BC Cell Executive Committee Member | the Leaders Page

Vemula Bhaskar

State Secretary of TPUS, BRS Party State Leader, Sagara Sangam State Youth VP, Telangana, BRS

 

Vemula Bhaskar, an eminent figure in Telangana politics, currently holds the esteemed position of State Secretary for the Private Udyoga Sangam (TPUS). His dedicated leadership within the TPUS highlights his commitment to supporting the rights and interests of the private sector, contributing significantly to the economic landscape of the state. Additionally, Bhaskar plays a pivotal role as the State Leader of the Bharat Rashtra Samithi (BRS) Party, where his academic approach and strategic insight have moved the party to new heights. He also serves as the BRS Party State Youth Wing Secretary and is an Executive Committee Member of the BRS Party BC Cell, further solidifying his influence and leadership within the party.

Early Life and Family Background:

Vemula Bhaskar, a dynamic political leader, was born on July 18, 1991, to Tirupathaiah and Yadamma in the dramatic town of Mahabubnagar. His upbringing in a nurturing environment laid the foundation for his unwavering commitment to public service.

Educational Journey:

Bhaskar’s academic journey reflects his dedication to knowledge and learning. In 2007, he completed his SSC from T.S.M.H.S. in Palem Village, showcasing early signs of academic excellence. Continuing his educational pursuits, he completed his Intermediate in 2009 at the esteemed Govt Junior College, Thimmajipet. Bhaskar’s quest for knowledge culminated in 2012 when he earned his degree from Dr. Burgula Ramakrishna Rao Government Degree College, Jadcherla, illustrating his commitment to academic achievement.

Community Roots and Values:

Embedded in the rich cultural fabric of Mahabubnagar, Vemula Bhaskar’s journey is deeply intertwined with the values instilled by his family and community. His upbringing played a crucial role in shaping him into a leader who understands the pulse of the people and carries the responsibility of representing their aspirations on the political stage. From an early age, Bhaskar was taught the importance of community service, leadership, and standing up for the rights of others, lessons that have defined his approach to politics.

In 2009, Vemula Bhaskar embarked on his political journey with the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), a student organization known for its commitment to the welfare of students and nationalist values. Bhaskar’s leadership qualities were soon recognized, and he was selected as the Mandal Convenor of Thimmajipet. In this role, he organized a Nirahara Diksha (hunger strike) to demand the establishment of an examination centre in Thimmajipet, showing his early commitment to addressing student issues. Bhaskar consistently fought for the rights of students, ensuring that their voices were heard on matters of education and welfare.

That same year, Bhaskar became an active participant in the Telangana Movement, which sought to create a separate Telangana state. He joined forces with other activists and students to demand statehood for Telangana. He also participated in the Sushma Swaraj Bahiranga Sabha, a public meeting addressed by Sushma Swaraj, showing his dedication to the cause. Throughout the movement, Bhaskar took part in various programs, collaborating with Osmania University students to organize protests and events that furthered the call for Telangana’s statehood.

In 2011, Bhaskar’s dedication to student welfare earned him the position of Jadcherla City Executive Member for ABVP. In this capacity, he continued to advocate for students by addressing key issues such as college reforms, improving hostel conditions, resolving college-related problems, and securing better infrastructure, including new buses and classrooms. His efforts were instrumental in creating a more favorable environment for students in the region.

Also in 2011, Bhaskar joined the Telangana Rashtra Samithi Vidyarthi (TRSV), the student wing of the Telangana Rashtra Samithi (TRS). His activism within the TRSV saw him participate in the National High Block Program, a significant event during the Telangana Movement. Bhaskar also led a Shava Yatra (symbolic funeral procession) to protest against the stance of Lagadapati Rajagopal, a prominent opponent of Telangana’s statehood. Bhaskar was at the forefront of the “Andhra Lecturers Vaddhu” movement, which opposed the appointment of lecturers from Andhra Pradesh in Telangana colleges, advocating for local employment.

In addition to his student activism, Bhaskar joined the Telangana Private Employment Association in 2011, where he became a strong advocate for the rights of private sector workers. He fought for Employee State Insurance (ESI) and Provident Fund (PF) benefits for private company workers, pushing for better working conditions and job security. Bhaskar also campaigned for 80% of jobs in private companies to be reserved for local employees, ensuring that employment opportunities benefited the surrounding communities. His efforts were recognized, and he was appointed as Mahabubnagar District Organizer Secretary for the Private Employment Association.

