Vivekanand Reddy | BJYM State Additional Secretary | the Leaders Page

Vivekanand Reddy

BJYM State Additional Secretary, Vikarabad, Telangana, BJP

 

Kothakappy Vivekanand Reddy is an Indian Politician and current BJYM State Additional Secretary from the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

Vivekanand Reddy was born on 28th June 1984, to the couple Mr. Vivekanand Govardhanreddy and Mrs. Vivekanand Shamantha and resided in the village of Vikarabad in the respective State of Telangana.

In the year 1998, Vivekanand Reddy studied Secondary Board of Education from Saraswathi Sushumandir at Vikarabad in Telangana and completed his Intermediate course from Siddhartha Junior College at Vikarabad, Telangana in 2000.

He attained his Graduation degree from Sree Anantha Padmanabha Arts, Science and Commerce College at Vikarabad in 2003.

EARLY CAREER IN PROFESSION

Vivekanand Reddy was born into a farming family. On the one hand, he sustained his professional career by starting his own dairy farm in his hometown, which he has managed simultaneously with his family obligations ever since he began.

EARLY CAREER IN POLITICS

After the accomplishment of his higher studies, Vivekanand joined the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Vivekanand has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

In recognition of his continued service in the year 2021, the party not only promoted him to the position of BJYM State Additional Secretary from Telangana but also increased his responsibilities to discharge his duties.

Ever since he was started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party & Welfare Activities-

  • He fought with the government to provide government jobs to jobless workers and to permanently eliminate unemployment in the nation.
  • Farmers Strike- He is in complete opposition to the state government repealing new agricultural laws and participated in farmers’ strikes for other beneficial elements that will serve the survival of farmers.
  • Vivekanand was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • Vivekanand has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • He took part in village development operations with the additional assistance of Janasena Leaders.

Services Rendered in Pandemic COVID-19-

  • Vivekanand sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

HNO: 4-2-169, Land Mark: Balbavan, Village, Mandal & District: Vikarabad, State: Telangana, Zip Code: 501101

Email: [email protected] 

Mobile: 9550009366 

Recent Activities

ప్రజా సంగ్రామ యాత్ర

సన్మానం

మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండ, కోవిడ్ వ్యాక్సినేషన్ చేసిన వైద్య బృందాన్ని కి సన్మానం చేయడం జరిగింది.

దిష్టిబొమ్మ దహన కార్యక్రమం

ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి వివేకానంద్ గారు పాల్గొనడం జరిగింది.

దీక్ష

నిరుద్యోగులకు ఉద్యోగాలు విడుదల చేయాలని దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న వివేకానంద్ గారు….

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

రక్తదాన శిబరం

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి, వివేకానంద్ రెడ్డి గారు భారతీయ జనత పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబరం నిర్వహించడం జరిగింది.

జయంతి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

భారతీయ జనతాపార్టీ వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు ..

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

దీక్ష

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో వివేకానంద్ గారు పాల్గొనడం జరిగింది.

సన్నాహక సమావేశం

మాజీ మంత్రివర్యులు డా.ఎ.చంద్రశేఖర గారు నిర్వహించ యువగర్జన సదస్సు లో పాల్గొనే యువకులతో ధారూర్ మండలం నాగారం గ్రామం లో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువమోర్చ రాష్ట్ర అదనపు కార్యదర్శి వివేకానంద రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రదక్షిణ కార్యక్రమం

అనంత గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి వివేకానంద్ గారు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

భారతీయ జనతాపార్టీ వికారాబాద్ జిల్లా శిక్షణ శిబిరం రెండవ రోజు డాక్టర్. ఏ. చంద్రశేఖర్ గారి తో మరియు ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళి మోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకానంద్ గారు..

పొరుదీక్ష

రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నాగారం గ్రామం లోని తమ ఇంటి వద్ద పొరుదీక్ష చేయడం జరిగింది.

ప్రచారం

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో భాగంగా పెద్దఊరు మండల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవి నాయక్ గారికి మద్దతుగా ప్రచారం చేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి రోడ్ షో లో పాల్గొనడం జరిగింది.

ధర్నా

శివాజీ శోభయాత్రలో భాగంగా పట్టణంలో కట్టిన తోరణాలను తీసి వేసిన మునిసిపల్ అధికారులు శివాజీ సేన ఆధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది…

నిరసన

వికారాబాద్ పట్టణం మహిళా మోర్చా ఆధ్వర్యంలో కెసిఆర్ గారు మహిళలను తప్పుగా సంబోధించి నందుకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

కలిసిన సందర్బంగా

అప్ సీఎం యోగి ఆదిత్య నాథ్ గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన వివేకానంద్ గారు..

Party Activities

పార్టీ కార్యక్రమం

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారిని పార్టీ కార్యక్రమంలో గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్రలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పాదయాత్రలో భాగంగా..

Vivekanand Reddy with Prominent Leaders

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ శివరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారిని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉకు మనిషిమాన్యశ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వివేకానంద్ గారు.

Party Activities

Party Pamphlets

}
28-06-1984

Born in Vikarabad

Telangana 

}
1998

Studied Schooling

From Saraswathi Sushmandir, Vikarabad

}
2000

Completed Undergraduate

From Siddartha Junior College, Vikarabad

}
2003

Acquired Graduation

From Sree Anantha Padmanabha Arts, Science and Commerce, Vikarabad

}

Joined in the BJP

}

Party Activist

From BJP 

}
Since - 2021

State Additional Secretary

From BJYM, Telangana