Yarravarapu Ramana | Telangana TDP State Senior Leader | TDP | the Leaders Page

Yarravarapu Ramana

Telangana Telugu Desham Party State Senior Leader, Khairtabad, Hyderabad, TDP

 

Yarravarapu Ramana is an Indian politician affiliated with the Telugu Desham Party, and he holds the position of Telangana State TDP Leader in the state of Telangana.

Born and Education:

He was born on May 13, 1974, in the village of Gidthuru, located in the Makavarepalem Mandal of Anakapally District, which is situated in the Indian state of Andhra Pradesh. His parents were the late Yarravarapu Raja Rao and Laxmi.

Ramana completed his education but discontinued his Secondary Board of Education.

Professional Career:

He was a Business Magnate. Began his Professional Career by setting up a business of his own in the field of Real Estate and RSK Developer’s business in 2007. Ever since he started the business, he simultaneously handled his family responsibilities.

Ramana’s Political Journey

Ramana has had a long and successful political career, which began with his association with the Telugu Desam Party (TDP). He devoted over two decades of his life to Indian politics through his affiliation with the TDP.

Early Years of Service

In 1999, he was appointed as the General Secretary of the 5th Sector of Banjarahills within the TDP. Over the years, he proved to be adept at addressing the concerns of the people. In 2000, he furthered his political responsibilities by becoming the Sector President of Banjarahills.

Recognition as a Social Worker

In 2001, Ramana was chosen as the Division Executive Member by the people of Banjarahills. This selection reflected their recognition of his dedication as both a social worker and a committed party worker. His contributions continued to grow.

Varied Roles within TDP

In 2002, he took on the role of Division Publicity Secretary within the TDP. In 2007, Ramana assumed the role of Division General Secretary for Banjarahills. This period was seen as a leadership era by the local residents.

Division President Appointment

In 2013, he was honored by the TDP, being appointed as the Division President of Banjarahills. The community had faith in his ability to fulfill the promises made to them.

Change of Affiliation

In 2021, Ramana made a significant decision to leave the TDP and join the YSR Telangana Party (YSRTP). This party was set to be launched by Y.S. Rajashekar Reddy’s daughter, Y.S. Sharmila, with the goal of continuing Y.S. Rajashekar Reddy’s legacy. Ramana assumed responsibilities in the new party, serving under “Party Founder Y.S. Sharmila, Party Chairman Vaduka Raja Gopal, Senior Leader Pitta Rami Reddy.”

On July 9, Yarravarapu Ramana from Khairatabad Assembly Constituency joined Telugu Desam Party.Telangana State TDP Leader in Hyderabad. Ramana has consistently worked for the welfare of the people, abiding by rules and regulations.

 

New Responsibilities

After joining the YSRTP, Ramana was appointed as a Hyderabad District Ada Committee Member and continues to serve in this position. This period is seen as the high point of his political career.

Rising Within YSRTP

In recognition of his unwavering dedication and commitment to his work, in 2021, he was promoted to the position of YSRTP State Committee Member from Khairatabad in Telangana.

Dedicated Service Continues

His dedication and sincere efforts didn’t go unnoticed, and he was later appointed as the Khairatabad Constituency Coordinator in 2022. Ramana has consistently worked for the welfare of the people, abiding by rules and regulations.

Public Acclaim

His unwavering dedication and genuine efforts have earned him the role of Khairatabad Constituency Incharge, where he continues to work tirelessly for the well-being of the community and enjoys tremendous public support.

Ramana’s contribution to the party while he was in TDP.

On behalf of the Telugu Desam Party in the Khairatabad constituency, the TDP leaders filed a petition in the Superintendent Engineer Operation Circle with the TSPDCL Office Superintendent Engineer in the Mint Compound, demanding a three-month waiver of current bills in the Operation Circle. The function was attended by Secretary of State Srinivas Naidu, Division Presidents Ramana, Division Presidential Secretaries, Vamsi Krishna, Rajasekhar, Chakri, and others.

Ramana filed the nomination from Venkateswara Nagar Colony in the GHMC elections and gave it to Y. Devi.

