Vasamsetti Markandeya | SCMLU Coordinator | Karimnagar | T.S. | the Leaders Page

Vasamsetti Markandeya

SCMLU RG II SCCL Coordinator, Central Council Member, Karimnagar, Telangana, INC.

 

Mr. Vasamsetti Markandeya is an Indian Social Activist and Coordinator of SCMLU RG II SCCL, Central Council Member in Karimnagar, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 12th of February 1973, Makandeya was born to the couple Mr Vasamsetti Krishnamurthy and Mrs Vasamsetti Suryakantham and raised in Bellampally of Mancherial in the Indian State of Telangana.

In 1988, Markandeya acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Jammikunta and completed his Graduation course from Adarsh Degree College at Jammikunta.

CAREER IN PROFESSION:

In 1991, Markandeya joined Singareni and was employed as a professional person, enabling him to take on his parental responsibilities at a young age while continuing his education and performing his commitments as a political leader on the one hand and the other.

For his determination, he was promoted in the Singanerni Coal Mine Labourers Union by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of Society.

In 2018, Markandeya was appointed as the Central Council Member of SCMLU to serve the people in all ways by leading himself when they were in difficulty. His pure sense of humour turned him into a great man with humanity.

Markandeya was designated as the Coordinator of SCMLU in 2019 to serve the people in all ways by working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues till today.

Activities Performed:

  • Markandeya has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • Vegetables, food, and other vital commodities were handed to the needy inhabitants of Singareni on behalf of the Union.
  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • Markandeya fought over every issue related to SC, the ST community regarding land issues, and other cases. He solved many occupied land issues with the assistance of higher officials.
  • There have been unrelenting efforts to regulate their welfare in pursuing people’s concerns, particularly those affecting SC, ST, and BC categories.

CAREER IN POLITICS:

In 2019, Markandeya joined the Indian National Congress (INC) Party, founded by the Dadabhai Naroji and headed by Sonia Gandhi, to address the people’s political requirements while presenting a modest service.

Markandeya has been representing the INC and contributing to the development of Society since the day he joined the party by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

For his constant dedication and efforts for the welfare of the people, Markandeya has been serving as INTUC Leader from INC Party by working hard to put an end to the problems and inconvenience of the People.

Party and Social Activities:

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Markandeya is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Markandeya was actively involved in various social service activities and worked hard to take multiple schemes of the State and Central Government into public and assisted them to benefit.
  • Every year, Markandeya and his family’s birthday celebrations were held at the orphanage, followed by a charity event.
  • He taught driving to students who did not continue their education beyond the tenth grade and supplied them with employment and a means of subsisting after graduating from high school.

Services rendered during the pandemic:

  • Markandeya sneaked forward to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • He helped the poor by distributing items such as masks, hand sanitisers, food, and monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honoured and given shawls by Markandeya as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

Awards and Recognition:

With the Inspiration and under the guidance of his trainers-Kaladhar Raju and Devender, Markandeya honored with Gold Medal by recognizing as the Senior Sportsmen.

Following people are the Inspiration of Vasamsetti Markandeya:

  1. G. Sanjeev Reddy(Prasident All India INTUC
  2. Janak Prasad TPCC Telangana Congress party and SCMLU SCCL
  3. Manthani Constituency MLA-Duddila Sreedhar Babu
  4. INTUC and TPCC Senior Leader-Prasad
  5. Raj Takur Makkan Singh
  6. S.K.Akbar Ali
  7. M. Raji Reddy
  8. Jadi Narsaiah
  9. Kaladraju
  10. Late. Devender

With the blessings and the support of the mentioned  people, Vasamsetti Markandeya serving the people with the assigned positions and fulfilling the needs of the people.

Block No: T2-1429, Post: Godavari Colony, Mandal: Ramagiri, District: Peddapalli, Constituency: Manthani, State: Telangana, Pincode: 505212.

Email: [email protected]

Mobile: 8367264159

Post: Jammikunta, Mandal: Jammikunta, District: Karimnagar, State: Telangana, Pincode: 505122.

Biodata of Mr. Vasamsetti Markandeya

Vasamsetti Markandeya | SCMLU Coordinator | Karimnagar | T.S. | the Leaders Page

Name: Vasamsetti Markandeya

DOB: 12th of February 1973

Father: Mr. Vasamsetti Krishnamurthy

Mother: Mrs. Vasamsetti Suryakantham

Marital Status: Married

Nationality: Indian

Education Qualification: Graduation

Profession: Politician and Social Activist

Political Party: INC

Present Designation: SCMLU Coordinator, Central Council Member

Permanent Address: Ratnapur, Peddapalli, Telangana.

