Velpula Srinivas | Mandal President | Bheemaram | BJP | the Leaders Page

Velpula Srinivas

Bheemaram Mandal President, Chennur, Mancherial, Telangana, BJP.

 

Velpula Srinivas is an Indian Politician of BJP and Mandal President of Bheemaram in Mancherial District from the State of Telangana.

CHILDHOOD AND EDUCATION:

Velpula Srinivas was born on September 10, 1978,  and raised in Metpalle village of Nennel Mandal of Mancherial District in the Indian state of Telangana.

Velpula Srinivas completed his Board of Education at Boys High School in Mancherial, Telangana, in 1995.

EARLY CAREER IN POLITICS:

Velpula Srinivas began his political career in 1994 when he joined the Indian National Congress Party (INC) and continues to serve the people.

Velpula Srinivas was a devoted INC Party Activist from the moment he joined and began spreading its principles.

He was elected INC’s Youth Vice President for Jaipur Mandal in 2005. He addressed the issues presented by efficiently carrying out duties and following and the problems presented by efficiently carrying out his duties and following the party’s laws and procedures.

After being elected as an INC Youth Vice President, he joined TRS to engage in the Telangana agitation as a Party Activist.

In 2019, he joined the BJP as a Party Activist under the leadership of Narendra Modi.

Since then, he has worked tirelessly for the people, considering their well-being and earning them people’s undying love.

His consistent effort and focus earned him the position of Mandal President of Bheemaram in 2020, BJP.

He has since served the benefit of society by performing his tasks correctly and per the rules and regulations.

He has been working for the people, thinking about their wellbeing, and winning enormous admiration from them ever since he began giving services to them with the allocated authority. 

Party Activities:

  • He participated in the Darna for Farmers’ Support to provide lending facilities and addressed a letter to MRO.
  • Under the leadership of Narendra Modi, Velpula Srinivas has worked tirelessly for the rights and reservations of the people to award them loans, pensions, and other initiatives that benefit their life.
  • He has consistently protested and dharna against anti-people actions by the central and state administrations.
  • In Bheemaram Mandal, he wrote a letter to MRO to construct public toilets for the benefit of the people.
  • He took part in the dharna in front of the MRO office to sanction the double bedrooms. 
  • The young people in the village have career prospects thanks to him.
  • On behalf of the party, a public awareness seminar was put on for the residents of the zone and the village.
  • He held numerous dharnas and protests in opposition to TRS.
  • He claimed that only the BJP party could successfully advance Dalits, minorities, the underprivileged, and minorities in society.
  • He actively participated in the door-to-door election campaign and worked hard to increase voter turnout during the elections in Dhubbaka, Huzurabad, and Munugode.
  • He is vehemently opposed to the state government deleting new agricultural regulations and other advantageous provisions that would help farmers survive. 

Social Activities:

  • Before Telangana, several service activities were conducted, such as blankets for beggars, clothes for the needy, and food for orphaned children, and they aided migrant workers and the poor financially.
  • Every year, orphans and the elderly were given free dinners.
  • He broadened his efforts by assisting poor people of the deceased families and offering specific money for the well-being of bereaved families.
  • He was involved in village development efforts such as paving CC roads, digging borewells, installing street lights, clearing drainage systems, and solving water problems.
  • When he was the Congress Party’s leader, he gave government lands to the SC and ST people.
  • He built residences for the SC and ST people.
  • Following Telangana-
  • He expanded his services by donating a set amount to needy people who the assassination of their families has badly impacted by the lockdown.
  • Many party meetings and community development activities were held.
  • He advocated for the needy and the advancement of welfare.
  • He solved numerous problems in the village by reporting the issues and providing pensions such as widow pensions, old-age pensions, and handicapped pensions, as well as distributing White Ration Cards in the community.
  • Roads were built under his rule as part of the colony’s socioeconomic development, and damaged roads were restored as part of the program.
  • In local villages, a free health camp and blood donation camp were held so residents could receive free health care and medicine.
  • He arranged eye camps for senior persons who lived far from hospitals and treated them.
  • He gave water to the people of the village through the Vishaka Trust.
  • On the occasion of Narendra Modi’s birthday, he gave orphan youngsters books and clothes.
  • He brought medications, fruits, and cash assistance on the leaders’ birthdays. 

