Vemula Prashanth Reddy | MLA | Balkonda | Nizamabad | TRS | Minister for Roads & Buildings | the Leaders Page

Vemula Prashanth Reddy

Minister of Roads & Buildings Legislative affairs and Housing, MLA, Balkonda, Nizamabad, TRS, Telangana.

Vemula Prashanth Reddy is a Member of the Legislative Assembly(MLA) of Balkonda constituency of the Nizamabad district and Minister for Roads & Buildings, Legislative Affairs, and Housing, Telangana.

He was born on 14-03-1966 to V. Surender Reddy in Vailpoor Village, Nizamabad Dist. He attained Graduation B.E. (CIVIL) from Gulbarga University, Karnataka in 1989.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) Party. From 2014- 2018, He was served as a Member of the Legislative Assembly(MLA) of Balkonda Constituency, Nizamabad Dist.

He was the Vice-Chairman of Telangana Drinking Water Supply Corporation (Mission Bhagiratha) from 2014 to 2018.

In 2018, He was worked as a Member of the Legislative Assembly(MLA) of Balkonda Constituency, Nizamabad Dist from the TRS Party.

Later in 2019, Vemula Prashanth Reddy elected as Minister of Roads & Buildings Legislative affairs and Housing of the Government of Telangana from the TRS Party.

Recent Activities:

  • He was participating in the concreting and the bhumi puja program of the Kasturba Gandhi Girls School (KGBV) being constructed at a cost of Rs 3.50 crore at the Mupkal Mandal Center in Balkonda constituency.
  • He inaugurated the Ergatla Cluster Farmer’s Platform and Rural Nature Forest, built at a cost of Rs 22 lakh at the Ergatla Mandal Center along with local representatives and officials.
  • The construction of the new Secretariat building will be carried out in accordance with the ideas of KCR Gary to the amazement of the world. The works were inspected abruptly on Saturday along with R&B superiors.

H.No. 5-11 Vailpoor Village and Mandal, Nizamabad District, Telangana

Email: [email protected]

Contact Number: 9866882244

Recent Activities

కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ప్రజా సంక్షేమం కోసం విధుల్లో నిమగ్నమై ప్రభుత్వం తరుపున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనిచేస్తున్న ఈ విభాగాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో అత్యవసర విధుల్లో ఉన్న 1200 మంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు

వర్దంతి సందర్భముగా

డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబెడ్కర్ 63 వ వర్దంతి సందర్భముగా శాసన సభ ఆవరణలో కల అంబెడ్కర్ విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ,కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో కలిసి పూలతో నివాళి అర్పించడం జరిగింది..

తెలంగాణరాష్ట్ర శాసన సభ మరియు శాసన మండలి లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతులను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి అందజేస్తూ…హాజరైన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ రావు గారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు తదితరులు…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 5వ సెషన్
(బడ్జెట్ సమావేశాల) ప్రారంభం సందర్బంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అసెంబ్లీ కి విచ్చేసిన గౌరవనీయురాలు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి స్వాగతం పలకడం జరిగింది..

శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉంటూ నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న హైదరాబాద్ విచ్చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు బేగంపేట ఎయిర్పోట్ నుండి ఢిల్లీ తిరుగు ప్రయాణం అయిన భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కొవింద్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి వీడ్కోలు పలకడం జరిగింది…

గిరిజనుల అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని నిలువెత్తు బంగారం మొక్కు చెల్లించుకోవడం జరిగింది.

అతిపెద్ద గిరిజన మేడారం జాతర సందర్బంగా సమ్మక్క సారక్క ల దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో రోడ్ల పనుల పరిశీలన మరియు ఇంకా కొనసాగుతున్న పనులకు మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయడానికి పలు సూచనలు చేయడం జరిగింది..

అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వారు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రోడ్లు,భవనాలు,శాసనసభ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి గా హాజరవ్వడం జరిగింది.

ఎన్నికల్లో భాగంగా

భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది…వేలాదిగా తరలివచ్చి మద్దతు ఇచ్చిన భీంగల్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు… నూతనంగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నాదే అని తెలియజేస్తూ…జై తెలంగాణ..జై.టి.ఆర్.ఎస్ ..జై కేసీఆర్

Ambulance ప్రారంభోత్సవం

జిల్లాకు 2400 మెట్రిక్ టన్నుల యూరియా

}
14-03-1966

Born in Vailpoor

Nizamabad

}
1989

Graduate

 from Gulbarga University, Karnataka 

}

Joined in the TRS Party

}
2014-2018

MLA

of Balkonda Constituency, Nizamabad Dist

}
2014-2018

Vice-Chairman

of Telangana Drinking Water Supply Corporation (Mission Bhagiratha)

}
2018

MLA

of Balkonda Constituency, Nizamabad Dist

}
2019

Minister

of Roads & Buildings Legislative affairs and Housing of the Government of Telangana.