Vasantha Venkata Krishna Prasad | MLA | YSRCP | Mylavaram | A.P | the Leaders Page

Vasantha Venkata Krishna Prasad

MLA, YSRCP, Mylavaram, Krishna, Andhra Pradesh.

Vasantha Venkata Krishna Prasad is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Mylavaram, Krishna, Andhra Pradesh.

He was born on 09-04-1970 to Nageswara Rao to Hymavathi in Ithavaram. In 1985, He has completed SSC Standard from Sri Patibandla Sitaramaiah High School in Guntur. He was doing Business. He hails from an Agriculture family.

He grown-up looking at his father holding responsible portfolios like the Ministry of Home Affairs, Ministry of Agriculture politically.

Venkata Krishna Prasad started his political journey with the Congress Party. He was the leader of the Congress Party.

Venkata Krishna Prasad joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). He was the Leader of YSRCP and served as a Coordinator of YSRCP in Mylavaram.

In 2019, Venkata Krishna Prasad serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Mylavaram, Krishna, Andhra Pradesh.

D.No. 2-11/A, Ithavaram, Nandigama Krishna Dist. Andhra Pradesh -521185

E-Mail:[email protected]
Contact Number:+91-9849981990

Party Activities

పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం

పెన్షన్లను గడప వద్దకే  చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు అభినందనలు. అవినీతి,వివక్ష లేకుండా 54.6లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది.

ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ.వేయి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాలనుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తారు

నవరత్నాలను పేదలకు అందించడం కోసం

సంక్షేమ పథకాల నేరుగా పేదలకు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి లక్ష్యం.

రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పధకాలను పేదలకు అందించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం.

మైలవరం పంచాయతీ కార్యాలయంలో శనివారం నూతనంగా మంజూరైన పెన్షన్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మాట తప్పుని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు.

ఇచ్చిన ప్రతి హమీ నేరవేర్చడం కోసం నవరత్నాలను పేదలకు అందించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా ధన్యవాదాలు.

గ్రామ వాలంటీర్లు కు స్మార్ట్ ఫోన్ లు పంపిణీ

గొల్లపూడి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లు కు ప్రభుత్వం ద్వారా మంజూరైన స్మార్ట్ ఫోన్ లు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది.

 

శంకుస్థాపన

గుంటుపల్లి గ్రామంలో నిర్మించనున్న రెండు గ్రామ సచివాలయాలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

 

మంచినీటి సమస్య పరిష్కారం కోసం

బీమరాజుగుట్ట వాసులు మంచినీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని బీమరాజుగుట్ట వాసులు మంచినీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఆర్ డబ్యూ యస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయినాథ్ గారి తో కలిసి మంగళవారం బీమరాజుగుట్ట వద్దకు వచ్చి సమస్య పరిష్కారం కోసం పరిశీలన చేయడం జరిగింది. రాబోయే వేసవి సీజన్ నాటికి మంచినీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. అనంతరం ఇబ్రహీంపట్నం పాతగేటు వద్ద ఉన్న పంప్ హౌస్ ను అధికారులతో కలసి పరిశీలించడం జరిగింది.

సర్కిల్ కార్యాలయాన్ని

 మైలవరం సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా యస్ పి యం రవీంద్రనాథ్ బాబు గారి తో కలిసి ప్రారంభించడం జరిగింది.

 విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్లో ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ బాబు గారి కుమారుని వివాహానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

}
09-04-1970

Born in Ithavaram

Krishna

}
1985

Completed SSC Standard

 from Sri Patibandla Sitaramaiah High School in Guntur.

}

Joined in the Congress party

}

Senior Leader

of Congress Party

}

Joined in the YSRCP

}

Coordinator

of YSRCP in Mylavaram

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Mylavaram, Krishna, Andhra Pradesh.