Contact No: 8367264159

“The key to successful leadership today is influence, not authority.”

Recent Activities

కార్యక్రమం

15 రోజుల్లో సింగరేణి కార్మికుని ఖాతాలో లాభాల వాటా చేరు తుందని సింగరేణి ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియుసి సీనియర్ ఉపాధ్యక్షులు నర్సింహరెడ్డి అన్నారు. ఆర్టి2 ఏరియా ఓసిపి3 ప్రాజెక్టు కృషిభవన్లో ఏరియా ఉపాధ్యక్షులు కొత్త సత్యనారాయణరెడ్డి అధ్య క్షతన జరిగిన గేట్మేటింగ్లో మరో ఉపాధ్యక్షులు లక్ష్మిపతిగౌడ్ తో కలిసి నర్సింహరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్మికుని సమస్యను సెక్రటరీ జనరల్ జనప్రసాద్ నెరవేరుస్తారన్నారు. పెర్సుపైన పన్నులు, స్వంత ఇంటి కల, లాభాల వాటా, ప్లేడేలు, మహిళ ఉద్యోగుల రక్షణ, పార్కింగ్ యార్డులు, టాయ్లెట్స్, క్యాంటీన్ సదుపాయలు లాంటి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఐఎన్టియుసి ఎప్పుడు కార్మికుల సంక్షేమం, రక్ష ణపై పోరాడుతామన్నారు. ప్రతి కార్మికునికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎండి అక్రమ్, ఐరెడ్డి సంపత్రెడ్డి, పైడిపల్లి ప్రభాకర్, మార్కడేయ, సిహెచ్ ప్రసాద్, ఎట్టం కృష్ణ, లింగమూర్తి, భీముని సత్యనారా యణ, నాచగోని దశరథంగౌడ్, పాల్గోన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా

ఆర్జి-2 వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఐ ఎన్ టి యు సి ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

కలసిన సందర్భంలో

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారిని మర్యాదపూర్వకంగా సెక్రెటరీట్ లో హైదరాబాదులో కలవడం జరిగింది.

గెలిచిన సందర్భంలో

ఆర్జి-2 ఏరియాలో ఐ ఎన్ టి యు సి ఆఫీసులో సంబరాలు మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం మరియు ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్జి-2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31364 పైచిలుకు ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందినందున సందర్భంగా పటా సులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ఆర్జి-2 ఏరియా ఐ ఎన్ టి యు సి ఆఫీసులో వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు జక్కుల దామోదర్, మార్కండేయులు, చిలుముల అవినాష్, ఆర్ రమేష్, మసూద్ ఆలీ, సైదులు, ఉస్మాన్, రషీద్, సంపత్, ఉమేష్, అబీబ్, ప్రవీణ్, రాజ్ కిరణ్, శ్రీనివాసరావు, వి రవీందర్, బి శ్రీనివాస్, ప్రశాంత్, నిఖిల్, చక్రపాణి, సారయ్య, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

ఆనంద నిలయం లో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు పేద ప్రజల ఆశాజ్యోతి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయం మీ మరియు పిల్లల ఆశ్ర నేతకాని (మహార్) సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా

డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గంలో వంశీకృష్ణ గారిని ఎంపీగా గేలిపించుటకు ప్రయత్నం శెట్టిబలిజ కమిటీ పరంగా ప్రచారం చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

హోలీ పండుగ సందర్భంగా

హోలీ పండుగ సందర్భంగా వాసంశెట్టి మార్కండేయ గారు మరియు ఇతర నాయకులు కలిసి హోలీ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఘనంగా జన్మదిన వేడుకలు

INTUC జాతీయ అధ్యక్షులు శ్రీ జి. సంజీవ్ రెడ్డి గారి 94వ జన్మదినం సందర్బంగా కోఆర్డినేటర్ మార్కండేయ గారి అధ్యక్షతన INTUC అర్జీ 2 ఆఫీసులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ 15 వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథంగౌడ్ , సి. హెచ్. కృష్ణ, అవినాష్, విజయ్, ఉస్మాన్, ఉమేష్, సురేష్, జాన్, సంపత్ రెడ్డి, రాజేందర్, మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

రోడ్ యాక్సిడెంట్లులో మరణించడం జరిగింది

వకీల్ పల్లి మైన్ సింగరేణి కార్మికుడు యాదవ్ రావు రోడ్ యాక్సిడెంట్లులో మరణించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రెండు నిమిషాలు Intuc నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ సమక్షంలో మౌనం పాటించడం జరిగింది

ఓటు హక్కు వినియోగించుకున్న ఫ్యామిలీ మెంబర్స్

ఓటు హక్కు వినియోగించుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ,వాసంశెట్టి మార్కండేయ గారు పాల్గొనడం జరిగింది.

