Velampalli Srinivasa Rao | MLA | Vijayawada West | Krishna | YSRCP | the Leaders Page

Velampalli Srinivasa Rao

MLA, Vijayawada West, Krishna, Andhra Pradesh, YSRCP.

 

Velampalli Srinivasa Rao is the Member of the Legislative Assembly(MLA) of Vijayawada West Constituency from the YSRCP.

He was born in 1973 to Suryanarayana. He has completed SSC from the Board of Secondary Education SKPVV Hindu High School in 1987. He has Business.

He started his political journey with the Praja Rajyam Party(PRP). From 2009-2014, in Andhra Pradesh Legislative Elections, he elected as Member of the Legislative Assembly(MLA) of Vijayawada West Constituency from the PRP.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). In 2019, Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) Vijayawada West Constituency with the highest majority of 58,435 votes from the YSRCP.

 He selected as Endowments Minister of Andhra Pradesh by AP Chief Minister Jagan Mohan Reddy.

Recent Activities:

  • Srinivasa Rao Distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people during lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.
  • He releases the LOC cheques.
  • Drinking-Water Facilities, ByPass Road.

Vijayawada West, Krishna, Andhra Pradesh

Contact Number: 9440611111

Political Activities

"రావాలి జగన్ కావాలి జగన్"

రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో బాగంగా పశ్చిమ నియోజకవర్గం, 25 వ డివిజన్ లోనీ గట్టువెనుక, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నుంచి ప్రారంభమైన వై యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు గారి గడప గడపకు ప్రచారం లో ప్రతి గడపకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసాని కల్పిస్తూ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే నవరత్నాల పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రచారం చేసారు

ఫేర్ వెల్ డే కార్యక్రమంలో

పశ్చిమ నియోజకవర్గం 30 వ డివిజన్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన పదవతరగతి విద్యార్థుల ఫేర్ వెల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వై యస్ ఆర్ సీపీ నగర అధ్యక్షులు, పశ్చిమ నియజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు గారు

ఆంద్రప్రదేశ్ ఎయిడెడ్ కాలశాల టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ ను పర్మినెంట్ చెయ్యాలని అలాగే పలు అంశాలపై కేబిఎన్ కాలేజ్ ప్రాంగణంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపి వారికి భరోసానిచ్చిన వై యస్ ఆర్ సిపి నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు గారు

నివాళి

అమెరికా లోని వాషింగ్ టన్ లొ యూఎస్ఎ కన్వీనర్ కడప రత్నాకర్ ఆద్వర్యంలో జరిగిన రాజశేఖర రెడ్డి గారి 8 వ వర్ధంతి కార్యక్రమంలొ ముఖ్య అతిదులు గా పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు , బొత్స సత్యన్నారాయణ గారు. అనంతరం డా.రాజశేఖర రెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు

స్వాగతం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన విజయమ్మ షర్మిలకు స్వాగతం పలికిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గారు

ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి గారు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన సందర్భంలో అసెంబ్లీ ప్రాంగణంలో జంగా కృష్ణ మూర్తి గారిని కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలుపుతున్న వై యస్ ఆర్ సిపి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గారు

పూజా కార్యక్రమం లో

హజరత్ సయ్యద్ షా ఖాదరి దర్గా ఉరుసు గంధం ఊరేగింపు సందర్భం గా దర్గా లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొని బాబా గారి ఆశీస్సులు అందుకున్న పశ్చిమ నియోజకర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గారు

క్షిరాభిషేకం

వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి  క్షిరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గారు

ప్రచారంలో భాగంగా

}
1973

Born in Vijayawada

}
1987

Completed SSC

from Board of Secondary Education SKPVV Hindu High School 

}

Business

}

Joined in the PRP

}
2009-2014

MLA

of Vijayawada West Constituency from the PRP

}

Joined in the YSRCP

}
2019

MLA

of Vijayawada West Constituency from the YSRCP

}

Endowments Minister

1353 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది pic.twitter.com/Sr1hndlxIF— Velampalli Srinivas (@VelampalliSR) April 19, 2020