Sukundh Rao(Social Media) | Social Media Coordinator | Velagaleru | the Leaders Page

Sukundh Rao(Social Media)

Social Media Coordinator, Velagaleru, G.Konduru, Mailavaram, Krishna, Andhra Pradesh, YSRCP

 

Yarragunta Sukundh Rao is the Social Media Coordinator. He was born on 10th July 1982 to the couple Iffac and Manohara in Velagaleru Village.

Education Background:

In 1996, Sukundh Rao earned his Board of Secondary Education from CPR high school, near Velagaleru and completed Intermediate at BG & GA Abhyudaya junior college, Vijayawada. In 2002, Sukundh received his Graduation(Degree) from KVN degree college. He gets into higher Education with his Post Graduation at KVN college, Kakatiya University.

Political Life:

Sukundh Rao enters the political arena in 1998. He began his political career as a member of the Indian National Congress (INC) and was renowned as a Congress party activist. In 2015, He switches over the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) after the Congress party merged into YSRCP.

Sukundh was actively involved in every project undertaken for the benefit of the party.

He took part in the programs launched by our beloved Chief Minister Y.S Jagan Mohan Reddy i.e “Gadapa Gadapa ki YSR” program, YS Jagan Padayatra, Oodarpu Yatra, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YSR Rythu Bharosa, etc. He gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Sharmila’s Padayatra.

In Sukundh Rao’s perspective Leadership is the ability of an individual to lead, inspire and guide to transform other individuals, groups, organizations, or society for a good cause“.

Sukundh Rao was appointed and currently working as a Social Media Coordinator from the YSRCP. In 2007, Sukundh Rao established NGO i.e Mahima Grama Abhivruddi Sangham and he was the Founder of it. He has done many service programs through Mahima Grama Abhivruddi Sangham he provided food, books to the people through the foundation and helps economically.

Recent Activities:

  • Mahima Rural Development Association in collaboration with World Vision in Velagaleru village in the Konduru zone has been distributing mosquito nets to needy children for their health care. The mosquito nets were distributed by Gram Panchayat Sarpanch Yarragunta Marthamma. On the occasion, Mahima Rural Development Association President Yarragunta Sukund said that the organization thanked the poor children in the village for giving them 106 mosquito nets to prevent them from getting infected with the flu in these critical conditions.
  • YSRCP leaders also celebrated the 130th birth anniversary of Bharat Ratna Dr. BR Ambedkar in Velagaleru village under the Mailavaram constituency. Panchayati Sarpanch, Ward Members, YSRCP Leader Sukund, activists participated in the event and made the program a success.
  • Social media coordinator Sukund Rao has been working hard for the victory of the Velagaleru village MPTC candidate in the Konduru zone.
  • He set up Mineral Water Plant in the village.
  • Sukundh urges people to donate funds to NGOs and show humanity.

Pandemic Services:

-Sukundh Rao gave his contribution even during the covid crisis.

-In collaboration with World Vision, 28 PP kits related to Corona were distributed to PHC at Velagaleru village in G.Kondoor zone of Krishna district. The face shield and N95 masks were distributed to Dr. Madhuri Devi by Mahima Rural Development Association President Yarragunta Sukund. On the occasion, Dr. Madhuri Devi said that she was very happy and grateful to the PHC staff for their support in such a catastrophic situation.

-Sodium hypochlorite was sprayed all over the village in all the markets in the village to eradicate the coronavirus in Krishna district G.Kondur zone Velagaleru village. Social media coordinator Sukundh said people in the village were told not to come out, wear an emergency mask, and maintain social distance.

-During the Pandemic Period, he distributed covid kits, fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Sukundh Rao put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

 

H-No: 4-210, Indira Colony, Village: Velagaleru, Mandal: G.Konduru, Constituency: Mailavaram, District: Krishna, State: Andhra Pradesh

Mobile: 9849817556, 9398888198
Email: [email protected]

Recent Activities

జన్మదిన సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్బంగా విద్యార్థులకు బైజుస్ TAB లను పంపిణి చేసిన ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు .

వివాహ మహోత్సవం

బోర్రా వారి వివాహ మహోత్సవానికి హాజరైన నూతన వధూవరులైన చిరంజీవి సౌభాగ్యవతి భార్గవికి, చిరంజీవి వెంకటేష్ కుమార్ కు అక్షింతలు వేసి ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి. కొండూరు మండల జడ్పిటిసి..మందా జక్రధరరావు (జక్రి) గారు.

సన్మానం

మైలవరం నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమేళనం లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి. కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు గారు (జక్రి) ZPTC మందా జక్రధరరావు జక్రి గారిని ఘనంగా శాలువాతో సన్మానించి ఒక ఫోటో మెమొంటోను ఇచ్చి సత్కరించారు.

సమావేశం

జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన రైతులకు వెంటనే సాగునీటిని అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆదేశించారు.కవులూరు గ్రామానికి చెందిన రైతులు పోలవరం,తారకరామా ఎత్తిపోతల పథకం ద్వారా రావాల్సిన నీరు సకాలంలో రాకపోవడంతో రైతులు వేసిన వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయని దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని కవులూరు గ్రామానికి చెందిన ఈలప్రోలు వెంకటేశ్వరరావు,జడ్పిటిసి మంద జకరధరావు, రైతులు మంత్రి జోగి రమేష్ దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించిన మంత్రి విజయవాడలోని తన కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.అధికారులతో చర్చించిన అనంతరం రెండు రోజుల్లో సాగునీటిని రైతులకు అందించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు బెజవాడ వీరయ్య కవులూరు మాజీ ఎంపీటీసీ గుణదల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

పనులు ప్రారంభోత్సవం

కందులపాడు H. ముత్యాలంపాడు బుడమేరు ఫై వున్నా లో లెవెల్ చప్ట ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతినడం తో, ప్రజకు ఇబ్బంది కలగకుండా జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రి గారు ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయం లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్ గారు అధికారులు ప్రజాప్రతినిధులు కలసి అభివృద్ధి చేస్తుంటే….. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాస్తవాలు తెలుసుకోకుండా కళ్ళు లేని కబోది లాగా మాట్లాడుతున్నాడని,,,, ఇతనికి వరద రాజకీయం భురద రాజకీయం శవరాజకీయాలు తప్ప వేరే పని ఏమీ లేదని ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రి హితువు పలికారు. ఈ కార్యక్రమం లో ఆర్ అండ్ బి అధికారులు EE, DE JE తుదుతరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ లీడ్ క్యాప్ చైర్మెన్ మరియు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గౌరవనీయులు కాకుమాను రాజశేఖర్ గారి జన్మదిన వేడుకలు తాడేపల్లి శుభమస్తు కల్యాణమండపం ఘనంగా నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి. కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) గారిని మరియు కాకుమాను రాజశేఖర్ గారిని శాలువాతో సన్మానించి ఆక్సీజన్ మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

చర్చ

జి. కొండూరు గ్రామం నుండి గంగినేని పాలెం వరకు అసంపూర్తిగా వున్నా KGY రోడ్డు ను, H. ముత్యాలంపాడు కందులపాడు మధ్య వున్నా బుడమెరు పై వున్నా అప్రోచ్ రోడ్డు ఇటీవల కురిసిన అధిక వర్షాలకు ఇవి దెబ్బ తినడం తో వాటిని త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు గారిని మరియు ఆర్ అండ్ బి ఎస్ సి విజయశ్రీ గారికి విన్నవించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి)గారు మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలోగంగినేని పాలెం గ్రామ సర్పంచ్ పిల్లి రామారావుగారు,తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాద్ గారు,సొసైటీ బ్యాంకు ప్రెసిడెంట్ అన్నం శెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

దిష్టిబొమ్మ దగ్ధం

మంత్రి జోగి రమేష్ గారికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరియు ప్రజలు జడ్పీటీసీ మందా జక్రి గారు. పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ తాబేదారుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్లో దిష్టిబొమ్మను తగలబెట్టిన వైఎస్ఆర్సిపి నేతలు.

