Vasagiri Manikanta | Anantapur District Secretary | Janasena | the Leaders Page

Vasagiri Manikanta

Anantapur District Secretary, Guntakal, Andhra Pradesh, JSP

 

Vasagiri Manikanta is an Indian Politician and current Anantapur District Secretary from the Janasena political Party from the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION

Manikanta was born in the village of Guntakal in Anantapur District in the Indian State of Andhra Pradesh on the 12th of February 1985 to the couple Mr. Late Vasagiri VV Prasad and Mrs. Vasagiri Vasantha.

Manikanta acquired his Secondary Board of Education in 2001 from Zilla Parishad High School located at Anantapur of Andhra Pradesh.

He acquired his undergraduate from Government Junior College from Guntakal and accomplished it in the year 2003. Later, he holds graduation with a degree from SSBN Degree College at Anantapur in Andhra Pradesh and finished it in the year 2007.

In the year 2011, he holds an MBA (Master of Business Administration) from SK University at Anantapur in Andhra Pradesh. Manikanta is a student of NCC (National Cadet Corps) & National Service Scheme (NSS).

EARLY CAREER IN PROFESSION-

Following the conclusion of his qualifications, Manikanta began his professional career by setting up his own business (Vasu Wood Planning & Interior Building Works) and continuing his occupational work by fulfilling his family responsibilities.

EARLY CAREER IN POLITICS

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

In the year 2014 Manikanta commenced his political party by joining the Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of Janasena, Manikanta expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Manikanta was designated as the President Team Member of Guntakal from Janasena in 2019 to serve the people in all ways by working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

To further enhance his responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment, in the year 2021 he was appointed as the District Secretary of Janasena from Anantapur, of Andhra Pradesh.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Manikanta is a dedicated follower of the Mega Family and under the auspiciousness of the Mega family, he contributed several activities.

Blood Donation Camp

Manikanta conducted a Blood Donation Camp in the region of Anantapur and donated blood nearly 35 times to the extreme people.
This has started by the Youth Members, with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Protests & Rallies

  • Manikanta fought over every issue regarding land issues and in other cases. He solved many occupied land issues of the Anantapur highway people.
  • He held many Dharnas for the termination of the Land and Illegal issues that affect the humor of the people as well as the society.
  • Manikanta had lobbied for the construction of a railway zone in the Anantapur district’s Guntakal hamlet.
  • He agitated for the erection of a steel plant in the Kadapa district of Andhra Pradesh state.
  • During the partition of the state, the YSRCP government organized a bike rally with the MPs and MLAs demanding the ‘special status’ promised to the state.
  • He said the government should take the initiation of the attacks on Hindu temples in the state and in the movement against the demolition of Hindu temples and an open letter has been written to the Andhra Pradesh government condemning the attack on temples.

Welfare & Social Activities-

  • He fought with Government to provide jobs to jobless workers and to permanently eliminate unemployment in the nation.
  • At the time of the floods, Obaiah had contributed funds to the affected families and provided essential requirements.
  • Manikanta has helped the village by supplying food to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Party Activities-

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Manikanta was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Services Rendered in Pandemic COVID-19-

  • Manikanta came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • During a dreadful pandemic, Manikanta acted as an Incharge from Chiranjeevi Oxygen Blood Bank at Guntakal in Anantapur.
  • Food item packets for drivers and migrant laborers were distributed in the Rapthadu highway and for those whose livelihood has been affected during this lockdown period.
  • Manikanta came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Manikanta also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HNO: 18-218, Street: LIG HB Colony, Village & Mandal: Guntakal, District: Anantapur, State: Andhra Pradesh, Zip Code: 515801

Email: [email protected]

