Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

Vakkala Shiva Kumar

Rudragudem, Nallabelly, Narsampet, Warangal Rural, Telangana, INC

Vakkala Shiva Kumar is an Indian Politician of the INC Party Telangana. He was born on 16th December 1991 in Rudragudem village. His parents were Ramanna and Sarojana.

Education Background:

In 2007, Shiva Kumar earned his Board of Secondary Education from ZP high School, Rudragudem, and completed Intermediate from Kakatiya junior college, Narsampet. In 2012, Shiva Kumar received his Graduation(Degree) from Govt Degree College. He gets into higher education with his Post Graduation. He attained PG from Siddharth Degree and PG college. In 2015, Shiva Kumar acquired B.Ed from St.John’s college, Aswaraopeta.

Professional Life:

Shiva Kumar worked as a Private Teacher from 2015-to 2019.

A career in Politics:

In 2011, He was selected and served as General Secretary of Rudra Youth Association from Rudragudem.

In 2019, Shiva Kumar entered into Active Politics with the Bharatiya Janata Party(BJP). Shiva Kumar gave his contributions to the “Bandi Sanjay Padayatra”, “Warangal Prashikshana” programs. He took part in many party welfare programs under the auspicious of Revuri Prakash Reddy.
In the Year of 2022, Vakkala Shiva Kumar is appointed as District Spoke Person of Warangal.

 Role and participation in Indian National Congress Party:

Then, Shiva Kumar moved to the Indian National Congress party to assist the people and for the development of the party.
For his work and humility towards the growth and the welfare of the people, On the 25th of November 2023, Shiva Kumar was Joined the INC Party by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.
he upholds the trust that the people have placed in hipeople’s trustentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage the Party to advance.

Telangana Movement:

The Telangana Movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.

Shiva Kumar played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao and took part in Hunger Strikes, Rally, Protest Programs, Million March, Chalo Hyderabad, Vanta-Varpu, Bike Rallies, as a part of Telangana Movement he has participated in the Telangana Movement activities along with Kodanda Ram Sir and also arrested by the police during the agitation.

Shiva Kumar and BJP activists were involved in the house-to-house campaign in support of Etela Rajendhar during the Huzurabad elections. He has been celebrating Vajpayee’s birth anniversary every year at Mandal Level.

Shiva Kumar initiated a Dalit Bandh demanding that a Dalit bandh be declared for the Narsampet constituency. Shiva Kumar and BJP leaders participated in the Ayodhya Ram Mandir money collecting program.

BJP leaders and activists across the state have taken the initiative, demanding that the problems of farmers in Telangana be resolved on the orders of BJP president Bandi Sanjay. They demanded the purchase of grain on a war footing, the payment of support price for tainted and discolored grain, an end to harassment of farmers in the name of depreciation, and the implementation of debt forgiveness.

Activities being BJP Activist:

  •  Bharatiya Janata Party (BJP) Nallabelli Mandal president Bodhireddy Pratap Reddy has demanded the immediate release of Bandi Sanjay. They demanded that the state president of the Bharatiya Janata Party drop the illegal charges against Bandi Sanjay and release him.
  • Mandal President Sivakumar was felicitated on the occasion of the 97th birth anniversary of former Prime Minister Atal Bihari Vajpayee by placing flowers on his portrait.
  • On the occasion of Constitution Maker B.R.Ambedkar birth anniversary, under the auspices of Bharatiya Janata Party in Nallabelli Mandal, Mandal President Bodhi Reddy Pratap Reddy, Nallabelli Mandal General Secretary Valle Ramesh, and Mandal President Sivakumar laid flowers and paid tributes to his portrait.
  • A protest was organized under the auspices of the BJYM Warangal Rural District. Warangal Rural District BJYM & BJP Mandal Presidents and Mandal District Leaders participated in the event on a large scale near Warangal Khammam Highway Petrol Pump.

Yuvamorcha Demands:

1. Job advertisement should be issued immediately for the replacement of 2 lakh jobs to be filled in the state.
2. Unemployment benefits should be paid to the unemployed in the state immediately after coming into power for the second time as announced by CM KCR.
3. Private teachers and private lecturers who have not been paid for 9 months due to corona lockdown or are in serious trouble should be given 9 months honorarium and supported immediately.

  • Bondi Reddy Pratapareddy, Valle Ramesh, Banotu Ravikumar, the late Nagraj, Laxman, and Vakkala Sivakumar have petitioned the MRO to abolish the LRS which has become a menace to the poor and to grant double bedroom houses to the deserving poor immediately.

Shiva Kumar’s effort during the Pandemic

-Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis

-As a responsible leader Shiva Kumar gave his contribution even during the covid time.

