Vicky. Gopireddy Prathap Reddy | Founder and President of Vickey Foundation | the Leaders Page

Vicky. Gopireddy Prathap Reddy

Founder and President of Vickey Foundation, Koilakuntla, Nandyal, Banaganapalle, Andhra Pradesh

Vicky. Gopireddy Prathap Reddy is an Indian Social Activist, Founder, and President of Vickey Foundation in Koilakuntla at  Nandyal from the Indian state of Andhra Pradesh.

Childhood and Education:

On the 16th of June 1985, Vicky. Gopireddy Prathap Reddy was born and raised by the couple Mr. Gopireddy Nagasubbareddy and Mrs.Gopireddy Jayamma in Koilakuntla Village in Nandyal District from the Indian State of  Andhra Pradesh.

In 2001, Prathap Reddy acquired his Secondary School Certificate from Zilla Parishad High School in Koilakuntla. He completed his intermediate course at Government Junior College at Koilakuntla.

From 2009 to 2010, Prathap Reddy graduated with a degree in distance from a B.Ed course from S.V University at Tirupati in Andhra Pradesh.

Professional Career:

Prathap Reddy began his career with a Pop Corn Business. On the other hand, after starting the Pop Corn business, he also handled the Air Coolers business. Ever since he started the profession, he simultaneously handled his family responsibilities.

Later he worked as a Transport agent managing the company. Later, he returned to the school as a Teacher with Computer Editor at Uyyalawada High School. 

Social Activities:

  •  Prathap Reddy expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Prathap Reddy has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Prathap Reddy primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities and assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered during  the Covid:

  • Prathap Reddy offered financial and humanitarian aid to those afflicted by the lockdown during Corona’s first and later waves. During the crisis, he reacted compassionately, assisting distressed individuals and extending further aid to those impacted by the lockdown.
  • Throughout the crisis, he responded compassionately, supporting those in need and developing special assistance for those affected by the lockdown. Prathap Reddy donated face masks, hand sanitizers, food, and cash assistance to the less fortunate.
  • Prathap Reddy came forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers in accordance with the protocol.
  • A protest was conducted to raise awareness about social distancing and the need to take preventative measures to prevent the Corona Epidemic from arising.
  • When the coronavirus was eventually eradicated, the whole village was sprayed with sodium hypochlorite to protect its inhabitants from its negative consequences.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s directive to enhance public awareness of the necessity to receive free corona immunization.

H.No: 7-39, Street Name: Sonthapeta, Land Mark: Near Choudamma Temple, Post Office: Koilakuntla, Village: Koilakuntla, District: Nandyal, Constituency: Banaganapalle, State: Andhra Pradesh, Pincode: 518134

Email:[email protected]

Mobile: 9966975885, 9553557556

Biodata of Mr. Gopireddy Prathap Reddy 

Vicky. Gopireddy Prathap Reddy | Founder and President of Vickey Foundation | the Leaders Page

Name: Gopireddy Prathap Reddy

DOB: 16-06-1985

Father: Mr. Gopireddy Jayamma

Mother: Mrs. Gopireddy Nagasubbareddy

Education Qualification: B.Ed

Profession: Social Activist

Organisation: Vickey Foundation

Present Designation: Founder and President

Permanent Address: Koilakuntla, Nandyal, Banaganapalle, Andhra Pradesh.

Contact No: 9966975885, 9553557556

Successful leaders see the opportunities in every difficulty rather than the difficulty in every opportunity.

Recent Activities

అందించడం

చిట్టితల్లి సుప్రియకి ఇంటర్మీడియట్ బుక్స్ మరియు కాలేజ్ ఫీజ్ విక్కీ ఫౌండేషన్ తరపున అందించడం జరిగింది.

