Voruganti Suresh Kumar | State Pramukh of Archaka Purohita | the Leaders Page

Voruganti Suresh Kumar

State Archaka Purohita Pramukh of Vishva Hindu Parishad, Telangana.

 

Voruganti Suresh Kumar is the Pramukh in State Archaka Purohita of Vishva Hindu Parishad in Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 15th of June 1973, Suresh Kumar was born to the couple Mr. Voruganti Sri Rama Murthy and Mrs. Voruganti Muthyavati in Nagineniprolu Village.

In the year 1989, He received his Secondary Board of Education at ZP High School in Nagineniprolu Village in Burgampahad Mandal and completed an Intermediate course in 1991 from SJPBM Junior College in Burgampahad Mandal.

He attained his Graduation of Civil Diploma in 1995 at Government College located at Nalgonda.

EARLY CAREER IN POLITICS AND ORGANIZATION:

In the year 1985, Suresh Kumar began his political career by joining the Rashtriya Swayamsevak Sangh Party (RSS). After joining the RSS he has gone through the Initial Training Camp(Prathmik Shiksha Varg) and in 1998 moved to the second level, called Pratham Varsha Sangh Shiksha Varg.

In the year 2001, He served as the Prakand Secretary of N.Kuru, Tallur, and Thallada Mandals in Bhadradri Kothagudem District. By continuing his tenure as a journalist, Suresh Kumar was appointed as the Khammam City Prakand Secretary in 2002 from Vishva Hindu Parishad.

He maintains the trust placed in him by the people and continues his service, In the year 2004, Suresh Kumar was appointed as the Bajrang Dal District Pramukh for Bhadradri Kothagudem to continue his work for the welfare of the people and deal with the activities for the development of the Society.

For his work humility towards the growth and the welfare of the people, In 2005, District Bajrang Dal Vibhag Pramukh of Bhadradri Kothagudem by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

In 2006, He was designated as the State Bajrang Dal Saha Pramukh for Telangana for intending to serve people to address the people’s requirements while also presenting a modest service.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, In the Year 2014, Suresh Kumar was designated as the Bajrang Dal State Saha Pramukh by executing his responsibilities following a code of conduct and also for the benefit of the recognition.

He won the admiration of the party and the people by using the responsibilities, duties, and powers assigned to him so that he was honored as the Vishva Hindu Parishad Khammam Vibag Secretary for Manukota, Khammam, and Bhadradri- Kothagudem in 2016 for the good of the people without compromising on the trust placed in him.

For his constant dedication and efforts for the welfare of humankind, he was designated with the reputable Position as a State Archaka Purohita Saha Pramukh from Vishva Hindu Parishad in 2021, since then he expresses a keen interest by performing every activity for the recognition of the respective Society.

Recognizing his outstanding contributions to the community, he was appointed as the State Archaka Purohita Pramukh from Vishva Hindu Parishad of Telangana in 2023 and remains steadfast in his commitment to serving the people through the Party, striving to impact society positively.

PERSONAL LIFE

In the year 2001, Voruganti Suresh Kumar got married to Rajyalaxmi, and the couple was blessed with a daughter, Sri Hasini.

Activities performed recently:

  • As being a part of Vishva Hindu Parishad, He worked very hard to construct and renovate Hindu temples, and deal with matters of cow slaughter, and are being directed and look after their necessities every time.
  • He played a key role by signifying the conversion of one’s religious identity and is symbolized by particular rites and rituals.
  • Every Month, Suresh Kumar Organizes a meeting of Vishwa Hindu Parishad to consolidate the Hindu society and to serve, protect the Hindu Dharma.
  • He promotes the education and involvement of members of the Hindu diaspora in their “cultural duties and spiritual values.
  • Many projects in the religious, social, and propaganda areas have been effectively implemented by him. Efforts are being made to bring about unity among the many mathas to teach temple arcakas.
  • In addition to organizing religious celebrations in an appropriate way, they work hard to propagate religion through discourses, journals, and publications as well as through community service activities.
  • He is working hard for the protection of the cow and the re-conversion of Hindus who have strayed out of the religious fold.