By 2013, Bhaskar’s leadership expanded further when he was selected as Telangana State Private Employment Association In-Charge for Nakrekal, Wanaparthy, and Gadwal. In this role, he organized job fairs (Job Melas) across the state, providing employment opportunities to thousands of job seekers. He also conducted skill development and technology development programs, helping individuals enhance their employability in an increasingly competitive job market. His initiatives contributed significantly to the socio-economic upliftment of the youth and unemployed in Telangana.

In addition to these responsibilities, Vemula Bhaskar holds prominent positions within the Bharat Rashtra Samithi (BRS) Party, reflecting his rising stature in state politics. He currently serves as the BRS Party State Youth Wing Secretary, where he plays a crucial role in mobilizing youth support and developing strategies that align with the party’s goals. His leadership extends further as an Executive Committee Member of the BRS Party BC Cell, where he advocates for the rights and welfare of backward classes, ensuring that their concerns are addressed within the political framework.

Vemula Bhaskar’s journey is a testament to his unwavering commitment to the people of Telangana. His leadership across various platforms, from student activism to private sector advocacy and political leadership within the BRS, highlights his dedication to the betterment of society. Through his numerous roles and initiatives, Bhaskar continues to be a pivotal figure in shaping the future of Telangana, working tirelessly to uplift the underprivileged and empower the next generation.

Vemula Bhaskar is the Founder and Chairman of V.S.G Seva Samithi. Under the V.S.G Seva Samithi and Hyderabad Policies in Covid Times.

1. Distribution of Food to Migrants:

In the wake of the unprecedented challenges posed by the COVID-19 pandemic, Vemula Bhaskar demonstrated exemplary leadership by spearheading initiatives to provide essential sustenance to migrant workers. Understanding the plight of those most affected, Bhaskar organized and executed the distribution of food, ensuring that migrants facing hardships had access to nourishing meals during these trying times.

2. Distribution of Food to Orphan Homes:

Recognizing the vulnerability of orphanages and the unique challenges they faced during the pandemic, Bhaskar extended his compassion by organizing food distribution to orphan homes. His efforts aimed to alleviate the difficulties faced by these institutions, ensuring that the children under their care continued to receive nutritious meals despite the disruptions caused by the health crisis.

3. Provision of Rice, Masks, Sanitizers, and Essential Items:

In a comprehensive approach to pandemic relief, Vemula Bhaskar went beyond basic food distribution. He actively contributed to the community’s safety by providing essential items such as rice, masks, and sanitizers. This multifaceted support not only addressed immediate hunger concerns but also prioritized the health and well-being of the community, promoting hygiene and safety practices.

4. Assistance to Needy Individuals:

As a compassionate leader, Bhaskar extended a helping hand to individuals facing adversity during the pandemic. Whether through financial support, resource allocation, or facilitating access to medical assistance, his commitment to aiding the needy showcased a deep sense of social responsibility and solidarity.

Vemula Bhaskar is the Social Activist in Meerpet and Nagarkrnool District. He fought for the Every issue in Public and Help for Needy People. He was the BRS Party State Leader and Sagara Sangam State Youth VP.

Vemula Bhaskar is the State Secretary of the Private Udyoga Sangam(TPUS), Telangana.

Vilage&Mandal: Meerpet, Assembly: Maheshwaram, District: Ranga Reddy
Mobile:8555995146
Email:[email protected]

Mr. Vemula Bhaskar played a key role in Various Activities

పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ప్రైవేటు టీచర్స్ విభాగం అధ్యక్షులు అజయ్ కార్తీక్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ మ్యాచ్ మహేశ్వరం నియోజవర్గం నాధర్గుల్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమ పోస్టర్ ను రాష్ట్ర విద్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారి తో కలిసి ఆవిష్కరించిన్న టీపీయూఎస్ గంధం రాములు గారు, కోలా శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు, మోహన్ నాయక్ గారు తదితరులు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

పార్టీ లో చేరిక

తెలంగాణ ముదిరాజు అంబర్ పేట్ శంకరన్న గారు మంత్రి హరీష్ రావు గారు సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది.

వనపర్తి ప్రజాశీర్వదా సీఎం సభ

వనపర్తి ప్రజాశీర్వదా సీఎం సభ ఏర్పాటు కార్యక్రమం లో పాల్గొన్న టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు వేముల భాస్కర్ గారు మరియు ఇతర నాయకులు.

బిఆర్ఎస్ మేనిఫెస్టో వివరణ

బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూన్న టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు వేముల భాస్కర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం రంగారెడ్డి జిల్లా RK పురంలోని కొత్తపేట దగ్గర జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు పాల్గొనడం జరిగినది

పార్టీ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రహీం గారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

అచ్చంపేట కార్యక్రమం

హైదరాబాదులో నిర్వహించిన హైదరాబాదులో అచ్చంపేట కార్యక్రమంలో పాల్గొన టీపీయూఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు గంధం రాములు గారు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు, మరియు కమిటీ సభ్యులు.

