Yanamala Madhavi | Kondapi Mahila President | A.P | YSRCP | the Leaders Page

Yanamala Madhavi

Mahila President, Kondapi, Singarayakonda, Andhra Pradesh, YSRCP.

 

Yanamala Madhavi is an Indian Politcian of YSRCP and Kondapi Mahila President in Prakasam District, Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION:

On the 15th of August 1974, Madhavi was born to the couple Mr Palapu Kistaiah and Mrs Palapu Chinnamma and raised in Pakala Village in Singarayakonda Mandal of Prakasam District in the Indian State of Andhra Pradesh.

Madhavi obtained his Secondary School Certificate from ZPHS in Singarayakonda in Prakasam District.

PROFESSIONAL LIFE:

Yanamala Mahdavi became a Professional in 1996 and started a business of her own as Fish Export and set up a Rela estate in her native place and simultanelosyly handled her professional and family responsibilities.

CAREER IN POLITICS:

In the year 2001, Madhavi began her political journey by joining the Indian National Congress(INC) Party generally called as Congress Party.

She had a strong ambition to engage in the public service at an early age. For her sincerity and involvement in every activity, She joined YSRCP party lead-appointed her as the Mandal Convener of Kandukur from YSRCP in 2012 and discharged his duties under the position.

She garnered the admiration of the whole society by supporting people in need. Her early involvement in social work earned him a reputation as a well-educated person.

After receiving the authority and performed every activity as her responsibility for the welfare of the people, In 2018, Madhavi was designated as the Kondali Mahila President and continued his service work to the people through the association.

Party Activities:

  • In the assembly, Jagan expressed his desire for the development of three regions as part of the decentralization of governance, for his work his portrait was anointed in honor of this aspiration.
  • In initiatives such as Gadapa Gadapa YSR, Madhavi has always been at the forefront of the people, confronting problems and working for the party’s advancement.
  • She fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension, and also the problems of Ration Card and Health cards of the villagers.
  • Madhavi fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Social Activities:

  • As a combination of every service activity that benefits the poor and needy, She created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • Madhavi primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • She aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • She fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During The Pandemic Covid:

  • Madhavi sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Madhavi assisted people by providing meals to them on following certain precautionary measures.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

Village: Kondapi, Mandal: Singarayakonda, District: Prakasam, Constituency: Kondapi, State: Andhra Pradesh, Pincode: 523101

Contact:+91-9849285776

Recent Activities

ధాన్యం కొనుగోలు

సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పరిధిలో (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ )కనుమల్ల పి ఎ సి ఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పి డి సి సి బ్యాంక్ చైర్మన్ మరియు కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య గారు ఎంపీపీ శోభారాణి గారు ఎఎంసి చైర్మన్ ప్రభావతి గారు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మాధవి గారు సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీటీసీలు అశోక్ రెడ్డి, శ్రీను అంకయ్య గ్రామ కన్వీనర్ కృష్ణా రెడ్డి గారు అగ్రికల్చర్ అధికారులు మరియు గ్రామ అధికారులు ,గ్రామ రైతులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్

ఒంగోలు కలెక్టరేట్ నందు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో వైసీపీ కొండపి ఇన్చార్జ్ మరియు పి డి సి సి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు నియోజకవర్గ అగ్రికల్చర్ member యనమల మాధవి గారు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తాడేపల్లి సెక్రటేరియట్ యందు ప్రభుత్వ సలహాదారుడు గౌరవనీయులు పెద్దలు శ్రీయుత సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు, కొండేపి నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి రాపూరి ప్రభావతి గారు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ తన్నీరు ధర్మరాజు గారు.

అభినందనలు

 తాడేపల్లి సెక్రటరియేట్ యందు రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు వైఎస్ఆర్సిపి అన్ని విభాగాల అనుబంధ ఇంచార్జి పెద్దలు గౌరవనీయులు శ్రీ విజయ సాయి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వడ్డె కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు కొండేపి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాపూరు ప్రభావతి గారు కలిసి పుష్పగుచ్ఛం తో అభినందనలు తెలియజేయడం జరిగినది.

పల్లె బాట కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారి తనయుడు యువ నాయకులు బాలినేని ప్రణీత రెడ్డి గారు ఎంతో ప్రతిష్ఠాత్మక చేస్తున్నా జగనన్న పల్లె బాట కార్యక్రమం కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం నందు జగనన్న పల్లె బాట కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు, కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి రాపూర్ ప్రభావతి గారు , పాల్గొనడం జరిగినది.