Being an active leader of TDP, Ramana took part in every party program. Participated in election campaigns during elections and conducted bike rallies.

Recent Activities

  • Khairatabad constituency leaders and Hyderabad district Ada committee member Yarravarapu Ramana felicitated YSR Telangana party chairman Rajagopal and Mrs Sharmila along with YSR Telangana party spokesperson Pitta Ramireddy at the Lotus Pond. Khairatabad constituency leaders Srinivasa Rao, Venkatesh, Savitri, and Aswaraupeta social media youth leaders Chennakeshavarao Syed Feroze participated in the event.
  • Yarravarapu Ramana from the Khairatabad constituency has been appointed as a member of the Hyderabad district committee of the political party to be announced by YS. Sharmila. Ramana said that an excellent public response was coming before announcing his party to reach out to the people of Telangana. He said he was happy to get a seat in the Hyderabad district committee. He will work for the development of the party by properly discharging the responsibilities assigned to him. Ramana thanked senior party leaders Vaduka Rajagopal and Pitta Ramireddy for their encouragement behind his place on the committee.
  • YS. Sharmila inspected the paddy grain at the paddy purchasing center at Palepally, Doma Mandal, Vikarabad district. He sat on the ground with the farmers and inquired about their problems of the farmers. They explained to Sharmila the issues they were facing at the rice-buying center. Sharmila promised to solve their problems.
  • YSRTP leaders support Sharmila, who went on a hunger strike to demand that the government immediately issue a job notification to stop unemployed student suicides.
  • Hyderabad District Ada Committee member Yarravarapu Ramana met senior leader Rajagopal and discussed various matters.
  • Yarravarapu Ramana and party workers laid flowers at the YSR statue near Hyderabad Central in the Khairatabad constituency.

Service During Covid – 19:

  • Ramana helped village people during the COVID crisis also. He distributed Rice, Vegetables, Masks, and Sanitizers to the poor.
  • Provided essentials to Khairatabad people through RSK developers.
  • Ramana financially helped COVID victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and distributed blankets.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially.
  • He also created awareness of the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the town’s safety.
  • Ramana distributed vegetables and fruits to the village and needy people during the COVID-19 lockdown period.
  • Conducted Annadhanam Program for migrates, which served and satisfied many hungry people. Ramana arranged oxygen cylinders for the COVID victims and saved many lives.

Village: Road No-10, Street Name: Gowrishankar Colony, Landmark: Behind Sri Sitaramanajaneyaswamy Temple, Banjarahills, Mandal: Shaikpet, Constituency: Khairatabad, District: Hyderabad, State: Telangana.

Mobile:+91 7306916789; 9553925389
Email: [email protected]

Party Activities

సమావేశం

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న యర్రవరపు రమణ గారు.

దరఖాస్తు పత్రం అందజేత

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని వైయస్సార్ తెలంగాణ అధికార ప్రతినిధి పిట్ట రామ్ రెడ్డి గారిని కలిసి అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తును అందజేసిన ఖైరతాబాద్ వైయస్సార్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ యర్రవరపు రమణ గారు.

హౌజ్ అరెస్ట్

గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసనకు బయలుదేరిన YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారిని ఇంటి వద్దే హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.

అక్రమ అరెస్టు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్న వైఎస్ షర్మిల రెడ్డి జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో పర్యటనలో లోటస్ పాండ్ నివాసం నుంచి బయలు దేరనున్న షర్మిల రెడ్డిదళిత బందు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులుతెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారిని ఇంటి వద్దే హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు పోలీసులకు హారతి పట్టి ఇంటి ముందే నిరాహార దీక్ష చేపట్టిన వైయస్ షర్మిల గారు ఈ కార్యక్రమంలో యర్రవరపు రమణ గారు పాల్కొనటం జరిగింది.