పర్యటన

ఇటీవల కురిసిన అధిక వర్షాలకు గ్రామాల్లో రోడ్లు సప్టలు దెబ్బతిని పోవడంతో మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రి గారు. నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోండిఆర్ అండ్ బి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జి కొండూరు మండలజడ్పిటిసి మందా జక్రి గారు.

సమావేశం

సుకుందరావు గారు పార్టీ నాయకులతో కలిసి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సర్టిఫికెట్లు అందజేత

చెవుటూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొని పేద రైతులకు కౌలు కార్డులను, మరియు సర్టిఫికెట్లు అందజేసిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి) గారు.

కృష్ణాజిల్లా సర్వసభ్య సమావేశం

ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి అధ్యక్షతన ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు మాట్లాడుతూ జి కొండూరు మండలంలో అదనంగా ఇంకొక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని పేరుగుతున్న జనభాకు అనుగుణంగా ఇంకొక గురుకుల పాఠశాల నెలకొల్పాలని మన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద చూపెడుతున్న శ్రద్ధతో పేద ప్రజల్లో విద్యపై ఆసక్తి పెరిగిందని దీంతో పేదవాడు చదవడానికి ఉత్సాహంగా ఉన్నాడని స్కూల్లో అడ్మిషన్లు ఎక్కువ శాతం నమోదు అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని జి.కొండూరు మండలంలో అదనంగా ఇంకొక గురకల పాఠశాలలో ఏర్పాటు చేయాలని విన్నవించినారు.

కౌలు కార్డుల పంపిణీ

కోడూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని పేద రైతులకు కౌలు కార్డులను, మరియు సర్టిఫికెట్లు అందజేసిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి) గారు.

"జగనన్న సురక్ష "కార్యక్రమం

వెలగలేరు గ్రామంలో “జగనన్న సురక్ష “కార్యక్రమం లో పాల్గొని రైతులకు కౌలు కార్డ్ మరియు ఇతర సర్టిఫికెట్లు అందజేసిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల ZPTC మందా జక్రదరరావు (జక్రి) గారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు, వెలగలేరు గ్రామ సర్పంచ్ యర్రగుంట మర్తమ్మ గారు,వైస్ సర్పంచ్ కిలారి వెంకటరత్నం గారు,ఎంపీటీసీ మిక్కిలి యంకయమ్మ గారు, MRO రోహిణి గారు, ,మండల సచివాలయ కన్వీనర్ కాజా బ్రహ్మయ్యా గారు, సొసైటీ బ్యాంకు ప్రెసిడెంట్ అవిర్నేని దశరథ రామయ్య గారు,గ్రామ సచివాలయ సిబ్బంది ,గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు ,సూరపనేని నాగేంద్ర గారు, చనుమోలు రాము గారు,పోలుడాసు వెంకటరావు గారు,గొర్రె బాబురావు గారు,పంచాయితీ సెక్రటరీ ,కోటిలింఘమ్మ గారు, వాలంటీర్స్ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సురక్ష కార్యక్రమం

కుంటముక్కల గ్రామంలో “జగనన్న సురక్ష “కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లు అందజేసిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి) గారు.

పరామర్శ

ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారిని సుధాకర్ రావు గారు పరామర్శించడం జరిగింది

నివాళి

ఉప్పల రామ్ ప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రధరరావు (జక్రి) గారు.

సన్మానించడం

భారత జాగృతి సభ్యులు తెలంగాణ రాష్ట్ర మదిర నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిళ్ళపాటి బాబురావు గారు మరియు గంపలగూడెం జడ్పిటిసి కోటా సామ్యూల్ గారు ఇద్దరు కలిసి… ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల జడ్పిటిసి సభ్యులు మందా జక్రధరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్ప గుచ్చం అందించి ,శాలువాతో సన్మానించడం జరిగింది

ప్రభుత్వ పథకాలు

“జగనన్న సురక్ష ” సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జి.కొండూరు మండల ZPTC సభ్యులు మందా జక్రధరరావు (జక్రి) NTR జిల్లా :20.06 2023 జి. కొండూరు గ్రామం కమ్యూనిటీ హాల్ నందు జి కొండూరు మండలం మైలవరం నియోజకవర్గం. జి కొండూరు మండలంలో జి కొండూరు గ్రామంలో జగనన్న సురక్ష సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదర్భంగా జి. కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు మాట్లాడుతూ …..సచివాలయ సిబ్బంది ఆ గ్రామ సచివాలయంలో ప్రజలకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ ను, ప్రభుత్వ పథకాలు అర్హత వుండి ఇంక అందని కుటుంబాలకు ఇంటి వద్దనే సర్వీసెస్ అందించాలని ఎటువంటి జాప్యం జరగకుకుండా ఈ యొక్క సర్వీసెస్ ద్వారా సర్టిఫికెట్స్ ను వారికి వెంటనే అందజేయాలని సంక్షేమ పథకాలకు సంబంధించి మరియు రెవిన్యూ సర్వీసెస్ అన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసి ,ఆ యొక్క పథకాలను ప్రజలకు అందేలా చేసే బాధ్యత సచివాలయ సిబ్బంది వాలుంటర్స్ మీద ఆధారపడి ఉందని,,, పేద ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి హృదయం తో ప్రజలకు కావలసినటువంటి సర్వీసెస్ ని ముఖ్యంగా ,,, కుల దృవీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం ,,జనన ధ్రువీకరణ పత్రం ,,,మరణ ధ్రువీకరణ పత్రం,, వివాహ ధ్రువీకరణ పత్రం ,,కుటుంబ సభ్యున్ని ధ్రువీకరణ పత్రం,, మ్యుటేషన్ లావాదేవీలు,,, ఆధార్కు ఫోన్ అనుసంధానం,,పంట సాగు కార్డు, మొదలగు సర్వీసెస్ ని త్వరితగతిన ప్రతి కుటుంబానికి అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జి. కొండూరు మండల అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ P.అనురాధ గారు మండల రెవెన్యూ ఆఫీసర్ రోహిణి దేవి గారు, గ్రామ సర్పంచ్లు కలదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాద్ గారు, గంగినేని పాలెం గ్రామ సర్పంచ్ పిల్లి రామారావు గారు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రధాన లక్ష్యం

పేద బడుగు బలహీన వర్గాల అభివృద్దే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన లక్ష్యం. ZPTC మందా జక్రి వెంకటాపురం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేసిన-గౌరవ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు గారితో పాటు పాల్గొన్న మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి.కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) ఎన్టీఆర్ జిల్లా: వెంకటాపురం గ్రామం ,జి.కొండూరు మండలం, మైలవరం నియోజకవర్గం 21.6.2023. జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో రూ.25లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికీ గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు,ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తీరుపతమ్మ గారు,MDO P.అనురాధగారు వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు గారు,సర్పంచ్ కొప్పుల తేజస్వినీ గారు, MPTC యారమల విజయ శ్రీ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు అధకారులు తదితరులు పాల్గొన్నారు.