Pandemic Activities:

  • During the Pandemic Period, he distributed fruit, food packets, and water bottles to individuals living along the highways.
  • Additionally, he gave those people free blankets.
  • He made a monetary donation to the charity and delivered food and rice bags to the migrants.
  • The Annadhanam program was made available to front-line personnel during the Corona crisis, including police officers, municipal employees, and Village residents.
  • To counteract the spread of the pandemic in Corona, he developed an awareness campaign emphasizing the importance of keeping a safe distance from infected people and employing necessary safety procedures.
  • He provided financial support, vitamin pills, masks, and sanitisers to covid virus victims.
  • The coronavirus-infected area has been designated a red zone, and people have been advised of the required safety precautions and measures.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s request to raise public awareness about the importance of obtaining a free corona immunization.
  • During the pandemic, a door-to-door survey was conducted to promote awareness about the virus and provide precautions. 

H.No: 1-92, Village: Burugupally, Mandal: Bheemaram, Constituency: Chennur, District: Mancherial, State: Telangana, Pincode: 504204.

Email: [email protected]

Mobile: 9848830499

Biodata of Mr. Velpula Srinivas

Velpula Srinivas | Mandal President | Bheemaram | BJP | the Leaders Page

Name: Velpula Srinivas

DOB: 10-09-1978

Education Qualification: Completed SSC

Profession: Full-Time Politician

Political Party: BJP

Present Designation:  Bheemaram Mandal President

Permanent Address: Burugupally, Bheemaram, Chennur, Mancherial, Telangana.

Contact No:  9848830499

A sense of humour is part of the art of leadership, of getting along with people, of getting things done.

Recent Activities

పరామర్శించిన సందర్భంగా

కోటపల్లి మండలం అన్నారం గ్రామం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి సమ్మయ్య బైక్ యాక్సిడెంట్స్ అయినది శ్రీ లక్ష్మినరసింహ హాస్పిటల్ కరీంనగర్ లో బ్రెన్ ఆపరేషన్ అయినది భీమారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్పుల శ్రీనివాస్ కరీంనగర్ హాస్పిటల్ లో పరామర్శించారు అలాగే డాక్టర్ జొన్నల శ్రీనివాస్ న్యూరో సర్జన్ తో మాట్లాడి దాసరి సమ్మయ్య ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు అన్నారం గ్రామం ఉప సర్పంచ్ సమ్మి రెడ్డి, నాయకులు తోడే రాజేశ్వర్ రెడ్డీ, వార్డు నెంబర్ దుర్గం సమ్మయ్య, తిరుపతి,ముష్క పోషన్న,ఇప్ప రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుక

చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి తో భీమారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ గారు క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

క్రిస్మస్ వేడుక

చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి తో భీమారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ గారు క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి

భీమారం మండల కేంద్రంలోని చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూట్ వద్ద కాక గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాక చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పించడం జరిగింది

వినతి పత్రం

చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని హైదరాబాద్ లోని తన సొంత గృహం లో కలిసి భీమారం మండల్ కి చుట్టూ పక్క గ్రామాల నుండి మహిళలు.పురుషులు నిత్యావసర సరుకుల అవసరాల కోసం బ్యాంకు లావాదేవీల కోసం వస్తు పోతు ఉంటారు అక్కడ వారికి సూలబ్ కాంప్లెక్స్ కట్టడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీ పెద్దల బాపు గారు, వేల్పుల శ్రీనివాస్ గారు, కందుగుల రమేష్బో గారు, యిరి లక్ష్మణ్ గారు,కోట రవి గారు పాల్గొన్నారు.

మంచిర్యాలలో చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ యువనేత గడ్డం వంశీకృష్ణ గారితో భీమారం మండల సీనియర్ నాయకులు వెల్పుల శ్రీనివాస్ గారు మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

చెన్నూరు మున్సిపాలిటీలోని గాదె రాజేష్ -శరణ్య ఆరో వార్డు కౌన్సిలర్ గారి మామగారు గాదె పోశం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించినాడు. వారి కుటుంబాన్ని పరామర్శకు వెళ్లి గదె పోశం గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ గారు. 