అన్నదానం

 

అన్నదానం

సునీల్,సుప్రియ గార్ల పెళ్ళిరోజు సంధర్బంగా నిరాశ్రయులకు అన్నదానం చేశారు . విక్కీ ఫౌండేషన్ తరపున సునీల్,సుప్రియ గారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్విస్ కి సహకరించిన సురేష్ పోరుమామిళ్ల గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

నిత్యావసర సరుకులు పంపిణీ

ముత్తోజు హరికృష్ణమాచారి గారి కుమార్తె హరిత పుట్టిన రోజు సందర్భంగా పాలకొల్లు దగ్గర అసంటం గ్రామం నుండి వలస కూలి గా వచ్చి స్థిరపడ్డ వెంకట రత్నమ్మ గారికినిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది పుట్టిన రోజు ఇక్కడ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న చిన్నారి హరితకి విక్కీ ఫౌండేషన్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను

అన్నదానం

ఏసీ మౌళి రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులకు అన్నదానం చేశారు కావున వారికి నా ధన్యవాదాలు తెయజేస్తున్నాను

సన్మానించటం

నాట్ల గణేష్ మిత్ర బృందం కమిటీ వారు సేవలకు గుర్తుగా సన్మానించటం జరిగింది చేయబోయే సేవలకు ఇది ప్రోత్సాహంగా మరింత మందికి సేవ చేయటానికి మార్గంలా దీన్ని స్వీకరిస్తూ నాట్ల గణేష్ మిత్ర బృందం వారికి మరియు హారిక డ్రెస్సెస్ వారికి సూర్య డ్రెస్సెస్ వారికి ఫణి ఫాన్సీ స్టోర్ వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

నిత్యావసర సరుకులు అందించటం జరిగింది

జోలదోరాసి గ్రామానికి చెందిన లింగయ్య ,ప్రభావతమ్మ గారిని కలిసి వారి ఆరోగ్య పరిస్దితి గురించి అడిగి తెలుసుకోవటంతో పాటు వారికి “విక్కీ ఫౌండేషన్ ” తరపున నిత్యావసర సరుకులు అందించటం జరిగింది

అన్నదానం

బోయ సతీష్ విజయ్ గారు వారి అమ్మమ్మ సంజమ్మ గారు , తాతయ్య వెంకట సుబన్న గారు మరియు రామచంద్రుడు ,రామసుబ్బయ్య మామ గార్ల జ్ఞాపకార్థం నిరాశ్రయులకు అన్నదానం చేసారు కావున వారికి సర్వీస్ కి సహకరించిన దేవపుత్ర గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అన్నదానం

 నక్క.సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు నరసింహుడు నక్క గారు నిరాశ్రయులకు అన్నదానం చేశారు కావున వారికి సర్వీస్ కి సహకరించిన విక్కీ ప్రతాప్ గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పుస్తకావిష్కరణ కార్యక్రమం

కోవెలకుంట్ల ధరిత్రి , ఊరి జ్ఞాపకాలు 1960-1990 పూర్వపు విద్యార్థుల కలయిక, పాణ్యం నాగార్జున గారు రచయితగా రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం వీరభద్ర ఫంక్షన్ హాల్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

సన్మానం

నాట్ల గణేష్ మిత్ర బృందం కమిటీ వారు గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి సేవలకు గుర్తుగా సన్మానించటం జరిగింది. 

ధన్యవాదాలు

డొల్లు . మహేష్ గారి జ్ఞాపకార్థం వారి బావ మదన గోపాల్ ( constable )గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులకు అన్నదానం చేసారు కావున వారికి సర్వీస్ కి సహకరించిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ

జోలదోరాసి గ్రామానికి చెందిన లింగయ్య ,ప్రభావతమ్మ  గారికి “విక్కీ ఫౌండేషన్” తరపున నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.

ఆర్ధిక సహాయం

కోవెలకుంట్ల సంతపేట కు చెందిన షైక్ .షఫీ గారు కిడ్నీ లో కాన్సర్ గడ్డ ఉండటంతో 1984-85 (10th batch) వారువారి స్నేహితునికి ఆర్ధిక సహకారం అందించారు . ఆ కుటుంబ సభ్యులకు తోడుగా కర్నూల్ ఒమేగా హాస్పిటల్ లో ఒక వారం రోజులు వాళ్ళ దగ్గర ఉండి వారికి కావాల్సిన సమాచారం డాక్టర్ నుండి , ఆరోగ్య శ్రీ,, వార్డ్ కు సంబందించిన అన్ని విషయాలు దగ్గర ఉండి చూసుకోవాలని వారు కోరటం జరిగింది .

కూరగాయల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన నర్సింహా రెడ్డి గారు.

పుట్టిన రోజు సందర్భంగా

ఆనంద్ కిట్టు గారి పుట్టిన రోజు సందర్భంగా జోల దోరాసి గ్రామానికి చెందిన పెద్ద లింగమయ్య కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది.