పార్టీలో చేరిక

హైదరాబాద్లో సబ్ ఇన్స్పె క్టర్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన యెహో శివ వైఎస్సార్ టీపీలో చేరారు. లోటస్ పాండ్లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల గారు ఆయనకు పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. వైఎస్సార్ టీపీ ఖైరతాబాద్ నియోజకవర్గం సమన్వయ కర్త యర్రవరపు రమణ గారు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

యర్రవరపు రమణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

కాగడాల ప్రదర్శన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుండి వైయస్ షర్మిలమ్మ రాష్ట్రంలో ఉన్న ఒక లక్ష 91 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వందలాది నిరుద్యోగ దీక్షలతో నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ స్టూడెంట్ యాక్షన్ ఫర్ వేకెన్సీ అండ్ ఎంప్లాయిమెంట్ (T-SAVE) ఫోరం ద్వారా అన్ని పార్టీలను ఏకతాటిని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది,అన్ని పార్టీలు కలిసి వచ్చిన కలిసి రాకుండా నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే నిరుద్యోగుల పక్షాన కాగడాల ప్రదర్శన

కెసిఆర్ అవినీతి ఫై వై యస్ షర్మిల ధర్నా

కాళేశ్వరం అవినీతి పై న్యాయ విచారణ జరగాలి

అధినేత్రి వైయస్ షర్మిల అక్కకు సన్మానించడం జరిగింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అక్కకు సన్మానించడం జరిగింది ఖైరతాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ యర్రవరపు రమణ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మీడియా సమావేశం

ప్రెస్ మీట్

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి కార్యకర్తలు దాడి చేయడం వల్ల వైయస్ షర్మిల గారిని అరెస్టు చేసినపుడు పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిని యర్రవరపు రమణ గారు.

సమావేశం

మీటింగ్ కి హాజరైన ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష

వైయస్సార్ తెలంగాణ పార్టీ గజ్వేల్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేసిన నాయకులకు ఖైరతాబాద్ నియోజకవర్గం నాయకులు యర్రవరపు రమణ గారు మరియు జి సతీష్ కుమార్ ఎం వెంకట్. ఏం సావిత్రి అనూష. శ్రీనివాస్ నజీర్ మియా సాజిద్ గార్లు మద్దతూ తెలిపారు.

నిరుద్యోగ నిరాహారదీక్ష

సూర్యాపేట దగ్గరలో మోదిన్ పురం గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గం యర్రవరపు రమణ గారు.

డిమాండ్

తెలంగాణ చీఫ్ ఇంజనీర్ మురళిదర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్ షర్మిల గారు ప్రాజెక్ట్ ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిని బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.

పాదయాత్ర

సైదాపూర్ లో ప్రజా ప్రస్థాన పాదయాత్ర పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిని యర్రవరపు రమణ గారు.

పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైతెపా నియోజకవర్గ పరిశీలకుడు దేవరం లింగారెడ్డి అనడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు వైతెపాలో చేరగా వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తెరాస పాలనలో విసిగిపోయారని ఎద్దేవా చేయడం జరిగింది. షర్మిల చేపట్టిన పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తయిన సంద ర్భంగా కేక్ కోసి పంపిణీ చేయడం జరిగింది.

పాదయాత్ర

చొప్పదండి నియోజకవర్గంలో  ప్రజాప్రస్థానం పాదయాత్ర పాల్గొన్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు మరియు వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు “వై.ఎస్ షర్మిల” గారు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

నిరసన

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ GHMC కోఆర్డినేటర్ వడక రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో పంజాగుట్టలోని వైయస్సార్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయూబ్ కూడా ఖాన్ గారు, వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు, ఖైరతాబాద్ ఇంచార్జ్ ఆకుల ప్రవీణ్ గారు, ముషీరాబాద్ శిల్పా చారి గారు, సికింద్రాబాద్ నియోజకవర్గం బట్టిన లంక గారు, ముషీరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో B.పావని.గారు, మైలారం దేవరపల్లి డివిజన్ ప్రెసిడెంట్ ఎస్కే సైఫ్ అబ్దుల్ గారు, ఎన్నోస్ సులేమాన్ నగర్ డివిజన్ మహ్మద్ గౌస్ గారు, అమీన్ సాబ్ సుదర్శన్ గారు, జూబ్లీహిల్స్ డివిజన్ ప్రెసిడెంట్ మాణిక్యం మహమ్మద్ జాకీర్ గారు పాల్గొనడం జరిగింది.

