Vanga Geetha | MP | Kakinada | Andhra Pardesh | YSRCP | the Leaders Page

Vanga Geetha

MP, YSRCP, Kakinada, Andhra Pradesh

Vanga Geetha is a Member of Parliament from Kakinada, Andhra Pradesh. She was born on 01-03-1964 to P.V.S.Prakash Rao and P.Bramaramba in Kakinada, East Godavari Dist, Andhra Pradesh.

She Completed her B.L From Andhra University, GSK College, Rajahmundry, and Completed her Master of Law From the Universality of Nagapur, Nagapur. She Worked as Advocate.

She started her Political Journey with the Telugu Desam Party (TDP). From 1989-1993, She was Served as Regional Chairperson of Women and Child Welfare from East Godavari, Vishakapatnam, Vijayanagaram, and Sri Kakulam Districts.

In 1993, She was a member of the Telugu Desam Party. From 1995-2000, She Was Served as Chairperson of Zilla Parishad from East Godavari Dist. In 1997, She worked as Vice-President of the State Telugu Desam Party.

From 2000-2006, She worked as was Member of Parliament, representing Andhra Pradesh in the Rajya Sabha the upper house of India’s Parliament representing the Telugu Desam Party. From 2000-2001, She was a Member of the Committee on Transport and Tourism. From 2000-2006, She was a Member of the Committee on Rules.

From 2001-2006, She was a Member of the Consultative Committee for the Ministry of Human Resource Development and was a Member of the Committee on Human Resource Development.

She joined the Praja Rajyam Party (PRP). From 2009-2014, She was a member of the Andhra Pradesh Legislative Assembly (MLA) of Pithapuram Constituency from the Praja Rajyam Party. She has Special Interests in Conducting social service events under Viswageethika Foundation, Providing Hostel facility & Lodging to girl students.

Later on, She joined the Indian National Congress Party (INC).

She joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2019, She is the Member of Parliament(MP) to 17th Lok Sabha from Kakinada, Andhra Pradesh as a Member of the YSR Congress Party.

In 2019, She was the Member of the Standing Committee on Home Affairs and was the Member of Committee on Empowerment of Women and Member of the Consultative Committee. In 2019, She elected as a Ministry of Environment of Forest & Climate Change.

 Social Services:

  • Distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people in lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

D.No.70-7-2/5, Priyanka Residency, NFCL Road, Kakinada, E.G.District, A.P

Email: [email protected]

Contact Number: 9848018525 ; 9848367667

Recent Activities

కాకినాడ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవము నందు పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు,కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాధ్ గారు,అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ గారు,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు,మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు

StayHome StaySafe SaveLives

కాకినాడ పట్టణం టూ టౌన్ బ్రిడ్జి వద్ద కరోన వైరస్ పై ప్రజలకు అవగాహన చెయ్యడం జరిగింది

జయంతి సందర్భంగా

భారతీయ సమాజానికి డాక్టర్ *బి.ఆర్.అంబేద్కర్ గారు* సూచించిన మార్గం ఎప్పటికి ఆదర్శనీయం.భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య,గణతంత్ర,లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ గారి కృషి ఉంది.అయన 129వ జయంతి సందర్భముగా ఈ రోజు కాకినాడ పార్లమెంట్,కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నందు గణనివాళులు హర్పిస్తున్న స్థానిక శాసన సభ్యులు,రాష్ట్రమంత్రివర్యులు *శ్రీ కురసాల కన్నబాబు గారు*,కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు *శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు*.

నర్సింగ్ హోమ్ లో

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావు పేట లో ఉన్న వెంకట చలపతి నర్సింగ్ హోమ్ లో అగ్ని ప్రమాదంలో గాయాలు అయినా ఎనిమిది మంది క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాథ్ గారు మేడిపాడు శివారులో ఇందిరా ఫైర్ వర్క్ బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలు కాగా, ఒకరికి స్వల్పగాయాలు అయ్యాయి వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలు సకాలంలో వచ్చేలాగా చేస్తానని క్షతగాత్రుల కుటుంబాలకు హామీ ఇచ్చారు

పంపిణీ కార్యక్రమంలో

నాయీ బ్రాహ్మణులకు కటింగు షేవింగ్ లు చేసేటప్పుడు తీసుకోవలసిన జగ్రత్తలు పై అవగాహన కల్పిస్తూ సనిటైజర్ లు, మాస్కులు, గ్లౌజ్ లు,
పంపిణీ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మరియు కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు

చెన్నై లో నేషనల్ “ఎన్విరాన్మెంట్&ఫారెస్ట్ డైరెక్టర్ డా,రమేష్ రామచంద్రన్ గారిని (National Centre for Sustainable Coastal management)కలిసి ఉప్పాడ,కోనపాపపేట కు సంబందించిన సముద్రపు కోత గూర్చి చర్చించడం జరిగినది.మధ్యాహ్నం NCSCM డైరెక్టర్ మరియు టీమ్ తో కలిసి ప్రజంటేషన్ తో సహా వివరముగా చర్చించడం జరిగింది

ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం లో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

Honor Ceremony

కాకినాడ రూరల్ నియోజకవర్గం,కరప మండలం కరప పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ వారిని, కరోనా వైరస్ లాక్ డౌన్ విధి నిర్వహణలో ప్రజలకు వైరస్ పై అవగాహన కల్పిస్తూ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలకు తగు సూచనలు ఇస్తూ విధులు నిర్వహిస్తున్న *కరప SI గారిని*,అలాగే కరప పంచాయతీ శానిటేషన్ సిబ్బందిని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు *శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు*.. సన్మానించడం జరిగింది

పంపిణీ కార్యక్రమంలో

పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాధ్ గారు,కూరగాయలు పంపిణి చేయడం జరిగింది.అలాగే మల్లం గ్రామం నందు బుర్ర అనుబాబు గారి సహకారంతో గ్రామప్రజలకు పెండెం దొరబాబు,వంగా గీతవిశ్వానాథ్,మాజి మంత్రివర్యులు కొప్పెన మోహనరావు గారు పండ్లు పంపిణి చేసినారు.పిఠాపురం పట్టణం,14వార్డు నందు కొట్టేటి ఆదిలక్ష్మి సహకారంతో వంగా గీతా విశ్వనాధ్ గారు,పెండెం దొరబాబు గారు కూరగాయలు పంపిణి చేసినారు

విజయవాడ రైల్వే మీటింగ్ నందు పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు *శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు*

పిఠాపురం మండలం మల్లం గ్రామం నందు రైతులు, ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడంలేదని పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారికి,శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారికి తెలియపరిచినారు.సంబంధిత వ్యవసాయ అధికారులుతో ధాన్యం గిట్టుబాటు ధరగురించి మాట్లాడి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులుకు, ఎంపీ గారు,యమ్.ల్.ఏ గారు సూచించారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

 కాకినాడ పట్టణం, కాకినాడ లారీ యూనియన్ ఆఫీస్ నందు నూతనముగా నిర్మించిన క్యాంటిన్ ప్రారంభించినారు,లారీ యూనియన్ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు నిర్ణించినారు,డ్రైనేజీలు నిర్మించినారు,సుమారు 500మొక్కలతో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసినారు,ఈ కార్యక్రమంలో MP శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు, MLA శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు,యూనియన్ ప్రెసిడెంట్ బాబ్జి గారు, యూనియన్ సిబ్బంది,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

}
01-03-1964

Born in Kakinada

East Godavari

}

Completed Master of Law

From Universality of Nagapur, Nagapur

}

Worked as Advocate

}

Joined in the TDP

}
1989-1993

Regional Chairperson

of Women and Child Welfare from East Godavari, Vishakapatnam, Vijayanagaram, and Sri Kakulam Districts

}
1993

Member of TDP

}
1995-2000

Chairperson of Zilla Parishad

 from East Godavari Dist

}
1997

Vice-President

of State Telugu Desam Party.

}
2000-2006

MP (Rajya Sabha)

Andhra Pradesh in the Rajya Sabha the upper house of India’s Parliament representing the Telugu Desam Party

}
2000-2001

Member

of Committee on Transport and Tourism

}
2000-2006

Member

of Committee on Rules

}
2001-2006

Ministry

of Human Resource Development

}
2001-2006

Member

of Consultative Committee,  Human Resource Development.

}

Joined in the PRP

}
2009-2014

MLA

of Pithapuram Constituency from Praja Rajyam Party.

}

Joined in the Congress Party

}

Joined in the YSRCP

}
2019

Member of Parliament

to 17th Lok Sabha from Kakinada, Andhra Pradesh from the YSRCP

}
2019

Member

of Standing Committee on Home Affairs, Committee on Empowerment of Women and
Consultative Committee

}
2019

Ministry

 of Environment of Forest & Climate Change.