Yanamadala Satyanarayana(Nani)

Yanamadala Satyanarayana(Nani)

Constituency Cluster Incharge, Nuzivid, Andhra Pradesh, TDP.

 

Mr. Yanamadala Satyanarayana is an Indian Politician of TDP and Constituency Cluster Incharge of Nuzivid in Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 05th of August 1979, Mr. Yanamadala Satya Narayana was born and raised by the couple Mr. Yanamadala Mahankali Rao and Mrs. Yanamdala Manga Parvathi in Mokhars Narasannapalem Village of Nuzivid Mandal of Eluru District in the Indian State of Andhra Pradesh.

In 1995, Satya Narayana acquired his Secondary Board of Education from Pallerlamudi Village in Krishna district.

CAREER IN PROFESSION:

Mr. Satya Narayana was raised in an agricultural family, where he imbibed the values of hard work, diligence, and perseverance. He carried these values throughout his life and applied them to his professional career. After completing his studies, Mr. Satya Narayana ventured into the entrepreneurial world by establishing and managing a trading business in his local area while still fulfilling his family obligations.

CAREER IN POLITICS:

In 2000, Mr. Satya Narayana embarked on his political journey by joining the Telugu Desam Party (TDP), inspired by the impressive governance displayed by Nara Chandrababu Naidu, the party’s leader, in serving the citizens of the state. 

Since then, he has been an active and committed leader who has demonstrated his keen interest in the party’s activities. As a Leader of TDP, Mr. Satya Narayana has diligently fulfilled his responsibilities and carried out his duties with a strong sense of code of conduct.

As a District Executive Member of Krishna in 2000, Mr. Satya Narayana understands the importance of maintaining the trust and confidence of the people. He continues to work tirelessly for the people’s welfare, and the party’s development. His dedication has helped him gain the recognition and respect of his fellow party members and citizens alike. 

Mr. Satya Narayana’s perseverance, dedication, and service earned him the position of Mandal Vice President of Nuzivid from TDP in 2006. He has since served the people with his kind heart by completing the tasks and garnering their support.

In 2022, the party recognized Mr. Satya Narayana’s contributions to its growth and offered him the Constituency Cluster Incharge of Nuzivid from TDP, which he carried out carefully.

Family Participation in Politics:

Mrs. Yanamadala Srujana Chowdary

Parliament Mahila Vice Presidnet, Eluru, Andhra Pradesh, TDP.

Satya Narayana served in various positions and served the people; his wife, Srujana Chowdary, was also involved in politics by following in his footsteps and under the guidance of Constituency Cluster Incharge of Nuzivid Satya Narayana.

Satya Narayana’s wife, Srujana Chowdary, was elected the Parliament Mahila Vice President of Eluru from TDP. Satya Narayana, with the association of his Wife, has performed social activities which led to the development of the village.

Mahankali Rao, the father of Mr. Satyana Narayana, is the Board of Director of Vijaya Diary for two terms.

Party Activities

  • As an active party leader, Mr. Satya Narayana has played a vital role in organizing and participating in various party meetings, making arrangements for the meetings, ensuring that all party members attend, and leading the discussions and debates. 
  • He has conducted several door-to-door campaigns, interacted with people, listened to their grievances, and shared the party’s vision for the future.
  •  Mr. Satya Narayana has also actively participated in public rallies and protests organized by the party, mobilizing party workers, ensuring peaceful rallies and protests, and coordinating with law enforcement agencies to ensure the safety of all participants.
  • Mr. Satya Narayana has been committed to working for the welfare of the people, conducting several outreach programs, including health camps, education programs, and skill development workshops, to benefit the people. 
  • He has worked to strengthen the party structure at the grassroots level, expand the party’s reach, build a strong cadre of workers, and develop a robust organizational structure. 
  • Moreover, he has worked to build alliances with other parties that share the same vision and values as the TDP, resolving conflicts, addressing grievances, and maintaining a positive and cohesive environment.

Services rendered during the Covid pandemic:

  • Satya Narayana has been instrumental in distributing essential supplies such as food, water, and masks to the people in his constituency. He has worked tirelessly to ensure no one goes hungry or without necessities during these challenging times.
  • He has organized health camps and provided medical supplies to the people. He has also collaborated with healthcare professionals and hospitals to ensure that his constituents have access to medical care, particularly economically disadvantaged ones.
  • Satya Narayana has recognized the efforts of frontline workers such as doctors, nurses, and other healthcare professionals working tirelessly to combat the pandemic. He has provided them with the necessary supplies, equipment, and encouragement to continue their efforts.
  • Satya Narayana has conducted several awareness campaigns to educate people about the importance of maintaining social distancing, wearing masks, and other safety protocols. He has used various mediums, including radio, television, and social media, to reach out to the people.
  • Satya Narayana has extended financial assistance to those who lost their livelihood due to the pandemic. He has provided monetary assistance to the economically weaker sections of society, helping them to overcome financial difficulties.
  • Satya Narayana has offered counseling services to those affected by the pandemic. He has recognized that the pandemic has caused significant stress and anxiety and has taken steps to provide mental health support.
  • Satya Narayana has organized online education programs to ensure students can continue their studies during the pandemic. He has also distributed books and other study materials to students who do not have access to digital resources.
  • Being from an agricultural background, Satya Narayana has supported farmers by providing them with the necessary equipment, fertilizers, and seeds. He has recognized the importance of agriculture in ensuring food security during the pandemic.
  • Satya Narayana has extended his support to migrant workers who have been stranded and unable to return to their homes. He has provided them with food, shelter, and other essential supplies.
  • Satya Narayana has created employment opportunities for those who lost their jobs during the pandemic. He has collaborated with local businesses and industries to provide job opportunities to the people in his constituency.

H.No: 1-45, Near Main Road, Landmark: Hanuman Temple, Post Office: Billanapalli, Village: Mokhars Narasannapalem, Mandal: Nuzivid, District: Eluru, Constituency: Nuzivid, Parliament: Eluru, State: Andhra Pradesh, Pincode: 521111.

Email: [email protected]

Mobile: 9010103999, 9951800418

Biodata of Mr. Yanamadala Satyanarayana

Name: Mr. Yanamadala Satyanarayana(Nani)

DOB: 05th of August 1979

Father: Mr. Yanamadala Mahankali Rao

Mother: Mrs. Yanamdala Manga Parvathi

Education Qualification: SSC Standard

Profession: Politician and Businessmen

Political Party: Telugu Desam Party(TDP)

Present Designation: Constituency Cluster Incharge, Nuzivid

Permanent Address: Mokhars Narasannapalem, Nizivid, Eluru, Andhra Pradesh.

Contact No: 9010103999, 9951800418 

Recent Activities

కార్యక్రమం

నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలోఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం

పర్యవేక్షించడం

రా కదిలి రా ఏలూరు జిల్లా చింతలపూడి సభ మాజీ మంత్రివర్యులు ఎంపీ మాగంటి బాబు గారితో కలిసి పర్యవేక్షించడం జరిగినది

హౌస్ అరెస్టు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు శాంతియుత నిరసన తెలిపినందుకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగినది

బాబుతో నేను సైతం

రిలే నిరాహార దీక్ష

నూజివీడు మండలం నూజివీడు నియోజకవర్గం సీతారాంపురం గ్రామంలో గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే కార్యక్రమములో మహిళలు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్ష నిర్వహించటం జరిగినది

భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం

భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కొర్లగుంట గ్రామం లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ముద్ర బోయిన వెంకటేశ్వరరావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది

10 రోజు రిలే నిరాహార దీక్ష

10 రోజు నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం మండల పార్టీ ఆధ్వర్యంలో బత్తుల వారి గూడెం గ్రామంలో శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది

వినతి పత్రం

MN పాలెంలో SC కాలనీ నుండి OC కాలనీకి CC రోడ్డు తక్షణమే నిర్మించాలని తెదేపా నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్‌ డిమాండ్ చేయడం జరిగింది

సెల్ఫీ ఛాలెంజ్

సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా నూజివీడు నియోజకవర్గం టిట్కో గృహాలు లబ్ధిదారులకు పంచని వైయస్సార్ ప్రభుత్వమని చూయిస్తూ యనమదల సత్యనారాయణ గారు.

డిమాండ్

ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు మూడున్నర సంవత్సరాల నుండి ఇవ్వవలసిన కళ్యాణమస్తు పథకాన్ని కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేయడం జరిగినది

జగన్ పరిపాలన పై చర్చ

ఆర్థిక నిధులను గ్రామ పంచాయతీలకు మళ్ళించకుండా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న జగన్ రెడ్డి పరిపాలన గ్రామ స్వరాజ్యాన్ని తుంగలో తొక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ

వినతి పత్రం అందజేత

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించటంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది

రైతుల పాదయాత్రకు సంఘీభావం

రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఏలూరులో గల క్రాంతి కళ్యాణ మండపంలో మాగంటి బాబు గారు ఆధ్వర్యంలో కలవటం జరిగినది.