అత్యధిక మార్కులు

 కట్టుబడిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు “జగనన్న ఆణి ముత్యాలు”నగదు బహుమతులను అందజేసిన చేసిన జి.కొండూరు మండల ZPTC. మందా జక్రధరరావు (జక్రి) ఎన్టీఆర్ జిల్లా:19.06.2023 కట్టుబడిపాలెం గ్రామం, జిల్లా ప్రజా పరషత్ ఉన్నత పాఠశాల, జి కొండూరు మండలంకట్టుబడిపాలెం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జి. కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు, ఈ సందర్భంగా స్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు K.vistavi 510/600మొదటి బహుమతి, రెండో బహుమతి గా D.భానుశ్రీ 507/600, మూడో బహుమతిగా CH. జాహ్నవి 479/600 వారికి ప్రోత్సాహంగా ఆ నగదు బహుమతులు సర్టిఫికెట్స్, మెడల్స్ ను అందజేసి విద్యార్థులను, మరియు తల్లిదండ్రులను శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) మాట్లాడుతూ మంచి మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పేద విద్యార్థులకు విద్య మీద ఎంతో నిధులు వెచ్చించి మన యొక్క భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నటువంటి ఒక మంచి మనసున్న యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో ఈ రకంగానే చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరాలని పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల సత్యవతి గారు ఎంపీటీసీ సభ్యులు చెన్నూరి భారతి గారు, స్కూల్ HM T.రాజశ్రీ గారు, స్కూల్ స్టాఫ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ సామ దుర్గారావు వెంకటకృష్ణ గ్రామ పెద్దలు చెన్నూరు సుబ్బారావు గారు మరియు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

విద్యా కానుక కిట్ల పంపిణీ

వెలగలేరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు జి కొండూరు మండల జడ్పిటిసి గారు మందా జక్రధరరావు (జక్రి )గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ సందర్భంగా జెడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి)గారు మాట్లాడుతూ…భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “జగనన్న విద్య కానుక” కీట్లను స్కూల్స్ ప్రారంభించిన రోజున పంపిణీ చేయడం చాలా సంతోషంగా వుందన్నారు.రాష్ట్రం లో ప్రతి పేద విద్యార్థి భవిష్యత్తు జగనన్న మీద భారం వేసుకున్నాడని పేద విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ యొక్క సౌకర్యాలు అన్ని మనకి కలగజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కిట్లలో స్కూల్ బ్యాగ్, బుక్స్ ,యూనిఫాము, షూస్ , టై,బెల్టు ,నోట్ బుక్సు మొదలగునవి అన్ని కూడా స్కూలు పెట్టిన మొదటి రోజే ఇవ్వటం పేద విద్యార్థుల పట్ల జగన్ అనుకున్న దృఢమైనటువంటి సంకల్పాన్ని తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ.. ప్రతి విద్యార్థి అంకుటితో దీక్షతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

దినఅభివృద్ధి

ఎన్టీఆర్ జిల్లా .11.06. 2023 జి కొండూరు గ్రామం జి కొండూరు మండలం,మైలవరం నియోజకవర్గం, జి కొండూరు కాగితాల వెంకటేశ్వరావు రావు గారి సాయిరాం టార్బలిన్ కంపెనీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జి. కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు(జక్రి) మాట్లాడుతూ కంపెనీ దిన దినఅభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

నీవాళ్ళులు

11, 6, 2023 కుంటముక్కల గ్రామం జి.కొండూరు మండలం మైలవరం నియోజకవర్గం కుంటముక్కల గ్రామ వైస్ సర్పంచ్ గాలం సాంబశివరావు గారి తల్లి గారు “గాలం రమణ” గారు ఇటీవల అనారోగ్యం తో మరణించారు.ఈరోజు పెద్దకర్మ సందర్బంగా ఆమెకు నీవాళ్ళులు అర్పించినారు. ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు వంకాయలపాటి చింతయ్య గారు పామర్తి అప్పారావు గారు మండల శేషయ్య గారు తదితరులు పాల్గొన్నారు

వివాహ వేడుకల్లో

మానెం వారి” వివాహ వేడుకల్లో జి.కొండూరు మండల జెడ్పీటీసీ మందా జక్రధరరావు (జక్రి) గారు. జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పామర్తి వెంకట నారాయణ గారి మనుమడు డాక్టర్ బాల మురళీకృష్ణ గారు, కీర్తి గారి వివాహ రిసెప్షన్ మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన మైలవరం నియోజీక వర్గ సీనియర్ నాయకులు జి కొండూరు మండల జెడ్పీటీసీ మందా జక్రధర రావు (జక్రి) గారు నూతన వధూవరులకు అక్షింతలువేసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఆశీర్వదించిన

చుండూరు” మరియు “కోనా” వారి వివాహా మహోత్సవానికి హాజరైన మైలవరంనియోజిక సీనియర్ నాయకులు మందా జక్రధరరావు (జక్రి) నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జి కొండూరు మండల ఆయా గ్రామా సర్పంచులు ఎన్టీఆర్ జిల్లా : 09-06-2023 సీఏ కన్వెన్షన్, గుంటుపల్లి, రమేష్ నగర్, మైలవరం నియోజకవర్గం మునగపడు గ్రామం “చుండూరు” మరియు “కోనా” వారి వివాహానికి హాజరైన జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు నూతన వధూవరులైన ” లక్ష్మీ యతిషా ప్రవల్లిక” మరియు “బాల వెంకట సాయి తేజ” లకు అక్షింతలు వేసి ఆశీర్వదించినారు. ఈ యొక్క కార్యక్రమంలో దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబు గ్రామ సర్పంచ్ పిల్లి రామారావు గారు తెలదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాదు కోడూరు గ్రామ సర్పంచ్ వంగూరి ప్రసాద్, మునగపాడు వైఎస్ఆర్సిపి నాయకులు మండల శేషయ్య , వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు పజూరి తిరుపతిరావు గారు బల్ల పంగిడియ్యా గారు, పజూరి శ్రీకాంత్ గంగినేని పాలెం సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ వెంకటరావుగారు సుకుంద్ తదితరులు పాల్గొన్నారు

పరిశీలన

తోలుకోడు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహా నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మైలవరం సీనియర్ నాయకులు జి. కొండూరు మండలం జెడ్పిటిసి మందా జక్రధరరావు గారి (జక్రి) గారు.