జయంతి

మాజీ కేంద్ర మంత్రి, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి 94 వ జయంతి సందర్భంగా కాకా ఫౌండేషన్ ద్వారా భీమారం మండలానికి నిరుపేద కుటుంబానికి చెందిన కోట శ్రీలత ఆనారోగ్యంతో మృతిచెందినది ఆ కుటుంబ సభ్యులకు 25 కిలో బియ్యం అందజేశారు కాకా (వెంకటస్వామి గారికి) అభిమానులు వెల్పుల శ్రీనివాస్, బెల్లంకొండ భరత్ రెడ్డి, అవిడపు సురేష్, చెల్ల రాజిరెడ్డి, కోటారి రమాదేవి, జనగామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

స్వాగతం

మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గౌ.శ్రీ. ఎర్రబెల్లి రఘునాథరావు గారి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీకి ముఖ్య అతిథులుగా వచ్చిన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలికిన బిజెపి భీమారం మండల అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ గారు.

అక్రమ అరెస్టు

భీమారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ గారు, మండల ఉపాధ్యక్షులు అజ్మెరా సురేష్ గారు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి గారిని మందమర్రి కి మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను ముందస్తు అక్రమ అరెస్టు చేయడం జరిగింది.

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమారం మండలంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన అమరులకు నివాళులు అర్పించిన అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో గ్రామాల పై పడి ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువై, ప్రజలను దోచుకొని హత్యాకాండను కొనసాగించారు. భారతదేశ నడిబొడ్డున ఇన్ని అరాచకాలను చేస్తున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించటంతో సెప్టెంబరు17న నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారని తెలిపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన అందరికీ ఘన నివాళులు అర్పించారు. ఈ‌ కార్యక్రమంలో భీమారం మండల ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ భరత్ రెడ్డి, అవిడపు సురేష్,మండల ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు దేవ పోషం,మండల యువమోర్చా అధ్యక్షులు వెల్పుల రాజేష్, ఖాజిపల్లి బూత్ అధ్యక్షులు దయ్యాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

పరామర్శ

పరిశీలన

చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నీట మునిగి పంటలను పరిశీలించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ బిజెపి భీమారం మండలం అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్

బూత్ కమిటీ

భీమారం మండలంలో 138,139,140 (ఖాజిపల్లి, దాంపూర్,రెడ్డిపల్లి)బూత్ శక్తి కేంద్రం ఇన్చార్జి దేవ పోషం బూత్ కమిటీ పూర్తి చేసినారు. భీమారం మండల విస్తారాక్ ఇన్చార్జి ప్రశాంత్. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో దేవ పోషం ఇంటిలో లంచ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్,మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవ పోషం, మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు

ముందస్తు అరెస్టు

భీమారం మండలం బిజెపి నాయకులను ఈ రోజు కెసిఆర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ముందస్తు అక్రమ అరెస్ట్ లకి పాల్పడుతున్న ఈ కచర ప్రభుత్వం. ఇలాంటి ఎన్ని అక్రమ అరెస్ట్ లు చేసిన భయపడేది లేదని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ ,మండల గిరిజన మోర్చా నాయకులు అజ్మీర సురేష్ , భూక్యా వినోద్ అరెస్టు చేసినారు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రివర్యులు పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గంగాపురం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండం భీమారం గ్రామ పంచాయితి కొత్తగూడంలో నిరుపేద కుటుంబానికి చెందిన పెరుమల్ల. తిరుపతి, గారు ఇటీవల మరణించగా ఇంటి పెద్దను కోల్పోయి వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ భరత్ రెడ్డి కిషన్ మోర్చా అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కంకణాల సుధాకర్ రెడ్డి ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోట రాజేష్ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు సేగ్యేం మల్లేష్ ఓ బి సి అధ్యక్షులు ఆవిడపు సురేష్ భూత్ అధ్యక్షులు గుడిమల్ల బాపు తెలియజేయగా వెంటనే స్పందిచి రేపు జరిగే ధశదినకర్మ కార్యక్రమానికి 50.kgల రైస్ అందజేశారు

అక్రమ అరెస్ట్

ముందస్తు అరెస్టు భీమారం మండలం బిజెపి లీడర్లు కెసిఆర్ ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనం ఓపెనింగ్ కి వస్తున్నాడని ముందస్తు అక్రమ అరెస్ట్ లకి పాల్పడుతున్న ఈ కచర ప్రభుత్వం. ఇలాంటి ఎన్ని అక్రమ అరెస్ట్ లు చేసిన భయపడేది లేదునీ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ భరత్ రెడ్డి ఉపాధ్యక్షులు జనగామ తిరుపతి కార్యదర్శి అజ్మీర సురేష్ కిషన్ మోర్చా అధ్యక్షులు సల్ల రాజిరెడ్డి ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోట రాజేష్ ఉన్నారు

