their education and transform into confident people. In 1985 he volunteered at the All India Students Federation (AISF).

Because of the efforts being made for the development of the party, in 1985-1986, the party offered him the post of Government Junior College Vice President from Vidhyarthi Sangam of Jagatpur from AISF to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

Rajaiah Yadav was promoted as the District Secretary of Medak from AISF after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct and also for the benefit of the recognition.

Rajaiah Yadav took part in the state conferences of many Andhra Pradesh districts, including Ananthapur, Rajaiah Yadavawada, Tirupathi, and Vishakapatnam.

In the continuation of his Education, Rajaiah Yadav began his political career in the year 1988 through the Communist Party of India (CPI) as a Member and started rendering service to the people irrespective of their Caste, Race, Gender, and Religion for the growth and development of Backward Classes along with religious.

His everlasting dedication and genuine effort earned him the post of  Mandal Secretary of  M.Turka Pally in the year 1988. Since then, He has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

Later, he was designated as the Village Vice Sarpanch of Veerareddypally in 1988-1995 of CPM for intending to serve people to address the people’s requirements while also presenting a modest service.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Party Activities:

  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the doctrines of the CPIM parties and worked for the party.
  • Rajaiah Yadav responded that it was their responsibility to stand by the poor and the oppressed to look after their issues all the time.
  • Rajaiah Yadav demanded immediate cancellation of the job calendar released by the YS Jagan government with fewer posts as 1.84 lakh jobs were vacant in almost all the departments and replaced by the unemployed.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people living in the village and zone and financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Rajaiah Yadav provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but extended to the district’s population.
  • Palle Pragathi’s program was aimed to increase green cover and improve sanitation in villages. As a part of Haritha Haram, massive plantation programs were taken up, and the power supply improved.
  •  Rajaiah Yadav has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers, and performed many social movements in the town such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Rajaiah Yadav expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards in the town.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Activities:

  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and Village members.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Rajaiah Yadav continued to put his efforts into helping other individuals.
  • The residents of the village as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raise awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 01-109, Village: Veerareddypally, Mandal:  M.Turka Pally, District: Yadadri Bhuvanagiri, Constituency: Alair, State: Telangana, Pincode: 508115.

Email: [email protected]

Mobile No: 9440609097.

Yashaboina Rajaiah Yadav | Village Ex-MPTC | Veerareddypally | the Leaders Page 

Bio-Data of Mr. Yashaboina Rajaiah Yadav
Full Name Yashaboina Rajaiah Yadav
Date of Birth 10-04-1967
Birth Place Veerareddypally
Qualification Intermediate
Nationality Indian
Father Name Mr. Yashaboina Gangaiah(Late)
Occupation
Business
Marital Status Married
Profession Social Worker
Constituency Alair
Politicial Party
TRS
Designation Village Ex-MPTC
Permanent/ Residential Address Veerareddypally, M.Turka Pally, Yadadri Bhuvanagiri, Alair, Telangana
Mobile Number 9440609097

“As a leader, it’s a major responsibility on your shoulders to practice the behavior you want others to follow.”

-Yashaboina Rajaiah Yadav

Recent Activities

నిరాహారదీక్ష

తుర్కపల్లి మండల కేంద్రం లో V R A ల నిరాహారదీక్ష లో పాల్గొని వారికి మద్దతు ప్రకటించడం జరిగింది.

పార్టీ చేరిక

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పటు చేసి రాజకీయపరంగా ప్రజలకు సేవ చేయాలని ఆసక్తి చూపినవారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది.

బహిరంగ సభ

చలో హైదరాబాద్ జులై 3వ తేదీ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని కోరుతు తుర్కపల్లి మండలం, బొమ్మలరామరం మండలాల గ్రామ గ్రామన తిరిగే ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న బీజేపీ మండల అధ్యక్షులు మరియు మండల నాయకులు.