డిమాండ్

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చే విధానాన్ని తప్పుపడుతూ నిర్ణయాన్ని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మార్చుకోవాలని కోరుతూ నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయూట జరిగినది

పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం మండల అధ్యక్షులు ముసునూరు రాజా గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేకు మీకు ఉన్న అపవిత్ర బంధాన్ని సాక్షి టీవీ చానళ్లులో మీరు చేసిన ఆరోపణలే తేటతెల్లం చేశాయి అని నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరు రాజా అన్నారు. 

సంభాషణ

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూన్న యనమదల సత్యనారాయణ గారు.

డిమాండ్

అవినీతికి అడ్డాగా మారిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నూజివీడు ఆర్ అండ్ బి రహదారులను కూడా రిజిస్ట్రేషన్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన సత్యనారాయణ గారు.

వినతి పత్రం అందజేత

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ ఎగ్గొట్టి ఆ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాను రిసైకిలింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్ల కుంబకొణానికి తెరలేపిన వైసిపి నాయకుల తీరుని నిరశిస్తూ నూజివీడు రూరల్ మండంల నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.

ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం

నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం నూజివీడు మండలం ఎస్సీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక లో పాల్గొన్న యనమదల సత్యనారాయణ గారు.

నిరసన కార్యక్రమం

అనపర్తి లో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని రోడ్డుపై అడ్డుకున్నందుకు మరియు రోడ్డుపై నడిపించినందుకు నిరసనగా నూజివీడు పట్టణం మరియు నూజివీడు మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.

ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం

ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు పాల్గొనడం జరిగినది

విన్నపం

నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు యువ గళం 400 రోజులు పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని టీడీపీ నాయకులూ విన్నవించడం జరిగింది. 

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి సైకో పోవాలి సైకిల్ రావాలి నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు యనమదల పంచాయితీ రేగుంట గ్రామం

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి

నూజివీడు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగినది

భారీ ర్యాలీ

ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి భారీ ర్యాలీగా నూజివీడు నియోజకవర్గం నుండి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు నూజివీడు నియోజకవర్గం.

వైఎస్ఆర్ ప్రభుత్వ దౌర్జన్యం

నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామంలో ఎస్సీ కాలనీ ఇళ్లకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పిన ప్రభుత్వం. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం అధికారులకు తెలియపరచి తగు న్యాయం చేయమని కోరడం జరిగినది.

గ్రామ పర్యటన

మరి బంధం గ్రామంలో మాజీ ఎంపీ శ్రీ మాగంటి బాబు గారు మరియు నూజివీడు ఇంచార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావుగారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.

డిమాండ్

ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు మూడున్నర సంవత్సరాల నుండి ఇవ్వవలసిన కళ్యాణమస్తు పథకాన్ని కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేయడం జరిగినది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

Social Activities

శ్రీడాక్టర్ నందమూరి తారక రామారావు గారికి 101 జయంతి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి 101 జయంతి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు

 

Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

రక్త చరిత్ర బుక్ లేట్ ఆవిష్కరణ

జగనాసుర రక్త చరిత్ర బుక్ లేట్ ఆవిష్కరించిన నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నశించాలి గొడ్డలి పోటు ప్రభుత్వం.

జ్యోతిరావు పూలే జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

అన్నదాన కార్యక్రమము

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి వర్ధంతి

అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి వర్ధంతి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి.

నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి  తారక  రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

 

Mr. Yanamadala Satyanarayana with Eminent Politicians

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారా లోకేష్” గారిని సవినయముగా కలిసిన సత్యనారాయణ గారు.

నూజివీడు నియోజికవర్గ ఇంచార్జి , మాజీ శాసనసభ్యులు “ముద్దరబోయిన వెంకటేశ్వరా రావు” గారిని ఆత్మీయపూర్వకుగా కలవడం జరిగినది.

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా “కింజరపు రామ్మోహన్ నాయుడు” గారికి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఏలూరు పార్లమెంట్ సభ్యులు “మాగంటి వెంకటేశ్వర రావు” గారిని సత్యనారాయణ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీ గౌరవనీయులు “కొలుసు పార్థసారధి” గారు నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Election Campaign

Involvement in Party and Social Activities

Newspaper Clippings and Pamphlets

Videos

}
05-08-1979

Born in Mokhars Narasannapalem Village

of Nuzivid, Eluru District, Andhra Pradesh

}
1994-1995

Studied SSC Standard

from ZPHS, Pallerlamudi

}
Since 2000

Trading Business

}
2000

Joined in TDP

}
2000-2006

District Executive Member

of Krishna, TDP

}
2006-2022

Mandal Vice President

of Nuzivid, TDP

}
Since 2022

Constituency Cluster Incharge

of Nuzivid, TDP