Vutkuri Ashok Goud | District Vice President of BJP | Rajapet | Yadadri Bhuvanagiri | the Leaders Page

Vutkuri Ashok Goud

District Vice President of BJP, Ex-Sarpanch, Rajapet, Yadadri Bhuvanagiri, Aler, Telangana, BJP

Vutkuri Ashok Goud is the District Vice President of BJP, Yadadri Bhuvanagiri. He was born on 06-11-1974 to Sattaiah and Kalavathi in Rajapet.

He completed SSC from ZP high school in 1992 and completed his Intermediate at Govt junior college, Bhuvanagiri in 1994.  He graduated with a Degree from Ambedkar University, Aler in 2000. Ashok married Bhagya Laxmi.

In 1994, He started his political career with the ABVP and elected as Mandal Convenor of ABVP, Rajapet. He established “Jai Sri Ram Yuvajana Sangam”. In 1996, He joined the Rashtriya Swayamsevak Sangh(RSS).

He joined the Bharatiya Janata Party(BJP). He completed Prathamika Shiksha Vardha and Shariraka Prathama Vardha at Saraswathi Shishu Mandhir, Suryapet. He was elected as Ward Member of 5th Ward, Rajapet from the BJP party served as BJYM Mandal General Secretary.

He organized Mandal Committees, Village Committees, Awareness Camps on Party. Participated in Alkabir Muttadi and arrested for 3 days. In 1999, He worked as BJYM Aler Assembly Convenor.

He was selected as District Special Invite Member from the BJP party in 2000 also selected as State Special Invite Member in 2004. He participated in the Telangana Movement. He was the Co-Convenor of JAC Mandal, participated in every party event like Vanta-Varpu, Chalo Hyderabad, Gally to Delhi, Tank Band Rally.

Ashok donated Books to School and college students cleared Fee Reimbursement issues of Hostlers, students. He has participated in Padhayatra from Aler to Hyderabad, for combined Godavari water into the Gandhamala River.

In 2016, He was appointed as District Vice President of BJP, Yadadri Bhuvanagiri. In 1999, He was the BJYM Mandal President.

Ashok started Sri “Chaitanya Education Society” and organized Educational Awareness programs he was the General Secretary of Chaitanya Education Society. In 2008, He was served as State Executive Member of BJP. Bhagya Laxmi Ashok Goud was elected as Sarpanch from Rajapet in 2013.

Recent Activities

  • Ashok has done so many Social Activities. He distributed dresses Books, pens, stationary things to the students, donated Playing kits, organized the “Chaduvu Velugu” program for the students, conducted games.
  • Donated fruits in Anganwadi Centers, fought against MLA Sunitha.
  • He did Rally with 200 members for the water of Tapasupalli come into Aler. Established Bodrai, Village goddess, Vivekananda Statue, cleared the problem of dirty sewers, CC roads, Sanctioned Electricity polls, set up Cemetery with NRGS funds, built SC Community halls.
  • He provided Water Tanks to the Govt Primary Health Care Hospital. He fought to get the Government College sanctioned in Rajapet. Cleared all MRO issues, Police Station issues about people.
  • Ashok turned the “Jai Sri Ram Yuvajana Sangam” into the “Jai Sri Ram” Foundation. Financially helped poor people, conducted Awareness programs on Central Government Funds, conducted surveys on Tapasupally Water. He has been conducted “Hanuman Jayanthi” “Chatrapathi Shivaji” Rally. Organized BC Sangam Meetings. Fought about BC funds. Donated Money to deceased families.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to village people at the time of COVID-19 lockdown. He solved the Drainage system, Water Pipelines, laid CC roads, Sanctioned Pensions, cleared Ration card issues, put Street Lights.

Rajapet (Village&Mandal), Aler (Constituency), Yadadri Bhuvanagiri (District), Telangana (State)

Mobile: 9398900895, 9441169668
Email: [email protected]

 

Meet with Prominent Leaders

హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ శాసనసభ సభ్యులు “టైగర్ రాజా సింగ్” గారితో ఉట్కూరి అశోక్ గౌడ్ గారు.

