Y. Venkatarami Reddy | MLA | Guntakal | Anantapur | Andhra Pradesh | the Leaders Page

Y. Venkatarami Reddy

MLA, Guntakal, Anantapur, YSRCP, Andhra Pradesh.

Venkata Rami Reddy is the MLA of the Guntakal constituency of Anantapur Dist. He was born in 1965 to Yalla Reddy Gari Bheemi Reddy in Guntakal,  Anantapur, Andhra Pradesh.

He has completed Graduate B. A from St. Joseph Arts College, Bangalore, Bangalore University, in 1983. Basically, he hails from an agricultural family.

Venkata Rami Reddy’s father was Political Leader. He started his Political Journey with the YSRCP Party.

In the 2014 General Elections, He contested as MLA but lost. Venkata Rami Reddy was the Incharge of YSRCP in Guntakal,  Anantapur, Andhra Pradesh.

In 2019, He elected as Member of Legislative Assembly (MLA) Guntakal constituency, Anantapur Dist, from YSRCP.

Recent Activities:

  • MLA YVR launches Viceroyalty Support Scheme in Guntakal Distribution of checks to Dwarka sisters.
  • The government issued orders allocating 2 acres of land for a Muslim cemetery.
  • Guntakal Constituency People Are Healthy 2 Ambulances Constituency Honorary Legislator Y.Venkatramireddy MLA Ambulances were provided with their own funds for the convenience of the people.

D.No.20/184-15-B, Hanumesh Nagar, Guntakal-515801, Anatapur Dist, AP

Email: [email protected]

Contact : 9885123656

Social Activities

ప్రజలకు అండగా...

గుంతకల్ ఎమ్మెల్యే  శ్రీ వై వెంకట్రాంరెడ్డి అన్నగారు గుత్తి పట్టణం 21 వార్డు DV వెంకటరాముడు గత కొద్దికాలంగా అనారోగ్యంతో (క్యాన్సర్)తో బాధ పడుతున్నారు అని తెలుసుకున్న ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్ కయ్యే ఖర్చు ఒక లక్ష 55 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇపిచ్చారు,

భూమి పూజ కార్యక్రమం

గుంతకల్ మండలనికి ను దాదాపుగా మూడున్నర కోట్లతో సిసి రోడ్లు నిర్మాణానికి సంబంధించి ఈరోజు ఉదయం గుంతకల్ మండలం కసాపురం గ్రామం లో 25 లక్షలవ్యయంతో ఏర్పాటు చేస్తున్నటువంటి సిసి రోడ్ల కుగుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

ఘనంగా కేర్ & క్యూర్ హాస్పిటల్స్ ఓపెనింగ్

అనంతపురం పట్టణం, ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఎక్స్ ఎడిసిసి బ్యాంకు చైర్మన్ శివశంకర రెడ్డి గారి* కేర్ & క్యూర్ హాస్పిటల్స్ ప్రారంభ మహోత్సవానికి గుంతకల్ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి గారు, ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా గారు,* విచ్చేశారు. లింగాల శివశంకర రెడ్డి గారికి, వారి కుమారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సంకల్ప పాద యాత్ర

ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాద యాత్ర చేస్తున్న వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో సంఘీభావం తెలిపేందుకు అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డిగారు

"ఇంటి వద్దకే పింఛన్"

గుంతకల్ మండలం ఇమాంపురం గ్రామం “ఇంటి వద్దకే పింఛన్” పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి గారు.

కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో

రోటరీ క్లబ్ గుంతకల్ ఇన్నర్ వీల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి రాయసం మీనాక్షి గారు మరియు శ్రీ దామరాజు వెంకట కృష్ణారావు అంట్లాంట,అమెరికావారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దాదాపుగా 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు

కసాపురం తిక్క స్వామి ఉరుసు సందర్భంగా మన గుంటకల్ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కసాపురం తిక్క స్వామి సోమిరెడ్డి గారు వినోద్ కుమార్ రెడ్డి గారు శ్రీరాములు గారు హరి వంశీ రామాంజనేయులు పాల్గొన్నారు

రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలన ఉద్దేశంతో ఉగాది పండుగ రోజున రిజిస్ట్రేషన్ తో పాటు ఇల్లు నిర్మించడం కోసం మంజూరు పత్రం అందించే భాగంలో భాగంగా ఈరోజు గుంతకల్ పట్టణం శివార్లలోని
దోనిముక్కల కస్తూరిబాయి స్కూల్ బ్యాక్ సైడ్ స్థలం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న పని ఏర్పాట్లను పరిశీలించిన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి గారు, మరియు MRO గారు,మున్సిపల్ కమిషనర్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలు

గుంతకల్ పట్టణంలో అంబేద్కర్ కాలనీ లో నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన గుంటకల్ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి అన్నగారు చిన్న బాబు అన్నగారు జింకల రామాంజనేయులు గారు

ప్రజల మనిషి

అతను ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుల కానీ ఒక సామాన్య వ్యక్తి లా ఎంతో ఆప్యాయంగా ఒక కుటుంబ సభ్యుడిగా వేదనను ఆలకిస్తు.. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి అన్న గారు

ప్రజల మనిషి

గుంతకల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.#వెంకట్రామిరెడ్డి గారి సమక్షంలో నూతన మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా నక్కభీమలింగప్ప గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గా #బొజ్జన్న గారు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంతకల్ మండలంలోని రైతులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు

}
1965

Born in Guntakal

Anantapur

}
1983

Graduate (B.A)

from St. Joseph Arts College, Bangalore, Bangalore University

}

Joined in the YSRCP

}
2019

MLA

Guntakal constituency, Anantapur Dist, from YSRCP