విజయోత్సవ ర్యాలీ

విజయోత్సవ ర్యాలీ 8 కాలనీలో వాసంశెట్టి మార్కండేయ గారు పాల్గొనడం జరిగింది.

యూనియనలు & SCCL రెస్క్యూ సమావేశంలో

RG -2 వద్ద అన్ని యూనియన్లు & SCCL రెస్క్యూ సమావేశంలో వాసంశెట్టి మార్కండేయ గారు పాల్గొనడం జరిగింది.

మెమోరాండం అందజేత

ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు వర్కర్స్ సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది.

నూతన గృహప్రవేశం

 అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మేట్ కంపెనీ లెవెల్ రామగుండం డివిజన్ టు లో నిర్వహించబడుతున్నది. నూతన గృహప్రవేశం వాసంశెట్టి మార్కండేయ 19.11.2023 రోజున బెల్లంపల్లి లో జరిగినది.

ప్రజా సంకల్ప పాద యాత్ర

ఓసిపి త్రి సింగరేణి కార్మికులను ప్రజా సంకల్ప పాద యాత్ర రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారు రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో వారికి వాసంశెట్టి మార్కండేయ గారు INTUC కోఆర్డినేటర్ రామగుండం డివిజన్ II యూనియన్ తరపున నిలబడరు .

ప్రచారం

 ఓసిపి త్రి సింగరేణి కార్మికులను ప్రజా సంకల్ప పాద యాత్ర రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారు రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో వారికి వాసంశెట్టి మార్కండేయ గారు INTUC కోఆర్డినేటర్ రామగుండం డివిజన్ II యూనియన్ తరపున నిలబడ్డడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

ఓపెనింగ్ కార్యక్రమం

టాటా హిటాచీ ఆర్‌ఎస్ 4.52 లక్షల 6.5 క్యూబిక్ మీటర్ల షావెల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్‌వి ప్రసాద్ గారు, మరియు వాసంశెట్టి మార్కండేయ గారు ఐఎన్‌టియుసి హాజరయ్యారు.

సమావేశం

INTUC వర్కింగ్ కమిటీ సమావేశం లో పాల్గొన్న శ్రీ వాసంశెట్టి మార్కండేయ గారు మరియు ఇతర నాయకులు.

సమావేశం

లెవెల్ ట్రైపార్టెంట్ సేఫ్టీ మీటింగ్ రామగుండం డివిజన్ టు లో పెట్టడం జరిగినది. భూషణ్ ప్రతాప్ సింగ్ డీజీఎంఎస్ హైదరాబాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాసంశెట్టి మార్కండేయ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి ఈ సమావేశానికి హాజరైనాడు. సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కార్మిక యూనియన్ నాయకులను అందరి సమక్షంలో వివరాలు మరియు కార్మిక సమస్యలపై క్షుణ్ణంగా వివరించడం జరిగినది.

కలిసిన సందర్భంలో

ఆశీర్వాదం

జమ్మికుంటలో నా చిన్ననాటి మిత్రుడు మాధవ రెడ్డి గారి కుమార్తె ఎంగేజ్మెంట్ కు హాజరైన వాసంశెట్టి మార్కండేయ గారు ఎస్ కే అక్బర్ అలీ గారు నూతన వధూవరులను ఆశీర్వదించినారు

వినతి పత్రం

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

రక్తదానం

8వ కాలనీ వాటర్ ట్యాంక్ చౌరస్తాలో శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు సకినాల అరుణ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినo సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు

సమావేశం

పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

సన్మాన కార్యక్రమం

సింగరేణి లాభాల వాటా 35% చెల్లించాలి

సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలని, గడిచిన ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాబాల నుండి 35% వాటా కార్మికులకు వెంటనే చెల్లింపచేయాలనీ, ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ బీ. జనక్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సింగరేణి యాజమాన్యం నిర్వహించడం జరిగినది

వర్క్ షాప్ పైన చర్చ

ఆల్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో RG 2 సేఫ్టీ ప్రికాషన్స్ ఓసీపీ ల మీద అండర్ గ్రౌండ్ మైన్స్ మీద సింగరేణి యాజమాన్యంతో డైరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాస్ గారు, వర్క్ షాప్ పై చర్చించడం జరిగినది.