Services Rendered During The Pandemic Covid-19:

  • During the first and second waves of Corona, Suresh Kumar offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Suresh Kumar acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Suresh Kumar responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

H.No: 10-161, Village: Sarapaka, Mandal: Burgampahad, District: Bhadradri Kothagudem, Constituency: Pinapaka, State: Telangana., Pin Code: 507,128.

Email: [email protected]

Mobile: 97012 50235, 63015 48372

Recent Activities

భరతమాత పటాలు పంపిణీ

విశ్వహిందూ పరిషత్ ఆవిర్బవ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ వారు అన్నీ ప్రఖండ లకు, పూర్తి సమయ కార్యకర్తలకు భరతమాత పటాలు(ఫోటోలు) విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది.

గో వధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యాలని బూర్గంపాడు తహసీల్దారు కు వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఈరోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ భగవాన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అర్చక పురోహిత్ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు పాల్గొని మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేశారు.

పునరాగమన కార్యక్రమం

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలో  విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునరాగమన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం నగరంలోని భజన మందిరంలో ఈరోజు క్రైస్తవంలోకి వెళ్లినటువంటి 8 కుటుంబాలకు చెందిన 20 మంది తిరిగి స్వధర్మం అయినటువంటి హిందూ ధర్మం లోకి రావడం జరిగింది, ఈ సందర్భంగా వారిచేత సంస్కృతి దీక్ష యజ్ఞం చేపించడం జరిగింది, వారందరి చేత ఇక నుంచి హిందూ ధర్మంలోనే కొనసాగుతామని ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రసార్ సహా ప్రముఖ సుభాష్ చందర్ గారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చకప్ రోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వధర్మంలోకి తిరిగి వచ్చిన వారికి కొత్త బట్టలు, రాముల వారి పట్టాభిషేకం చిత్రపటం, భగవద్గీత, లాకెట్లు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు విభాగ్ బజరంగ్దళ్ సంయోజక్ రాము లోనియా విభాగ్ మాతృశక్తి సంయోజిక రేగడి విజయలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, జిల్లా సహ కార్యదర్శి గంగాధరి సీత, జిల్లా కోశాధ్యక్షులు ఎం.వి.కె.వి శర్మగారు జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయల చందర్ రావు, జిల్లా ధర్మప్రసార్ సహ ప్రముఖ్ రామడుగు రామకృష్ణ, జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ మెరుగు చింటేశ్వర్, కొత్తగూడెం నగర కార్యదర్శి సిరా చిరంజీవి, నగర ఉపాధ్యక్షులు ఆగుళ్ల యాకయ్య, చండ్రుగొండ ప్రఖండ సంఘటన కార్యదర్శి సిహెచ్ లక్ష్మయ్య, కొత్తగూడెం నగర ధర్మ ప్రసాద్ పూర్తి సమయ కార్యకర్త అగుళ్ళ సుజాత, పాల్వంచ ప్రఖండ సంఘటన కార్యదర్శి తోట లక్ష్మి, బూర్గంపాడు ప్రఖండ సంఘటన కార్యదర్శి చెక్క కళ్యాణి, బూర్గంపాడు ప్రఖండ దుర్గావాహిని కార్యకర్తలు ప్రియాంక, పుష్పలత, కొత్తగూడెం నగర సత్సంగ ప్రముఖ్ అత్తులూరి రాము తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

బాల సంస్కార కేంద్రం ప్రారంభం

సోములగూడెం లో బాల సంస్కార కేంద్రం ప్రారంభం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రఖండ లోని సోములగూడెం గ్రామంలో  విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ పాల్గొని బాల్యం నుండే అందుకోవలసిన సంస్కారాలు బాల బాలికలకు వివరించడం జరిగింది, సమాజం లో చాల మంది యువతీ యువకులు సంస్కార రహితంగా పెరుగుతూ సమాజాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, కనుక బాల్యం నుండే బాల బాలికలకు మన హిందూ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం వల్ల దేశానికి ఉపయోగపడే మంచి దేశ భక్తులు గా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రఖండ సంఘటన కార్యదర్శి తోట లక్ష్మి, సోములగూడెం గ్రామ అధ్యక్షులు వెంకాయమ్మ మరియు అనేక మంది బాల బాలికలు పాల్గొన్నారు

భద్రాచలం ప్రఖండ సమావేశం

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి గణాపురం రాజేశ్వరరెడ్డి గారి పర్యటన సందర్భంగా 27-08-2022 భద్రాచలం నగరంలోని బ్రిడ్జి సెంటర్ లోని హనుమాన్ ఆలయం వద్ద భద్రాచలం ప్రఖండ సమావేశం నిర్వహించడం జరిగింది.

