Print Friendly, PDF & Email
Vanamula Srinivas

Vanamula Srinivas

Councillor of 5th Ward, Adhibatla, Kongarkalan, Ibrahimpatnam, Rangareddy, TRS, Telangana.

Vanamula Srinivas is the Councillor of the 5th Ward of Adhibatla from the TRS Party. He was born on 22-11-1981 to Vanamula Shivamma & Ramulu in Kongarkalan.

In 1997, He Completed SSC Standard from ZP High School, Kongarkalan, and Completed Intermediate from Ushodaya College in B.N Reddy, 1999. He completed Graduation (B.com) from A.V College, Domalaguda 2002.

In 2006, He started his political journey with the Congress Party and was the Active Member. From 2006-2011, He was Served as Ward Member to 11th Ward in Kongarkalan and his Wife Elected as Ward Member from Congress Party in 2013.

From 2006-2020, He has done many Public services like Laid CC Roads, Donations for Poor people, Supported to the Schools, and release the Pension in his Village to the old age people, handicapped and widows. Later on, Srinivas joined the Telangana Rastra Samithi (TRS) Party, 2019.

In 2020, He elected as Councillor of the 5th Ward of Adhibatla from the TRS Party with the Highest Majority in Adhibatla Municipality. He has numerous Support from his villagers Youth.

 Recent Activities:

  • Councillor Vanam Srinivas, officials, and members of the award committee met the people in the 5th ward of Adibatla municipality and inquired about the problems in the ward as part of the first day of the ambitious urban development program undertaken by the Telangana state government. The program mainly identified the issues such as ration card problems, drinking water problems, drainage Clearance.
  • Ward councillor Vanam Srinivas and the ward in-charge disperse bleaching powder along with the municipality staff as part of the environmental sanitation work in the 5th ward.
  • In collaboration with Wonder Law Amusement Park owners, ward councillors Vanam Srinivas, Kola Nagesh, Neella Haridas Gowd, and Gopagalla Mahender in Kongarakalan village were given masks and sanitation bottles in their wards and created awareness on maintaining physical distance and advised precautions to be taken against the worldwide spread of coronavirus.
  • With the call of the Minister of Municipal Affairs KTR Garu to increase the participation of the people in the prevention of mosquito-borne diseases and as per the suggestion of MLA Shri Manchi Reddy Kishan Reddy Sargari every Sunday as part of the “Ten Hours Ten Minutes” program today the garbage was removed from the pula trees in their house and the surrounding areas.

H.no: 6-89, Kongarkalan, Adhibatla, Ibrahimpatnam, Rangareddy Dist, Telangana State,

E-Mail: [email protected]

Contact: +91-8019197799; 8019195599

 

Recent Activities

క్రిడా మైదానం కోసం !!

పట్టణ ప్రగతి లోని భాగంగా కొంగరకాలన్ లోని 14,5,7 వ వార్డ్ లోని మన జిల్లాకలెక్టర్ అమోయ్ కుమార్ గారు పర్యటించారు,ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ గారు,కౌన్సిలర్ వనం శ్రీనివాస్, కమిషనర్ సరస్వతి గారు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు,చైర్ పర్సన్ గారు నీటి సమస్య ను,యువతకు క్రిడా మైదానం కావాలని కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది

పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి

గ్రామములో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ శ్రీనివాస్ గారు సూచించారు

సమావేశంలో

MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి తో  కలిసిన శ్రీనివాస్ గారు 

రవాణా రహదారి !

రహదారులని పరిశుభ్రం చేపిస్తున్నా శ్రీనివాస్ గారు

పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా

కొంగరకాలన్ లోని 14,5,7 వ వార్డ్ లోని మన జిల్లాకలెక్టర్ అమోయ్ కుమార్ గారు పర్యటించారు,ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ గారు,కౌన్సిలర్ వనం శ్రీనివాస్, కమిషనర్ సరస్వతి గారు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు,చైర్ పర్సన్ గారు నీటి సమస్య ను,యువతకు క్రిడా మైదానం కావాలని కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది.

Election Campaign

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నా శ్రీనివాస్ గారు మరియు పార్టీ సభ్యులు.

Election Campaign

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నా MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి తో  శ్రీనివాస్ గారు మరియు పార్టీ సభ్యులు.

పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా

కొంగరకలన్ లో మన మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రరెడ్డి గారు,మన MLA శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు,చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు,వైస్ చైర్మన్ కోరే కలమ్మ గారు,కౌన్సిలర్స్ మహేందర్,వనం శ్రీనివాస్,కృష్ణ రాజు,కమిషనర్ సరస్వతి గారు మొదలగు వారు పాల్గొనడం జరిగింది.మన గ్రామ సమస్య ల గురించి మంత్రి గారిని ఛైర్మెన్ గారు అడగడం జరిగింది.

 

అభివృద్ధికి బాటలు ....

ప్రచారం లో పాల్గొన్నా వెంకటరమణ రెడ్డి , శ్రీనివాస్ గారు మరియు పార్టీ సభ్యులు

కెసిఆర్ మాట - బంగారు తెలంగాణకు బాట

సన్మాన కార్యక్రమంలో భాగంగా ..

ఆదిబట్ల మున్సిపాల్ కౌన్సిలర్లకు స్వాగతం పలుకుతున్నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు.

పట్టణ ప్రగతి కార్యక్రమం

ఆదిబట్ల మున్సిపాలిటీ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మొదటి రోజులో భాగంగా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ప్రజలతో మమేకం అయ్యి ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్న కౌన్సిలర్ వనం శ్రీనివాస్ గారు,అధికారులు మరియు వార్డు కమిటీ సభ్యులు…. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రేషకార్డుల సమస్య ,త్రాగునీరు సమస్య,డ్రైనేజీ వంటి సమస్యలను గుర్తించడం జరిగింది

}
22-11-1981

Born in Kongarkalan

Ibrahimpatnam

}
1999

Completed SSC Standard

from Ushodaya College in B.N reddy

}
2002

Graduation (B.com)

from A.V College, Domalaguda

}
2006

Joined in the Congress

}
2006-2020

Social Activites

CC roads, Help the Poor people, Pensions

}
2006-2011

Ward Member

of 11th Ward in Kongarkalan

}
2013

Ward Member

of 11th Ward in Kongarkalan (His Wife)

}
2019

Joined in the TRS

}
2020

Councillor

of 5th Ward of Adhibatla from TRS Party