Vasanth Kumar BJP | Mandal President | Vempalle | BJP | the Leaders Page

Vasanth Kumar BJP

Mandal President, Vempalle, Madanapalle, Annamayya, Andhra Pradesh, BJP

Vasanth Kumar BJP is an Indian Politician of BJP and Mandal President of Madanapalle Mandal in Annamayya District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On 24th of October 1983, Vasanth Kumar BJP was born to a couple Mr. Pachipala Ramappa Naidu and Mrs. Pachipala Anandamma resided in the village of Vempalle in Madanapalle Mandal at Annamayya District in the Indian State of Andhra Pradesh.

Vasanth Kumar acquired his Secondary Board of Education from Upp High school at Vempalle.

Professional Career:

Soon after accomplishing his education, Vasanth Kumar started working in Car Garge, and ever since he began the profession, he simultaneously handling his family responsibilities.

A career in Politics:

In 2004, Vasanth Kumar joined Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Vasanth Kumar takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist, executing his responsibilities following a code of conduct and for the benefit of the party’s public exposure.

His everlasting dedication and genuine effort earned him the post of Booth President of Vempalle Village from BJP in the year 2014; since then, he has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

His unwavering commitment and genuine effort gained him the Morcha District President of Annamayya District in the year 2016-2017. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His ongoing dedication and true attention gained him the elected position of  Mandal President of Madanapalle in 2020. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life, humanity, and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • As a result, Vasanth Kumar and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people living in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • Vasanth Kumar provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but also extended to the district’s population.
  • Vasanth Kumar has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers, and has performed many social movements in the town such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Vasanth Kumar expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals affected by the lockdown. Vasanth Kumar distributed face masks, hand sanitizers, and meals to the less fortunate and financially supported them.
  • Vasanth Kumar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 1-2-49-285, Katlameda Gangamma Temple, Village: Vempalle, Mandal: Madanapalle, District: Annamayya, Constituency: Madanapalle, State: Andhra Pradesh, Pincode: 517326.

Email: [email protected]

Mobile No: 7013375103.

Biodata of Mr. Vasanth Kumar BJP

“A Genuine Leader Is Self-Assured Enough To Stand Alone, Courageous Enough To Make Difficult Decisions, And Compassionate Enough To Listen To The Concerns Of Others.”

-Vasanth Kumar BJP

Recent Activities

ధర్నా

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మెరకు కారోన వ్యాప్తిని అరికట్టుటలో మన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ మదనపల్లి రూరల్ మండలం లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

రాస్తారోకో కార్యక్రమం

రామతీర్థం సందర్శనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా రాజంపేట పార్లమెంటు జిల్లా, మాదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

"సేవా సప్తాహం"

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మించి 70 సంవత్సరాలు పూర్తిచేసుకొనున్న సందర్భంగా అధినాయకత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించదలచిన “సేవా సప్తాహం” కార్యక్రమాన్ని మదనపల్లె రూరల్ మండలం చిన్నతిప్పసముద్రం నుండి ప్రారంభించడం జరిగింది.

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నందు రథంను దగ్ధం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిన హిందూ నాయకులను వెంటనే విడుదలచేయలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తూ చిత్తూరు జిల్లా, మదనపల్లె సబ్-కలెక్టర్ వారి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ , విశ్వహిందూ పరిషత్,భజరంగ్ దళ్ ,RSS ,JSP నాయకులు, శ్రేణులు మరియు నా తోటి BJP కార్యకర్తలు.

పాలభిషేఖం

అయోధ్య లో జరగబోయే రామ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం లో భాగంగా మదనపల్లె నందు గల స్థానిక సొసైటీ కాలనీ లోని రామాలయం నందు శ్రీ రాముల వారికి పూజ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ శ్రీ రాముల వారి చిత్ర పటానికి పాలభిషేఖం చేయడం జరిగింది.

భోజనం ప్యాకెట్లు పంపిణీ

పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు భోజనం ప్యాకెట్లు అందచేస్తూ కృతజ్ఞతలు తెలియజేసిన మదనపల్లె మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు.

నిత్యవసరకులను పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన మదనపల్లె మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు.

భోజనం ప్యాకెట్లు పంపిణీ

కరోనా లాక్ డౌన్ కారణముగా జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజాలకు తమవంతు సహాయముగా భోజన ప్యాకెట్లను అందజెయ్యడం జరిగింది.

 

పాంఫ్లెట్స్ పంపిణి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించి పాంఫ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

చీరలు పంపిణీ

పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులు.

వాక్సిన్ టీకా

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా శ్రీ తుమ్మూరు కృష్ణ రెడ్డి గారు టీకాను వేసుకోవడం జరిగింది.

Party Activities

వాకింగ్ స్టిక్స్ పంపిణీ

మదనపల్లె మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి వికలాంగులకు వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేయడం జరిగింది.

పండ్లు పంపిణీ

మదనపల్లె మండల అధ్యక్షుడు కలిసి వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో వృద్ధులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

మదన మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు , కార్యాలయాలు మరియు ఇళ్ళలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని సారించడం మరియు పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వలన క్రిమి కీటకాల వ్యాధుల నుండి బయట పడవచ్చు అని గ్రామస్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా మదనపల్లె మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు వ్యవహరించడం జరిగింది.

భోజనం ప్యాకెట్లు పంపిణీ

కరోనా లాక్ డౌన్ కారణముగా జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజాలకు తమవంతు సహాయముగా భోజన ప్యాకెట్లను అందజెయ్యడం జరిగింది.

 

శనితీజర్స్ పంపిణి

కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ శనితీజర్స్ అందచేయడం జరిగింది.

ర్యాలీ

అగ్ర వర్గాలలో పేదలకు కేటాయించిన 10% EWS రేజర్వేషన్లు వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది.

ర్యాలీ

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టిక్ నిషేదిద్దాం వాతావరణం కాపాడుదాం అని ర్యాలీ చేయడం జరిగింది.

సంభాషణ

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది.

చీరలు పంపిణీ

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్న ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.

ధర్నా

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీసెల్ ధరల పై ఎకైజ్ డ్యూటీ తగ్గించింది అని ధర్నా చేయడం జరిగింది.

ధర్నా

బిసిలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూఆ అన్యాయాలకు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిసి సంక్షేమ నిధులను విడుదల చేయాలనీ కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాజాపేట పార్లిమెంట్ నియోజకవర్గ మహాధర్నా చేయడం జరిగింది.

సన్మానం

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి ఆశ వర్కర్లను సన్మానం చేయడం జరిగింది.

మదనపల్లి మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు భోజనం అరత్తు చేయడం జరిగింది.

Birth and Death Anniversaries

అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అయినా విగ్రహానికి పులా మల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

 

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగనేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

 అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) మరియు ఇతర దివంగత బిజెపి నాయకుల జయంతి సందర్భంగా  చిత్రపటానికి  వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.. గాంధీ జయంతి

 

On the Occasion of Meeting

Activities Done by Vasanth Kumar

కొవొత్తుల ర్యాలీ

వినతి పత్రం

వినతి పత్రం

ధర్నా

సమావేశం

Party Activities

News Paper Clippings

}
24-10-1983

Born in Vempalle Village

Madanapalle, Annamayya, Andhra Pradesh

}

Studied SSC Standard

 from Upp High School at Vempalle

}
2004

Joined in BJP

}
2004

Party Activist

of BJP

}
2014-Till Now

Booth President

 of Vempalle Village, BJP

}
2016-2017

Morcha District President

of Annamayya District, BJP

}
2020-Till Now

Mandal President

of Madanapalle, BJP