Mobile: 9492222235, 7989623041

Biodata of Vasagiri Manikanta 

Vasagiri Manikanta | Anantapur District Secretary | Janasena | the Leaders Page

Name:  Vasagiri Manikanta

Father:   Mr. Late Vasagiri VV Prasad

Mother:  Mrs. Vasagiri Vasantha

Qualification:  MBA from SK University, Anantapur, Andhra Pradesh

Present Designation:  Anantapur Janasena Party District Secretary

Permanent AddressHNO: 18-218, Street: LIG HB Colony, Village & Mandal: Guntakal,

District: Anantapur, State: Andhra Pradesh, Zip Code: 515801

ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ  అధికారం కోసం పోరాడుతూనే ఉంటాను ………

                        – Vasagiri Manikanta (MBA,LLB)

Party Activities

మట్టి వినాయకుల పంపిణీ

గుంతకల్ పట్టణం, కాయగూరల మార్కెట్ దగ్గర వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజ సంఘీయుల సహకారంతో బుర్ర అఖిల్ రాయల్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి భార్గవి ముఖ్య అతిథులుగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అరెస్ట్

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపడంతో బంద్ కు శాంతియుతంగా సంఘీభావం తెలుపుతున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకులను అప్రజాస్వామ్యకంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

జన్మదినం సందర్భంగా

శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో (పామిడి, గుత్తి, గుంతకల్) అనేక సేవా కార్యక్రమాలు చేసిన వీర మహిళలకు, జనసేన నాయకులకు, నిస్వార్థ జనసైనికులకు హృదయపూర్వక అభినందనలు:- అనంత జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు.

వివాహ మహోత్సవం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు శ్రీ ఎస్ కృష్ణ గారి అన్నగారి కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరై జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా మొక్కను నూతన వధూవరులకు బహుకరించి పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు.

మెగా రక్తదాన శిబిరం

మెగా సేవాసుసంపన్నుడు “పద్మభూషణ్” మెగాస్టార్ డాక్టర్ శ్రీ “కొణిదెల చిరంజీవి” గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా గుంతకల్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పాండు కుమార్, పవర్ శేఖర్ అధ్యక్షతన గోపి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో “మెగా రక్తదాన శిబిరం” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, రెడ్ డ్రాప్ రెహమాన్ హాజరయ్యారు. వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఎంతో ఉత్సాహంతో 70 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమని రక్తదాతల సేవ స్ఫూర్తిని కొనియాడారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదని, మానవ శరీరంలో సహజంగా తయారవుతుందని, అందుకే రక్తాన్ని రక్తదానం వల్లనే మరొకరికి అందివ్వగలమని, రక్త దానం చేయడం కొద్ది నిమిషాల పని, ఇది మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేసుకోవాలని విన్నవించారు.

పాలాభిషేకం

గుంతకల్ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారి పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ అధ్యక్షతన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైల పడిన ప్రదేశాన్ని పాలాభిషేకంతో శుద్ధి చేయడం జరిగింది.

పరిశీలన కార్యక్రమం

జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమం గుంతకల్ రూరల్ లో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారి ఆధ్వర్యంలో గుంతకల్ మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

మహాధర్నా కార్యక్రమం

గ్రామ పంచాయితీ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి పక్కదారి పట్టించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని, వాటిపై నిరసిస్తూ అనంతపురం జిల్లా కేంద్రంలో భారతీయజనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం నుండి వచ్చిన గ్రామీణ సర్పంచులకు జనసేన జిల్లా, మండల, పట్టణ నాయకులకు, నిస్వార్థ జనసైనికులకు బిజేపి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

మెగా రక్తదాన శిబిరం

మెగా సేవాసుసంపన్నుడు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ శ్రీ కొణిదెల చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా గుంతకల్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పాండు కుమార్, పవర్ శేఖర్ అధ్యక్షతన గోపి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, రెడ్ డ్రాప్ రెహమాన్ హాజరయ్యారు.

వివాహ వేడుక

పామిడి మండల నిస్వార్థ మైనార్టీ జనసైనికుడు శ్రీ రోషన్ జమీర్ గారి అక్క గారి వివాహ వేడుకకు పామిడి మండలం నాయకులు, జనసైనికులతో హాజరైన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు.