నుతనవస్త్రబహుకరణ మహోత్సవం

బుద్దే వారి నుతనవస్త్రబహుకరణ మహోత్సవం కు హాజరై చి. కనిష్క మరియు చి. చాన్విత లకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన మైలవరం నియోజికవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల ZPTC మందా జక్రదరరావు (జక్రి) గారు.

వివాహా మహోత్సవ వేడుక

మాదు వారి వివాహా మహోత్సవానికి హాజరైన మైలవరంనియోజిక సీనియర్ నాయకులు మందా జక్రధరరావు (జక్రి) గారు.

వస్త్ర బహూకరణ మహోత్సవ వేడుక

చింతపల్లి వారి నూతన వస్త్ర బహూకరణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి)j గారు.

వివాహా వేడుక

కోపూరి వారి వివాహా మహోత్సవానికి హాజరైన మైలవరంనియోజిక సీనియర్ నాయకులు మందా జక్రధరరావు (జక్రి) గారు.

వస్త్రలంకరణ వేడుక

సుఖ భోగి వారి నూతన వస్త్రలంకరణ వేడుకకు హాజరై చి జెస్సికను మరియు చి జాస్మిన్ ఐశ్వర్యలను” అక్షింతలు వేసి ఆశీర్వదించిన వైఎస్ఆర్సిపి మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జ క్రధరరావు (జక్రి) గారు.

వజ్ర పురస్కరాల ప్రధానోత్సవ కార్యక్రమం

గ్రామ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సేవరత్న…సేవ మిత్ర..సేవ వజ్ర పురస్కరాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండలం…జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు.

కలిసిన సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి. కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రదరరావు (జక్రి) గారు.

వినతి పత్రం అందజేత

ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండల దుగ్గిరాలపాడు గ్రామానికి గ్రామ ప్రజలకు సరైన స్మశాన వాటిక లేక గ్రామాల్లో ఎవరైనా చనిపోయిన దహన సంస్కరణ చేయడానికి సరియైన స్థలం లేక గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలనుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు లీ రోడ్లు వెంబడి దహన సంస్కారాలు చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ యొక్క సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ గారైన జడ రాంబాబు గారి దృష్టికి తీసుకురాగా జెడ్పిటిసి మందా జక్రి గారి సహకారంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి దుగ్గిరాలపాడు గ్రామానికి స్మశాన వాటికి స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు స్పందిస్తూ తప్పకుండా గ్రామానికి స్మశాన వాటిక స్థలం కేటాయించడానికి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబు గారు, జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు(జక్రి)గారు గంగినేని పాలెం సర్పంచ్ పిల్లి రామారావు గారి తదితరులు పాల్గొన్నారు.

తంబులాల వేడుక

మునగపాడు గ్రామంలో కోన రంగారావు గారి కుమారుడు సాయి తేజ కు,,చుండూరు విష్ణు గారి కుమార్తె యతీషా, ప్రవల్లిక, నిచ్చయా తంబులాల వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి) గారు హాజరై కాబోయే వధువు వరులను అక్షింతలు వేసి ఆశీర్వధించారు. ఈ కార్యక్రమం లో మునగపా డు గ్రామ సర్పంచ్ పగడలా వెంకటేశ్వరావుగారు,దుగ్గిరాల పాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబుగారు ,తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాదు గారు ,మండల ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షులు పసుపులేటి రమేష్ గారు, గ్రామ పార్టీ ప్రసిడెంట్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు,వైస్సార్సీపీ నాయకులు మండల శేషయ్య గారు, శ్రీనివాసరావు గారు,మొదలగు వారు పాల్గొన్నారు.

వస్త్ర బహుకరణ మహోత్సవం

కోడూరు గ్రామంలో గుడిపూడి వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంకు హాజరై చి. తనిష్క జోస్నాకు అక్షింతలు వేసి ఆశీర్వధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జోగి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యాకర్తలు అభిమానులు బంధువులు మొదలగు వారు పాల్గొన్నారు.

నివాళి

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి తల్లి గారైన మల్లాది బాలా త్రిపుర సుందరమ్మ గారి భౌతికయానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రదరరావు (జక్రి) మరియు సుకుంద్ రావు గారు.

పరామర్శించిన సందర్భంగా

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మాతృమూర్తి మల్లాది బాలాత్రిపుర సుందరమ్మ గారి భౌతికకాయానికి నివాళి అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గౌరనీయులు శ్రీ జోగి రమేష్ గారితో కలసి మన ప్రియతమ ముఖ్య మంత్రి గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని కలసిన మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి. కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి).

పరామర్శించిన సందర్భంగా

వెలగలేరు పాస్టర్ గారు కీ “శే పులి భోజరాజు గారు ఇటీవల అనారోగ్యం తో స్వర్గస్తులయ్యారు . ఈ సందర్బంగా మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి )వారి కుటుంబం ను పరామర్శించి వారి కుమారుడు పులి నాని బాబు ను ఓదార్చి వారికీ అండగా ఉంటానని తెలియజేసినారు.

వినతి పత్రం అందజేత

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు చైర్మెన్ గారికి మరియు బోర్డు మెంబెర్ సెక్రటరీ శ్రీధర్ గారికి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇటికి బట్టీల నుండి వస్తున్నా పొల్యూషన్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసిన జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి ) మరియు ఆయా గ్రామ ప్రజలు.

మండల సర్వ సభ్య సమావేశం

జి. కొండూరు మండల సర్వ సభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రధరరావు జక్రి గారు మాట్లాడుతు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని గ్రామాల ఆర్ధికభివృద్ధికి సహకరించాలని, మండల అధికారులు అందరూ గ్రామాలలో పర్యటించి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను మరియు అభివృద్ధి ని సమీక్షించాలని జగనన్న ఆశయ సాధన కోసం అందరు కలసికట్టుగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది..

