Velagala Lakshmi Narayana Reddy | Anaparthi Bar Association President | the Leaders Page

Velagala Lakshmi Narayana Reddy

Anaparthi Bar Association President, Assistant Government Pleader, East Godavari, Andhra Pradesh.

 

Velagala Lakshmi Narayana Reddy is an Indian Politician of YSRCP and Baristation President of Anaparthi in East Godavari District, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 06th of November 1972, Lakshmi Narayana was born to the couple Mr. Velagala Ammi Reddy and Mrs. Velagala Achamamba in the village of Machavaram in Anaparthi Mandal in East Godavari District in the Indian State of Andhra Pradesh.

In the year 1986, Lakshmi Narayana acquired his Secondary Board of Education from Andhra Pradesh Gurukula Patasala in Ramachandrapuram and completed his Intermediate course from VSM College in Ramachandrapuram, East Godavari District in 1988.

He obtained his Pre-University Course or Pre-Degree Course(PUC) from Ramachandrapuram in 1990.

He attained his Graduation of Degree in 1993 and Post Graduation of M.Com from V.S.M College in Ramachandrapuram at East Godavari District in 1995. Later on, In the year 2007, He acquried his( Legum Baccalaureus) LLB degree a three-years duration course and started his service to people.

On the 11th of February 2004, Lakshmi Narayana happliy got married to Sai Mahalaxmi under the Presence and the Blessings of their Parents.

 

PROFESSIONAL CAREER:

There is a deep connection between law and politics, these two identities cannot be separated from each other. Just like other eminent lawyers who turned into politicians and helped their political party to gain success and excel in structuring policies. Lakshmi Narayana also turned politicians into advocates.

After receiving the education certificate, Lakshmi Narayana turned into a Professional as the Assistant Government Advocate in 2007 and was promoted to various positions as the Anaparthi Court Joint Secretary in 2009 and then elevated to Treasurer of the Court and then Vice President of the Anaparthi Court in East Godavari, Andhra Pradesh.

For his work humility towards the growth and the welfare of the people, he was appointed as the Anaparthi Bar Association President by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

CAREER IN POLITICS:

In continuation of his education, Lakshmi Narayana was drawn into Politics in 2010, through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Legal Cell to him from the TDP and was desperately carrying out the duties assigned to him until 2015, without ignoring the party’s trust in him.

After Successful completion of his responsibilities as a Legal Cell in TDP, Lakshmi Narayana switched to the YSRCP Party in 2012 in furthering his political career without compromising his responsibility to serve the people.

He improved his work ethic by accepting as the SC, ST Monitoring Committee Member from YSRCP to promote the best approach towards the need for balanced and integrated development in Society by doing his part to mitigate the difficulties experienced by people.

While participating in YSRCP activities, in 2012, Lakshmi Narayana was appointed as the District President of East Godavari from YSRCP on continuously expressing his great enthusiasm and striving beyond that to fulfill his duties in accordance with a code of conduct, as well as for the recognition of the respective party.

CAREER IN SOCIAL LIFE:

By continuing his service to the people in a political way, Lakshmi Narayana was delegated as the Dharmakarta for the Sri Ram Mandir and Sri Subrahmanyam Temple in Machavaram by further enhancing his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

Activities performed:

  • As an Advocate, Lakshmi Narayana exposed his social service by distributing books, dresses, and the essential things to the needy advocates under the auspicious presence of the Highcourt Judge, and Every Year, he set up a cool water plant at the court for the people and the Advocates.
  • Lakshmi Narayana has participated in a variety of community activities in the village, especially on his birthday, and serves fruits and meals to the children, food packets will be handed over to the poor who are living their lives on the footpath.
  • Every year he Distributed books, pens, and clothes to poor children for their higher education and also helped them financially for their bright future, and also distributed Prizes to the 1st and 2nd Standard Students during the Conduct of Sports.
  • Every year on the Birth and Death Anniversary of Y.S.Rajasekhar Reddy and also on the Birth Anniversary of Y.S. Jagan Mohan Reddy, He organized the blood camp in the village and donated the blood for the needy people.
  • Lakshmi Narayana worked diligently for the welfare of the farmers throughout his reign in exchange for a substantial payment for the products produced by the farmers.
  • Lakshmi Narayana continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • During the wedding, money was given to the families of the underprivileged in order to help them financially sustain their families.