వివాహ మహోత్సవం

తేదీ.14.05.2023 లీలా భవాని వివాహ మహోత్సవానికి తాతయ్య వాసంశెట్టి మార్కండే య మరియు ఎస్ కే అక్బర్ అలీ గారు నూతన వధూవరులను ఆశీర్వదించినారు

యువ సంఘర్షణ సభ

యువ సంఘర్షణ సభ సరూర్నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినది.

సారీస్ పంపిణీ

కన్య మరియమ్మతో దేవదూత దర్శనము వచ్చినది నజరేతు ఆయన ఏసుక్రీస్తు నీ గర్వమందు లోకరక్షకుడికి జన్మనిస్తావమ్మా అని చెప్పి నా దేవదూతలు. దీన్ని పురస్కరించుకొని స్త్రీలందరికీ వాసంశెట్టి మార్కండేయ సారీస్ పంపిణీ చేయడం జరిగింది.

కోర్ కమిటీ సమావేశం

యూనియన్ బలోపేతం కోసం పాటిచాల్సిన స్ట్రాటజీ మరియు పలు విషయాల పై చర్చించారు . INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ కమిటీ నాయకులు త్యాగరజన్ , ధర్మపురి , కాంపెల్లి సమయ్య , గుమ్మడి కుమారస్వామి , వంగ లక్ష్మిపతి గౌడ్ , జెట్టి శంకర్ రావు ,, పసునూటి రాజేందర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్, రాంశెట్టి నరేందర్, వికాస్ కుమార్ యాదవ్ , గరిగె స్వామి ,దేవులపల్లి రాజేందర్ ,అరేపల్లి శ్రీనివాస్ , భీం రవి , శ్యామ్, కృష్ణ మూర్తి , చిన్నయ్య మరియు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ల వైస్ ప్రెసిడెంట్లు కచ్ఛకాయల సదానందం , RG-1 అక్బర్ అలీ , RG-2 . దేవి భూమయ్య ,MM ఆల్బర్ట్ , KGM . జోగా బుచ్చయ్య , BHP . లింగాల జగన్నాథం , ఇల్లందు. తేజవత్ రాంబాబు RKP , RG-2 నాయకులు మార్కండేయ RG-3 నాయకులు ఉయ్యాల

ఆల్ ఇండియా INTUC ప్లీనరీ

ఢిల్లీ లోని తల్కటోరా స్టేడియంలో జరుగుచున్న 33వ ఆల్ ఇండియా INTUC ప్లీనరీలో INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో పాల్గొన్న సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ నాయకులు

ఆల్ ఇండియా INTUC ప్లీనరీ

ఢిల్లీ లోని తల్కటోరా స్టేడియంలో జరుగుచున్న 33వ ఆల్ ఇండియా INTUC ప్లీనరీలో INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో పాల్గొన్న సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ నాయకులు.

ప్రెస్ మీట్

రామగుండం 2 డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వాసంశెట్టి మార్కండేయ గారు పాల్గొనడం జరిగింది

ముఖ్య కార్యకర్తల సమావేశం బెల్లంపల్లి

బ్యాక్ మోడీ నినాదం

కార్మిక సమస్యలపై పోరాటంలో నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ గో బ్యాక్ మోడీ అనే నినాదంతో మార్కండేయ ముందు సమస్యలపై పోరాటం చేస్తున్నారా

మీటింగ్

కాలనీ నుండి గోదావరిఖని చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ తరపున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారిక్రమంలో వాసంశెట్టి మార్కండేయ గారు పాల్గొన్నారు.

సంఘీభావం

కాంట్రాక్ట్ వర్కర్స్ నిరవధిక సమ్మెలో పాల్గొన్న జాతీయ సంఘం ఐఎంటియుసి తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది.

నూతన బాధ్యతలను స్వీకరిస్తూ

సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం కోఆర్డినేటర్ గా బాధ్యతలను స్వీకరిస్తూ అధికారి నుండి నియామక పత్రమును అందుకోవడం జరిగింది.

 

కాన్ఫరెన్స్ మీటింగ్

ఐ ఎం టి యూ సి జిల్లా అధ్యక్షులు మరియు కార్యదరిశుల కాన్ఫరెన్స్ మీటింగ్ లో మార్కండేయ గారు పాల్గొనడం జరిగింది.

ధర్నా

సింగరేణిలో పెరుగుతున్న రాజకీయ గోక్యాలను అరికట్టాలి అని ధర్నా చేస్తున్న వాసంశెట్టి మార్కండేయ గారు మరియు పార్టీ సభ్యులు.