ఈకార్యక్రమం లో మండల అభివృద్ధి అధికారి అనురాధ గారు, మండల రెవిన్యూ అధికారి రోహిణిదేవి గారు,మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీ లు, సర్పంచులు అందరు పాల్గోన్నారు.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి పి.అనురాధ గారు తొమ్మిది విభాగాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్న నాలుగు గ్రామపంచాయతీలకు ఒక గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలోనూ ఒక గ్రామ పంచాయతీ అవార్డులను పొందడం జరిగింది అని తెలియజేసినారు. గడ్డమానుగు గ్రామపంచాయతీకి ఎనిమిది అభివృద్ధి భాగాల్లోన, లోను, తెల్లదేవరపాడు గ్రామపంచాయతీ ఐదు అభివృద్ధి విభాగాల్లోనూ, నాలుగు అభివృద్ధి విభాగాల్లోనూ, దుగ్గిరాలపాడు గ్రామపంచాయతీ రెండు అభివృద్ధి విభాగాల్లోనూ… గంగినేని పాలెం గ్రామపంచాయతీ రెండు అభివృద్ధి విభాగాలను, చిన్న నందిగామ గ్రామపంచాయతీ ఒకఅభివృద్ధి, విభాగంలోనూ… వెలగలేరు గ్రామపంచాయతీ రెండు అభివృద్ధి విభాగాలను, కవులూరు గ్రామపంచాయతీ మూడు అభివృద్ధి విభాగాలను సెలెక్ట్ అయినదని సర్టిఫికెట్ల ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది.

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

 తెల్లదేవరపాడు గ్రామంలో “మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జ క్రధరరావు (జక్రి) గారు. మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమంలో జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రి గారు ప్రతి గృహమునకు సచివాలయ కన్వీనర్స్ మరియు గృహసారథులతో కలిసి నువ్వే మా నమ్మకం జగన్ డోర్ స్టిక్కర్స్ అంటించడం జగనన్న ఇచ్చిన సంక్షేమ పధకాలు అభివృద్ధి గురించి, వివరించారు

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

దుగ్గిరాలపాడు గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జ క్రధరరావు గారు. దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబు గారి ఆధ్వర్యంలో “మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమంలో జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రి గారు ప్రతి గృహమునకు సచివాలయ కన్వీనర్స్ మరియు గృహసారథులతో కలిసి నువ్వే మా నమ్మకం జగన్ డోర్ స్టిక్కర్స్ అంటించడం జరిగింది.

అంబేద్కర్ జయంతి

జి కొండూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి కార్యక్రమం లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు పాల్గొన్న జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధర రావు (జక్రి) గారు. జి కొండూరులో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ ను కట్ చేసిన మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు మరియు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి)గారు, ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు, సర్పంచ్ మండల అరుణ గారు, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు గారు, కో ఆప్షన్ సభ్యులు హుస్సేన్ గారు, వేములకొండ విష్ణు గారు,ఎంపీటీసీలు కందుల యేసు రాజు గారు, వేములకొండ శైలజ గారు,పంచాయతీ వార్డు నంబర్స్ సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్సిపి నాయకులు మొదలగువారు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు

జి. కొండూరు గ్రామములో మండల కో ఆప్షన్ మెంబెర్ షేక్ హుస్సేన్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. కొండూరు మండలం అధ్యక్షులు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు,సర్పంచ్ మండల అరుణ గారు,జి.కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు వేములకొండ విష్ణు గారు, మందా కాంతయ్య గారు, బట్టపర్తి శేఖర్ గారు,బాజీ గారు, యాకోబు గారు,డీకే గారు,ఉండ్రకొండ నాగరాజు గారు, పాల్గొన్నారు.

పరిశీలన

వెల్లటూరు గ్రామంలో విషజ్వరాలు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ శానిటేషన్ ను పరిశీలించిన జి. కొండూరు మండల ZPTC మందా జక్రదరరావు గారు. వెల్లటూరు గ్రామంలో విషజ్వరాలు వున్నా పరిస్థితులలో జడ్పీటీసీ మందా జక్రి గారు అక్కడ డాక్టర్ కళ్యాణి గారితో మాట్లాడి హెల్త్ డ్రైవ్ పెట్టి గ్రామంలో ఎక్కడ జ్వరాలు ఉన్నాయో సర్వే చేయించి జ్వరం వచ్చిన వారిని గుర్తించి వైద్యం అందించవలసినదిగా తెలియజేసినారు.

అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ బసవలింగేశ్వరావు గారితో మాట్లాడుతు గ్రామంలో శానిటేషన్ సక్రమంగా చే యించి సున్నం, బ్లీచ్చింగ్ దగ్గరుండి చల్లిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ కళ్యాణి గారు, హెల్త్ సూపర్వైజర్స్,ANM లు, ఆశ వర్కర్స్, వాలంటీర్స్ వైద్య సిబ్బంది, పంచాయితీ సెక్రెటరీ బసవ లింగేశ్వర రావు గారు సిబ్బంది, మరియు వైఎస్ఆర్సిపి నాయకులుగీతాలు జగదీష్ గారు చింతపల్లి సురేష్ గారు గొలగాని గోవర్ధన్ రావు చింతపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

"జగనన్న నువ్వే మా నమ్మకం" కార్యక్రమంలో

“మా నమ్మకం నువ్వే జగనన్న” కార్యక్రమం లో జి. కొండూరు మండల ZPTC మందా జక్రి గారు. జి కొండూరు గ్రామంలో “జగనన్న నువ్వే మా నమ్మకం” కార్యక్రమంలో పాల్గొని డోర్ స్టిక్కర్ల అంటించి జగనన్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించిన జి కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రదరరావు (జక్రి) గారు. జి కొండూరు గ్రామంలో గృహసారధులతో కలిసి “మా నమ్మకం నువ్వే జగనన్న “కార్యక్రమంలో పాల్గొని జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరిస్తూ నాడు చంద్రబాబు నాయుడు చేసిన మోసలను నేడు జగనన్న చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జి కొండూరు మండల ఎంపీపీ వేములకొండ తిరుపతమ్మ గారు,సర్పంచ్ మండల అరుణ గారు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వేములకొండ విష్ణు గారు,కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ హుస్సేన్ గారు, మరియు సచివాలయ కన్వీనర్ బట్టపర్తి శేఖర్ బాబు గారు, దొప్పల రాంబాబు గారు ఉండ్రకొండ నాగరాజు, గుండ్రు గోపాల్ యాదవ్,, వేములకొండ వెంకీ, పజ్జురు కిషోర్ మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు.

విద్యుత్ స్తంభాలను వేయించడం

చేగిరెడ్డిపాడు గ్రామంలో జగనన్న కాలనీకి విద్యుత్ స్తంభాలను వేయిస్తున్న మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రదరరావు (జక్రి ) గారు. కందులపాడు పంచాయతీ చేగిరెడ్డి పాడు గ్రామంలో జగనన్న కాలనీకి నూతనంగా విద్యుత్ స్తంభాలను దగ్గరుండి జక్రి గారు వేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గార్లపాటి రమాదేవి గారు మరియు వైస్సార్సీపీ నాయకుడు మందా కోటేశ్వరరావు జి.కొండూరు మండల ఎలక్ట్రికల్ ఏఈ సిహెచ్ రామ్మోహన్ రావు గారు పాల్గొన్నారు.

