Yalakala Vasu Naidu | Social Media Incharge | Rajam | YSRCP | the Leaders Page

Yalakala Vasu Naidu

Social Media Incharge, Rushingi , Vangara, Rajam, Vizianagaram, Andhra Pradesh, YSRCP

Yalakala Vasu Naidu is the Social Media Incharge of Rajam Constituency Vizianagaram district. He was born on 10th June 1986 to the couple Janardhan Naidu and Padma.

Education Background:

In 2001, He completed his schooling at ZPHS located at M.Seetharampuram and earned Intermediate from Govt junior college, Veeraghattam. In 2009, Vasu Naidu graduated with a Degree from Mahendra degree college, Pathapatnam. He attained his Post Graduation(PG) at Andhra Institute, Vizianagaram.

A career in Politics:

In 2009, Vasu Naidu started his Political Career with the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). He was an enthusiastic participant in all party activities and served as a Party Activist.

Vasu Naidu has been successful in solving people’s problems in his political career. The people of Rushingi village were fully satisfied with his regime.

Vasu Naidu took charge and currently working as Social Media Incharge of Rajam Constituency Srikakulam district from the YSRCP.

He took part in “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone. Vasu Naidu gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

Vasu Naidu participated in the CM Jagan’s Praja Sankalpa Yatra in Idupulapaya, Ichapuram.

Social Service:

  • Vasu Naidu is always at the forefront in doing social service. He gave his helping hand in his unique ways.
    He has been assisting orphans by contributing food, clothing, and other necessities.
  • He donates food with the intention of nobody can suffer due to lack of food.
  • Organized health camps such as blood donation, eye donation camps.
  • Every year, Vasu Naidu celebrates his birthday under the auspicious of underprivileged people and offers an annadhanam event.
  • He engaged in programs like Palle Pragati, Harithaharam, and Swachh Bharath and made the surroundings clean.
  • Vasu Naidu financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He has been conducting freedom fighters’ birth and death anniversaries and motivates students by telling them about their sacrifices.
  • Wet and dry garbages were distributed and gave awareness on how to use them.
  • Vasu Naidu informed the villagers about the dangers of plastic use and prohibited its use in the village.
  • He educated the villagers on current technology and how to use smartphones.

Pandemic Services:

  • Vasu Naidu rendered his service to the people of Rushingi village even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially.
  • He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Vasu Naidu put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

Personal Life:

Vasu Naidu married Laxmi. They had two children son Panav Sai Naidu and daughter Sai Sameena.

H-No: 1-86, Village: Rushingi, Mandal: Vangara, Constituency: Rajam, District: Vizianagaram, State: Andhra Pradesh, Pincode: 532461.

Mobile: 9440558665, 7036467777
Email: [email protected]

Recent Activities

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ బొత్స సత్యనారాయణ గారితో

మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన విజయనగరం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు వై.వాసు నాయుడు గారు 

డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వంగర మండలంలో రుషింగి గ్రామ పంచాయితీ పరిదిలో విజయనగరం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఇంటి వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, స్కూల్ పిల్లలకు స్వీట్స్, బిస్కట్లు పంపిణీ చేయడం జరిగింది.

జయంతి సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

పోలియో చుక్కల కార్యక్రమం

పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న వాసు నాయుడు గారు.

విజయనగరం జిల్లా వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ యలకల వాసు నాయుడు గారు.తన వివాహ దినోత్సవం సందర్భంగా రాజాం మల్లికార్జున కాలనీలో ఉన్న వృద్ధాశ్రమం లో అనాధ వృద్ధులకు, సారధి రోడ్ లో గల చెవిటి,మూగ మానసిక వికలాంగులకు రొట్టెలు,పల్లు పంచిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా కూడా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేయడం గమనార్హం. తనకున్న దాంట్లో అవసరార్ధులకు సహాయపడడంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నానని అంటున్నారు వాసు నాయుడు గారు.

సంక్రాంతి పండుగ

వాసు నాయుడు గారి ఆరాద్య దైవం, రైతు బాంధవుడు, సామాన్య ప్రజలు ఆరోగ్య ప్రదాత… దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్మరించుకుంటూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది మా ఇంట సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరిగింది . 

పుట్టిన రోజు వేడుకలు

పుట్టిన రోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని వాసు నాయుడు గారు మరియు పార్టీ నాయకులు తాడేపల్లిలో కలిసి పలు సమస్యలు విన్నవించడం జరిగింది.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా మారారు. సంక్రాంతి పండుగ వేళ ఆయ‌న్ను గుర్తు చేసుకుంటూ దేవుళ్ల‌తో స‌మానంగా పూజ‌లు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు ఆయ‌న వీరాభిమాని వాసు నాయుడు గారు. పండ‌గ వేళ తమ కుటుంబంలో కీర్తిశేషులు అయినటువంటి పెద్దలకు, పూర్వీకులకు కొత్త వస్త్రాలను సమర్పించి దేవుళ్లతో సమానంగా ఆరాధించడం ఆనవాయితీ. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం, రుషింగి గ్రామంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ యలకల వాసునాయుడు దివంగత వైయస్ రాజశేఖర‌రెడ్డి చిత్ర‌ప‌టానికి తమ పూర్వీకులతో పాటు నూత‌న వ‌స్త్రాలు స‌మ‌ర్పించి పూజ‌లు చేశారు. అనంత‌రం అనంతరం బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తమ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లాంటివారిని, ఆయన్ను గుర్తించుకోవడం మా బాధ్యత అని వాసునాయుడు త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ప్రతియేటా సంక్రాంతి రోజు వైయ‌స్ఆర్‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేసి, వ‌స్త్ర‌దానం చేస్తాన‌ని వాసు నాయుడు పేర్కొన్నారు.