బూర్గంపాడు ప్రఖండ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రఖండ సమావేశం రెడ్డిపాలెం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి గణాపురం రాజేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు ముఖ్య అథిదులుగా పాల్గొని రాబోయే కార్యక్రమాలు కార్య పద్దతి గురించి వివరించడం జరిగింది.

బూర్గంపాడు మండలంలో వరద బాదితులకు VHP చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పాత సారపాక, మోతే, గొమ్మూరు గ్రామాల లోని గోదావరి వరద బాధితులకు విశ్వహితా సేవా ట్రస్ట్ వారు సౌజన్యంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది.

గోదావరి వరదలకు నష్టపోయిన విలేకరులకు విశ్వహిందూ పరిషత్ చేయూత

వరద బాధిత జర్నలిస్టులకు విశ్వహితసేవ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దుప్పట్లు, 25 kg ల బియ్యం, 2 లీటర్ల మంచి నూనె, ఒక జాతీయ జెండా పంపిణీ చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ అథిదిగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహా ప్రముఖు ఓరుగంటి సురేష్ కుమార్ పాల్గొనగా, విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు దుర్గా వాహిని జిల్లా సంయోజక చెక్క కళ్యాణి బూర్గంపాడు ప్రఖండ దుర్గా వాహిని సంయోజిక ఈదలపరపు పుష్పలత, బూర్గంపహాడ్ ప్రఖండ అధ్యక్షులు కొండపునేని రామారావు తదితర కార్యకర్త లు పాల్గొన్నారు.

ధన సహాయం

ఇటీవల సంభవించిన గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్త ల కుటుంబాలకు రగ్గులు, చీరలు, కొంత ధన సహాయం చెయ్యడం జరిగింది.

సంచార వైద్యశాల

భద్రాచలం జిల్లా వరద ముంపు కు అతలా కుతలం అయినా బూర్గంపహాడ్, సారపాక, రెడ్డిపాలేం మొదలైన గ్రామాలలో అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని విశ్వహిత సేవాట్రస్ట్ సౌజన్యంతో ఒక అంబులెన్సు ద్వారా వైద్యం అందిచడం కోసం Dr రాంసింగ్ గారు VHP ప్రాంత ఉపాధ్యక్షులు ద్వారా నిత్యం వైద్య సేవలు ప్రారంభం చేసారు 8 మండలాల్లో 120 గ్రామాల్లో సేవ కార్యక్రమాలు నిరగాటంగా VHP దుర్గావాహిని బజరంగ్ దళ్ మాతృశక్తి కార్యకర్తలు చేస్తారని ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి గారు కార్యకర్తలకి దైర్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు.5000 వేల మందికి మందులు అందించనున్నామని చెప్పారు.

గోదావరి వరద ముంపు గ్రామాలలో VHP మొబైల్ హాస్పిటల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని గోదావరి వరదలకు గురైన గొమ్మూరు, కొర్రాజులగుంపు, పాత సారపాక గ్రామాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొబైల్ హాస్పిటల్ నిర్వహించి ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు అంటు వ్యాధులు రాకుండా అనేక రకాల మందులు పంపిణీ చెయ్యడం జరిగింది.

నూతన బట్టల పంపిణీ

 తెలంగాణ లోని వర రామ చంద్రా పురం మండలం లోని వడ్డు గూడెం లో ఈ రోజు (జూన్ 14 మంగళవారం) విశ్వహిందూ పరిషత్ ధర్మప్రసార్ విభాగం ఆధ్వర్యంలో పునరాగమనం (ఘర్ వాపసీ) కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామంలో క్రైస్తవులు గా మారిన 42 కుటుంబాలకు చెందిన 125 మంది తిరిగి స్వ ధర్మం అయిన హిందూ ధర్మం లోకి రావడం జరిగింది, వీరందరి చేత సంస్కృతీ దీక్షా యజ్ఞం చేపించి, స్వ ధర్మం లోకి వచ్చిన వారికి నూతన బట్టల పంపిణీ, శ్రీ రామ చంద్రుడి చిత్ర పటం, భగవద్గీత ఇవ్వడం జరిగింది, 

సీతా నవమి ఉత్సవం

నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సీతా నవమి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా సీతారాముల వారికి పూజలు నిర్వహించి, అనంతరం ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలోని అన్ని దేవాలయాలను సందర్శించి, కొర్రాజుల మందిరంలో ముగించారు.