పరామర్శ

పినపాక వైస్సార్సీపీ యువనాయకుడు గుండమాల చిన్న రామయ్య ను పరామర్శించిన మైలవరం నియోజకవర్గం సినియర్ నాయకులు జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రదరరావు (జక్రి ) పినపాక గ్రామం, జి. కొండూరు మండలం. మైలవరం నియోజకవర్గం. పినపాక గ్రామం లో గుండమా ల చిన్న రామయ్య ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో గాయాలు తగలడం తో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన గుండమాల చినరామయ్యను మందా జ క్రధరరావు గారు పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పినపాక గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు కొచ్చర్ల శేఖర్ గారు తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాద్ గారు, పినపాక వైఎస్ఆర్సిపి యువ నాయకులు విజయ్ గారు, నరేంద్ర,ప్రతాప్ గారు తదితరులు పాల్గొని పరామర్శించారు.

నూతన వస్త్ర బహూకరణ వేడుక

నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జోగి రమేష్ గారు మరియు మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి .కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రీ), హాజరై  అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

పరామర్శ

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది .

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు వసంత యువసేన వారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు చనుమోలు వెంకటరావు గారి 90 వ జయంతి వేడుకలు.

కందులపాడు మరియు H.ముత్యాలంపాడు అడ్డ రోడ్ సెంటర్లో మాజీ జడ్పీటీసీ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు కాజా బ్రహ్మము గారు మరియు నెల్లూరి శ్రీనివాసరావు గారి అద్వర్యం లో మాజీ మంత్రివర్యులు వెంకట్రావు గారి 90 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కందుల పాడు గ్రామంలో మాజీ వర్యులు చనుమోలు వెంకట రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు ఏఎంసీ చైర్మన్ మధు ఆంజనేయులు గారు గారు,కె డి సి సి బ్యాంక్ డైరెక్టర్ రవీంద్ర గారు వైఎస్ఆర్సిపి నాయకులు కాజా బ్రహ్మంగారు , మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు గారు,నెల్లూరు శ్రీనివాస్ గారు యర్రగుంట సుకుంద్ ,సురపనేని నాగేంద్ర ,మిక్కిలి శేషయ్య యర్రగుంట శ్రీనివాస్ కుక్కల తిరుపతిరావు గారు తిరపతయ్య (తాపీ మెస్రి) గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు నాయకులు పాల్గొని ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది

అదేవిధంగా జి కొండూరు గ్రామంలో వేములకొండ సాంబయ్య గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు చనుమోలు వెంకట్రావు గారి విగ్రహానికి అలాగే మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.

 

 

 

జయంతి వేడుకలలో

 

వెలగలేరు వసంత యువసేన ఆధ్వర్యంలో మాజీమంత్రి చనుమోలు వెంకట్రావు గారి 90వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.జి. కొండూరు మండల పరిధిలోని వెలగలేరులో, SC ఏరియాలో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో, కందులపాడు క్రాస్ రోడ్డు వద్ద, జి. కొండూరు లో విజయవాడ రూరల్ మండలంలోని చనమోలు ఫ్లై ఓవర్ వద్ద చనమోలు వెంకట్రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైసీపీ నేత సూరపనేని నాగేంద్రబాబు మాట్లాడుతూ చనమోలు వెంకట్రావు సేవలు స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన ఆశయాలను సాధిస్తామన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేసింది చనుమోలు వెంకటరావు గారేనని ఆయన ఉద్ఘాటించారు.

మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక వ్యక్తి చనమోలు వెంకట రావు గారు అని అన్నారు. ఆయన సాధించిన ఆధిక్యతను ఎవరూ బ్రేక్ చేయలేదన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు ఆయన జీవన విధానమే ఆదర్శమన్నారు.

ఈ సందర్భంగా సుకుంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వీటీపీఎస్ ఏర్పాటుకు, ఏ పి హెచ్ ఎమ్ ఈ ఎల్ లాంటి భారీ పరిశ్రమలు, రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ నెలకొల్పడానికి, వంతెనలు, రహదారుల అభివృద్ధికి, విజయవాడలో చనమోలు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు అజరామరం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వెలగలేరు వసంత యువసేన సభ్యులు యర్రగుంట సుకుంద్ యర్రగుంట శ్రీను, గొర్రె బాబురావు,కుక్కల తిరుపతిరావు గారు ,పొలుదాసు వెంకటరావు ,పొలుదాసు రంగనాయకులు,మాడుగుల సంపత్,తోట శేషగిరిరావు గారు తిరపతయ్య గారు,మిక్కిలి శేషయ్య గారు,తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు.

పేరెంట్స్ కమిటీల శిక్షణ తరగతి కార్యక్రమంలో

జి. కొండూరు మండల స్కూల్ పేరెంట్స్ కమిటీల శిక్షణ తరగతి కార్యక్రమంలో పాల్గొన్న ZPTC మందా జక్రధరరావు (జక్రి) గారు.

జి కొండూరు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పేరెంట్స్ కమిటీల వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మందా జక్రదరరావు (జక్రి)గారు మాట్లాడుతూ పిల్లల విద్య పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి వాళ్ళకి మార్కులు ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలని అదే విధంగా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తల్లిదండ్రులు వచ్చి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలియజేసినారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్య దీవెన, విద్య వసతి,ప్రత్యేక స్వచ్చ పురస్కార ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదవారు చదువు కిఎంతో విలువ నిచ్చి వారికి చదువుకోవడానికి అనేకమైన సౌకర్యాలు స్కూల్ యూనిఫామ్ బుక్స్ బెల్ట్ స్కూల్ బ్యాగ్స్ అండ్ షూస్ అనేక సౌకర్యాలు కల్పిస్తూ పిల్లల విద్యాభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారని …..
అదేవిధంగా మన మైలవరం నియోజకవర్గంలో లో మన ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు మన స్కూల్ యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేసినారు.

ఈ యొక్క కార్యక్రమంలో జి.కొండూరు క్లస్టర్ స్కూల్స్ సంబంధించిన తల్లిదండ్రుల కమిటీ సభ్యులు టీచర్స్ పాల్గొన్నారు అదేవిధంగా గా జి.కొండూరు మండల పరిషత్ school కమిటీ చైర్మన్ సాలి భశ్వేస్వరావు గారు, SSSRజిల్లా పరిషత్ స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

వివాహ మహోత్సవంలో

వెలగలేరు గ్రామంలో పెయ్యాల రాజ్ కుమార్, మమత ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించిన ZPTC మందా జక్రి, ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు KDCC బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబుగారు, కోడూరు గ్రామ సర్పంచ్ వంగురు ప్రసాద్ గారు, MPTC జంగం రామారావు

 

హార్దిక శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గౌరవనీయులైన శ్రీ తలశిల రఘురాం గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన జి.కొండూరు మండల ZPTC మండల మందా జక్రధరరావు (జక్రి)రావు గారు మరియు సుకుంద్ రావు గారు 

ఆంధ్ర ప్రదేశ్ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ తలశీల రఘురాం గారిని నూతనంగా ఎన్నికైన జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరావు (జక్రి) గారు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను బహుకరించడం జరిగింది.