H.No: 6-108, Village&Mandal: Anaparthi, District: East Godavari, Constituency: Anaparthi, State: Andhra Pradesh, Zipcode: 533342.

Email: [email protected]

Mobile: 98669 52024, 89191 34333

Recent Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ గౌరవ శాసనసభ్యులు సత్తి ఆదిలక్ష్మి సూర్యనారాయణ రెడ్డి భూ చట్టం గురించి తెలిపే పుస్తకాన్ని పంచాయతీ ఆవరణలో బహుకరించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే మార్గంలో ఉన్న శ్రీ బగళాముఖి దేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. అనంతరం ఆలయం వద్ద జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో బాబా, గవర్నమెంట్ ప్లీడర్ వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, M. సూరిబాబు, భక్తులు పాల్గొన్నారు.

జయంతి సందర్బంగా

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

చీరల పంపిణి

వన కార్తిక సమారాధన

పత్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి సతీమణితో కార్తీక వన సమారాధనలో పాల్గొనడం జరిగింది.

దుప్పట్ల పంపిణీ

లక్ష్మీనారాయణ గారు జన్మదినం పురస్కరించుకొని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.

వన కార్తిక సమారాధన

అనపర్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గౌరవ న్యాయమూర్తి చైతన్య గారు న్యాయవాదులతోనూ వన కార్తిక సమారాధన చేయడం జరిగింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

భూమి పూజ కార్యక్రమం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో లక్ష్మి నారాయణ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంలో

రాజకీయ నాయకుడిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు పుష్పగుచ్ఛమును అందచేయయడం జరిగింది.

ఆహ్వానం

స్వామి వివేకానంద గారి జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

అవార్డులను ప్రదానం

నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు ఉన్నత అధికారులు అవార్డులను ప్రదానం చెయ్యడం జరిగింది.

గాంధీ జయంతి

 మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

సన్మానం

డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

కొవ్వొత్తుల ర్యాలీ

బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 65వ వర్ధంతి

అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 65వ వర్ధంతి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి..

బహుమతులు అందజేత

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజెయ్యడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూగ్రామంలో నిరుపేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

On the Occassion of Meeting

Lakshmi Narayana Reddy with Eminent Leaders

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవప్రదంగా కలసిన వెలగల లక్ష్మి నారాయణ రెడ్డి గారు.

పార్లమెంటు సభ్యుడు, వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు చార్టర్డ్ అకౌంటెంట్ “విజయసాయి రెడ్డి” గారిని కలసిన వెలగల లక్ష్మి నారాయణ రెడ్డి గారు.

ప్యానెల్ లోక్ సభ స్పీకర్ మరియు రాజంపేట నియోజకవర్గ ఎంపీ “పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి” గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది.

Party Activities

Video Clippings

}
06-11-1972

Born in Anaparthi Village

in East Godavari, Andhra Pradesh

}
1986

Studied SSC Standard

from Gurukula Patashala, Ramachandrapuram

}
1988

Completed Intermediate

from BSM College, Ramachandrapuram

}
1990

Completed PUC

from Ramachandrapuram

}
1993

Attained Graduation

from VSM College, Ramachandrapuram

}
1995

Finished M.Com

from VSM College, Ramachandrapuram

}
2007

Completed LLB

}
2010

Joined in the TDP

}
2010-2015

Legal Cell

of TDP

}
2015

Joined in the YSRCP

}
2015

District President

of East Godavari, YSRCP

}

Dharmakarta

for Ram Mandir, Sri Subramanyam Temple

}
Till Now

Bar Association President

of Anaparthi

}
Till Now

Assistant Government Pleader