Recent Activities

యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి నాయకులు కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని శనివారం తమ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ మండల అధ్యక్షులు రత్నపురం బలరాం, సురేష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, తుంగతుర్తి కో కన్వీనర్ వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆకుతోట రామకృష్ణ, పబ్బ సాయిరాం, జంగిటి ఉపేందర్, నరేందర్ రెడ్డి కలసి శాలువాతో సన్మానించారు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్న బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి అంకిరెడ్డి శ్రీను ఉపాధ్యక్షుడు మాస పేట రాజు జిల్లా కమిటీ సభ్యుడు భోగ శ్రీనివాస్, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రమేష్ బూత్ అధ్యక్షులు పరదే కరుణాకర్, గడ్డం సందీప్, సీనియర్ నాయకులు ములుగు రాజు అంకం రాజు, మాధవరెడ్డి, మిట్టపల్లి భాస్కర్, మిట్టపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు

సన్మానించడం

గుండాల మండల కేంద్రం లో నీ వాసవి గార్డెన్స్ లో గుండాల మండల బిజెపి అధ్యక్షులు శ్రీ మరాఠీ బీరప్ప గారి అధ్యక్షతన మండల పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన శ్రీ ఊటూకురి అశోక్ గౌడ్ గారు విచ్చేసిన సందర్భంగా సన్మానించడం జరిగింది..

కలిసిన సందర్భంలో

యాదగిరిగుట్ట లక్ష్మణసింహస్వామి సన్నిధిలో భారత రాష్ట్రపతి ద్రౌపది మురుముతో గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మరియు రాష్ట్ర జిల్లా నాయకులు.

బాలల దినోత్సవం సందర్భంగా

బాలల దినోత్సవం సందర్భంగా

సమావేశం

విష్ణు గారు పార్టీ నాయకులతో కలిసి మండల కార్యవర్గ సమావేశం లో పాల్గొనడం జరిగింది.

రాజాపేట గ్రామానికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారిని ఉట్కూరి అశోక్ గారు, పార్టీ నాయకులు సన్మానించడం జరిగింది అదేవిధంగా రాజాపేట కోటను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి నిధులను విడుదల చేయాలని కోరడం జరిగింది

డిమాండ్

నల్లగొండలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి మీద టీఆరెస్ గుండాల అక్రమ దాడికి నిరసనగా రాజపేట బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే దాడి చేసిన టీఆరెస్ గుండాలను అరెస్టు చేసి రైతులను తప్పుదోవ పట్టించుకుంటు అక్రమ దాడులు చేసే టీఆరెస్ ప్రభుత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ వడ్ల కొనుగోలు వేగవంతం చేసి యాసంగి కోసం వరివిత్తనాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, మరియు తదితరులు పాల్గొన్నారు.

రాజాపేట గడికోట లో దసరా ఉత్సవాలు

నవరాత్రుల సందర్భంగా

నవరాత్రుల సందర్భంగా అశోక్ గారు, కుటుంబ సభ్యులతో కలిసి దుర్గ దేవి ని దర్శించుకోవడం జరిగింది.

ప్రచారంలో భాగంగా

MLC రాజపేట మండల ఇంచార్జ్ దాచేపల్లి రాజు గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమిందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని రాజాపేట గ్రామంలోని SC కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా ఉపాద్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, అసెంబ్లీ ఇంచార్జ్ కానుగంటి శ్రీనివాస్ జెన్నా సిద్దులు, భూక్యా శ్రీనివాస్, చింతల కొట్టయ్య కోయ ఉపేందర్, కొన్నే విజయ్, కోయ మధు,ఎర్ర చిన్న వినోద్ , కార్యకర్తలు పాల్గొన్నారు

కొండ్రెచెర్వు చెర్వులో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

పచ్చిస్ ప్రభారీల సన్నహక సమావేశం

ఆలేరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పట్టభద్రుల MLC ఎన్నికల పచ్చిస్ ప్రభారీల సన్నహక సమావేశంలో సభా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ గారు, మండల అధ్యక్షులు బాల్ రెడ్డి గారు, ఎంపీటీసీ దాచేపల్లి రాజు గారు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారితో మరియు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి గారు,  బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి గారు  పాల్గొన్నారు..