 

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భీమారం మండలం కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం . నగ్న సత్యం. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ కి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న బిల్లు పాస్ కావాలన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలన్న . పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు కావాలి. ఇది గ్రహించి (భారతీయ జనతా పార్టీ ) తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు (భారతీయ జనతా పార్టీ) ఎంపీలు బిల్లుకు మద్దతు తెలియజే చేసి. బిజెపి ఎంపీ పార్లమెంటరీ నేత సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బిల్లుకు మద్దతు తెలియచేసి. తెలంగాణ బిల్లును పాస్ చేయించి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది

వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా

భీమారం గ్రామంలో సుంకరిపల్లి వాడ శెగ్యం లింగేష్-శ్యామల వారి ద్వితీయ పుత్రిక నిత్యశ్రీ కర్ణవేదనకు భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ హాజరయ్యారు.

మార్నింగ్ వాక్

 ఉదయం మంచిర్యాల లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారితో మార్నింగ్ వాక్ పాల్గొన్నా భీమారం మండలం అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్

మార్నింగ్ వాక్

మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారితో మార్నింగ్ వాక్ పాల్గొన్నా భీమారం మండలం అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ గారు.

సమ్మె

భీమారం మండలం కేంద్రంలో తెలంగాణ ఐ కె పి వి ఓ ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె మద్దతు తెలిపి, సమ్మె లో పాల్గొన్నా భీమారం మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్ గారు, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కోట రాజేష్ గారు, మండలం దళిత మోర్చా ఉపాధ్యక్షుడు శెగ్గం మల్లేష్ గారు,మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కంకనాల సుధాకర్ రెడ్డి గారు, మండల ఓబీసీ మోర్చా కార్యదర్శి అవిడపు సురేష్ గారు, మండల దళిత మోర్చా నాయకులు శెగ్గం రాజేష్ గారు, జాడి అరవింద్ గారు, నాయకులు మధూకర్ కృష్ణ అరుణ్ గారు రవితేజ గారు, భరత్ రాజు గారు తదితరులు పాల్గొన్నారు.

Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నిరసన కార్యక్రమం

రాష్ట ప్రభుత్వ నిర్లక్షం కారణంగా TS PSC ప్రశ్న పత్రాల లీకేజి ద్వారా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు నాశనం అయ్యాయని నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని . జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు వెరబల్లి గారు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భీమారం మండలం అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఆత్మీయ సమ్మేళనం

భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం చైర్మన్ ఐ కార్ చైర్మన్, సీనియర్ నాయకుడు గోనె శ్యాంసుందర్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారిని చెన్నూర్ నియోజకవర్గం నాయకులు శాలువతో సన్మానం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ భీమారం మండలం అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్, సీనియర్ నాయకుడు డి వి దీక్షితులు , నాయకులు పెంచాల రంజిత్ ,కాపురాపు వినయ్ తదితరులు పాల్గొన్నారు

పరామర్శించిన సందర్భంగా

భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంనికి చెందిన ధరావత్ అశోక్ గారి కుమారుడు ధరావత్ శ్రీధర్ గారు మరణించారు భారతీయ జనతా పార్టీ భీమారం మండలం అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రా ఇన్చార్జి అజ్మెరా సురేష్ గారు, బూరుగుపల్లి బూత్ అధ్యక్షులు బానోత్ బాలాజీ గారు, నాయకుడు భూక్యా వినోద్ గారు,జాడి నరేందర్ గారు, ధరావత్ అశోక్ గారు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

వివాహం

భీమారం గ్రామ పంచాయతీలోని కొత్తగూడెం కి చెందిన పల్ల లక్ష్మి – కిష్టయ్య గారి కొడుకు వివాహానికి హాజరైన భీమారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్, చల్లా రాజీ రెడ్డి, కంకణల సుధాకర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 

నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర లో బాగంగా మంచిర్యాల జిల్లా మండలాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ కారిక్రమంలో వేల్పుల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది.

బాబాసాహెబ్అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి

అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబాసాహెబ్అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి.