ప్రత్యేక పూజ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని విశ్వహిందూ పరిషత్ ముఖ్య కార్యకర్త లు సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సహ కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, మణుగూరు ప్రఖండ అధ్యక్షులు నెట్టెం రాధాకృష్ణ, మణుగూరు ప్రఖండ కార్యదర్శి గంటా రాధా పాల్గొన్నారు.

ప్రఖండ సమావేశం

హనుమజ్జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణం లో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ) నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు మరియు దేవాలయ E.O శివాజీ గారు కాషాయ ధ్వజాలు ఊపి ర్యాలీ ని పారంభించగా పట్టణం లోని అన్నీ ప్రధాన గుండా తిరుగుతూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యా అధ్యక్షులు అవులూరి శ్రీనివాస రెడ్డి గారు , బజరంగ్దళ్ జిల్లా సహ సంయోజక్ పిచ్చయ్య నాయుడు గారు మరియు తదితరులు పాల్కొనడం జరిగింది

బజరంగ్దళ్ బైక్ ర్యాలీ

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రఖండ సమావేశం బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు ప్రఖండ లో గత నెలలో జరిగిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి రాష్ట్ర స్ధాయి లో మే, జూన్ నెలలలో జరగబోయే విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, దుర్గావాహిని, మాతృశక్తి శిక్షా వర్గల గురించి వివరించి కార్యకర్త లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించటం జరిగింది,

వినతి పత్రం అందజేత

దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం లో జరగబోయే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం భక్త రామదాసు శాసనాలకు అనుగుణంగా ఆరుబయట ఉచితంగా నిరుపేదలు, ఆదివాసులు చూసే విధంగా ఏర్పాటు చెయ్యాలని, భక్త రామదాసు శాసనాన్ని అమలు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ భద్రాచల దేవస్థానం EO శివాజీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

హిందూ కేలండర్ ఆవిష్కరణ

శ్రీ శుభకృత్ నామ నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు భద్రాచల దేవస్థానము లోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదాల చెంత విశ్వహిందూ పరిషత్ హిందూ కేలండర్ లు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవస్థానం ఉప ప్రధాన ఆచార్యులు కోటి శ్రీమన్నారాయణా చార్యులు చేత ఆవిష్కరించడం జరిగింది.

వివరణ

ఏప్రిల్ 10 వ తేదీన భద్రాచలం లోని మిధిలా స్టేడియంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం నేరుగా చూడటానికి దేవస్థానం ఎండోమెంట్ అధికారులు కొన్ని రకాల టిక్కెట్ ధరలను నిర్ణయించారు అవి 150/-, 300/-, 1000/-, 2000/-, 2500/-, 7500/- ఈ విషయాన్ని అన్నీ పత్రికలలో ప్రచురించగా రాష్ట్ర వ్యాప్తంగా రామ భక్తులు స్వామి వారి కళ్యాణం ఉచితంగా చూసే అవకాశం లేదని అపోహలకు గురౌతున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్త లు దేవస్థానం EO కార్యలయ అధికారులను సంప్రదించి వివరణ కోరడం జరిగింది.

అన్నపురెడ్డిపల్లి లో ఘర్ వాపసీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో  విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునరాగమనం(ఘర్ వాపసీ) కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో గతంలో మాయ మాటలు నమ్మి క్రైస్తవులు గా మారిన 31 కుటుంబాలకు చెందిన 115 మంది తిరిగి స్వ ధర్మం అయిన హిందూ ధర్మం లోనికి రావడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని గొమ్మూరు గ్రామంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో జీహాదీ ఉగ్ర మూకల దిష్టి బొమ్మ దహనం చెయ్యడం జరిగింది. 

