Vattikuti Veera Venkanna Chowdary | MLC | Kurmapuram | Rayavaram | the Leaders Page

Vattikuti Veera Venkanna Chowdary

MLC, Kurmapuram, Rayavaram, East Godavari, Andhra Pradesh, TDP

 

Vattikuti Veera Venkanna Chowdary is a Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 24-10-1946 to Bapineedu and Seshamma. He has completed his Graduation in B.SC.(SPL), from Andhra University, Visakhapatnam, in 1965.

He completed a B.E.(Mechanical) from the University of Mysore in 1971. Basically, he hails from an Agricultural family. Veera Venkanna married Surya Kumari.

He started his political journey with the Telugu Desam Party(TDP) and was a senior leader in TDP. He was appointed as Chairman of Co-operative Central Bank, Ramachandrapuram. He worked as Chairman of Godavari Milk Union. He was served as Telugu Desam Party National Programmes Committee Convenor at Telugu Desam Party.

From 2015-2021, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s.

H.No.2-164, Kurmapuram (Village), Rayavaram (Mandal), East Godavari (District), Andhra Pradesh (State)

Email: [email protected]

Contact Number: +91-9908561490

Recent Activities

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ వట్టికూటి వీర వెంకట చౌదరి గారు

ప్రజా ఛార్జిషీటీ విడుదల

మండపేట నియోజకవర్గం, మండపేట పట్టణం లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారితో కలిసి జగన్ ఏడాది విధ్వంస పాలనపై ప్రజా ఛార్జిషీటీ విడుదల చేసిన ఎమ్మెల్సీ వట్టికూటి వీర వెంకట చౌదరి గారు

నిరసన

టీడీఎల్పీ ఉప‌నేత కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారిపై అక్రమ అరెస్టుకు నిరసనగా మండపేట పట్టణంలో పెద్ద వంతెన వద్ద ఉన్న జ్యోతి పూలే గారి విగ్రహానికి గౌరవ శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారితో కలిసి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియ చేసిన MLC వట్టికూటి వీర వెంకట చౌదరి గారు

మాస్కుల పంపిణీ

కూర్మాపురంలో పంచాయితీ కార్యాలయము వద్ద కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ప్రాణాలనుపణంగా పెట్టి సేవలందిస్తున్న పారామెడికల్, శానిటేషన్, అంగన్వాడి, పంచాయితీ మరియు ఆశ వర్కర్లు సిబ్బందిని అభినందించి, NTR Trust పంపించిన మాస్కులను పంపిణీ చేసిన MLC వీర వెంకన్న చౌదరి గారు

తెలుగుదేశం పార్టీ నాయకుల మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యులు జెసి ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ మరియు జెసి అష్మిత్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తు వెలిగించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వట్టికూటి వీర వెంకట చౌదరి గారు

జయంతి సందర్భంగా

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సిసలైన లెజెండ్ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పించి స్మరించుకున్న MLC వీర వెంకన్న చౌదరి గారు

రిలే నిరాహారదీక్ష

పేదలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండపేట పట్టణం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పన్నెండు గంటల రిలే నిరాహారదీక్ష చేసిన శాసన సభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, వీర వెంకన్న చౌదరి గారు మరియు తదితరులు 

నిత్యావసరాల పంపిణీ

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి నెక్కంటి రాంజీ ఆపన్నహస్తం అందజేశారు. ఎమ్మెల్సీ వి వి వి చౌదరి ద్వారా కపిలేశ్వరపురంలో బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కష్టకాలంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది అధైర్యపడొద్దని ప్రజలకు ఎమ్మెల్సీ చౌదరి గారు భరోసా ఇచ్చారు.

నివాళి

భారత రాజ్యాంగ రూపశిల్పి, దళితల ఆత్మగౌరవ ప్రతీక, ఆధునిక భారత నిర్మాత, సామాజిక విప్లవ కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన MLC వీర వెంకన్న చౌదరి గారు

}
24-10-1946

Born in Kurmapuram

}
1971

B.E.(Mechanical)

from University of Mysore 

}

Joined in the TDP

}

Chairman

of Co-operative Central Bank, Ramachandrapuram

}

Chairman

of Godavari Milk Union

}

Convenor

of Telugu Desam Party National Programmes Committee 

}
2015-2021

MLC

Member of the Legislative Council