సందర్శన

బి జె పి ఎస్ సి సెల్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంక్షేమ హాస్టళ్ల సందర్శన కార్యక్రమంలో బాగంగా మంచిర్యాల జిల్లా ఎస్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెన్నూర్ నియోజకవర్గం లోని భీమారం హాస్టల్ ని సందర్శించి అక్కడి విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకుని పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వాలని హాస్టల్ లో పాడైనట్టి ఆర్ ఓ వాటర్ సిలిండర్ ను వెంటనే బాగు చేయించి పిల్లలకు కలుషితం లేని నీళ్ళు ఇవ్వాలని హాస్టల్ వార్డన్ కు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో వీరితో పాటుగా మండల బి జె పి అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గారు బెల్లంకొండ భరత్ రెడ్డి కిషన్ మోర్చా అధ్యక్షుడు గారు సల్ల రాజిరెడ్డి అధ్యక్షులు గారు తదితరులు పాల్గొన్నారు

వినతిపత్రం

 మంచిర్యాల జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పట్టి వెంకటకృష్ గారి ణ పిలుపు మేరకు బిజెపి భీమారం మండల అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఎన్నికల ముందు యువతకు వాగ్దానం ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం. నిరుద్యోగులకు భృతి ఇయ్యలేదు కాబట్టి ఈరోజు భీమారం మండల్ బీజేవైఎం అధ్యక్షుడు వేల్పుల రాజేష్ MRO గారికి వినతిపత్రం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమారం మండల్.ప్రధాన కార్యదర్శి భారత్ రెడ్డి గారు , కిషన్ మోర్చా అధ్యక్షుడు చల్ల రాజు రెడ్డి గారు,భుత్ అధ్యక్షులు ఆవిడపు సురేష్ గారు ,గుడిమల్ల బాపుగారు ,బీజేవైఎం యువత అట్ల నరేష్ గారు ,తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు చెన్నూరు నియోజకవర్గ భీమారం మండలంలోని బస్టాండ్ సమీపంలో బీజేపీ నాయకులు వేల్పుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది

రైతు గోస - బీజేపీ భరోసా

మంచిర్యాల జిల్లాలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబల్లీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండలం నుండి చేపట్టిన 42 కిలోమీటర్ల పాదయాత్ర రెండవ రోజు హాజీపూర్ మండల కేంద్రం నుండి ప్రారంభం ఐ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు వరకు కొనసాగింది ఈ పాదయాత్రలో పెద్దపల్లి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ . రాష్ట్ర సీనియర్ నాయకులు ఆర్మూర్ల పోశంగారు, చెన్నూరు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ గారు, భీమారం. పైడిమల నర్సింగ్ గారు ,మందమర్రిసుశీల్ కుమార్ గారు పాల్గొన్నారు

ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారం లో భాగంగా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని సర్వేలు గ్రామంలో కార్యకర్తలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు గారు భీమవరం మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది

సమావేశం

మునుగోడు ఉప ఎన్నికల్లో మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు గారు నారాయణపుర్ మండలంలోని గ్రామ మల్లారెడ్డి గూడెం లో భుత్85 86 అధ్యక్షులతో సమావేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ గారు భీమారం మండలం బిజెపి అధ్యక్షులు గారు వేల్పుల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది

ఆర్థిక సహాయం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమారంలో పదవ తరగతి చదువుతున్న సడెమెక్ నితిన్ అనే విద్యార్థి ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ విద్యార్థికి విశాఖ చారిట్రబుల్ ట్రస్ట్ నుండి 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిజెపి మండల అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ గారు , ప్రధాన కార్యదర్శి భరత్ రెడ్డి గారు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నరేందుల శ్రీనివాస్ గారు , తరగతి ఉపాధ్యాయుడు బి.శ్రీనివాస్ గారు, తపస్ జిల్లా అధ్యక్షులు సయింపు శ్రీనివాసరావు గారి ద్వారా అందించడం జరిగింది.