గడప గడపకి ప్రోగ్రాం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గడప గడపకి ప్రోగ్రాం ఇంటింటికి ప్రచారంలో భాగంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు ప్రజలకి వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు తెలియజేయడం జరిగింది.

1000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మహిళా దినోత్సవం సందర్భంగా

ముషీరాబాద్ లో మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు పుష్పగుచ్చము ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు.

ధన్యవాదాలు

 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ అన్న వాడుక రాజగోపాల్ గారిని నియమించినందుకు పార్టీ అధినేత్రి షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు. 

నిరసన తెలియజేస్తూ

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ యర్రవరపు రమణ గారు మరియు పార్టీ నాయకులు.

వై ఎస్ ఆర్ టి పి పార్టీ జెండా ఆవిష్కరణ

వై ఎస్ ఆర్ టి పి పార్టీ జెండా ఆవిష్కరణ వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది.

నిరాహార దీక్షలో భాగంగా

Y.S. షర్మిల గారు చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష లో పాల్గొన్న రమణ గారు.

జోహార్లు తెలుపుతూ

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో, ముఖ్య అతిధిగా భూమి రెడ్డి గారు విచ్చేసి యర్రవరపు రమణ గారితో కలిసి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలను వేసి జోహార్లు తెలపడం జరిగింది.

క్యాలెండర్ ఆవిష్కరణ

వైయస్సార్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వాడుక రాజగోపాల్ గారు తెలుగు నెల క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

కలిసిన సందర్భం

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ యర్రవరపు రమణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరిక వెంకటేశ్వర డివిజన్ కాలనీలో కమలాపురి కాలనీ వీళ్లంతా నివాసులు.

నిరసన కార్యక్రమంలో

వర్క్ బోర్డు చైర్మన్ పిల్లలు మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం జరిగింది.

పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో

YSRTP పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యర్రవరపు రమణ గారు మరియు పార్టీ సభ్యులు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో

వైఎస్ ఆర్ టిపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన యువకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వై ఎస్ ఆర్ టి పి పార్టీ జెండా ఆవిష్కరణ

వై ఎస్ ఆర్ టి పి పార్టీ జెండా ఆవిష్కరణ వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది.

సమావేశంలో

సీనియర్ నాయకులు పిట్టా రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు మరియు పార్టీ సభ్యులు.

పార్టీలో చేరిక

వైయస్ఆర్ టిపి పార్టీలో సభ్యులను పార్టీ వ్యవస్థాపకురాలు వైస్ షర్మిల గారి సమక్షంలో చేరిక చేస్తున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

అపూర్వ స్వాగతం

మన రాజన్న ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శ్రీమతి వైయస్. షర్మిళ రెడ్డి గారు నల్లగొండ జిల్లా పర్యటన చేయడం జరిగింది. ఆవిడకి అపూర్వ స్వాగతం పలికిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు మరియు గ్రామా ప్రజలు.

నిరాహార దీక్ష

వైఎస్ షర్మిల గారితో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

వినతిపత్రం అందజేత

ఖైరతాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆపరేషన్ సర్కిల్లో, మింట్ కాంపౌండ్ లో ఉన్న టి.ఎస్.పి.డి.సి.ఎల్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గారికి, ఆపరేషన్ సర్కిల్లో మూడు నెలల కరెంట్ బిల్లుల మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు గారు, వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, వంశీకృష్ణ గారు, రాజశేఖర్ గారు, చక్రి గారు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలు

వెంకటేశ్వర నగర్ కాలనీకి వై.దేవి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ప్రజా ప్రస్థానం మొదలు

ఖమ్మం లో సమర శంఖం పూరించి ప్రజా ప్రస్థానం మొదలుపెడుతున్న షర్మిల గారు. ప్రజల్లోకి రాజన్న బిడ్డ అడుగు పడింది. రాజన్న ఆశీస్సులతో, రాజన్న బిడ్డ సంకల్పం.