ఈ సందర్భంగా తలశీల రఘురాం గారు మందా జక్రధరరావు (జక్రి) గారిని శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం గారు మాట్లాడుతూ ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి ప్రజల మన్ననలు పొందాలని మరింత సేవ చేయాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించలని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యర్రగుంట సుకుంద్ ,పెండెం రాజేంద్ర మరియు విజయవాడ కార్పొరేటర్స్ పాల్గొనడం జరిగింది.

పరామర్శ

జి.కొండూరు మండల పరిధిలో ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన బాధితుల కుటుంబాలను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. జి.కొండూరులో వైసిపి నాయకులు వుండ్రకుండ నాగరాజు తండ్రి కొండలరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇదిలావుండగా చెరువు మాధవరం గ్రామంలో భూక్యా రాము అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుల కుటుంబాలను ఆయా గ్రామాల్లో వారి నివాసాల వద్ద జడ్పిటిసీ మందా జక్రధరరావు,(జక్రి) గారు,ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు పరామర్శించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. జి.కొండూరులో వైసీపీ నేత పజ్జూరు తిరుపతిరావు, వసంత ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు బేతపూడి బేతపూడి చిన నరసయ్య, చెరువు మాధవరం గ్రామంలో మునగపాడు సర్పంచి పగడాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ తేజావత్ శ్రీనివాస్, వైసీపీ నాయకులు మండల శేషయ్య, గరికపాటి జయపాల్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు శ్రీ సామినేని ఉదయభాను గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జి.కొండూరు మండల ZPTC మందా జక్రి.

శ్రీ మందా జక్రధరరావు (జక్రి) గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం శాలువాతో సత్కరించినారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ మందా జక్రధరరావు (జక్రి)గారికి అభినందలు తెలియజేస్తూ అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మరింత సేవ చెయ్యలని, మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా చూడాలని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జి.కొండూరు మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పసుపులేటి రమేష్ గారు ,మండల బీసీ సెల్ అధ్యక్షులు చెన్నూరి సుబ్బారావు గారు, కోడూరు ఎంపిటిసి జంగం రామారావు గారు మరియు సుకుంద్ గారు పాల్గొన్నారు.

దర్శనార్ధం

అయ్యప్పస్వాముల విరుముళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డ మనుగు గ్రామ సర్పంచ్ రవీంద్ర మరియు జి. కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రధరావు (జక్రి)

ఈ సందర్భంగా ZPTC మందా జక్రధరరావు(jakri) గారు మాట్లాడుతూ గడ్డమనుగు గ్రామంలో కోట రమేష్ స్వామి గారికి వారి అద్వర్యం లో వారి తోటి స్వాములతో కలసి శబరిమల యాత్రకు వెల్లుచున్న స్వాములకు, ఆ అయ్యప్పస్వామి వారిఆశీస్సులతో శబరిమల యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆస్వామి వారి కృప అందరి కుటుంబాలకు మరియు గ్రామానికి మెండుగా ఉండాలని కోరుకున్నారు.

జి. కొండూరు మండలం కుంటాముక్కల గ్రామంలో గల గురుకుల పాఠశాల నందు విన్ ఫినెత్కంపెనీ సహకారంతో విన్ పీపుల్ హీర్ట్ ఫౌండేషన్ ద్వారా ముఖ్య అతిథిగా వచ్చిన జి. కొండూరు మండలాధ్యక్షులు (MPP) అయిన శ్రీమతి వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారి చేతుల మీదగా విద్యార్థులకు టూత్ పేస్ట్ లు ,సనీటిజర్స్, టాయిలెట్స్ క్లినిoగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లినింగ్ లిక్విడ్, క్లాత్ వాష్ లిక్విడ్ మొదలగునవి విద్యార్థుల లు అందజేయాయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముందుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు మాట్లాడుతూ కంపెనీలు వ్యాపారం చేసుకునేవారు లాభాపేక్ష కాకుండా ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవి విద్యార్థులు కు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు.

అదేవిధంగా కంపెనీ డైమాండ్ డైరెక్టర్ శేఖర్ బాబు గారు మాట్లాడుతూ winfineth కంపెనీ దేశ వ్యాప్తంగా మరియు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భాగంగా ఇక్కడ ఇలాంటి సేవకార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విధ్యార్ధుల చదువు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సేవ కార్యక్రమలు చేస్తున్నామన్నారు.

అదేవిధంగా winfineth కంపెనీ chef Adviser sri యర్రగుంట పెద్దబాబు గారు మాట్లాడుతూ కంపెనీ ద్వారా ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగు పర్చటానికి కంపెనీ తన వంతుగా విన్ పీపుల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్య నికి అనేక సేవ కార్యక్రమలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈకార్యక్రమంలో కుంటాముక్కల గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వంగురి స్వర్ణలత గారు, వెంకటాపురం గ్రామ సర్పంచిగా కొప్పుల తేజస్విని గారు, MPTC గారు యారమల విజయశ్రీ గారు,మైలవరం మండల మాజీ mpp హన్నా శుభాషిని గారు,వేములకొండ సాంబయ్య గారు, గురుకుల పాఠశాల ప్రెసిపాల్ శ్రీమతి లలిత కుమారి గారి మరియు సిబ్బంది విద్యార్థులు పాల్గొని ఈకార్యక్రమంను విజయవంతం చేసినారు.

ఆర్ధిక సహాయం

క్రిష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో గొర్రె ప్రేమ చంద్ కి కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ ఆపరేషన్ కి 40,000/- రూపాయిలు world vision సంస్థ వారు ఆర్ధిక సహాయం చేయటం జరిగింది. ఈ యొక్క 40,000/- రూ చెక్కు ను వెలగలేరు మహిమ గ్రామాభివృద్ధి సంఘం ప్రెసిడెంట్ యర్రగుంట సుకుంద్ గారి చేతులమీదగా గొర్రె ప్రేమ చంద్ కి మరియు తల్లిదండ్రులు గొర్రె సుందర్రావు , తల్లి మాణిక్యం గార్లకు చెక్కు ను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆపరేషన్ కి అయిన ఖర్చును world vision సంస్థ మేనేజర్ జోషి బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో worald vision కో ఆర్డినేటర్ ఫిలిప్ గారు గ్రామాభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవానికి

“కంతేటి వారి” వివాహ మహోత్సవానికి హాజరైన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) నూతన వధూవరులు లైన హారిక,,కృష్ణ ప్రసాద్ లకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన జి.కొండూరు మండల ZPTC మందా జక్రి ఎన్టీఆర్ జిల్లా: 01. 06 2023 నందిగామ ,కమ్మ కళ్యాణ మండపం. నందిగామలో కంటేటి దుర్గాప్రసాద్ వరలక్ష్మి గార్ల కుమార్తె హారిక వివాహం కృష్ణ ప్రసాద్ తో నందిగామ లోని కమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు .ఈ వివాహ మహోత్సవానికి హాజరైన జి. కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) నూతన వధూవరులైన హారిక కృష్ణ ప్రసాద్ లకు అక్షింతలు వేసి ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో దుగ్గి రాలపాడు గ్రామం సర్పంచ్ జడ రాంబాబు గారు మరియు తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాదు గారు మరియు సుకుంద్ పాల్గొన్నారు.

