Print Friendly, PDF & Email
Vidadala Rajini

Vidadala Rajini

MLA, Chilakaluripet, Guntur, Andhra Pradesh, YSRCP

 

Vidadala Rajini is a Member of the Legislative Assembly (MLA)  of Chilakaluripet Constituency, Guntur Dist. She was born on 24-06-1990 in Purushothamapatnam, Chilakaluripet Guntur Dist. She completed Graduate B.Sc. St. Anns Women’s Degree College, Malkajgiri, Osmania University 2011. She worked as an IT employee in a US-based company.

In 2014, She started her political journey with the Telugu Desam Party(TDP)  under Pulla Rao. She also runs a foundation called VR foundation which is a social service enterprise that works with the aim of creating change in society. The foundation strives to take Chilakaluripet’s social service activities in a new direction that is more effective.

She is chosen by our dear chief minister YS Jaganmohan Reddy Garu to represent Chilakaluripet. Our CM always encourages new talent and worthy candidates for the post.

She is from a middle-class family who made her own path to achieve what she has today. She is a politician who thrives for change in women’s empowerment and tries to make it strong.

In 2018, Vidadala Rajini joined with members in YSRCP at Visakapatnam.  In 2019, She elected as a Member of the Legislative Assembly (MLA) through the YSR Congress Party from Chilakaluripet constituency, Guntur Dist, Andhra Pradesh.

H.No. 36-137, Main Road, Purushothamapatnam, Chilakaluripet Guntur Dist. A.P. Pin:522616

Email: [email protected]

Contact : +91-9817981736

Recent Activities

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొడ‌దాం

గ‌ణ‌ప‌వ‌రంలో వ‌ల‌స‌కూలీల‌కు నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌ల పంపిణీ స‌డ‌ల‌ని సంక‌ల్పంతో ముందుకుసాగి క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొడ‌దామ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ ప‌రిధిలోని గ‌ణ‌పవ‌రం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో బుధ‌వారం వ‌ల‌స కూలీల‌కు కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌రాలు పంపిణీచేశారు. 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

జగనన్న వసతిదీవెన పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ *ఇది విప్లవం.. ఇది ఒక గొప్ప చ‌దువుల విప్ల‌వం

వాటర్ ప్లాంట్ సందర్భంగా

డ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పరిపాలన అందిస్తున్నారని రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది వాలంటీర్లను నియమించి గ్రామంలోనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారన్నారు

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో

కొండవీడు కోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కొండవీడు కైఫియత్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ అజేయ కల్లం గారు,ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు,మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు,కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి గారు.

చిన్నారుల‌కు మాస్కుల పంపిణీ

ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు చిన్నారుల‌కు మాస్కులు పంపిణీచేశారు. తాను వెళ్తున్న దారి వెంట చిన్నారులు న‌డుచుకుంటూ వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన ఎమ్మెల్యే గారు కారు దిగి వారి వ‌ద్ద‌కు వెళ్లారు. బ‌య‌ట తిర‌గ‌కూడ‌ద‌ని, ఇంట్లోనే ఉండాల‌ని చెప్పారు. వెంట‌నే కారులో నుంచి మాస్కులు తీసి చిన్నారుల‌కు పంపిణీచేశారు.

మన ఎమ్మెల్యే మన వార్డుకి*

ఎమ్మెల్యే గారికి హారతులు పట్టిన మహిళలు పట్టణంలోని 21,22,23,24 వార్డులో జరిగిన జగనన్న వార్డ్ బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు.అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.అలానే వాలంటీర్ లు కూడా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి కానీ నా దృష్టికి తీసుకురండి అని అన్నారు

కొండవీడు కోట మీద జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొండవీడు కోటని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సహాయ సహకరాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నామని,ఆంధ్రప్రదేశ్ లొనే మంచి పర్యాటక,మరియు విజ్ఞాన కేంద్రంగా కొండవీడు కోట రూపురేఖలు మార్చనున్నామని తెలియచేశారు.

నాదెండ్ల కస్తూర్భా గాంధీ బాలికల కళాశాలలో విద్యార్థులకు తయారు చేసిన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే గారు.

వై.యస్.అర్.కంటి వెలుగు పధకం కింద దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా విడదల రజిని గారు (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఎంపీ మోపిదేవి వెంకట రమణ రావు గారిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రజిని గారు

జయంతి సందర్భంగా

క్షిరాభిషేకం

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి, వై ఎస్ జగన్ గారి ఫోటోలకు క్షిరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే రజిని గారు మరియు తదితరులు

}
24-06-1990

Born in Purushothamapatnam

Guntur

}
2011

Graduate (B.sc)

St. Anns Women’s Degree College, Malkajgiri, Osmania University.

}

IT Employee

in a US-based company.

}
2014

Joined in the TDP

}
2018

Joined in the YSRCP

}
2019

MLA

Chilakaluripet constituency