పాలాభిషేకం

వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి ప్రధాన మంత్రి నరేందర్ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

ప్రసంగం

వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి భారతీయ జనతా పార్టీ సమావేశం లో పాల్గొనడం జరిగింది మరియు సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దుబ్బాక శాసనసభ్యులు “మాధవనేని రఘునందన్ రావు” గారు ప్రసంగం అందజేయడం జరిగింది.

ర్యాలీ

వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి హనుమాన్ జయంతి ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

చేరిక

తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల TRS, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీ లో చేరిక కార్యక్రమం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

పాదయాత్ర

రాజపేట మండలం లో సాగు నీటి కొరకు పాదయాత్ర చేస్తున్న మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్ గారి పాదయాత్రలో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

సంభాషణ

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది. 

పండ్లు పంపిణీ

కేంద్రం ఇచ్చిన మేరకు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు అంగన్‌వాడీ స్కూళ్లలో పండ్లు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు.

జయంతి

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

మహాత్మ జ్యోతిబాపూలే గారి జయంతి

సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

ధర్నా

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష మొండి వైఖరి నిరసనగా రైతు మహా ధర్నాలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

గతంలో జరిగిన ఎన్నికల్లో విజయవంతం సాధించిన తెరాస పార్టీ సందర్భంగా నాయకులంతా కలిసి టపాకాయలు కాల్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

పాంఫ్లెట్స్ పంపిణి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించి పార్టీ పాంఫ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.

నిరాహార దీక్ష

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తుర్కపల్లి మండలం నల్గొండ జిల్లా లో నిరాహార దీక్ష లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

గోడ పత్రులు

24 ఏప్రిల్2018 న జరిగే మాజీ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం కు అధిక సంఖ్యలో తరలి రావాలని గోడ పత్రులను విడుదల చేస్తూ యునైటెడ్ ఫోరమ్ పిలుపు ఇవ్వడం జరిగింది.

వినతిపత్రం

మాజీ ప్రజా ప్రతినిధుల ఉద్యమానికి మద్దతు ఇవ్వలని “జనసేన పార్టీ”అధికార ప్రతినిధి అదే పల్లి శ్రీధర్ కు మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి,యశబోయిన రాజయ్య యాదవ్ యాదాద్రి జిల్లా నాయకులు దాసరి అంజిరెడ్డి గార్లు వినతిపత్రం అందజేయడం జరిగింది.

వినతిపత్రం

మాజీ ప్రజా ప్రతినిధుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తెలంగాణ రాష్ట్రం కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరమ్ అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశబోయిన రాజయ్య గార్లు.

Activities Performed by Yashaboina Rajaiah Yadav

వాక్సిన్ టీకా

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు టీకాను వేసుకోవడం జరిగింది.

పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

పరామర్శ

ఇటీవల ప్రమాదంలో గాయపడిన తుర్కపల్లి PACS చైర్మన్ నర్సింహారెడ్డి గారి ని వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది. 

ధర్నా

వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

 

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెరాస పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

 

సీఎం రెలెయ్ప్ ఫండ్

వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామ ప్రజలకు అలైర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహీందర్ రెడ్డి గారి చేతుల మీదుగా సీఎం రెలెయ్ప్ ఫండ్ అందజేయడం జరిగింది.

కల్యాణ లక్మి చెక్కుల పంపిణీ

తుర్కపల్లి మరియు బొమ్మలరామరం మండలాల కు సంబంధించిన వారికి MLA గొంగిడి సునీత గారి చేతుల మీదుగా కల్యాణ లక్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు .

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

ర్యాలీ

యద్రాదిలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత గారు మరియు పార్టీ నాయకులు.

తుర్కపల్లి మండల పీఎస్ సీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి గారి ఆధ్వర్యంలో తుర్కపల్లి మండలం అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కదలి వెళ్తున్న ట్రాక్టర్లు..