Party Activities

కృష్ణ జిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో వరల్డ్ విజన్ సహకారంతో మహిమ గ్రామాభివృద్ధి సంఘము వారు నిరుపేద పిల్లలకు ఆరోగ్య సంరక్షణ నిమిత్తం దోమల బారిన పడకుండా వారికి దోమతెరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ దోమతెరలను గ్రామ పంచాయతీ సర్పంచ్ యర్రగుంట మర్థమ్మ గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిమ గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు యర్రగుంట సుకుంద్ గారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న నిరుపేద పిల్లలకు కరోన ఉన్న ఈ క్లిష్టమయిన పరిస్థితు లలో ధోమకాటుకు గురై జ్వరాల బారిన పడకుండా పిల్లలకు 106 దోమతెరలను ఇచ్చినందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో MPTC YSRCP అభ్యర్థి మిక్కిలి వెంకయమ్మ గారి గెలుపునకు కృషి చేస్తున్న YSRCP లీడర్ మన సుకుంద్ రావు గారు మరియు పార్టీ సభ్యులు

కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో భారతరత్న డా: బి.ఆర్.అంబెడ్కర్ గారి 130 వ జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు మెంబెర్స్ ,YSRCP లీడర్ సుకుంద్ గారు, కార్యకర్తలు, అభిమానులు, సురపనేని యూత్ మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమం ను విజయవంతం చేసినారు

కృష్ణ జిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో MPTC ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వసంత యువసేన సుకుంద్ గారు

కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామ MPTC అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన సుకుంద్ రావు గారు

వెలగలేరు లో వైస్సార్సీపీ బలపర్చిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న YSRCP కార్యకర్తలు

Sukundh Rao has met with some of the leading leaders on some occasions

Service During the Pandemic Covid-19

PP కిట్లు పంపిణీ

కృష్ణ  జిల్లాలోని జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో ఉన్న PHC కు వరల్డ్ విజన్ సంస్థ వారి సహకారంతో కరోనకు సంబంధించిన 28 PP కిట్లు పంపిణీ చేయడం జరిగింది. వీటిలో ఫేస్ షీల్డ్, N95 mask లు డాక్టర్ మాధురి దేవి గారికి మహిమ గ్రామాభివృద్ధి సంఘం ప్రెసిడెంట్ యర్రగుంట సుకుంద్ చేతుల మీదగా వారికి పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాధురి దేవి గారు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో PHC సిబ్బంది రక్షణ కోసం సహాయం చేయటం చాలా సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

కృష్ణ జిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో కరోన వైరస్ తో బాధపడుతున్న కుటుంబాలకు మహిమ గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో వరల్డ్ విజన్ సహకారంతో న్యూట్రిషన్ ఫుడ్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సహాయం పొందిన కుటుంబాల వారు మాట్లాడుతూ ప్రాణం పోయేటటువంటి విపత్కర పరిస్థితుల్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్ మరియు నిత్యావసర సరుకులైన బియ్యం, గోధుమలు, అయిల్ ప్యాకేట్స్, శనగ లడ్డుల ను సహాయం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.

కరోన వైరస్ నివారణ లో భాగంగా

కృష్ణ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో కరోన వైరస్ ను అంతమోదించటానికి గ్రామంలో ఉన్న అన్ని బజారులలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేయించి గ్రామం మొత్తము చల్లించడం జరిగింది. సోషల్ మీడియా  కోఆర్డినేటర్ సుకుంద్ గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలియజేయడం జరిగింది.

నివాళి

వంగూరి సంజీవరావు (90) గారి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి ) ఎన్టీఆర్ జిల్లా :17 .06.2023 కోడూరు గ్రామం ,జి కొండూరు మండలం మైలవరం నియోజకవర్గం. కోడూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వంగూరి సంజీవరావు గారు స్వర్గస్తులైనారు. ఆయన యొక్క భౌతిక గాయానికి మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి సభ్యులు మందా జక్రధరరావు (జక్రి) గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మందా జక్రి గారు మాట్లాడుతూ. వంగూరి సంజీవరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన యొక్క మరణం పార్టీకి తీరని లోటు అని తెలియజేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో కోడూరు గ్రామ సర్పంచ్ వంగూరి ప్రసాద్ గారు, ఎంపీటీసీ సభ్యులు రామారావు గారు, వైఎస్ఆర్సిపి నాయకులు పసుపులేటి రమేష్ గారు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

పరామర్శ

కోడూరు గ్రామంలో వంగా నాగిరెడ్డి గారిని పరామర్శించిన మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రదరరావు (జక్రి) ఎన్టీఆర్ జిల్లా 17 623 కోడూరు గ్రామం జి కొండూరు మండలం మైలవరం నియోజకవర్గం. కోడూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు వంగా నాగిరెడ్డి గారికి ఇటీవల కాలికి చిన్న శాస్త్ర చికిత్స చేయడంతో వారిని పరామర్శించి వారి ఆరోగ్య క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కోడూరు గ్రామ సర్పంచ్ వంగూరి ప్రసాద్ గారు ఎంపీటీసీ సభ్యులు జంగం రామారావు గారు,వైఎస్ఆర్సిపి నాయకులు పసుపులేటి రమేష్ గారు పాల్గొన్నారు

అన్న ప్రసన్

కొచ్చర్ల వారి అన్నం ప్రసన్న వేడుకకు హాజరై చిన్నారి మన్విత్ ను ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి.కొండూరు మండల జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) ఎన్టీఆర్ జిల్లా :17 .6 .2023 పినపాక గ్రామం జి కొండూరు మండలం మైలవరం నియోజకవర్గం నియోజకవర్గము పినపాక గ్రామంలో కొచ్చర్ల వారి అన్నం ప్రసన్న వేడుకకు హాజరై చిరంజీవి మాన్విత్ జి కొండూరు జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) గారు ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక వైఎస్ఆర్సిపి నాయకులు పజూరి భూపతిరావు రావు గారు ,వైఎస్ఆర్ సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కొచ్చర్ల శేఖర్ బాబు, తల్లిదండ్రులు కాంతారావు పావని గారు,విజయ్ నరేంద్ర , తదితరుల పాల్గొన్నారు.

Sukundh Rao took part in various YSRCP events

Newspaper Clippings

Sukundh Rao and party leaders involved in the house-to-house campaign for the TRS victory

Pamphlets

 Party Programs Videos

}
10th July 1982

Born in Velagaleru village

}
1998

Intermediate

at BG & GA Abhyudaya junior college, Vijayawada

}
2002

Graduation(Degree)

from KVN degree college

}
2007

Founder

of Mahima Grama Abhivruddi Sangham

}
2009

Post Graduation

at KVN college, Kakatiya University

}
1998

Joined in the Congress party

}

Joined in the YSRCP

}
2015

Social Media Coordinator

from the YSRCP