రక్తదానం

కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో అనారోగ్యంతో బాధ పడుతున్న రహింబి గారికి రక్తదానం చేయటం జరిగింది.

నిత్యావసర సరుకులు

గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మొదలు పెట్టిన పాప్ కార్న్ బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు టి.బి. పేషేంట్స్ కి 3 వ నెల నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది.

అన్నదానం

గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అన్నదాన కారిక్రమం నిర్వహించడం జరిగింది.

నిత్యావసర సరుకులు

 “సంస్కృత ఉన్నత పాఠశాల” కోవెలకుంట్ల పూర్వపు విద్యార్థులు స్నేహితులు సేవాభావంతో వారు కోవెలకుంట్లలో స్వామినగర్ దగ్గర ఉన్న వెంకట సుబ్బమ్మ గారికి (టి.బి.పేషేంట్) సౌదరదిన్నే గ్రామానికి చెందిన గంగమ్మ గారికి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల నిత్యావసర సరుకులు 5 వేల రూపాయల నగదు ఇవ్వటం జరిగింది .

నిత్యావసర సరుకులు

గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి వంతు సహాయంగా ఇద్దరు టి.బి.పేషేంట్స్ కి 2 వ నెల నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ చంద్రశేఖరరెడ్డి మూల గారికి పరమేశ్వర రెడ్డి గారికి లద్దగిరి మునిస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఆర్ధిక సహాయం

గుళ్లదుర్తి గ్రామానికి చెందిన షేక్.హుస్సేన్ బి గారి కుమారుడు షేక్.దస్తగిరి 10 సంవత్సరాలుగా మెదడులో గడ్డ ఉండటం వల్ల ఇలా అనారోగ్యంతో ఉంటున్న దస్తగిరి కుటుంబానికి, గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగ సహాయంగా దస్తగిరి హాస్పిటల్ మెడిసిన్ ఖర్చులకు 6 వేల రూపాయలు అందజేసారు.

నిత్యావసర సరుకులు

 సోనీ” చిట్టితల్లి ” ట్రస్ట్ ద్వారా ఇద్దరు టి. బి.(క్షయ) వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార నిత్యావసర సరుకులు 6 నెలలపాటు ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు మొదటి నెల సరుకులు ఇద్దరికి ఇవ్వటం జరిగింది. ఈ సేవకార్యక్రమానికి గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు భాగస్వామ్యం అవ్వడానికి కారణమైన లద్దగిరి మునిస్వామి గురువు గారికి పరమేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

ఆర్ధిక సహాయం

 ఇద్దరు పిల్లల్ని షాహీద్ , రేష్మ ని సోనీ “చిట్టితల్లి” ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు వారి స్కూల్ ఫీజ్ విషయంలో సహకరించిన సప్తగిరి స్కూల్ నాగేశ్వరరెడ్డి సప్తగిరి గారికి ఎఎన్కె స్కూల్ గాలేసాహెబ్ గారి అల్లిహుస్సేన్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

రక్తదానం

శాంతిరామ్ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ కోసం ఒక మహిళ కి రక్తదానం చెయ్యటం జరిగింది.

ప్రారంభోత్సవం

రాయలసీమ నేపద్యంలో సాగే “అరణ్యవాసం” సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రచయిత వివేక్ గారికి టీంసభ్యులు కి శుభాకాంక్షలు తెలియజేస్తూ బద్వేలులో సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కమనీ రెడ్డిగారికి పేరా శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

అన్నదాన కార్యక్రమం

కరోన 2వ వేవ్ లాక్‌డౌన్ ఉచితంగా సర్వీస్ లో భాగంగా అన్నదాన కార్యక్రమం ముగిసింది సహకరించిన దాతలకు సర్వీసులో పాల్గొన్న యువకులకు మరియు సలహాదారులకు గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసారు.

“Outstanding leaders go out of their way to boost the self-esteem of their personnel.

If people believe in themselves, what they can accomplish is amazing.” 

News Paper Clippings

Videos

}
16-06-1985

Born in Koilakuntla Village

at Nandyal District, Andhra Pradesh.

}
2001

Completed SSC

from Zilla Parishad High School, Koilakuntla.

}

Acquired Intermediate

from Zilla Parishad High School, Koilakuntla.

}
2009-2010

Obtained Graduation

 from S.V University, Tirupati.

}

Business

of Pop Corn, Koilakuntla