గత నాలుగు సంవత్సరల క్రితం రాజాపేట లో హనుమాన్ శోభ యాత్రలో ముఖ్య అధిగా పాల్గొన్నాటువంటి గోషామహల్ mla హిందూ టైగర్ రాజాసింగ్, మరియు ఉట్కూరి అశోక్ గౌడ్, మెడిషేంటీ సత్యనారాయణ, సంగేమ్ మధు,ఎర్రగోకుల హనుమంత్ వారిమీద కేస్ ఐనందున నాంపల్లి కోర్టు లో హాజరు కావడం జరిగింది.

గ్రామాన్ని సందర్శించిన ఎమ్మార్వో

ప్రచారంలో భాగంగా

చిన్నమేడారం లో మొక్కులు చెల్లించుకుంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు మరియు కుటుంబసభ్యులు

అశోక్ గారిని అరెస్ట్ చేసిన పోలీసులు

మీడియాతో

మీడియాతో మాట్లాడుతున్న అశోక్ గారు

ఎంపీటీసీ గా మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రాజపేట MPTC దాచేపల్లి రాజు గారికి అభినందనలు తెలిపిన అశోక్ గౌడ్ గారు 

ఇఫ్తార్ విందు

రాజాపేట లో ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ముస్లిం సోదరులు, అశోక్ గౌడ్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పాశం భాస్కర్ అన్న గారు పాల్గొనడం జరిగింది. పార్టీ లో చేరికలు మరియు పెద్ద యెత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

రెండోసారి జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంలో

రెండోసారి జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంలో

యాదగిరిగుట్ట పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి యాదవ్ గారి ఆధ్వర్యంలో బిజెపి ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా కార్యక్రమం.శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి(బలిదాన్ దివస్) పక్షోత్సవములు కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట పాతగుండ్లపల్లి లోని పురాతన రామాలయం శివాలయం లో( క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా ) కార్యక్రమం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు యాదగిరిగుట్టలో బిజెపి ఆధ్వర్యంలో హెల్త్ ఇండియా క్లీన్ ఇండియా భాగంగా యాదగిరిగుట్టలో పురాతమైన శివాలయం రామాలయం కలిగిన స్థానంలో స్వచ్ఛభారత్ చేయడం జరిగింది.

యాదగిరిగుట్ట పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి యాదవ్ గారి ఆధ్వర్యంలో బిజెపి ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా కార్యక్రమం.శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి(బలిదాన్ దివస్) పక్షోత్సవములు కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట పాతగుండ్లపల్లి లోని పురాతన రామాలయం శివాలయం లో( క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా ) కార్యక్రమం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు యాదగిరిగుట్టలో బిజెపి ఆధ్వర్యంలో హెల్త్ ఇండియా క్లీన్ ఇండియా భాగంగా యాదగిరిగుట్టలో పురాతమైన శివాలయం రామాలయం కలిగిన స్థానంలో స్వచ్ఛభారత్ చేయడం జరిగింది.

Party Activities

జయంతి వేడుకలు

రాజపేటలో  జనసంఘ్  పార్టీ  వ్యవస్థాపకులు  జాతీయ  ఐక్యత  సమగ్రతల  కోసం  పోరాడిన  జాతీయవాది  డాక్టర్  శ్యామ్ ప్రసాద్  ముఖర్జీ 121వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కలిసిన అశోక్ గారు మరియు బీజేపీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

అటల్ బీహార్ వాజ్పేయి జన్మదిన సందర్భంగా గాంధీ చౌరస్తాలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రధాని మనకి బాత్ కార్యక్రమాన్ని చౌరస్తాలో రైతులు సమకూర్చి టీవీ ద్వారా ప్రసంగాన్ని వినిపించడం జరిగింది.