-In the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Shiva Kumar put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

A Politician is someone willing to listen to the needs of the common people and

to represent them faithfully!!

Vakkala Shiva Kumar

H NO:- 2-105/1, Roadwada, Gramapanchayath, Village: Rudragudem, Mandal: Nallabelly, Constituency: Narsampet, District: Warangal Rural, State: Telangana, Pincode: 506349

Mobile: 8500384896, 9908442862
Email: [email protected]

Recent Activities

పరామర్శించిన సందర్భంగా

రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల శాంతమ్మ గారి కుటుంబాన్ని మరియు మట్టవాడ లింగయ్య గారి కుటుంబాన్ని నాయకుడు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ రేవూరి నర్సింహా రెడ్డి గారు, నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి బోట్ల పవన్ గారు, మండల ఉపాధ్యక్షులు వేముల రాజు గారు, మామిండ్ల ఐలయ్య గారు, యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వక్కల శివకుమార్ గారు, రుద్రగూడెం బూత్ అధ్యక్షుడు ఈర్ల నాగరాజు గారు, నల్లబెల్లి బూత్ అధ్యక్షులు సారంగం గారు తదితరులు పాల్గొన్నారు

ధర్నా

నల్లబెల్లి బీజేవైఎం మండల అధ్యక్షుడు వక్కల శివ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమం వీక్షించడం జరిగింది.
నల్లబెల్లి బీజేవైఎం మండల అధ్యక్షుడు వక్కల శివ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమం వీక్షించడం జరిగింది.

"మన్ కీ బాత్" కార్యక్రమం

నల్లబెల్లి బీజేవైఎం మండల అధ్యక్షుడు వక్కల శివ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమం వీక్షించడం జరిగింది.

జయంతి

భారత దేశం లో ఆత్మ నిర్భరతకు, అనుసంధానతకు, పెద్దపీట వేసిన భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి జయంతి సందర్భంగా వారి స్మృతి కి నివాళులు అర్పించడం జరిగింది.

భారత్ మాతాకీ జై.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాట పటిమను మళ్ళీ గుర్తుకు చేసుకునే విదంగా, పోరాట వీరుల స్మారకార్ధం వారం రోజుల పాటు జెండా పండుగ జరుపుకొంటున్నందుకు గుర్తుగా ప్రతి ఒక్క భారతీయుని ఇంటి పై జెండా ఎగురవేయాలని అందులో భాగంగా శివ కుమార్ గారు ఆయన ఇంటి పై జెండా ఎగురవేయడం జరిగింది

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

 మన భవిష్యత్తు కోసం.. మాతృభూమి బానిస సంకెళ్లు తెంచేందుకు.. తమ జీవితాన్ని, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులకు సెల్యూట్ చేస్తూ.. భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతా కీ జై

ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరఖాండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేస్కోవడంతో నర్సంపేట లో బిజెపి సంబరాలు

పార్టీలో చేరిక

నర్సంపేట పట్టణ కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో బిజెపి యువనాయకులు రాణా ప్రతాప్ గారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల యువకులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరడడం జరిగింది. వారికి శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఓటరు నమోదు కార్యక్రమం

వరంగల్ – నల్గొండ- ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న శివ కుమార్ గారు.

కలిసిన సందర్భంలో

మండలంలోని నల్లబెల్లి మండలానికి చెందిన బీజేవైఎం అధ్యక్షుడు వక్కల శివకుమార్, మండల అధ్యక్షుడు బొద్ధి రెడ్డి ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్, పవన్, రవికుమార్, శ్రీనివాస్, నరసింహ రెడ్డి, ఐలయ్య ,సుమన్, హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. 

కోటి సంతకాల సేకరణ ఉద్యమం

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారి పిలుపుమేరకు బిజెపి జిల్లా కాషాయ దళపతి కొండేటి శ్రీధర్ గారి ఆదేశానుసారం బీజేపీ రాష్ట్ర నాయకులు నర్సంపేట మాజి శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని మరియు నిరుద్యోగ భృతినీ వెంటనే ఇవ్వాలని చెప్పి కోటి సంతకాల సేకరణ ఉద్యమం నల్లబెల్లి మండల శాఖ అధ్యక్షులు వక్కల శివకుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

నివాళి

చందుపట్ల జంగారెడ్డి కి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మండల శాఖ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,హన్మకొండ మాజీ పార్లమెంటు సభ్యుడు చందుపట్ల జంగారెడ్డి గారు ఆరు గంటలకు అనారోగ్యంతో బాధపడుతూ,చికిత్స పొందుతూ హైదరాబాద్ హాస్పటల్లో మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని నల్లబెల్లి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

