Vemula Veeresham | MLA | Pannalagudem | Nakrekal | TRS | the Leaders Page

Vemula Veeresham

MLA, Pannalagudem, Nakrekal, Nalgonda, Telangana, TRS

Vemula Veeresham was the 2014-MLA of Nakrekal Constituency. He was born on 01-06-1977 to Kondaiah and Mallamma in the Utukur village of Shali Gowraram Mandal Nalgonda district. He has completed his schooling from Z.P.H.S Madaram Katan Nalgonda Dist in 1993.

He completed Intermediate from Vasavi Junior College, Nakrekal from 1994-1996. He completed his Graduation in B.A from Dr. B.R.Ambedkar Open University Nalgonda Study Centre in 2011. Basically, he hails from an Agricultural family. Since his school education itself, he actively participated in the Student Organization P.D.S.U.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) party. In the 2014, Telangana assembly elections, He contested as an MLA from the TRS party and elected as a Member of the Legislative Assembly(MLA) by defeating Chirumarthi Lingaiah of the Congress party with a margin of 62,445 votes. He has done Several Development Activities with the support of the Minister for Energy, Telangana G.Jagadish Reddy.

 

 

Recent Activities:

  • Veeresham participated in the program of hoisting the national flag at the constituency camp office, Pannalagudem, Nakirekal, on the occasion of Telangana Viyochana day September 17.
  • Veeresham distributed Homeopathy medicines to Corona victims and all families in the Nakirekal constituency in the Narayana Reddy function hall.
  • Paid tribute to Respected Nalgonda MLA Sri Kancharla Bhupal Reddy’s brother Kancharla Krishna Reddy’s daughter who died of illness.
  • To all the families of the Nakirekal constituency, Homeo Immunity Boosters were distributed to the residents of Chimalagadda in Nakirekal.

H.No.18-14/2, Pannalagudem, Nakrekal (Village and Mandal), Nalgonda (Dist), Telangana (State)

Contact Number: +91-9963054752

Recent Activities

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని నియోజకవర్గ పార్టీ క్యాంప్ కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు

శంకుస్థాపన కార్యక్రమంలో

ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా నకిరేకల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించబోతున్న ఉద్దీపన ఆంగ్ల పాఠశాల అభివృద్ధి పనులకు గౌరవ తెలంగాణ బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీపూజర్ల శంభయ్య గారితో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు

"మేడే" వేడుకలలో

“మేడే” సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ దడువాయి కార్మికులు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధం కార్మిక విభాగం జెండా ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ ప్రజలందరికి టి.ఆర్.యస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నకిరేకల్ పట్టణం పన్నాలగూడెంలోని తన ఇంటి మీద కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీరేశం గారు

సంఘీభావం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న “కరోనా మహమ్మారి” ని  నివారించేందుకు అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న వారందరికీ సంఘీభావంగా దేశ ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుమేరకు నకిరేకల్ పట్టణంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు

పరామర్శ

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కట్టంగూర్ మండలం కలిమెరా గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పాదురి శశిపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు వేముల వీరేశం గారు

వివాహ మహోత్సవంలో

సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ చేపూరి రవీందర్ గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు 

మహిళ దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణ పన్నాలగూడెంలోని క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు

ధర్నా

కుల మతాలకతీతంగా జరుగుతున్న అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే సంప్రదాయ పండుగ హోళీని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్న నకిరేకల్ CI బాలగోపాల్, ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్న భారీర్యాలీని అడ్డుకొని ఇబ్బందులకు గురి చేయడంతో, ధర్నా చేపట్టి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిన అన్ని వర్గాల ప్రజలు, కార్యకర్తలు, వారితో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం గారు

}
01-06-1977

Born in Utukur

}
2011

Completed B.A

from Dr. B.R.Ambedkar Open University Nalgonda Study Centre 

}

Actively Participated

 in the student organization P.D.S.U.

}

Joined in the TRS

}
2014

MLA

Member of Legislative Assembly from Nakrekal constituency