Vallabhaneni Balasouri | MP | YSRCP | Machilipatnam | Andhra Pradesh | the Leaders Page

Vallabhaneni Balasouri

MP, YSRCP, Devapuram, Machilipatnam, Andhra Pradesh

Vallabhaneni Balasouri is the M.P(Member of Parliament in the Lok Sabha) in Machilipatnam constituency, Andhra Pradesh.

He was born on 18-09-1968 to V.Jojaiah Naidu in Devapuram. In 2014, he has completed his Post Graduate Master of Arts from Andhra University Vishakapatnam. He was doing his own Business.

Vallabhaneni Balasouri started his political journey with the Congress Party and he was the Leader. In 2004, He has served as an M.PMember of Parliament in the 14th Lok Sabha) from Tenali constituency, Andhra Pradesh.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) in 2013 and was the Ex-MP.

He is the current Member of Parliament in the 17th Lok Sabha representing Machilipatnam Parliamentary constituency, Andhra Pradesh of YSRCP, in 2019.

5-92-43,2nd lane Devapuram, Guntur 522006, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: +91-9849013456

నిత్యవసర సరుకుల పంపిణీ

కరోనా వైరస్ ప్రభావంతో కుటుంబ పోషణ గడవక తీవ్ర ఇబ్బందులకు గురవ్వుతున్న ప్రజల బాధలను గుర్తించి వైస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు తన వంతు బాధ్యతగా ఆదివారం కోడూరు మండలంలోని పిట్టలంక, బావిశెట్టి వారి పాలెం,బడేవారిపాలెం గ్రామంలో వెయ్యిమంది పైగా ఉన్న కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు, బియ్యం, మరియు కూరగాయలు పంపిణీ చేశారు.

సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్‌ పార్లీ బీఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వేళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)పాల్గొన్నారు.

పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ వేడుకలో

అగ్నిమాపక శాఖ వారిచే నిర్వహించబడుతున్న భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మచిలీపట్టణం ఎంపీ గౌ. శ్రీ. వల్లభనేని బాలశౌరి గారు.

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు లో పాల్గొన్న ఎంపీ వల్లభనేని,ఎమ్మెల్యే సింహాద్రి

అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో పర్యటించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు.ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ ఆర్) ప్రాజెక్టు నిధులతో చేపట్టిన వివిధ పథకాలను ప్రారంభించారు. వక్కపట్లవారిపాలెంలో రూ. 16.7లక్షలతో గ్రామస్తులకు వాటర్ ప్లాంట్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2.5లక్షలతో డిజిటల్ క్లాస్ రూమ్,నాగాయలంక పార్కు సెంటరు లో 23లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రారంభించారు.

సంక్రాంతి సంబరాలలో

కృష్ణా జిల్లా, గుడివాడలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాల్గొన్న మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు.

49వ పరిశోధన మరియు విస్తరణ సలహామండలి సమావేశ కార్యక్రమములో

గుంటూరు లోని లాం, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, 49వ పరిశోధన మరియు విస్తరణ సలహామండలి సమావేశ కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొన్న బందరు పార్లమెంట్ సభ్యలు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు.

}
18-09-1968

Born in Devapuram

Guntur

}

Joined in the Congress

}

Leader

of Congress party.

}
2004

M.P

 in the 14th Lok Sabha from Tenali constituency, Andhra Pradesh.

}
2013

Joined in the YSRCP

}
2014

Completed Post Graduation

Master of Arts from Andhra University Vishakapatnam.

}
2019

M.P(Member of Parliament in the Lok Sabha)

of YSRCP in Machilipatnam constituency, Andhra Pradesh.