సంతకాల సేకరణ కార్యక్రమం

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని”కోటి సంతకాల సేకరణ”కార్యక్రమం బీజేవైఎం ఆధ్వర్యంలో నర్సంపేట లో చేపట్టడం జరిగింది. టి ర్ యస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేవైయం ప్రధాన కార్యదర్శి పేంతల సతీష్ ఆధ్వర్యంలో అర్&బి గెస్ట్ హౌస్ నర్సంపేట-నెక్కొండ మూల మీద కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నల్లబెల్లి మండల BJYM అధ్యక్షుడు వక్కల శివకుమర్ పాల్గొన్నాడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

మానవ సేవే మాధవ సేవా!!

రుద్రయూత్ ఆధ్వర్యంలో రుద్రగుడెం గ్రామం లో గద్దల మొగిలి అకాల మృతి గ్రామస్తులను బాధ కలిగించింది.
గ్రామంలో ఉన్న రుద్ర యూత్ సభ్యులు ఇటీవలే మృతి చెందిన కుటుంబానికి 50 కిలోల బియ్యం కుటుంబ సభ్యులకు అందచెయ్యటం జరిగింది. రుద్ర యూత్ అధ్యక్షుడు వక్కల అయ్యప్ప స్వామి, ఉప అధ్యక్షుడు గౌరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వక్కల శివకుమార్, లసాని రఘు దుడెం చరణ్, గౌరి అనంత రెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

బండి సంజయ్ గారిని విడుదల చేయాలని మౌన దీక్ష

బండి సంజయ్ ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నల్లబెల్లి మండల అధ్యక్షులు బొద్ధిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ సూచన మేరకు మౌన దీక్ష చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని వారు అన్నారు. 317 జీవోను సవరణ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ దీక్ష చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని అక్రమo గా అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపించడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని వారు స్పష్టంచేశారు

ఎమ్మెల్యే గారితో

శిక్షణ  శిబిరం లో భాగంగా వాగ్దేవి కాలేజ్ కి వచ్చిన MLA రఘునందన్ గారితో మండల ప్రెసిడెంట్ మన శివకుమార్ గారు

బీజేపీ శిక్షణ లో పాల్గొన్న మండల నాయకులు

బీజేపీ శిక్షణ శిబిరం వాగ్దేవి కళాశాల బొల్లికుంటలో జరుగగా ఈ శిక్షణ లో నల్లబెల్లి పార్టీ మండల అధ్యక్షుడు  బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి వక్కల శివకుమార్, మామిండ్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు

ఘన నివాళి

మండల ప్రెసిడెంట్ శివకుమార్ గారు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి గారి 97 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి సందర్భంగా

రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, స్వర్గీయ శ్రీ. డా౹౹. బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతిని  పురస్కరించుకుని నల్లబెల్లి మండల్ లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలవేసి నివాళులర్పించిన నల్లబెల్లి మండల అధ్యక్షుడు బొద్ధి రెడ్డి ప్రతాప్ రెడ్డి, నల్లబెల్లి మండల ప్రధానకార్యదర్శి వల్లే రమేష్, వరంగల్ రురల్ జిల్లా కిసాన్ మోర్చాప్రధాన కార్యదర్శి పొలాటి శ్రీనివాస్ రెడ్డి గార్లు

జయంతి సందర్భంగా

తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా పాల్గొనటం జరిగింది

భారత పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో వక్కల శివ కుమార్ గారు పార్టీ సభ్యులతో పాల్గొనడం జరిగింది.

బ్లేడ్ డొనేషన్

పోలీస్ అమరవీరుల స్మారకార్థంతో నర్సంపేట పద్మశాలి ఫంక్షన్ హాల్ లో వక్కల శివ కుమార్ గారు బ్లేడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది.