పుట్టినరోజు వేడుకలు

వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు అందరి కలిసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేంద్ర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణీ

పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు నిత్యావసరమైన సరుకులు అందచేస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి గారు మరియు వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

సభ్యత్వం నమోదు కార్యక్రమం

Mlc కర్నె ప్రభాకర్ మరియు సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా టీ ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

ప్రత్యేక పూజలు

గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు చేసిన ఆలేరు అభివృద్ధి ప్రదాత శ్రీ గొంగిడి సునీత మహేందర్ మరియు పార్టీ నాయకులు.

చెక్కులు అందజేసిన సందర్భంగా

 తుర్కపల్లి మండలంలో సీఎం సహాయనిది చెక్కులు, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందజేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు

సమావేశం

ఆలేరు నియోజకవర్గ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

పుట్టినరోజు వేడుకలు

ఆలేరు ప్రజల ఆశాజ్యోతి ఏ.ఐ.సి.సి.మెంబెర్ డి. సి.సి. అధ్యక్షులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

 Party Events

పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్బంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం లో పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

జయంతి

జ్యోతిరావు పూలే 192వ జయంతి సందర్భంగా అయినా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో గజ్వెల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

తుర్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అయినా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

వినతి పత్రం

పెన్షన్, హెల్త్ కార్డుల కోసం చేసే “మాజీ ప్రజా ప్రతినిధుల” ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఫోరమ్ అద్వర్యం లో టీడీపీ నాయకులకు వినతి పత్రం అందజేయడం జరిగింది.

సమావేశం

స్థానిక సంస్థల్లో పదవులు నిర్వహించిన మాజీ ప్రజాప్రతినిధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం డిమాండ్ చేయడం జరిగింది. మండలకేంద్రమైన జగదేవ్ పూర్లో స్థానిక ఆర్అండి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసింగించడం జరిగింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో విజయవంతం సాధించిన తెరాస పార్టీ సందర్భంగా నాయకులంతా కలిసి టపాకాయలు కాల్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను  ఇవ్వడం జరిగింది.

 

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న మండల రైతులు సర్వం కోల్పోతున్నారని, భూ నిర్వాసితులను ఆదుకోవాలని, లేని పక్షంలో నిర్వాసిత రైతులకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందనీ ఆయన అన్నారు. మండల కేంద్రంలో మూడు సంవత్సరాలు కాలువ, పంటలు పండించుకోకుండా రైతులను మోసం చేసి ఇంత వరకు నష్టపరిహారం చెల్లించకుండా గంధమల్ల రిజర్వాయర్కు సర్వే నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టడమే తప్ప వారిని ఆదుకునే ఆలోచన లేదన్నారు. తుర్కపల్లి మండలంలో ఉన్న వ్యవసాయ భూములు ఎక్కువ ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్నారని, ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్న భూమి ఎక్కువగా ఉంది, కాని మండలానికి నీరు వచ్చే పరిస్థితి తక్కువగా ఉందని, తమ రైతులను నట్టేట ముంచి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా టీఆర్ఎస్ మొండి వాదన చేస్తుందని ఆయన అన్నారు. మండల రైతులకు జరుగుతున్న నష్టం గురించి ఆయన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.

గడపగడప కార్యక్రమం

మాదాపూర్ లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

జయంతి

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కేంద్ర వ్యక్తి, భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది.

 

నిరాహార దీక్ష

మండల ప్రజా పరిషత్ ప్రజా ప్రతినిధుల ఆత్మ గౌరవ నిరాహార దీక్ష లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

సమావేశం

“గందమల్ల రిజర్వాయర్ ” ముంపు గ్రామాల బాధితుల సమస్యల పై తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక.

సన్మానం

తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాధ్ గౌడ్ గారు, ఎంపీటీసీలు కేశబోయిన రాజయ్య గారు, బద్దు నా యక్ గారు, జూపల్లి లక్ష్మీచంద్రయ్యలు పదవీకాలం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకొని నాల్గవ సంవత్సరంలో అడుగుపెట్టి శుభసందర్భంగా కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో వా రిని శాలువా కప్పి కేక్కట్చేసి స్వీట్లు పంపిణీ చేసి పూలమాలలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

ధర్నా

వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి రైతుల సమస్యల పై ధర్నా చేయడం జరిగింది.

