Vallabhaneni Vamsi Mohan | MLA | Gannavaram | Krishna | TDP | the Leaders Page

Vallabhaneni Vamsi Mohan

MLA, Gannavaram, Krishna, TDP, Andhra Pradesh

Vallabhaneni Vamsi Mohan is the MLA of Gannavaram constituency of Krishna Dist. He was born in 1972 to Ramesh Chand in Gannavaram Mandal, Krishna Dist.

He has Completed Post Graduate M.V.Sc. From A.P. Agricultural University, Tirupati,1995 & B.V.Sc. From A.P. Agricultural University, Tirupati, Year-1992. He has a film Producer, Who worked predominantly in the Telugu movie industry.

Vallabhaneni Vamsi Mohan is a film producer turned Indian politician. He is a former Member of the Chandrababu Naidu Telugu Desam Party.

He started his Political Journey with the TDP Party. In 2009, He Contested as MLA of Gannavaram constituency of Krishna Dist.

In 2014, He was Served as MLA of Gannavaram constituency of Krishna Dist from Telugu Desam Party.

In 2019, He Elected as Member Legislative Assembly (MLA) of Gannavaram Constituency, Krishna from the TDP.

D.No 1-50/4B, Gannavaram, Gannavaram Mandal, Krishna Dist, Pin: 521101

 Email: [email protected]

Contact : 9491122644

Recent Activities

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన

ఉంగుటూరు మండలంలోని వెల్దిపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గౌ.శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ గారు..

ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామసచివాలయం భవనానికి శంకుస్థాపన …

విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా …

రాజమండ్రిలో జరిగిన మార్గాని-మట్టా వారి వివాహ నిశ్చితార్థ మహోత్సవానికి హాజరైన శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ, మాజీ హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎం.పీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు తదితరులు …

పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారి తండ్రి, బాపులపాడు మాజీ జెడ్.పి.టి.సి కైలే జ్ఞానమణి గారి భర్తకు ఇటీవల శస్త్రచికిత్స జరుగగా వారి నివాసానికి వెళ్ళి పరామర్శిస్తున్న శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ గారు …

గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో

కీ.శే వల్లభనేని రమేష్‌చంద్ మాష్టారు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వంశీ యువసేన నాయకులు …

నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు గారితో …

గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిపై శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ దృష్టి సారించారు. తన కార్యాలయంలో పంచాయితీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని రహదారుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి నియోజకవర్గంలోని అంతర్గత రహదారుల అభివృద్ధికి అవసరమైన అంచనాల రూపకల్పనకు తగు సూచనలు చేశారు. రూ.16 కోట్లు నిధులతో అంచనాలను రూపొందించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు.

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న గన్నవరం శాసనసభ్యులు డా. వల్లభనేని వంశీ గారు …

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి మెరుగైన వసతుల కల్పనకు ఆసుపత్రి సిబ్బంది మరియు గ్రామపెద్దలతో చర్చిస్తూ …

}
1972

Born in Gannavaram

Krishna

}
1992

B.V.Sc

From A.P. Agricultural University, Tirupati

}

Film Producer

Worked in Telugu movie industry

}

Joined in the TDP

}
2014-2019

MLA

of Gannavaram constituency, Krishna Dist.

}
2019

MLA

of Gannavaram constituency, Krishna Dist.