మౌన దీక్ష

మంచిర్యాల్ లో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో మౌన దీక్ష లో భీమారం మండల అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ గారు బెల్లంకొండ భరత్ రెడ్డి గారు చల్ల రాజిరెడ్డి గారు కంకణాల సుధాకర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

సన్మానం

సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి ఉత్తర కాండ ఎంపీ అజయ్ టంట గారు చెన్నూరు నియోజకవర్గం జై పురం మండలం లోని ప్రధానమంత్రి బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలను రావాలని ఆదేశించడం జరిగింది అనంతరం భీమారం బీజేపీ లీడర్స్ ఉత్తర కాండ ఎంపీ అజయ్ టంట గారిని శాలువాతో సన్మానం చేయడం జరిగింది

డిమాండ్

 భీమారం మండల కేంద్రం లోని బూరుగుపల్లి గ్రామం నుండి దాంపూర్ వెళ్లే క్రాస్ రోడ్ ఐటీ డి ఏ లో సాంక్షన్ అయింది బిటి రోడ్డు ఆ రోడ్ కేవలం మట్టి పోసి వదిలేశారు అలా వదిలేయడం వల్ల వర్షాకాలం వస్తే ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది అధికారులు స్పందించి ఎమ్మెల్యే స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా అక్కడి ప్రజలు బిజెపి మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ గారు వెంటనే బిటి రోడ్డు వేయించాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది

కలిసిన సందర్భంలో

 భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ భీమారం మండలం లోని శక్తి కేంద్ర ఇంచార్జి లు గ్రామ బూత్ అధ్యక్షులు మండల అధ్యక్షులతో ని చెన్నూరు నియోజకవర్గం ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మృత్యు సంజీవన్ సురేష్ గారు సీనియర్ నాయకులు ఆర్ ముళ్ల పోచం జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారావుగారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరి తో భీమారం మండల్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది

అరెస్టు

భీమారం మండల కేంద్రంలోని ముందస్తు అరెస్టు భారతీయ జనతా పార్టీ భీమారం మండలం అధ్యక్షులు వేల్పులశ్రీనివాస్ గారు కిషన్ మోర్చా అధ్యక్షులు సల్ల రాజు రెడ్డి గారు యువ మోర్చా అధ్యక్షులు వేల్పుల రాజేష్ గారు యువ మోర్చా ప్రధాన కార్యదర్శి జాడి అరవిందు గారు యువ మోర్చా కార్యదర్శి వేల్పుల కుమార్ గారు భీమారం మండలం ఎస్సీ మోర్చా ప్రధానకార్యదర్శి కోట రాజేష్ గారు ముందస్తు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది

ఆర్థిక సహాయం

భారతీయజంతాపర్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డా జి వివేక్వెంకటస్వామి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేరేబెలి రఘనాథ్ రావ్ గారి ఆదేశాలమేరకు భీమారం మండల కేంద్రంలో నిరూపధ కుటుంబ బానికి చెందిన కడారి జ్యోతి తండ్రి మల్లేష్ పెండ్లికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో బీజేపీ మండల్ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ గారు ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోట రాజేష్ గారు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షలు సెగమ్ మల్లేష్ గారు బూత్ అధ్యక్షులు తగ్గురం దామోదర్ గారు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి దుర్గం సంతోషి మాత గారు తదితరులు పాల్కొన్నారు

పుష్కర స్నానం

 చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, అర్జునగుట్ట,వద్ద పుష్కర ప్రాణహిత నదిలో పుష్కర స్నానం చేసిన, మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా జి. వివేక్ వెంకటస్వామి గారు, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ గారు,భీ మారం మండల ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్ సత్యం, పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు*

జయంతి

నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటు పడిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు స్వర్గీయ “గడ్డం వెంకటస్వామి గారి 92వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కాకా వీర ఆభిమాని,భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్ గారు .

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

 కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

Velpula Srinivas meets with political leaders

మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు “డాక్టర్ వివేక్ వెంకటస్వామి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Social Activities

Party Activities

Election Campaign

Velpula Srinivas meets with political leaders

News Paper Clippings

Pamphlets

Videos

}
10-09-1978

Born in Metpalle Village

from Mancherial, Telangana

}
1995

Completed SSC

 at Boys High School in Mancherial, Telangana

}
1994

Joined in INC

}
1994

Party Activist

from Chennur, INC

}
2005

Youth Vice President

 for Jaipur, INC

}

Joined in TRS

}

Party Activist

from Chennur, TRS

}
2019

Joined in BJP

 

}
2019

Party Activist

from Chennur, BJP

}
2020

Mandal President

of Bheemaram, BJP.