ఊరేగింపు కార్యక్రమం

మహబూబ్నగర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పోస్టర్ ఆవిష్కరణ

మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి టీపియూస్ వ్యవస్థాపక గౌరవ సలహాదారులు వి శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతూ, పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది,

నామినేషన్ కార్యక్రమం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సభితమ్మ గారి నామినేషన్ కార్యక్రమం లో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు, రంగారెడ్డి జిల్లా నాయకులు శంకర్ గౌడ్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

పోస్టర్ ఆవిష్కరణ

మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గా మూడవ సారి గెలుపు కోసం నియోజక వర్గంలోనీ ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు కార్మికులు శ్రీనివాస్ గౌడ్ గారి గెలుపు కోసం కృషి చేయాలని ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు నిచ్చారు. దీనికి సంబంచిన పోస్టర్ ను మహబూబ్ నగర్ పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ మాన్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్ర శేకర్ గారితో కలిసి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.

పార్టీ లో చేరిక

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ గారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

మున్సిపల్ ఎలక్షన్స్

సిద్దిపేటలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కి TRS పార్టీ కి మద్దతుగా tpus ప్రచారం సిద్దిపేట లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు,కార్మికులు అందరూ కూడా 30 వ తేదీన జరుగనున్న ఎన్నకల్లో కారు గుర్తుకు , TRS అభ్యర్థికి ఓటు వేసి సిద్దిపేట అభివృద్ధి లో పాలు పంచుకోగలరు..

ప్రచారం

కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థుల గెలుపు కై రాష్ట్ర మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ అంజయ్య యాదవ్ గారితో కలసి ప్రచారంలో పాల్గొన్న TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, TRS సీనియర్ నాయకులు రాంపాల్ నాయక్,తెరాస పార్టీ mbnr సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, mbnr సీనియర్ నాయకులు డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమౌని వెంకటయ్య TPUS ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్ మరియు టిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఎన్నికల ప్రచారంలో

తెరాస పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పార్టీ యొక్క గెలుపు కోసం ప్రచారం చేస్తున్న భాస్కర్ గారు.

Mr. Vemula Bhaskar played a key role in Various Activities

విగ్రహ ఆవిష్కరణ

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొనడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. 

పుట్టినరోజు సందర్బంగా

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన నాయకులు టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు సభితమ్మ గారిని కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి , మరియు బిఆర్ఎస్ యువజన నాయకులు, ఎంపీ రంజిత్ రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు వేముల భాస్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు, తెలిపి ఆశీస్సులు అందచేసిన, చేవెళ్ల ఎంపీ గారు, టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారు, కొలశ్రీనివాస్ గారు, సంజీవ్ నాయక్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్ మినిస్టర్ అయినా బడుగు బలహీన వర్గాల బహుజన నాయకులు టీపీయూఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారులు, వి శ్రీనివాస్ గౌడ్ గారికి చలో మైదానము కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం కమిటీ గజమాలతో సన్మానం చేసి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గణపతి హోమం

నవరాత్రులలో భాగంగా అమ్మ వారి దగ్గర జరిగిన గణపతి హోమం లో పాల్గొనడం జరిగింది.

పూజ కార్యక్రమం

దిలీషుక్నగర్ లో పిఎన్టీ కాలనీలో TCS ఎంప్లాయిస్ ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మ వారి మండపము వాళ్ళ ఆహ్వానము, మేరకు వెళ్లి పూజ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది..

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కారిక్రమంలో వేముల భాస్కర్ గారు పార్టీ నాయకులతో పాల్గొనడం జరిగింది.

పుస్తకం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాటి తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నేటి పాలమూరు అభివృద్ధి ప్రదాత , తెలంగాణ పోరు బిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ గారి ఉద్యమ ప్రస్తావన మరియు తెలంగాణ అభివృద్ధి లో పాత్ర సంబంధించిన యోధ the leader పుస్తకాన్ని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగినది.