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

భద్రాచలం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్ర బైక్ ర్యాలి అభయాంజనేయ స్వామి ఆలయం నుండి మొదలై పట్టణ వీదులలో జై శ్రీ రామ్, భారత్ మాతాకీ జై, ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై అనే జయ ద్వణలలో ఘనంగా జరిగింది. 

గిరి ప్రదక్షణ

శ్రీ రాముల వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రమును పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో  భద్రాచల దేవస్థానం వద్ద గిరి ప్రదక్షణ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని దేవస్థానం AEO శ్రావణ్ కుమార్ గారు కాషాయ జెండా ఊపి ప్రారంభించగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్త లు జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ మూడు సార్లు భద్రగిరి చుట్టూ ప్రదక్షణ చెయ్యడం జరిగింది,

వినతి పత్రం అందజేత

భద్రాచల క్షేత్రం లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రము రోజున ప్రతి నెల గిరి ప్రదక్షణ నిర్వహించుటకు విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ నిర్ణయించిందనీ, దీనికై అనుమతించాలంటూ దేవస్థానం EO శివాజీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం తో పాటుగా నెలలో ఒక రోజు దేవాలయంలో భజన కార్యక్రమంనకు అనుమతి కోరడం కూడా జరిగింది.

అర్చక పురోహిత్ సమ్మేళనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో ఈ రోజు (డిశంబరు 31 2021) విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక పురోహిత్ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 

పునరాగమనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం లోని రామాలయం ఆవరణలో ఈ రోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునరాగమనం (ఘర్ వాపసీ) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతం లోకి వెళ్ళిన 4 కుటుంబాలు తిరిగి స్వ ధర్మం అయిన హిందూ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది, వీరి చేత స్వయంగా యజ్ఞం చేపించి, దంపతులకు కొత్త బట్టలు, భగవద్గీత, శ్రీ రాముని చిత్ర పటం ఇవ్వడం జరిగింది

కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గంగుల నాచారం గ్రామంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగింది, గంగుల నాచారం గ్రామానికి చెందిన 20 మంది మహిళలకు కుట్టు మిషను నేర్పించడం కొరకు విశ్వహిందూ పరిషత్ 4 కుట్టు మిషన్ లు సమకూర్చి మహిళలకు శిక్షణ నిమిత్తం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారి చేత ప్రారంభించడం జరిగింది

శోభా యాత్ర

శ్రీ రామ్,  ధర్మ రక్షా దివస్ (స్వామి శ్రద్ధానందా బలిదాన దివస్) సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం నుండి మండలం లోని మాచినపేట తండా వరకు 7 కిలోమీటర్లు అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్దళ్, దుర్గావాహిని, మాతృశక్తి కార్యకర్త లు నగర సంకీర్తన చేసుకుంటూ శోభా యాత్ర నిర్వహిస్తూ మాచినపేట తండా లోని రామాలయం కు చేరుకుని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసిన అనంతరం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వామి శ్రద్దానంద బలిదానం గురించి, మత మార్పిడుల గురించి, నేటి సమాజంలో పునరాగమనాల ప్రాధాన్యత గురించి, హిందువుల ఐకమత్యం గురించి వివరించడం జరిగింది,

పునరాగమనం కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బాలికుంట గ్రామం లో ఈ రోజు (డిశంబరు 4) విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘర్ వాపసీ (పునరాగమనం) కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రుగొండ మండలం లో ఏడు గ్రామాలు, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లోని ఒక గ్రామం నుండి మొత్తం 8 గ్రామాల నుండి 26 కుటుంబాలకు చెందిన 90 మంది క్రైస్ధవాన్ని విడిచి పెట్టి తిరిగి స్వ ధర్మం అయిన హిందూ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది, వీరితో స్వయంగా యజ్ఞం చేపించి, దంపతులకు కొత్త బట్టలు, భగవద్గీత లు, దేవుని చిత్రపటాలు పంపిణీ చేయడం జరిగింది.