పార్టీలో చేరిక

️గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలం చెర్లోపల్లిలో జనసేన పార్టీలో చేరిన పెద్దలకు, యువకులకు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు.

అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూలు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు, కరోనా విపత్కర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్య ప్రజల నడ్డివిరిచే విధంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికలు ఉన్నా ఆ నిబంధనలు పక్కనపెట్టి తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా వారి విద్యాసంస్థల్లో నే పాఠ్యపుస్తకాలను కొనాలనే నిబంధనలను పెట్టి అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. విద్యాశాఖ నుండి ప్రతి సంవత్సరము 10% ఫీజులు మాత్రమే పెంచాలని ఆదేశాలున్న వాటిని పెడచెవిన పెట్టి కార్పొరేటర్ స్కూలు 20 నుండి 30% ఫీజులు వసూలు చేయడం, విద్యా హక్కు చట్టం కింద ప్రతి సంవత్సరము కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలల్లో 25% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని నిబంధనలు ఉన్నా జిల్లా మరియు రాష్ట్రంలో పేద విద్యార్థులకు సరిగా ఆఫలాలు అందట్లేదు కావున అన్ని స్కూళ్లలో అడ్మిషన్లు మొదలవుతున్న దృశ్య పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై భారంపడకుండా వెంటనే ప్రైవేటు, కార్పోరేటు స్కూల్స్ లో ఆర్థిక దోపిడి నియంత్రణకై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున విన్నవించామని, ప్రభుత్వం లేదా అధికారులు చర్యలు తీసుకొని పక్షాన, ప్రత్యక్షంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశామన్నారు.

మెగా రక్తదాన శిబిరం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవ స్ఫూర్తితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది.

జాతీయ రైతు దినోత్సవం" ప్రింట్ మీడియా ఆర్టికల్స్ జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం.

స్వేద౦ చిందించి నేలపై బంగారు పండించే రైతన్నకు పాదాభివందనాలు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జాతీయ రైతు దినోత్సవం” పురస్కరించుకొని రైతులతో ముఖాముఖి అనంతరం అన్నం పెట్టే రైతన్నలను ఘనంగా సత్కరించిన జనసేన నాయకులు, నిస్వార్థ జనసైనికులు…

జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు" కార్యక్రమం

జగనన్న కాలనీల పేరట ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు బండి శేఖర్ అధ్యక్షతన “జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు” అనే కార్యక్రమం ద్వారా గుంతకల్ పట్టణం ధోని ముక్కల రోడ్డులో గల జగనన్న కాలనీ, టిక్కో ఇళ్ల సముదాయాలను సామాజిక పరిశీలన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనలతో గుంతకల్ లోని జగనన్న కాలనీలని పరిశీలించి ప్రస్తుత పరిస్థితి గురించి తీసిన ఫోటోలు, వీడియోలను డిజిటల్ మీడియాలో #JaganannaMosam జగనన్నమోసం అనే హ్యాష్ టాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వ తీరును ఎండకడతామని తెలిపారు. పేదలందరి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని తెలియజేయడం జరిగింది.

భరోసా యాత్ర

గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలురైతు భరోసా యాత్రను క్షేత్రస్థాయిలో తెలియజేయడానికి టీం పిడికిలి వారు తయారు చేయించిన గోడపత్రికలను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం జనసైనికులు, నాయకుల సహకారంతో పట్టణంలోని వివిధ కూడలిలో మరియు ఆటోలకు అతికించడం జరిగింది…

సన్మానం

గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణంలో క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లకు జిల్లా జనసేన నాయకులుచే ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

కిట్ల పంపిణీ

గుంతకల్ పట్టణంలో ఘనంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మణికంఠ గారు.