కలిసిన సందర్భంలో

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి విచ్చేసిన శ్రీమతి షర్మిల గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వై ఎస్ ఆర్ టి పి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

నిరసన

నరసంపేట్ లో వైస్ షర్మిల పాదయాత్ర లో తెరాస గూండాలు దాడిని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి వెళుతుండగా పోలీస్ అక్రమంగా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు, అరెస్ట్ అయిన వారిలో జి ఎచ్ ఎం సి అధ్యక్షులు వాడుక రాజగోపాల్గారు, మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా అధ్యక్షులు దేశిరెడ్డి సురేష్ రెడ్డిగారు, అధికారప్రతినిధి గణేష్ నాయక్ గారు, పటాన్చెరు కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు, కీసర మండల అధ్యక్షులు ఉద్దెమర్రి సోమన్న గారు, ఉప్పల్ నాయకులు విజయరాజు గారు, తదితరులు పాల్గ్కొన్నారు.

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

రైతుల ఆవేదన

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి లోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు రైతులు వివరించారు. తేమ శాతం, తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటా షర్మిల గారు అని హామీ ఇచ్చారు.

పార్టీ నాయకులతో

వైఎస్సార్ గారి నివాస స్థలంలో పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

పార్టీ చేరిక

శ్రీమతి షర్మిల గారు, వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారిని మరియు పార్టీ సభ్యులును ఆహ్వానించడం జరిగింది.

నిరుద్యోగులు ర్యాలీ

ని కుటుంబానికి పదవులు నిరుద్యోగులకు చావులా అని నినాదంతో నిరుద్యోగులు ర్యాలీ తీయడం జరిగింది

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ “గౌ . శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

Social Activities

వినాయక చవితి సందర్భంగా

వినాయక చవితి సందర్భంగా టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు యర్రవరపు రమణ గారు వినాయక మండపానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రతేక్య పూజలు నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

సన్మానం

రాజకీయ కార్యచరణ కమిటీ సభ్యులు గట్టు రామచంద్ర గారికి కవితక్క గారికి ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు సన్మానించడం జరిగింది.

వర్ధంతి

ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు జ్యోతిరావు పూలే గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ గారి జన్మదిన సందర్భంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో వైయస్సార్ విగ్రహానికి పాల అభిషేకం చేయడం జరిగింది మరియు పూలమాలతో నివాళులు అర్పించి గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు 20 మందికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్వేత గారు, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు మాణిక్యం గారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

రామ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా ఏడుకొండలవాడి కోరుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యర్రవరపు రమణ గారు.

జెండా పండుగ

వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వైఎస్ఆర్ టిపి జెండా పండుగ నిర్వహించారు. రాజన్న యాదిలో భాగంగా వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో జరిగిన జెండా పండుగ లో పార్టీ సీనియర్ నేత వాడుక రాజగోపాల్ ముఖ్య అతిధిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సన్మానం

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర్ డివిజన్ కాలనీ అధ్యక్షురాలు యర్రవరపు శ్వేత గారు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు టీచర్లందరికి సన్మానం చేయడం జరిగింది.

12వ వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత గౌ. శ్రీ. డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

అన్నదానం కార్యక్రమం

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సంధర్భంగా వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సన్మానించిన సందర్భంలో

వైఎస్ఆర్ టిపి చైర్మెన్ వాడుక రాజగోపాల్ గారిని మరియు శ్రీమతి షర్మిల గారి ప్రధాన అనుచరులు వైస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి అయిన పిట్టా రామిరెడ్డి గారిని లోటస్ పాండ్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు శ్రీనివాసరావు గారు, వెంకటేష్ గారు, సావిత్రి గారు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా యువజన నాయకులు చెన్న కేశవరావు గారు, సయ్యద్ ఫిరోజ్ గారు పాల్గొన్నారు.