శుభాకాంక్షలు

TNGOS’ UNION, TGOS’ ASSOCIATION లో ముఖ్య భూమిక పోషించి, తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న మా కృష్ణ యాదవ్ అన్నా ఇంకా ఎన్నో పుట్టిన రోజు పండుగలు జరుపుకోవాలని, మరియు ఎన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు & టీమ్…

శుభాకాంక్షలు

మాహేశ్వరం మాజీ శాసనసభ సభ్యులు శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ తారక రామారావు గారు మరియు మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ రావు గారు మరియు టీ అర్ స్ నాయకులు కర్నాటి విద్యా సాగర్, TPUS రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ తదితరులు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన TPUS రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, DRK రామకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, మహిళ అధ్యక్షులు ప్రభారెడ్డి, శేఖర్ , వేణు తదితరులు పాల్గొన్నారు

నివాళి

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని మంత్రి గారి నివాసంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ. వి.శ్రీనివాస్ గౌడ్ గారు.

శుభాకాంక్షలు

TPUS రాష్ట్ర సలహాదారులు, తెలంగాణా తొలిSC, ST  చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనన్న గారికి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన tpus రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్..

ప్రపంచ కార్మిక దినోత్సవం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవం ( మే డే) సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది.

Mr. Vemula Bhaskar with Eminent Leaders

తెలంగాణ ముఖ్యమంత్రి “కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు” గారిని గౌరవపూర్వకముగా కలిసిన వేముల భాస్కర్ గారు.

“కల్వకుంట్ల తారక రామ రావు” గారిని వేముల భాస్కర్ గారు కలిసిన సందర్భం.

“కల్వకుంట్ల కవిత” గారిని వేముల భాస్కర్ గారు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యశాఖ మంత్రివర్యులు టీపయూఎస్ గౌరవ అధ్యక్షులు “గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన టీపయూఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు వేముల భాస్కర్ గారు.

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ గారు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే “ఎర్ర శేఖర్” గారిని మహబూబ్ నగర్ లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అవడం జరిగింది.

“V. శ్రీనివాస్ గౌడ్ “ గారిని వేముల భాస్కర్ గారు కలిసిన సందర్భం.

ప్రోత్సాహ పరిచే వ్యక్తి “Br. షఫీ” గారిని వేముల భాస్కర్ గారు కలిసిన సందర్భం.

“నాగం తిరుపతి రెడ్డి” గారిని పార్టీలోకి స్వాగతం పలికిన టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు వేముల భాస్కర్ గారు.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి “పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన వేముల భాస్కర్ గారు.

తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన “మఠం బిక్షపతి” గారికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు

  సినీ నటుడు“సుమన్ తల్వార్” గారిని గౌరవపూర్వకముగా కలిసిన వేముల భాస్కర్ గారు.

  సినీ నటుడు“R. నారాయణ మూర్తి “ గారిని గౌరవపూర్వకముగా కలిసిన వేముల భాస్కర్ గారు.

HCA అధ్యక్షులు గా ఎన్నికైన “జగన్ మోహన్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారు, సలహాదరులు కోలా శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు మరియు తదితరులు.

ఎంపీ “పోతుగంటి రాములు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు వేముల భాస్కర్ గారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యురాలిగా నియమితులైన సందర్బంగా “శ్రీమతి గడ్డం సీత రంజిత్ రెడ్డి” గారికి కలిసి హార్ధిక శుభాకాంక్షలు,తెలిపిన టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గారు.

Meeting with Mr. Thaneeru Harish Rao

Warm Welcome to Leaders

Mr. Vemula Bhaskar with Prominent Leaders

Party Activities

Election Campaign

Haritha Haram

Active Participation in Honor Ceremony

Social and Development Activities

Services Rendered during Pandamic

News Paper Clippings

Pamphlets

}
18-07-1991

Born in Mahabubnagar

}
2007

Completed SSC Standard

from the T.S.M.H.S at Palem Village

}
2009

Completed Intermediate

from the Govt Junior College, Thimmajipet

}
2009

Joined in the ABVP

}
2011

Jadcherla City Executive Member

of ABVP

}

Mandal Convenor

of Thimmajipet from the ABVP

}
2011

Joined in the BRS

}
2011

Joined in TPUS

}
2012

Graduation

with a degree from Dr. Burugula Ramakrishna College, Jadcherla.

}

Mahabubnagar District Organizer Secretary

of the Private Udyoga Sangam(TPUS)

}
2013

TPUS Incharge

of Nakrekal, Wanaparthy, and Gadwal

}

Founder & Chairman

of V.S.G Seva Samithi

}

Social Activist

in Meerpet and Nagarkrnool District

}

BRS Party State Leader

Telangana

}

BRS Party State Youth Wing Secretary

Telangana

}

BRS Party BC Cell Executive Committee Member

Telangana

}

Sagara Sangam State Youth VP

Telangana

}

State Secretary

of the Private Udyoga Sangam(TPUS), Telangana