వినతి పత్రం అందజేత

జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో బాధిత కౌలురైతు కుటుంబాలతో పాటు కలెక్టర్ గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మరియు నిస్వార్థ జనసైనికులు లికితపూర్వపు వినతి పత్రం ఇవ్వడం జరిగింది… 

ఆశీర్వాదం

జనహితం కోరే జనసేనాని “శ్రీ పవన్ కళ్యాణ్ గారి” ఆశయ సాధకుడు, గుంతకల్ పట్టణం నిస్వార్థ జనసైనికుడు హెన్రీ పాల్ గారి అన్నయ్య కొడుకు నామకరణ మహోత్సవానికి హాజరై జనసేన సిద్ధాంతాలులో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం లో భాగంగా మొక్కను బహూకరించి చిరంజీవి “కృపారాజ్ పాల్” ను ఆశీర్వదించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి “శ్రీ వాసగిరి మణికంఠ జనసేన గారు”.

కలిసిన సందర్భంలో

తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ గారిని కలిసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .

మద్దతు

వాల్మీకి బోయ లను ST జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బోయ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు క్రాంతి నాయుడు చేపట్టిన బైకు యాత్ర గుంతకల్లు పట్టణం కు చేరుకున్న సందర్భంగా జనసేన నాయకులు మద్దతు తెలపడం జరిగింది.

జయంతి వేడుకలు

గుంతకల్ పట్టణం వంగవీటి రంగా యూత్ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పేదల పెన్నిధి శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి వేడుకలు మరియు రక్తదాన శిబిరం పార్టీలకు, మతాలకు అతీతంగా జరిగిన కార్యక్రమంలో వసాగిరి మణికంఠ గారు బాధ్యతగా పాల్గొనడం జరిగింది…

ఆర్థిక సహాయం

జనసేన అనంత జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ దాతృత్వం, అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు పుస్తకాలు మరియు “10 వేల రూపాయిలు ఆర్థిక” సహాయం. ఇటీవల కాలంలో అకాల మృతిచెందిన గుంతకల్ పట్టణం జనసైనికుడు కావాలి రవి కుమార్ పిల్లల చదువుకు చేయూతగా 13వ వార్డు జనసేన పార్టీ ఇన్చార్జి బండి శేఖర్ సమక్షంలో పుస్తకాల సామాగ్రి మరియు 10 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం వాసగిరి మణికంఠ గారు అందించారు

డిజిటల్ క్యాంపెయిన్

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో గాఢనిద్రలో ఉన్న సీఎం గారిని మేల్కొల్పేఎందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గం, పామిడి పట్టణంలోని వివిధ కాలనీలలోని రహదారుల దుస్థితిని తెలియజేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది…

జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం

గుంతకల్లు జనసైనికులు అమరావతి లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో సమావేశంలో పాల్గొనడం జరిగింది…

చర్చ

గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో గుత్తి మండల అధ్యక్షుడు పోతురాజు చిన్న వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన మండల కమిటీ ఏర్పాటు మరియు జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.

ఉచిత గ్యాస్ సీలిండర్ల పంపిణీ

గుంతకల్ గ్రామంలో నివసిస్తున్న గృహనిలకు జనసేన నాయకులు ఉచిత గ్యాస్ సీలిండర్లను పంపిణీ చేయడం జరిగింది..

భూమి పూజ

జనసేన నాయకులు నఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టాలీవుడ్ ఆక్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న సందర్బంగా..

బైక్ ర్యాలీ

జనసేన నాయకులతో కలిసి బైక్ ర్యాలీ లో పాల్గొన్న అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వసాగిరి మణికంఠ గారు..

పోస్టర్లు

ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పోస్టర్లను అతికిస్తున్న నాయకులు మరియు అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వసాగిరి మణికంఠ గారు..

ప్రచారం

ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ నాయకులతో కలిసి , ఇంటి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేసి పార్టీ నియమాలు వివరించడం జరిగింది.

దీక్ష

రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలనీ, గుంతకల్ రైల్వే డివిజన్ ను జోన్ గా చేయాలనీ మరియు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం జరిగింది..

ప్రచారం

జనసేన పార్టీ ప్రచారం లో భాగంగా ..