మంగళవారం అర్జీ 2ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సందర్భంగా అర్జీ 2 ఏరియా జనరల్ మేనేజర్ ఎల వి సూర్యనారాయణ శు భాకాంక్షలు తెలియజేయుడ జరిగింది మరియు కొన్ని సమస్యలు గురుంచి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం లొ జనరల్ సెక్రటరీ అక్రమ్, అక్బర్ అలీ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సంపత్ రెడ్డి, లింగమూర్తి సెంట్రల్ సెక్రటరీ ఎట్టం కృష్ణ, కోఆర్డినేటర్ మార్కెండయ్య, సీనియర్ నాయకులు దశరథం ఓసీపీ 3 ప్రాజెక్ట్ సెక్రటరీ ప్రసాద్, ఆకుల రాజయ్య ప్యారామియా, కృష్ణ, అవినాష్, బాలయ్య సైదులు, ఉస్మాన్, ప్రవీణ్, ఉమేష్, అనిల్, రవీందర్ మల్లికార్జున మరియు ఇతరుల నాయకులు పాల్గొన్నారు.

శ్రీ వాసంశెట్టి మార్కండేయ (గోదావరిఖని) వారి పుత్రిక లక్ష్మీ ప్రసన్న జితేందర్ వివాహ రిసెప్షన్ ఎస్ కే గార్డెన్ ఫంక్షన్ హాల్ – మనసురాబాద్ రోడ్డు – ఎల్బీనగర్ లో జరిగింది.దీనికి తెలంగాణ శెట్టిబలిజ వెల్ఫేర్ అసోసియేషన్ (TSWA) అధ్యక్షులు కండిబోయిన శ్రీనివాస్,జనరల్ సెక్రెటరీ చెల్లుబోయిన రమేష్ ,వనస్థలిపురం గౌడ – శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు P.V.V సత్యనారాయణ , YFCA ట్రెజరర్ చింతపల్లి శ్రీనివాస్ మరియు ఇతర పెద్దలు హాజరు అయ్యారు

Mr. Markandeya Vasamsetti with Eminent Leaders

జి. సంజీవరెడ్డి అఖిల భారత INTUC అధ్యక్షుడు గారిని బి.జనన్ ప్రసాద్ గారి అధ్యక్షతన మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది .

మహంతి నియోజకవర్గ శాసనసభ్యులు “శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు” గారితో వాసంశెట్టి మార్కండేయ గారు.

మంతిని నియోజకవర్గం “గడ్డం ప్రసాద్ రావు” గారు మరియు “గడ్డం వినోద్” గారితో వాసంశెట్టి మార్కండేయ గారు

తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీమతి. దనసరి అనసూయ (సీతక్క)” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

మాజీ మంత్రివర్యులు , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కన్వీనర్‌ “ముహమ్మద్ అలీ షబ్బీర్ గారితో వాసంశెట్టి మార్కండేయ గారు.

పెద్దపల్లి పార్లమెంట్ గౌ.శ్రీ. ఎంపీ. గడ్డం వంశీకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మాజీ రాజ్యసభ సభ్యులు “డాక్టర్ కెవిపి రామచంద్ర రావు” గారు మరియు తదితర నాయకులతో వాసంశెట్టి మార్కండేయ గారు సమావేశమయ్యారు

శ్రీ వినోద్ కుమార్ గారు, శ్రీ ఎస్ కే అక్బర్ అలీ గారు, శెట్టిబలిజ కమ్యూనిటీ సోదరులు కందిబోయిన శ్రీనివాస్ గారు, అధ్యక్షుడు సిహెచ్ రమేష్ గారు, జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ గారితో వాసంశెట్టి మార్కండేయ గారు.

Party and Community Activities

లింగస్వామి కూతురు వివాహ మహోత్సవం
చంద్రయ్య కూతురు వివాహ మహోత్సవం
వివాహ మహోత్సవానికి హాజరు
బహిరంగ విచారణ
8వ కాలనీ ప్రెస్ క్లబ్
ఏ ఐ టి యు సి సమావేశం
సమావేశం
బహిరంగ చర్చకు సిద్ధం
టి బి జె కె ఎస్ చేతకాని సంఘం
రవి కుమారుడు వివాహ మహోత్సవం

INTUC Activities

Community Activities

Election Campaigning

Honor Ceremony

News Paper Clippings and Pamphlets

Requesting for Nomination

Pictures of Vasamsetti Markandeya

Videos

}
12-02-1973

Born in Ratnapur

of Peddapali, Telangana

}
1988

Studied SSC Standard

from ZPHS, Jammikunta

}

Attained Graduation

from Adarsh Degree College, Jammikunta

}
1991

Joined in Singareni

}
2018

Central Council Member

of SCMLU

}
2019-Till Now

Coordinator

of SCMLU

}
2019

Joined in INC

}
Since 2019

INTUC Leader

of INC