జిల్లా సమావేశం

తెలంగాణా ప్రాంత అర్చకపురోహిత్ సహ ప్రముఖ్ బాధ్యతలు తమ జిల్లా(భద్రాద్రి కొత్తగూడెం) నుండి నియుక్తి అయిన సందర్భంగా జిల్లా సమావేశంలో సన్మానిస్తున్న జిల్లా కార్యదర్శి శ్రీ గడిదేశి వేంకటేశ్వర్లు , సహ కార్యదర్శులు శ్రీ జెట్టి వేంకటరాజు , జొన్నలగడ్డ వేంకటేశ్వర్లు , కార్యాధ్యక్షులు శ్రీ అవులూరి శ్రీనివాసరెడ్డి తదితరులు. 

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రఖండ అన్నారం అనే ఒక దళితులు ఎక్కువగా ఉండే గ్రామంలో ఈ రోజు విశ్వహిందూ పరిషత్, RSS మరియు ఆలయ నిర్మాణ గ్రామ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది, ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎలాంటి హిందూ ఆలయం లేకపోవడంతో గ్రామంలో మత మార్పిడి లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ ముందు నిలబడి గ్రామస్తుల సహాయ సహకారాలతో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది.

కార్యకర్తలకు బాధ్యతలు

రెడ్డిపాలెం గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో విశ్వహిందూ పరిషత్ సమావేశం నిర్వహించి కార్యకర్తలకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
బూర్గంపహాడ్ మండల దుర్గావాహిని సంయోజికగా కుమారి కొమ్మిడి శ్రావణి , నాగినేనిప్రోలురెడ్డిపాలెం దుర్గవాహిని సంయోజికగా కుమారి చిక్కాల నాగజ్యోతి , సహసంయోజిక కుమారి తాళ్ళ సింధు , గ్రామ మాతృశక్తి సంయోజిక రాగా దివ్య లను నియుక్తి చేయడం జరిగింది.

కుంకుమ పూజలు

బూర్గంపహాడ్ మండలం , శ్రీరామ్ పురంలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భముగా కుంకుమ పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా తెలంగాణా ప్రాంత విశ్వహిందూ పరిషత్ అర్చక పురోహిత సహప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ పాల్గొనగా , దుర్గావాహిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా సంయోజిక కుమారి కొత్తపల్లి నిహారిక , బూర్గంపహాడ్ మండల దుర్గావాహిని సంయోజిక కుమారి కొమ్మిడి శ్రావణి , నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ మాతృశక్తి సంయోజిక శ్రీమతి రాగా దివ్య , దుర్గావాహిని గ్రామ సంయోజిక కుమారి చిక్కాల నాగజ్యోతి , సహసంయోజిక కుమారి తాళ్ళ సింధు లు పాల్గొన్నారు.

చిత్రపటం

విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మహిళకు శ్రీ రామచంద్రుడి చిత్రపటాన్ని అందచెయ్యడం జరిగింది. 

సాంస్కృతిక దీక్ష యజ్ఞం

విశ్వ హిందూ పరిషత్ సాంస్కృతిక దీక్ష యజ్ఞం లో పాల్గొన్న సురేష్ కుమార్ గారు.

సభ్యత్వం

News Paper Clippings

Social Activities

Video Clippings

}
15-06-1973

Born in Nagineniprolu Village

of Bhadradri Kothagudem District

}
1985

Joined in the RSS

}

Completed Prathmik Shiksha Varg

in RSS

}
1989

Studied SSC Standard

from ZPHS, Nagineniprolu

}
1991

Completed Intermediate

from SJPBM Junior College

}
1995

Completed Civil Diploma

from Government College, Nalgonda

}
2001

Prakand Secretary

of N.Kuru, Tallur, and Thallada

}
2002

Vishva Hindu Parishad City Prakand Secretary

of Khammam

}
2004

Bajrang Dal District Pramukh

of Bhadradri Kothagudem

}
2005

District Bajrang Dal Vibhag Pramukh

of Bhadradri Kothagudem

}
2006

State Bajrang Dal Saha Pramukh

of Telangana

}
2014

Bajrang Dal State Saha Pramukh

of Telangana

}
2016

Vishva Hindu Parishad Vibag Secretary

of Khammam

}
2021-2023

Vishva Hindu Parishad State Archaka Purohita Saha Pramukh

of Telangana

}
Since 2023

Vishva Hindu Parishad State Archaka Purohita Pramukh

of Telangana