 బాబా రాందేవ్ బాబా శిష్యులు గారిని కలిసి గోవులు సంరక్షణ గురించి అడిగి తెలుసుకున్న మన వాసు నాయుడు గారు

ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు

వంగర మండలం రుషింగి గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత సంబర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వాసు నాయుడు గారి ఆహ్వానాన్ని మన్నించి సంబర కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మాత్యులు శ్రీ సీదిరి అప్పల రాజు గారికి, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్(పెదబాబు) గారికి, రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కంబాల జోగులు గారికి, డి సి సి బి జిల్లా మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సిరిపురపు జగన్ మోహన్ రావు, వంగర మండల పరిషత్ అధ్యక్షులు ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ గారికి, జడ్ పి టి సి ప్రతినిధి కరణం సుదర్శన్ రావు గారికి, వంగర మండల వైస్ ఎంపీపీ కిమిడి ఉమామహేశ్వర రావు గారికి, శ్రీకాకుళం జిల్లా, రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, వంగర మండలానికి చెందిన అధికారులకు, అనధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, ఆత్మీయులకు, మిత్రులు అందరికీ ముఖ్యంగా రుషింగి గ్రామ పుర ప్రజానీకానికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసిన వాసు నాయుడు గారు

“మమతల రాజు….మనసున్న మంత్రి… మా సీదిరి అప్పలరాజు(రాజన్న) గారు..

వై.ఎస్.ఆర్ కంటివెలుగు పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రజలందరికి ఉచిత కంటి ఆపరేషన్లు డా వై. ఎస్. ఆర్ కంటివెలుగు పథకం కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ వాసు నాయుడు గారు మరియు YSRCP నాయకులూ

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న YSRCP లీడర్ మన వాసు నాయుడు గారు

Donate Blood Save Life!!

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న YSRCP కార్యకర్తలు 

ప్రచారంలో భాగంగా వాసు నాయుడు గారు

సన్మానం చేసిన సందర్భం లో

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  మంత్రివర్గంలో టీం జగన్ అన్న 2.0 కేబినెట్లో అవకాశం దక్కించుకున్న యువనాయకులు అనకాపల్లి శాసన సభ్యులు, నూతన ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి వర్యులు “అమర్ అన్న” గుడివాడ అమర్నాథ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసిన రాజాం అసెంబ్లీ  నియోజకవర్గ సోషల్ మీడియా టీం…..

అభినందనలు తెలియజేసిన సందర్భం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో జగన్ అన్న 2.0 కేబినెట్లో మరల అవకాశం దక్కించుకున్న నూతన పశుసంవర్ధకశాఖ మంత్రి వర్యులు రాజన్న డాక్టర్ సీదిరి అప్పల రాజు గారిని వాసు నాయుడు గారు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయడం జరిగింది.

రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారిని, వారి తనయుడు యువనాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుని విజయవాడ నోవాటెల్లో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వై.వాసు నాయుడు గారు మరియు తదితరులు.

శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో టీం జగన్ అన్న 2.0 కేబినెట్లో అవకాశం దక్కించుకున్న మన్యం పులి సాలూరు శాసన సభ్యులు, ఉప ముఖ్యమంత్రి నూతన గిరిజన శాఖ మంత్రి వర్యులు “పీడిక రాజన్న దోర” గారిని విజయవాడ వారి క్యాంప్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసిన యువనాయకులు సందీప్ కంబాల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.వాసు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసెట్టి తాతాజీ, ముదిలి రామోజీ తదితరులు….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో టీం జగన్ అన్న 2.0 కేబినెట్లో అవకాశం దక్కించుకున్న మాడుగుల శాసన సభ్యులు, ఉప ముఖ్యమంత్రి నూతన పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి వర్యులు “బూడి ముత్యాలు నాయుడు” గారిని విజయవాడ వారి క్యాంప్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.వాసు నాయుడు,ముదిలి రామోజీ తదితరులు….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో టీం జగన్ అన్న 2.0 కేబినెట్లో మరో మారు అవకాశం దక్కించుకున్న కర్నూల్ జిల్లా, ఆలూరు శాసన సభ్యులు నూతన కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు కంబాల జోగులు, యువనాయకులు సందీప్ కంబాల, రాజాం అసెంబ్లీ సోషల్ మీడియా టీం వై.వాసు నాయుడు, రామోజీ ముదిలి, యజ్జల రామారావు తదితరులు….

Social Activities

Yalakala Vasu Naidu with Prominent Leaders

 Vasu Naidu distributed food for the Orphanage people 

 Vasu Naidu and YSRCP Activists campaigned for the party’s victory

Service During the Covid Crisis

YSRCP Leader Vasu Naidu provided food for the poor who suffered a lot to survive during the Pandemic

YSRCP Party Activities

News Paper Clippings

Party Programs Videos

}
10th June 1986

Born in Rushingi village

}
2003

Intermediate

from GJ junior college, Viragatam

}
2009

Graduated

with a Degree from Mahendra degree college

}
2012

Attained PG

at Andhra Institite, Srikakulam.

}
2009

Joined in the YSRCP

}

Party Activist

of YSRCP

}
2014-at present

Social Media Convenor

of Rajam Constituency, Vizianagaram.

}

Social Media Vizianagaram Conveno

 Vizianagaram District, Andhra Pradesh.