పరామర్శ

తుర్కపల్లి మండలం లోని నమస్తే తెలంగాణ విలేకరిని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద బిక్షయ్య గౌడ్. 

పాలాభిషేకం

వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు పార్టీ నాయకులతో కలిసి భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.

సమావేశం

గొర్రెల కాపరులకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక పథకం లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపీక సమావేశం లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

ప్రెస్ మీటింగ్

తుర్కపల్లి మండలం లో కాంగ్రేస్ పార్టి ముఖ్యుల సమావేశం అనంతరం ప్రెస్ మీటింగ్ లో పాల్గొన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

ర్యాలీ

రుణమాఫీ కోసం దరఖాస్తుల ఉద్యమం సి.ఎం. గారు ఏకకాలంలో రుణమాఫీ చేయండి అని ఆలేరు నియోజకవర్గ లో ర్యాలీ చేసిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

కెసిఆర్ కిట్టు పంపిణి

అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో కెసిఆర్ కిట్టు ను అందజేసిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు. .

Yashaboina Rajaiah Yadav Meet Prominent Leaders

ఎంపీ “సురవరం సుధాకర్ రెడ్డి” మరియు ఆలేరు ఎమ్మెల్యే “కుడుదుల నరేష్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

ఆలేరు ఎమ్మెల్యే “బూడిద భిక్షమయ్య గౌడ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

యాదాద్రి భువనగిరి జిల్లా అలైర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ శాసనసభ సభ్యురాలు “గొంగిడి సునీత మహేందర్ రెడ్డి “ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుషాగుచ్ఛము అందజేసిన వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు జడ్పీ వైస్ చైర్మన్ “బీకు నాయక్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వీరారెడ్డిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ “యశబోయిన రాజయ్య” గారు గుమ్మడి విట్టల్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మాజీ ప్రజా ప్రతినిధుల పెన్షన్ హెల్త్ కార్డ్ డిమాండ్ ను మహాకూటమి ఉమ్మిడి మ్యానిఫెస్టోలో చేర్చింఅందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు “దేవేందర్ గౌడ్” గారి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్స్ జడ్పీటీసీ ఎంపీపీ ల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినందుకు ఏఐసీసీ ప్రతినిధి “మధుయాష్కీ” గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యశబోయిన రాజయ్య గారు మరియు పార్టీ నాయకులు.

“The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority.”

-Yashaboina Rajaiah Yadav

Party Activities

పుట్టినరోజు సందర్భంగా

ధర్నా

ర్యాలీ

పరామర్శ

పోస్టర్ ఆవిష్కరణ

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

సమావేశం

On the Occasion of Meeting

Party Activities

“Leadership is difficult to define, and excellent leadership is much more challenging to Execute.”

-Yashaboina Rajaiah Yadav

News Paper Clippings

}
10-04-1967

Born in Veerareddypally Village

M.Turka Pally, Yadadri Bhuvanagiri, Alair, Telangana

}
1984-1985

Studied SSC Standard

from Zilla Parishad High School at Jagatpur

}
1985

Joined in AISF

}
1985-1986

Completed Intermediate

from Governemnt Junior College at Jagatpur

}
1985-1986

Governemnt Junior College Vice President

from Vidhyarthi Sangam of Jagatpur, AISF

}
1987-1988.

Finished PDC Course

 from PNO College

}

District Secretary

of Medak, AISF

}
1988

Joined in CPI

}
1988

Mandal Secretary

of M.Turka Pally

}
1988-1995

Village Vice Sarpanch

of Veerareddypally, CPM

}
1988-1995

Joined in TRS

}

Party Activist

of TRS

}

Village Ex-MPTC

of Veerareddypally Village, M.Turka Pally Mandal