Vemireddy Prabhakar Reddy | MP(Rajya Sabha) | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Vemireddy Prabhakar Reddy

Member of Parliament(Rajya Sabha), YSRCP, Nellore, Andhra Pradesh.

Vemireddy Prabhakar Reddy is a Member of Parliament of the Rajya Sabha for Andhra Pradesh. He was born on 19-04-1956 to Late V. Shivakota Reddy & Late Syamalamma in Dargametta, Nellore. In 1976, He has completed his Graduation Bachelor of Arts in Economics from Loyola College, the University of Madras in Chennai.

Vemireddy Prabhakar Reddy is the Founder of VPR Mining Infra Pvt. Ltd. In 2015, He started Vemireddy Prabhakar Reddy Foundation (VPR Foundation) in Nellore, Andhra Pradesh, and was doing different social activities in the name VPR Vikas, VPR Vidya, and VPR Vaidya.

Vemireddy Prabhakar Reddy started his political journey with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). He is also a Member of the YSR Congress Party. He was elected as Member of Parliament, Rajya Sabha for the biennial elections held in March 2018, Andhra Pradesh. He was appointed as a Coordinator of District Regional from YSRCP, Nellore Andhra Pradesh.

Plot No.558, Magunta Layout,  Opp, Reliance Trends,  Dargametta, Nellore,  Andhra Pradesh 524003

E-Mail:[email protected]
Contact Number: +91-9849008257, 9841040870

Recent Activities

యాత్రలో భాగంగా

స్వాత్మానందేంద్ర స్వామి వారి యాత్రలో భాగంగా జరిగిన పూజ కార్యక్రమంలో పాలుపంచుకొని, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

SCAW's 50th Birthday

This small help to the students from across the places done annually by our VPR Foundation gives immense satisfaction and an gives me indescribable moments to cherish… Thanks to Sleeping Children Around the World (SCAW) team and members of Rotaract Club Of Ambattur Tamil Nadu for being with us on this journey.

ప్రభుత్వ స్పందన

బంగారు అమ్మకాలకు హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేయడం మరియు అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ అమ్మకాలకు మద్దతు ఇవ్వడంపై ప్రభుత్వ స్పందన

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు టీటీడీ చైర్మన్ Y. V Subba Reddy గారితో కలిసి, ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, సకుటుంబ సమేతంగా హాజరుకావాలని తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించడం జరిగినది.

Meeting with Indian President

Its been a pleasure meeting and sharing thoughts with our respected President Shri Ramnath Kovind Ji on the developmental needs of our state.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి.పి.ఆర్ విద్య ఉన్నత పాఠశాలను స్థాపించి నిరు పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న విషయం తెలిసినదే. ప్రతి సంవత్సరం 6 వ తరగతిలో చేరు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 6 వ తరగతిలో చేరు విద్యార్థులకు నేడు జరిగింది.  ప్రవేశ పరీక్షకు 209 విద్యార్థులు హాజరై విజయవంతముగా పరీక్షను రాశారు. 

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

నెల్లూరు నగర పరిధిలోని 9వ వార్డు చిన్న బాలయ్య నగర్ నెల్లూరు నగర పాలక సంస్థ యొక్క పత్తి వారి ఉన్నత పాఠశాల లో గంటకు 1000 లీటర్ల త్రాగు నీటిని పరిశుద్ధి మినరల్ వాటర్ ప్లాంట్ ను నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి ఎంపీ నిధులతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారకులు అనిల్ కుమార్ గారు ఏప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుండే వ్యక్తి మన అనిల్ మరియు ఇతను సేవలు అందరికీ ఆదర్శం

8 వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభోత్సవం

రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు  నెల్లూరు జిల్లాలో VPR ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 8 ప్లాంట్స్ ను ప్రారంభించడం జరిగినది. సుళ్ళురుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామము, చిల్లకూరు గ్రామము, చిల్లకూరు మండలంలోని జంగాలపల్లి వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలం భైరవరము గ్రామము, N. C కండ్రిగ గ్రామము, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం బద్దెవోలు, వెంకటాచలం మండలం లోని కొండ కింద హరిజనవాడ, తోటపల్లిగూడూరు మండలం లోని వెంకన్నపాలెం నందు RO మినరల్ వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించడం జరిగింది

9th Anniversary Celebrations

}
19-04-1956

Born in Dargametta

Nellore

}
1976

Completed Graduation

Bachelor of Arts in Economics from Loyola College, the University of Madras in Chennai.

}

Founder

 of VPR Mining Infra Pvt. Ltd

}
2015

VPR Foundation

in Nellore, Andhra Pradesh

}

Joined in the YSRCP

}

Member

of YSRCP 

}
2018-2024

Member of Parliament, Rajya Sabha

of Andhra Pradesh