పోస్టర్లు అందజేత

అనంతపూర్ లో జరిగే జనసేన కవాతు విజయవంతం కావాలని, పార్టీ నాయకులతో కలిసి మణికంఠ గారు వీధి వీధిన పోస్టర్లు అందజేయడం జరిగింది..

సమీక్ష సమావేశం

అనంతపురం పార్లమెంట్ ముఖ్యనేతల జనసేన పార్టీ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు..

ప్రచారం

ప్రచారం లో భాగంగా

పోస్టర్స్ ఆవిష్కరణ

గుంతకల్ పట్టణం నిస్వార్థ సైనికుడు శ్రీనివాసులు సీన గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు వాసగిరి మణికంఠ గారి మీద అభిమానంతో తయారు చేయించిన చలో కొత్తచెరువు పర్యటన పోస్టర్స్ ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది…

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు

విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ‘ వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని తెలియజేయడం జరిగింది..

ర్యాలీ

పెనుగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా అంతజనసేనాని టీసీ వరుణ్ గారి అధ్యక్షతన రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు నిస్వార్థ జనసైనికులతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ప్రచారం

రాష్ట్ర మరియు జిల్లా ఆత్మీయ నాయకులు భవాని రవి కుమార్ గారు, జయరాం రెడ్డి గారు, అబ్దుల్ అబూ గార్లని స్వార్థ జనసైనికులు తో కలిసి అనంతపురం జిల్లా కొండాపురం పంచాయతీ ఉపఎన్నిక ఎంపిటిసి స్థానంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది…

సమావేశం

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనంత పర్యటనను ఉద్దేశించి (జయప్రదం చేయడానికి) జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ గారి ఆదేశాల మేరకు, జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారి నేతృత్వంలో సమావేశమైన గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకులు.

నిరసన

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ రాయల్ గారి నేతృత్వంలో గుంతకల్ నిస్వార్థ జనసైనికులు అనేక రోడ్ల దుస్థితి ని అధికారులకు తెలియజేసే విధంగా డిజిటల్ క్యాంపెయిన్ మరియు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

డిజిటల్ క్యాంపెయిన్

అనంత జనసేనాని శ్రీ టి.సి వరుణ్ గారి సూచనల మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ జనసేన పార్టీ చేపట్టిన 3 రోజుల డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా.

ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారి ఆధ్వర్యంలో జానాసినికులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.

స్వాగతం

జనసేన పార్టీ PAC చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి గుంతకల్ నియోజకవర్గ నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో గుత్తి టోల్ గేట్ దగ్గర సాదర స్వాగతం పలకడానికి సిద్ధమైన జనసేన శ్రేణులు.

Social & Welfare Activities 

ప్రాణాపాయస్థితిలోని మనిషికి రక్తదానంతో జీవం పోస్తున్న రక్త దాతలు నిజమైన దేవుళ్ళు

పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవాస్పూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణాధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా గుంతకల్ పట్టణం స్థానిక గోపి బ్లడ్ బ్యాంక్ నందు “మెగా రక్తదాన శిబిరం” పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి, జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించి నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వీరి అడుగుజాడల్లో నిత్యం నడిచే సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు, రక్తదాతలు ఎంతో ఉత్సాహంతో 141 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమని రక్తదాతల సేవ స్ఫూర్తిని కొనియాడారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదని, మానవ శరీరంలో సహజంగా తయారవుతుందని, అందుకే రక్తాన్ని రక్తదానం వల్లనే మరొకరికి అందివ్వగలమని, రక్త దానం చేయడం కొద్ది నిమిషాల పని, ఇది మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేసుకోవాలని విన్నవించారు.

 

దేశభక్తితో, సామాజిక బాధ్యతతో దేశ శ్రేయస్సు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి

పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవాస్పూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సాయి ధరంతేజ్ బ్లడ్ డోనర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణాధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా గుంతకల్ పట్టణం స్థానిక హౌసింగ్ బోర్డు వివేకానంద పార్క్ నందు హెచ్ఐవి బాధిత చిన్నపిల్లలకు మరియు ప్రగతి మైత్రి మహిళా సంఘం కార్యాలయం నందు హెచ్ఐవి బాధిత పెద్దలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ” కార్యక్రమం చేయడం జరిగింది.