విజయోత్సవ ర్యాలీ

హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో నాలుగు సీట్ల నుండి 49 సీట్లు సాధించి అధికారపక్షం టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు చెంపదెబ్బ వేసినట్టుగా ఉంది సందర్భంగా రాజాపేట మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది

బాబు జగ్జీవన్ జయంతి సందర్బంగా

బాబు జగ్జీవన్ జయంతి సందర్బంగా గణ నివాళులర్పిస్తున్న అశోక్ గారు….

సంక్రాంతి సంబరాలు

Social Activities

జన్మదిన వేడుక

భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు రాజాపేటలో నిర్వహించడం జరిగింది. 

ఫ్రెండ్ షిప్ డే

ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఉట్కూరి అశోక్ గౌడ్ గారు.

ధర్మరక్షణ కార్యక్రమం

నాంపల్లి కోర్టులో 2017 లో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో రాజాసింగ్ గారు ప్రసంగించిన ఉపన్యాసంలో మతపరంగా మాట్లాడాలని అప్పుడు పోలీసు సుమోటో కేసు కింద ఫేస్ బుక్ చేయడం జరిగింది ఇప్పుడు నాంపల్లి కోర్టులో కేసు కొట్టివేత జరిగింది. ధర్మరక్షణ కోసం చేసే కార్యక్రమంలో లో ఎన్ని కేసులు పెట్టినా చివరకు ధర్మమే గెలుస్తుంది సందర్భంగా గా హిందూ టైగర్ రాజా భాయ్ తో రాజాపేట వాసులు…

కమలాదేవి 20వ వర్ధంతి వేడుకలు

శుభాకాంక్షలు

హప్సిగూడ రామంతపూర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన హరీష్ చేతన మరియు బండారు పుష్ప వెంకట్రావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గత నాలుగు సంవత్సరల క్రితం రాజాపేట లో హనుమాన్ శోభ యాత్రలో ముఖ్య అధిగా పాల్గొన్నాటువంటి గోషామహల్ mla హిందూ టైగర్ రాజాసింగ్, మరియు ఉట్కూరి అశోక్ గౌడ్, మెడిషేంటీ సత్యనారాయణ, సంగేమ్ మధు,ఎర్రగోకుల హనుమంత్ వారిమీద కేస్ ఐనందున నాంపల్లి కోర్టు లో హాజరు కావడం జరిగింది.

ఆర్ధిక సహాయం

రాజాపేట మండల కేంద్రంలోని తిప్పనబోయిన నర్సింహులు మృతి చెందగా జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు రూ 5 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

ఘనంగా దసరా వేడుకలు

సన్మాన కార్యక్రమంలో

భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపీటీసీ రాజు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మాన కార్యక్రమం లో Dr. కాసం వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం గారు భాస్కర్ గారు, అశోక్ గౌడ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నార్ల నర్సింగ రావు గారు పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

జయంతి వేడుకలలో

స్వామి వివేకానందుడి జయంతి వేడుకలలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు

Party Activities

News Paper Clippings

Videos

}
06-11-1974

Born in Rajapet

}
2000

Graduated

with a Degree from Ambedkar University, Aler

}
1994

Joined in the ABVP

}
1994

Mandal Convenor of ABVP

Rajapet

}
1996

Joined in the RSS

}

Ward Member

of 5th Ward, Rajapet from BJP party

}

BJYM Mandal General Secretary

}

General Secretary

of Chaitanya Education Society

}
1999

BJYM Aler Assembly Convenor

}
1999

BJYM Mandal President

}
2000

District Special Invite Member

from BJP party

}
2004

State Special Invite Member

from BJP party

}
2008

State Executive Member

of BJP

}

Co-Convenor of JAC Mandal

}
2013

Sarpanch

his wife Bhagya Laxmi

}
2016

District Vice President of BJP

Yadadri Bhuvanagiri

}

Party Activist

}

Social Activist