నిత్యావసరాల సరుకులు పంపిణీ

లాక్ డౌన్ సందర్భంగా తన సొంత ఖర్చులతో అందరికీ నిత్యవసర సరుకులు అందజేసిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

నివాళి

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు, పార్టీ కార్యకర్తలు ఖైరతాబాద్ నియోజకవర్గం లో హైదరాబాద్ సెంట్రల్ దగ్గర మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనీయుడు DR BR అంబేడ్కర్ గారి 128వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు.

వర్ధంతి సందర్భంగా

మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించుకున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

జయంతి

సినీ నటుడు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

సన్మానం

జూబ్లీహిల్స్ డివిజన్ లో బోనాలు పండుగ సందర్భంగా వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారిని సత్కరించడం జరిగింది.

RNR బిల్డ్ ఇండియా సక్సెస్ మీట్

RNR బిల్డ్ ఇండియా సక్సెస్ మీట్లో పాల్గొన్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

సన్మానం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. ఖైరతాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ శ్రీ యర్రవరపు రమణ గారి ఆధ్వర్యంలో పార్టీ జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్ గారి సమక్షంలో ఖైరతాబాద్ నియోజకవర్గం
వెంకటేష్ నగర్ కాలనీ డివిజన్ మరియు ఇందిరానగర్ కాలనీకి చెందిన మహిళలు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, వైయస్ షర్మిల గారితోనే పేద ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎ.దేవి గారు, జి.ధనలక్ష్మీ గారు, బి.సావిత్రి గారు, ఎస్.యాదమ్మ గారు, డి.ఈశ్వరి గారు, ఎస్.సుజాత గారు, ఎమ్.మంగ గారు, ఎస్ సాజహాన్ గారు, పి.కుమారి గారు, జి. మంజుల గారు, ఎస్.కే. సకినా బేగం గారు తదితరులున్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు మరియు పార్టీ సభ్యులు.

సన్మానం

RNR బిల్డ్ ఇండియా సక్సెస్ మీట్ లో వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారిని కుంచాల నాగేశ్వరరావు గారు, రవీంద్ర గారి చేతులమీదుగా హృదయపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

RNR బిల్డర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

పర్యావరణ పరిరక్షణ

ఇంటి ఇంట చెట్లను నాటి ఊరంతా పచ్చదాన్ని పంచుదాం అనే ముఖ్య ఉద్దేశ్యంతో వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం జరిగింది.

బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

కరోనా వైరస్ నివారణలో ఎంతగానో కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడిన మునిసిపల్ సిబ్బందికి నిత్యావసరాలు అందజేస్తున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

కోవిడ్ నివారణ

కరోనా నివారణ లో భాగంగా వాక్సిన్ వేయించుకుంటున్న హైదరాబాద్ జిల్లా అడా కమిటీ సభ్యుడు వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

సీఎం రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

సన్మాన కార్యక్రమంలో

తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ గారిని సన్మానించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ

కోవిడ్ సమయంలో పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన హైదరాబాద్ జిల్లా అడా కమిటీ సభ్యుడు వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

గడప గడపకు YSRTP కార్యక్రమంలో

యర్రవరపు రమణ జన్మదిన వేడుకల్లో

సంతకాల సేకరణ కార్యక్రమం

Personal Life Activities

బ్యాంకాక్ ట్రిప్

స్నేహితులతో కలిసి బ్యాంకాక్ ట్రిప్ కి వెళ్లిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

వివాహ వార్షికోత్సవం

 వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి 25వ వివాహ వార్షికోత్సవ వేడుక లో పాల్గొన్న కుటుంబ సభ్యులు.

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు తన మాతృమూర్తి లక్ష్మి గారితో

ఇరుముడి యాత్ర

ఇరుముడి యాత్రకు బయల్దేరుతున్న స్నేహితుడు (స్వామి) గారిని సాగనంపుతున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు. 

ఆలయం

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు తన మిత్రులతో కలిసి శివాలయం దర్శించుకోవడం జరిగింది.