వారాహి విజయ యాత్ర కార్యక్రమం

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం “వారాహి విజయ యాత్ర” కార్యక్రమంలో మేము సైతం అంటూ హాజరైన అనంత జిల్లా జనసేన నాయకులు…

దీక్ష విరమణ కార్యక్రమం

జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్ గారి సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పై రాష్ట్రవ్యాప్తంగా “సత్యమేవ జయతే” పేరుతో తలపెట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా గుంతకల్ పట్టణం, స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర మాజీ శాసనసభ్యులు శ్రీ జితేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్ గారి నేతృత్వంలో జరుగుతున్న దీక్ష విరమణ కార్యక్రమానికి గుంతకల్ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హాజరై సంఘీభావం తెలిపి సభను ఉద్దేశించి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు.

నివాళి

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామ నిస్వార్థ జనసైనికుడు నరేంద్ర గారి తల్లి గారు అనారోగ్యంతో ఆకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది…

వేడుకలు

బ్రో  చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా గుంతకల్ పట్టణం ఎస్ఎల్వి థియేటర్ నందు రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణ అధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు, ఎస్ ఎల్ వి థియేటర్ ప్రొప్రైటర్ విజయ్ కుమార్ గారు, డిస్ట్రిబ్యూటర్ మల్లికార్జున గారు, థియేటర్ మేనేజర్ విరూపాక్ష సమక్షంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు G.L మోహన్ రంగా గారి భౌతిక గాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి ఘననివాళులు అర్పించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు.అనంతరం ఆయన అకాల కాలమరణాన్ని జనసేన పార్టీ నాయకులు చింతిస్తూ ఆయన పార్థివ మృతదేహం దగ్గర జనసేన పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ మోహన రంగా గారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, గాజుల రఘు, కోటేశ్వరరావు, హేమంత్ కుమార్ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు

నిత్యావసర వస్తువులు పంపిణీ

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా, జనసేన నాయకులు గ్రామస్తులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది..

నిరసన

ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దీనస్థితి చూడలేక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు గుంతకల్లు లో రోడ్లపై తమ సమస్యను ప్రభుత్వానికి వినిపించేలా , కనీపించేలా జనసైనికులతో కలసి నిరసనను వ్యక్తం చేస్తున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు..

శుభాకాంక్షలు

నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా గుంతకల్ పట్టణ టు టౌన్ సిఐ చిన్న గోవిందు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ సిద్ధాంతాల్లో ఒకటేనా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా మొక్కను బహుకరించి జనసేన పార్టీ తరఫున నిస్వార్థ జనసైనికులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…

జయంతి

నిస్వార్థ జనసైనికుడు కీర్తిశేషులు శివానంద గారి 28 వ జయంతి వేడుకలు ఘనంగా జనసేన పార్టీ గుంతకల్ పట్టణ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మరియు పెద్ద ఎత్తున నిస్వార్థ జనసైనికులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది…

కేక్ కటింగ్ వేడుకలు

నిస్వార్థ జనసైనికుడు కీర్తిశేషులు శివానంద గారి 28వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ వేడుకలు 60ft రోడ్ ఏరియా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనసైనికుడు బోయ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు…

ఘన స్వాగతం

జనసేన పార్టీ PAC చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి గుంతకల్ నియోజకవర్గ నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో గుత్తి టోల్ గేట్ దగ్గర ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు.

వీడ్కోలు

జనసేన పార్టీ PAC చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అనంతపురం జిల్లా పర్యటన ముగింపు తిరుగు పర్యటనలో భాగంగా వీడ్కోలు పలికిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు, మరియు తదితరులు…

ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ

మహమ్మారి కరోనా తో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన వాసగిరి మణికంఠ గారు..