ఆర్ధిక సహాయం

రుద్రగుడెం గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గారు అనారోగ్యంతో బాధపడుతు మరణించారు, ఈ విషయం తెలుసుకున్న నర్సంపేట బీజేపీ నాయకులు గోగులా రణప్రతాప్ గారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రగూడెం గ్రామానికి చెందిన కొందరు రమేష్ కుటుంబనికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

పార్టీ పట్ల శివ కుమార్ గారికి ఉన్న సంకల్పం

“ఈ జెండా మోసే కార్యకర్తల దగ్గర డబ్బులు ఉండవు.. కార్యక్రమం చేయడానికి డబ్బులు ఇవ్వరు..  అయిన పార్టీ కోసం కార్యకర్తలు ధర్నాలు చేస్తారు… కార్యక్రమాలు చేస్తారు.. పార్టీ కోసం పని చేసి ఏమి సాధించారు అని కార్యకర్తలను అందరూ ఎగతాళి చేస్తారు..అయిన వెనకడుగు వేయకుండా పార్టీ కోసం సొంత డబ్బులు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తారు..  ఒక్కోసారి అనుకున్న అవకాశాలు రాకపోయినా పార్టీ మారరు..పార్టీ నాది అంటాడు తప్పితే పార్టీ మారడు. నిస్వార్థంగా నిజాయితీగా పార్టీ కోసం పని చేస్తూ పార్టీ ని నిర్మాణం చేసుకుంటారు. .బీజేపీ కార్యకర్తలు..పార్టీ ఎవరి సొంతం కాదు..కార్యకర్తల నిర్మాణం తో… బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నాయకులని తయారు చేస్తుంది  బీజేపీ..

దేశం కోసం, మా వైదీక సనాతన ధర్మం కోసం పని చేస్తాం…కష్ట పడతాం…మాటలు పడతాం.. తిట్లు తింటాం…చివరికి అంతిమంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం…లక్ష్యం సాధిస్తాం..మా జీవితమే పోరాటం”.

పాదయాత్ర

వక్కల శివ కుమార్ గారు మండలంలో షర్మిల గారితో పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది.

రుద్రగూడెం గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది, అందుకు గ్రామస్తులంతా కలిసి 25kg బియ్యం, 5kg ఆయిల్ మరియు 2500/- డబ్బు సహాయం చేయడం జరిగింది.

 Party Activities

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

నల్లబెల్లి మండలం లోని బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ నాయకులు భారత 72 వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేయటం జరిగింది. ఇందులో నల్లబెల్లి మండల ఇంచార్జ్ నల్లబెల్లి సుదర్శన్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బొద్ధి రెడ్డి ప్రతాప్ రెడ్డి, నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్, మండల ప్రెసిడెంట్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

పేదల పాలిట శాపంగా మారిన LRS ను రద్దు చేయాలి మరియు అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలి అని MRO గారికి బొంది రెడ్డి ప్రతాపరెడ్డి, వల్లే రమేష్, బానోతు రవికుమార్, మరబోయిన నాగరాజు, మామిడి లక్ష్మణ్, వక్కల శివకుమార్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి MLA అభ్యర్థి & పార్టీ అధ్యక్షులు కీర్తి రెడ్డి గారిని కలిసిన మండల ప్రెసిడెంట్ మన శివకుమార్ గారు మరియు బీజేపీ కార్యకర్తలు

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

BJYM వరంగల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వరంగల్ TO ఖమ్మం హైవే తిమ్మాపూర్ క్రాస్ రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా BJYM & BJP మండల అధ్యక్షులు, మండల జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

1 . రాష్ట్రం లో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలి. 2. సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి ని చెల్లించాలి.
3. కరోనా లాక్ డౌన్ కారణంగా 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ కు, ప్రైవేట్ లెక్చరర్ల కు తక్షణం 9నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేసారు

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

స్వామి వివేకానంద 158 వ జయంతి ఉత్సవాలను నల్లబెల్లి మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత దేశాన్ని ఏకీకృతం చేయడం లో జాగృతం చేయడంలో వివేకానంద స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రూరల్ జిల్లా అధ్యక్షుడు మండల ఇంచార్జ్ నల్లబెల్లి సుదర్శన్, మండల ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్, యువ మోర్చా జిల్లా నాయకులు వక్కల శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Election Campaign

Party Activities

Shiva Kumar took part in a variety of BJP Activities

BJYM Mandal President Shiva Kumar with BJP Officials

 Shiva Kumar and BJP Leaders campaigned house-to-house for the party victory 

Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page
Vakkala Shiva Kumar | Vakkala Shiva Kumar | INC | the Leaders Page

 Newspaper Clippings

 Party Programs Videos

}
16th December 1991

Born in Rudragudem

}
2012

Graduation(Degree)

from Govt Degree college

}
2014

Attained PG

from Siddharth Degree and PG college

}

B.Ed

from St.John college, Aswaraopeta

}
2011

General Secretary

of Rudra Youth Association

}
2015-2019

Private Teacher

}
2019

Political Entry

through the BJP

}
2020

BJYM Mandal President

of Nallabelly, Warangal district

}
2022

District Spoke Person

 of Warangal.

}
2023

Joined in the INC Party

}
2023

Party Activist