Vanathadupula Nagaraju | Sarpanch | Mogilipet | Mallapur | TRS | the Leaders Page

Vanathadupula Nagaraju

Sarpanch, Mogilipet, Mallapur, Jagtial, Korutla, Telangana, TRS.

 

Vanathadupula Nagaraju is the Sarpanch of Mogilipet Village from the TRS Party.

He was born on 28th July 1984 to Vanathadupula Chinnaiah & Kanthamma in Raikal Village. Nagaraju completed his Schooling at Kanaka Someshwara High School at Metpally in 1999.

He completed intermediate from Government Junior College at Metpally in 2001. In 2004, Nagaraju graduated with Degree from Government Degree College at Korutla.

Political Career:

In the Year 2000, Nagaraju began his Political Career by entering into the Lok Satta Party. He was elected as a Joint Executive Member of Karimnagar in 2001. As continuing the position of Joint Executive Member, Nagaraju moved to Dubai for the job in 2004.

He appointed as a Joint Action Committee (JAC) Convener in 2009 for Mogilipet Village.

In 2014, Nagaraju joined the Communist Party of India (CPI) from the Lok Satta Party and was elected Mandal Secretary of Mallapur. During the elections in 2014, He contested for the MPTC from the CPI Party but unfortunately lost the position with TRS.

In 2017, Nagaraju joined the Telangana Jana Samithi Party(TJS) and elected as the Mandal President of Mallapur. In 2019, He contested for the Sarpanch position from Jana Samithi Party over TRS Party Leader and elected as the Sarpanch with 596 majorities of votes.

Nagaraju joined the Telangana Rashtra Samithi (TRS) Party in 2019 as being the Sarpanch for Mogilipet village of Mallapur Mandal from the TRS Party.

Paddy Procurement Center:

Farmers should take advantage of the grain purchasing centers set up by the government. Sarpanch Vanatadupula Nagraj said the state government would buy up to the last grain seed harvested by the farmer during the rabi season. Recently he inaugurated a Paddy Procurement Center set up under the aegis of IKP in Mogilipeta village.

It is suggested that the token be brought to the purchasing center at the time of arrival. Farmers advised taking proper precautions in view of the increasing number of corona cases day by day in view of the expanding corona second wave. Myths urge everyone over the age of 45 to be vaccinated against the corona epidemic.

He said the vaccine was the only way to prevent corona. Gadikoppula Devender, Director, MPTC Osa Sattamma Market Committee was present on the occasion.

Developmental Activities

  • He carried out numerous development activities related to Temples, Schools, Villages, and Politics.
  • During Telangana Movement, Nagaraju played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State.
  • Furniture like Ceiling Fans, Carpets, Chairs, and Tables was donated to the Primary Health care center in the village.
  • He resolved the problems of 200 ration cards, Pensions related issues and also involved in many Social service events like Haritha Haram, Clean and Green, Casting of Plants, and Palle Pragathi.
  • An amount from the CM Relief Fund was also used for rural development and for the people of the village.
  • Leaders warned by Nagaraju that people’s money should not be wasted carelessly, If did, he makes them stand in the public domain without any concern.
  • Awareness was provided by explaining how the present world scenario was and by informing the right and the importance of every single vote in the Society.
  • Nagaraju was hit by a lathi charge while participating in the All People’s Strike, Million March, Rallies, and many other social events.
  • He conducted development activities in the village like laying of Street roads, Putting up Street Lights, set up 80 current polls, and Solving water Problems.
  • Nagaraju constructed Community Bhavan, Gram Panchayat Bhavan, Cemetery, and also the restrooms were built in the school.