శుభాకాంక్షలు

తాడేపల్లిగూడెం నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యిన గౌరవనీయులు “తూమాటి మాధవరావు” గారు మొదటిసారి శాసనమండలి నందు అసెంబ్లీ సమావేశాలకు పాల్గొన్నందుకు వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి “యనమల మాధవి” గారు.

సైన్స్ డే" కార్యక్రమము

సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్డు ఎందు జడ్.పి.హెచ్. గర్ల్స్ హై స్కూల్ నందు జరిగిన “సైన్స్ డే” కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు ఆంధ్ర ప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి బోడపాటి అరుణ గారు కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి రాపూరి ప్రభావతి గారు పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో యనమల మాధవి గారు మాట్లాడుచు రావణ్ ఎఫెక్ట్ ను సైన్స్ డే గాను సివి రామన్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులందరూ ఉన్నతమైన చదువులు చదువుకొని మీ విజ్ఞానం తో దేశానికి సేవ చేయాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థినిలు ప్రదర్శించిన జ్ఞానవంతమైన పోటీలను తిలకించి వారిని అభినందించి బహుమతులు ప్రధానం చేయడం జరిగినది.

గణతంత్ర దినోత్సవం

73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మార్కెట్ యార్డులో జాతీయ పతాకం ఆవిష్కరించిన కొండపి AMC ఛైర్మన్ శ్రీమతి. రాపూరి ప్రభావతి గారు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు మరియు మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీ. G కోటేశ్వరరావు గారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు సిబ్బంది పాల్గొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంతాప సభకు ఏపీ వడ్డే కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి యనమల మాధవి గారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి అరుణ గారు పాల్గొని శోకతప్త హృదయంతో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులు అర్పించడం జరిగింది

కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹మాధాసి వెంకయ్య గారు.. మహిళా ప్రెసిడెంట్ యనమాల మాధవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.

ఘంటసాల సాంసృతిక కళాపరిషేత్ వారి ఆద్వర్యంలో మహిళా ప్రెసిడెంట్ యనమాల మాధవి గారిని సన్మానింపజేశారు.

Election Campaign

పార్టీ అధికారులతో కలిసి ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్న యనమాల మాధవి గారు…

పార్టీ మీటింగ్ లో ఉపన్యాసం ఇస్తున్న మహిళా ప్రెసిడెంట్ యనమాల మాధవి గారు.

ఎమ్.పి శ్రీ మాగుంట శ్రీనివాసులు గారికి ఆహ్వానం తెలియజేస్తున్నా మహిళా ప్రెసిడెంట్ యనమాల మాధవి గారు..

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మరియు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన సురేష్ గారికి పుష్ప గుచ్చాన్ని అందజేస్తున్న మాధవి గారు మరియు పార్టీ నాయకులు

ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి క్షిరాభిషేకం చేస్తున్న మాధవి గారు మరియు తదితరులు 

ప్రజల సమస్యలని అడిగి తెలుసుకుంటున్న మదాసి వెంకయ్య గారు,రాపురి పద్మావతి గారు మరియు మాధవి గారు

 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా, వడ్డెరలకు ఎలాంటి పదవులు ఇవ్వ లేదని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు, శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తన్నీరు ధర్మరాజు అన్నారు. మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో వడ్డెర సంఘం నాయ కులతో కలసి ఆయన విలే కరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014లో మాచర్ల అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేసు కోమని చెప్పి ఇవ్వలేదని, 2024లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజక వర్గం, హిందూపురం ఎంపి సీటు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. వడ్డెరల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి, ఎదుగుదలకి తోడ్పడిన వైసిపికి వడ్డెరలు పూర్తి మద్దతునివ్వాలని కోరారు.

Party & Social Activities

Awards & Pamphlets

}
15-August-1974

Born in Pakala

Prakasam

}

Completed SSC Standard

Singarayakonda

}
1996-2020

Business

Fish export and Real estate

}
2000

Joined in the Congress Party

}
2000-2012

Congress Party Worker

}
2012

Joined in the YSRCP party

}
2012-2014

Mandal Convenor

from the YSRCP of Kandukur

}
2018-2020

Mahila President

from the YSRCP of Kondapi