Vasupalli Ganesh Kumar | MLA | Marripalem | Vishakapatnam South | the Leaders Page

Vasupalli Ganesh Kumar

MLA, Marripalem, Visakhapatnam South, Visakhapatnam, TDP.

 

Vasupalli Ganesh Kumar is a Member of the Legislative Assembly(MLA) of Visakhapatnam South Constituency from the TDP. He was born in 1965 to Ramana(Late).

He has completed B.E.(E.C.E.) from GITAM College, Andhra University, in 1988 and he completed IIFT (E.M.M.) from Annamalai University, in 1994.  He worked as Flight Lieutenant, Indian Airforce.

He started his political journey with the Telugu Desam Party(TDP). He was the District President of Vishakapatnam South Constituency from the TDP party. He worked as a District President, Visakhapatnam, TDP.

In 2014, in Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) of Vishakapatnam South Constituency from the TDP party. He is the Director of Vizag Defense Academy.

In 2019, Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) of Vishakapatnam South Constituency from the TDP party with the highest majority of 52,172 votes. He Left the TDP(Telugu Desam Party).

Recent Activities:

  • Vasupalli Ganesh Kumar, MLA, Visakhapatnam South constituency, selected poor artists and distributed daily necessities on the occasion of World Theater Day in view of Prime Minister Narendra Modi’s 21-day lock-down with the main objective of protecting the people from contracting a deadly disease like a corona.
  •  Ganesh Kumar Garu participated in the charity event
  • Vasupalli Ganesh Kumar, an MLA, set up the Anna Canteen and provided dining facilities for only Rs 5/-

Village: Marripalem, Mandal: Marripalem, District: Visakhapatnam, Constituency: Vishakapatnam South, State: Andhra Pradesh, Pincode: 530018

Contact Number: +91-9701775599

Social Activities 

పరామర్శ

ఎల్.జీ పాలిమార్స్ కంపెనీ లో స్టెరైన్ గ్యాస్ లీక్ అవటం వలన దగ్గర లో ఉన్న గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలై రాజేంద్రప్రసాద్ వార్డ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని సందర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు

వినతి పత్రం అందజేత

మూడో విడత లాక్ డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరియు ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర రావు గారు

సహాయనిధి

ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు & టీడీపీ జాతీయ అధ్యక్షుడు గౌ. శ్రీ  నారా చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని నందమూరి అభిమానులకు సుమారుగా 25మంది నిరుపేద కుటుంభాలకు కరోన విపత్కార పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు

విజయనగరం & విశాఖపట్నం జిల్లాల పర్యటన కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ విచేస్తున్న కారణంగా పెర్మిషన్ కొరకు రిక్వెస్ట్ లెటర్ ను  విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మేనా గారికి అందజేసిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే & విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షులు గౌ. శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు & మాజీ ఎమ్మెల్యే & తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మేడం గారు మరియు టీడీపీ అర్బన్ జిల్లా నాయకులు లోడగల కృష్ణ, విజయ్ కుమార్, ప్రణవ్ గోపాల్ గారు

సమన్వయ కమిటీ మీటింగ్

ఎన్టీఆర్ భవన్ లో విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న పళ్ళ శ్రీనివాస రావు గారు ,శంకర్ గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, తూర్పు వైజాగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారు, పీలా గోవిందా సత్యనారాయణ గారు

నిత్యవసర వస్తువుల పంపిణీ

కరోనా వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ప్రజలని కాపాడాలనే ముఖ్యోద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ దృష్టిలో పెట్టుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా పేద కళాకారులను ఎంపిక చేసి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో విశాఖ కళాకారుల సంక్షేమం సంఘం అధ్యక్షులు కె.జనార్దన్, ఉపాధ్యక్షుడు కె.వి.రమణా రావు గారు , తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు

దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు జీవీఎంసీ కమీషనర్ సృజన మేడం గారిని జీవీఎంసీ ఆఫీసులో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా ముస్లిమ్ కొరకు 25వార్డ్ హాజీ అబూసారంగ్ మస్జీద్ స్మశానవాటికను ఎక్స్టెన్షన్ & కమ్యూనిటీ హాల్, 22వార్డ్ చెంగలరావుపేట ముస్లిమ్ స్మశానవాటిక లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, 27వార్డ్ & 44వార్డ్ లో క్రిస్టియన్ స్మశానవాటిక అభివృద్ధి పనులు చేయించాలని కోరారు

అన్నా క్యాటీన్

అన్నా క్యాటీన్ ను ఏర్పాటు చేసి 5రూ లకే భోజన సదుపాయాలు కల్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు

}
1965

Born in Marripalem

}
1988

Completed B.E

from GITAM College, Andhra University

}
1994

Completed IIFT (E.M.M.)

from Annamalai University

}

Flight Lieutenant

of Indian Airforce.

}

Joined in the TDP

}

District President

of  Visakhapatnam, TDP.

}
2014

MLA

Vishakhapatnam South  Constituency

}
2019

MLA

 Vishakhapatnam South  Constituency