జన్మదిన వేడుకలు

వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారి జన్మదిన వేడుకలు స్వగృహమునందు మిత్రులతో మరియు శ్రేయాభిలాషులతో కలిసి జరుపుకోవడం జరిగింది.

పూజ

భాద్రపద మాసంలో ఘనంగా జరుపుకునే వినాయక చవితి సందర్భంగా సర్వవిజ్ఞాలు తొలిగిపోవాలని విగ్నేశ్వరుడికి పూజ చేయించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

క్రిస్మస్ సందర్భంగా

క్రైస్తవుల పండుగ అయినటువంటి క్రిస్మస్ సందర్భంగా శాంటా క్లాస్ తో కలిసి వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

వివాహ వేడుకలో

వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

స్నేహితులతో సరదాగా గడిపిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

గిరిజన ప్రాంతాల సందర్శన

గిరిజన ప్రాంతాలను సందర్శించిన సమయంలో అక్కడ నివసిస్తున్న గిరిజన వ్యక్తికి పార్టీ కండువ వేసిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

విహార యాత్రలో

పులి పిల్లకి పాలు తాగిపిస్తున్న వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

సందర్శన

సింగరేణి భూగర్భంలో వెలువడే బొగ్గు నిల్వలు స్థలంను సందర్శించిన వైఎస్ఆర్ టిపి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ యర్రవరపు రమణ గారు.

Yarravarapu Ramana with Eminent Leaders

 వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు “ గౌ. శ్రీమతి. వై.ఎస్ షర్మిల ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు ” నందమూరి బాలకృష్ణ ” గారిని కలిసి పుష్పగుచ్ఛము అందచేసి యర్రవరపు రమణ గారు ఆనందం వ్యక్తపరిచారు.

Maa Elections లో గెలిచిన సినీనటుడు ” మంచు విష్ణు ” గారిని కలిసి అభినందనలు తెలిపిన మన యర్రవరపు రమణ గారు.

వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు “గౌ. శ్రీమతి. వై.ఎస్ షర్మిల” గారిని మర్యాదపూర్వకంగా కలసిన యర్రవరపు రమణ గారు

టీపీసీసీ ప్రెసిడెంట్ ” రేవంత్ రెడ్డి ” గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన యర్రవరపు రమణ గారు.

తమిళం, తెలుగు మరియు మలయాళం చిత్రాలలో కనిపించే భారతీయ నటి ” సాయి పల్లవి ” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

జబర్దస్త్ నటుడు ” బులెట్ భాస్కర్ ” గారిని సవినయముగా యర్రవరపు రమణ గారు కలవడం జరిగింది.

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “ నారా చంద్రబాబు నాయుడు ” గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

అనిల్ వరల్డ్ ఎవాంజలిజం వ్యవస్థాపకులు ” అనిల్ కుమార్ ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యర్రవరపు రమణ గారు.

సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, మాస్టర్ మోటివేటర్ ” గంప నాగేశ్వర్ రావు ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యర్రవరపు రమణ గారు.

Party and Social Activities

News Paper Clippings

Newspaper Clippings

Pamplets

Images of Yarravarapu Ramana

Videos

}
13-05-1974

Born in Giduthuru village

of Visakhapatnam District, Andhra Pradesh

}

Completed SSC standard

}

Business Magnate

Real Estate

}
1997-2021

Joined in the TDP

}
1999

General Secretary

of 5th Sector of Banjarahills from the TDP

}
2000

Sector President

 of Banjarahills 

}
2001

Division Executive Member

}
2002

Division Publicity Secretary

from the TDP

}
2007

Division General Secretary

 from Banjarahills

}
2013

Division President

of Banjarahills from the TDP

}
2019-2020

Banjarahills Division Vice President

}
2021

Division Working President

of Banjarahills

}
18-March-2021

Joined in the YSRTP

}
2021

Hyderabad District Ada Committee Member

from the YSR Telangana Party

}
Since - 2021

State Committee Member

from YSRTP, Khairtabad

}
2022

Constituency Coordinator

from YSRTP, Khairtabad

}
Till Now

Constituency Incharge

from YSRTP, Khairtabad