Social Activities

  • Since 2014, he has been distributing Books and essential exam kits to the SSC Students for their final exams.
  • Kalyana Lakshmi cheques as well as Shadi Mubarak cheques were handed over to the villagers on behalf of the government.
  • Tens of thousands of Hanuman idols were handed over to the villagers by inspiring them to be as brave as Hanuman under any circumstances.
  • Nagaraju visits the homes of sick people by consulting about their health condition and give them some money for any regular expenses.
  • He fought the struggle for the rights of beedi workers, discounted the price of the crop to farmers, and also conducted Dharna on debt waiver for farmers.
  • Mee Seva center, Mission Bhagiratha water tank, and a large Nursery have been set up in the village.
  • A tractor was donated to the poor family for their survival at his own cost.
  • Participated in many Dharnas, Rallies, Hunger Strike and has been bind over for 22 times while participating in those movements.
  • Nagaraju and the party leaders conducted the “మావూరి గంగకు రోడ్ వెయ్యండి బాంచన్ ” Program for the proper roads in the village.

Services during Covid-19 Pandemic

  • During the Pandemic Period, He distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets and rugs to them
  • Nagaraju distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19 lockdown period.
  • He distributed Masks, Sanitizers, food, and 20 quintals of rice bags to the poor and also contributed to them financially.
  • The assistance was provided to the virus-affected victims by providing immunity capsules and food to them.
  • Safety kits were provided even to Journalists during the pandemic period.
  • Nagaraju also created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the Epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

Village: Mogilipet, Mandal: Mallapur, Constituency: Korutla, Dist: Jagtial, State: Telangana.

Mobile: 9440005127

Recent Activities

పోషకాహార వారోత్సవాల కార్యక్రమం

మొగిలిపేట గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో పోషకాహార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

మదర్ ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ వనతడుపుల నాగరాజు గారు.

మండల వ్యవసాయ శాఖ అధికారిని లావణ్య తో కలిసి రైతు పండించిన వరి పంట నేల కొరకడంతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ నాగరాజు గారు.

స్వాగతం-సుస్వాగతం

మొగిలిపేట గ్రామంలో జరిగే జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న గ్రామ ప్రజలకు స్వాగతం సుస్వాగతం.

జయంతి సందర్భంగా

అంబేద్కర్  జయంతి సందర్భంగా  మొగిలిపేట గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు నెంబర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎంపీ డాక్టర్ లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లతో స్థానిక సర్పంచ్ వనతడుపుల నాగరాజు అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు వారి కుటుంబాలు ఏమాత్రం భయభ్రాంతులకు గురి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఆర్.ఎం.పి పి.ఎం.పి లు తక్షణమే గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమాచారం అందించాలని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీలు  తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

ఆలయ ప్రత్యేకపూజలు

మొగిలిపేట గోదావరి ని సందర్శించిన మెట్ పల్లి డీఎస్పీ గౌష్ బాబా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో గంగ గోదావరిని సందర్శించిన డిఎస్పి గౌష్ బాబా గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు తో కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు మహాదేవ ఆలయంలో ప్రత్యేకపూజలు చేసారు.

శివరాత్రి మహోత్సవము

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన అతి పురాతనమైన శ్రీ మహాదేవాలయ పుణ్యక్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం హోమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనతడుపుల నాగరాజు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సన్మానం

మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని zptc సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సన్మానించిన మొగిలిపేట గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

స్మశాన వాటిక వద్ద బోరు వేయిస్తున్న గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

కలిసిన సందర్భంలో

శ్రీ కల్వకుంట్ల కవిత గారిని మరియు పార్టీ నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భంలోనిది

రీలే నిరాహార దీక్ష

వికలాంగులకు ఆసరాపథకం ద్వారా పించన్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ మండలకేంద్రంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించి పాల్గొన్న మొగిలిపేట గ్రామా సర్పంచ్ వనతడుపుల నాగరాజు గారు ….

రైతు రుణమాఫీ

ఎటువంటి ఆంక్షలు లేకుండా  100% శాతం  రైతు రుణమాఫీ చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ ధర్నా చేస్త్తున్న పార్టీ నాయకులూ, రైతులు మరియు గ్రామా ప్రజలు..

కలిసిన సందర్భంలో

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యలు  శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది..