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్రికే మధుసూదన్ గుప్తా గారి చేతుల మీదుగా శ్రీ మస్తానయ్య తాత దర్గాలో పూజ మరియు 300 మందికి భారీ అన్నదాన కార్యక్రమం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మరియు నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో జరిగింది.

రక్తదానం

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబరం నిర్వహించి రక్తదానం చేయడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ గారి జన్మదిన సందర్బంగా అమృత వర్షిణి బాలుర కల్యాణ ఆశ్రమము మందు టీ షర్ట్స్ మరియు షర్ట్స్ ని పంపిణీ చేయడం జరిగింది..

అన్నదాన కార్యక్రమంలో భాగంగా.

శ్రీ చిరంజీవి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల స్ఫూర్తి ప్రదాత మదర్ థెరిస్సా గారి సేవ స్పూర్తితో, మణికంఠ గారు మరియు తమ్ముడు సునీల్ గారు రక్తదానం చేయడం జరిగింది.

జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది..

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి ఆచార్య అవార్డు ను అందజేయడం జరిగింది .

కాలినడక

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కాలినడకన తిరుమలకు బయల్దేరిన గుంతకల్ నియోజవర్గ జనాశినికులు.

రక్తదాన శిబరం

జన సైనికుడు విజయ్ కుమార్ గారి వివాహంలో రక్తదానం చేయడంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబరంలో బాధ్యతగా, మణికంఠ గారు రక్తదానం చేయడం జరిగింది.

అభినందనలు

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్నా గుంతకల్ నియోజకవర్గం కరోనా ఆపన్నులకు సంజీవినిలా ఉపయోగపడుతున్న “చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంకు” సేవలు… ఈ సేవా కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ, అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న గౌరవనీయులు పద్మభూషణ్ డాక్టర్ శ్రీ కొణిదెల చిరంజీవి గారికి మరియు గుంతకల్ పట్టణం మెగాసైన్యం మరియు జనసైన్యం సభ్యులకు పురప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్న జనసేన నాయకులు.

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా

మెగాస్టార్ చిరంజీవి” గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంతకల్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అనంతపురం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారి సూచనలతో కరోనా బారిన పడి మూడు నెలలుగా ఆస్పత్రి పాలై ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబానికి గుంతకల్ పట్టణం “మెగాజనసైన్యం” ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

 

పాలాభిషేకం

శ్రీ దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే కాక ఆయన పేరును ఆయన పుట్టిన కర్నూలు జిల్లాకు పెట్టాలని తద్వారా దామోదర సంజీవయ్య జిల్లాగా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని హర్షిస్తూ రాష్ట్రంలోని దళితుల౦దరి ఆత్మగౌరవం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి యావత్ దళిత జాతి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ గుంతకల్ జనసేన పార్టీ బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ప్రముఖ దళిత నాయకులు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది.

అన్నదాతలను ఆదుకోవడం

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు విమర్శించడం జరిగింది..

పూజ

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మహమ్మారి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేపిస్తున్న జనసేన నాయకులు .

Vasagiri Manikanta With Mega Family 

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని గౌరవప్రధానంగా కలిసిన అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు..

 

కొణిదెల నాగేంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

టాలీవుడ్ యాక్టర్ సాయి ధరమ్ తేజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు..

Party Activities

Newspaper  Clippings  

}
12-02-1985

Born in Guntakal

Anantapur, Andhra Pradesh 

}
2001

Studied Schooling

From ZP High School, Anantapur

}
2003

Completed Undergraduate

From Government Junior College, Guntakal

}
2007

Attained Graduation

From SSBN Degree College, Anantapur

}
2011

Acquired MBA

From SK University, Anantapur

}
2009

Joined in the PRP

}
2009

Active Member

From PRP 

}
2014

Joined in the Janasena

}
2014

Party Activist

From Janasena 

}
2019

President Team Member

From Janasena, Guntakal

}
2021

District Secretary

From Janasena, Anantapur