వర్థంతి

డా. B.R అంబెడ్కర్ గారి వర్థంతి సందర్బంగా వేడుకను నిర్వహించి విగ్రహానికి పూల మాలను వేస్తున్న వనతడుపుల నాగరాజు గారు…

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ పథకాన్ని ఎగరవేస్తున్న వనతడుపుల నాగరాజు గారు మరియు పార్టీ నాయకులు

ఆధార్ సమస్యలపై అవగాహనా

గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క ఆధార్ కార్డు సమస్యలను అడిగి పరిశిలీస్తున్న వనతడుపుల నాగరాజు గారు…

పండ్ల పంపిణి

ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు పండ్లను అందచేస్తుస్తున్న నాగరాజు గారు మరియు ఇతర సభ్యలు…

సమస్యలకు పరిష్కారం

పార్టీ కార్యాలము నందు గ్రామంలో ఉన్న సమస్యలను పార్టీ లీడర్ గారికి తెలియజేస్తున్న గ్రామా సర్పంచ్ నాగరాజు గారు…

గ్రామ సభ

సమావేశం

మొగిలిపేట గ్రామంలో పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న గ్రామా సర్పంచ్ నాగరాజు గారు…

సన్మానం

మొక్కలు నాటడం

గ్రామంలో మొక్కలు నాటుతున్న సందర్భంలోనిది …

Service in Pandemic COVID-19

కరోనా నివారణ లో భాగంగా

మల్లాపూర్ మండలంలోని మొగలిపేట గ్రామంలో సర్పంచ్ వనతడుపుల నాగరాజు గారి ఆధ్వర్యంలో కరోనా నివారణకై గ్రామపంచాయతీ కార్యాలయంలో వాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడమైనది. 18 సంవత్సరాలు పైబడిన వారు అందరు వాక్సిన్ వేయించుకోవాలని నాగరాజు గారు విజ్ఞప్తి చేసారు

పిచికారి

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వాక్సినేషన్ కేంద్రం

కరోనా వైరస్ కట్టడి కోసం వాక్సినేషన్ కేంద్రాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మెట్ పల్లి ఆర్డిఓ వినోద్ కుమార్.

పిచికారి

కరోనా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వాళ్లకు పలు సూచనలు చేస్తూ వాడవాడలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించిన సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

నిత్యావసర వస్తువుల పంపిణీ

గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది..

భద్రత కోసం

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

బియ్యం మరియు కూరగాయల పంపిణి

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు కూరగాయలను మరియు బియ్యం అందజేయడం జరిగింది.

స్వచ్ఛత పరిశుభ్రత

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వలన క్రిమి కీటకాల వ్యాధుల నుండి బయట పడవచ్చు అని గ్రామస్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా నాగరాజు గారు వ్యవహరించాడు..

ఆరోగ్యకరమైన పర్యావరణం

మన చుట్టుపక్కల శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడం ద్వారా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు మరియు ఉనికిలో ఉన్న అన్ని రకాల వైరస్లను నివారించవచ్చు అని తెలియజేసారు ..

మురికి కాలువల పూడ్చివేత

కాలువలను మూసివేయడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చు అనే ఆలోచనతో మురికి కాలువలను పూడ్చివేయ్యడం జరిగింది..

అవగాహన కార్యక్రమం

సాంఘిక దూరం గురించి అవగాహన కల్పించడానికి మరియు అంటువ్యాధి కరోనాను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలను అనుసరించడానికి నాగరాజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు

Social Activities

ఫ్రైడే డ్రై డె కార్యక్రమం

మండలంలోని మొగిలిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తో కలిసి ఫ్రైడే డ్రై డె ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు పలు సూచనలు చేస్తున్న సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

వార్డు సందర్శన కార్యక్రమం

మండలంలోని మొగిలిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతినెల నిర్వహించే వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా దళిత కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వారి ఇ స్థితిగతులను సమస్యలను తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

ఐడి కార్డు పంపిణీ

మండలంలోని మొగిలిపేట గ్రామంలో వికలాంగులకు ఐడి కార్డులు అందజేసిన గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు గారు ..

చిన్న నర్సాగౌడ్ వర్ధంతి

మొగిలిపేట గ్రామ మాజీ సర్పంచ్ చెట్ల పల్లి చిన్న నర్సాగౌడ్ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

మురికి కాలువ నిర్మాణం

పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో మురికి కాలువ నిర్మాణం తదితర సమస్యలను వాడవాడలా తిరుగుతూ ప్రజలతో మమేకమై పనులను గుర్తిస్తున్న మొగిలిపేట గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం

రబీ సీజన్లో రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సర్పంచ్ వనతడుపుల నాగరాజు అన్నారు. శనివారం మొగిలిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలన్నారు. టోకెన్ వచ్చిన సమయాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.

ప్రారంభోత్సవ వేడుక

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వనతడుపుల నాగరాజు గారు మరియు ఇతర తదితరులు…

చీరల పంపిణి

ప్రభుత్వం తరుపున గ్రామాల్లో నివసిస్తున్న తెలంగాణ ఆడపడుచులకు చీరలను అందచేయడం జరిగింది..

ఉచిత శిక్షణ కేంద్రం

మథర్ తెరిసా ఫౌండేషన్ నందు మగ్గం వర్క్, కుట్టు మెషిన్, బ్యూటిషన్ మరియు మెహందీ ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగింది

గ్రామ పర్యవేక్షణ

ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గ్రామా పంట చేనులు అన్ని వరద నీటిలో మునిగిపోవడంతో నాగరాజు గారి మనసుకి ఎంతో బాధని కలిగించింది. మునిగిపోయిన పంటలను పర్యవేక్షించిన  నాగరాజు గారు మరియు పార్టీ నాయకులు…

శుభ్రత

పర్యావరణ శుభ్రత కోసం అని తడి చేత పొడి చేత డబ్బాలను గ్రామ నివాసులకు అందచేస్తున్న పార్టీ నాయకులు..

స్వచ్ఛ్ భారత్

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులూ మరియు గ్రామా ప్రజలు…

హరిత హారం

హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న నాగరాజు గారు మరియు పార్టీ నాయకులు..

పరిశీలించుట

ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మొగిలిపేట గ్రామ సర్పంచ్ నాగరాజు గారు..

విచారణ

గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్న నాగరాజు గారు…

రైతు దీక్ష

సమస్యల పరిష్కరణ కోసం

నాగరాజు మరియు పార్టీ నాయకుల పెన్షన్, హెల్త్ కార్డ్ మరియు రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు..

ప్రతిజ్ఞ

గ్రామా పంచాయతీ కార్యాలయం ముందు ప్రతి ఒక్కరి విధిని వారు సక్రమంగా నిర్వర్తిస్తాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది..

సేవ

ఆరోగ్య ఉపకేంద్రానికి 2 సిలింగ్ ఫ్యాన్లను అందచేస్తున్న నాగరాజు గారు మరియు పార్టీ నాయకులు.. 

సేవ

దుకాణం సమీపంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికీ మాస్క్లు పంపిణీచేయడం జరిగింది…

సర్పంచ్ నాగరాజు గారు ప్రభుత్వం అమలుచేసిన కల్యాణ లక్ష్మి పథకం మరియు షాదీ ముబారక్ చెక్ లను గ్రామా ప్రజలకు అందజేయడం జరిగింది …

Party Activities

News Paper Clippings

News Paper Clippings

Video Clippings

}
28-07-1984

Born in Raikal Village

of  Jagtial district

}
1998-1999

Finished Schooling

from Kanaka Someshwara High School, Metpally

}
2000

Joined in the Lok Satta Party

}
2001

Joint Executive Member

}
2000-2001

Completed Undergraduation

from Government Junior College, Metpally

}
2003-2004

Attained Graduation

from Government Degree College, Korutla

}
2009

Joint Action Committee Convener

for Mogilipet Village

}
2014

Joined in the CPI

}
2014-2017

Mandal Secretary

of Mallapur, CPI

}
2017

Joined in the TJS

}
2017-2019

Mandal President

of Mallapur

}
2019

Joined in the TRS

}
2019-till now

Sarpanch

Mogilipet village, TRS