Vaddi Vasavi Devi

Vaddi Vasavi Devi

Eluru Parliament Telugu Mahila Vice President, Eluru, Denduluru , Andhra Pradesh, TDP

 

Mrs. Vaddi Vasavi Devi is an Indian Politician of the TDP Political Party and Eluru Parliament Telugu Mahila Vice President of Andhra Pradesh State.

CHILDHOOD AND EDUCATION –

On 24th, July 1973, Vasavi Devi was born and raised by the couple Mr. Akula Panduranga Rao & Mrs. Akula Rajyalaxmi in Challapalli Village of Krishna district, in the Indian state of Andhra Pradesh.

In 1988, Vasavi Devi obtained her Secondary School Certificate, from the Zilla Parishad High School, located in Veeravalli, and in 1991, she completed her Intermediate Education, at the Sri Chintha Seshagiri Junior College, situated in Kanumolu.

CAREER IN TDP –

She has been interested in politics since a young age, and her passion has led her to become a Politician who expects people to succeed as a consequence of his services.

In the year 2019, Vasavi Devi commenced his Political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

She exposed her leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As a part of TDP, Vasavi Devi expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In recognition of her continued service in the year 2020, the party not only promoted her to the position of Mahila Mandal President of Pedapadu but also increased his responsibilities to discharge her duties.

She shows a genuine interest in the Party. She participates actively in all activities, carrying out his obligations by a code of conduct and for the benefit of the party’s publicity.

Vasavi Devi bolstered her service and commitment by undertaking the position of Parliament Mahila Vice President for Eluru in 2022 in order to care for the people and their challenges and to provide community services by meeting their requirements.

She upholds the confidence reposed in her by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the development of the Party.

Party Activities –

  • Vasavi Devi is a prominent political leader from Andhra Pradesh, India, who has been actively participating in various political activities for several years.
  • In recent times, Vasavi Devi has been associated with the Tel and has been actively involved in the party’s activities in Andhra Pradesh.
  • Vasavi Devi has been organizing and attending various TDP events, rallies, and public meetings in different parts of Andhra Pradesh.
  • She has also been campaigning for the TDP in the local elections, including the panchayat and municipal elections, in Andhra Pradesh.
  • Vasavi Devi has been vocal in her support for the TDP’s policies and has been highlighting the party’s achievements at the national and state levels.
  • She has been interacting with the party workers, supporters, and the general public, to understand their issues and concerns and to promote the TDP’s agenda.
  • Vasavi Devi has been using social media platforms to reach out to a wider audience and to disseminate information about the TDP’s programs and initiatives.
  • Overall, Vasavi Devi’s participation in TDP Party activities has been crucial in strengthening the party’s presence in Andhra Pradesh and in mobilizing public support for the TDP’s political agenda.

Pandemic Services –

  • Vasavi Devi is a political leader from Andhra Pradesh who has been actively involved in various activities related to Covid-19.
  • She has been working to create awareness among people about the pandemic and the importance of taking precautions to prevent the spread of the virus.
  • She has been organizing and participating in various Covid-19 awareness campaigns in different parts of Andhra Pradesh.
  • She has been distributing masks, sanitizers, and other protective gear to the people to help them stay safe during the pandemic.
  • Vasavi Devi has been visiting hospitals and Covid-19 care centers to oversee the treatment of patients and to provide necessary assistance.
  • She has been working with local authorities to ensure that essential supplies such as food, medicines, and oxygen are made available to people in need.
  • Vasavi Devi has been providing financial assistance to the families of Covid-19 victims to help them cope with the loss.
  • She has been working with medical professionals and experts to understand the impact of the virus and to find ways to mitigate its spread.
  • She has been working to ensure that the vaccination drive is implemented effectively and that people can access vaccines.
  • Vasavi Devi has been working with the media to disseminate accurate and reliable information about Covid-19 and to counter misinformation and fake news.
  • She has encouraged people to follow Covid-19 protocols such as wearing masks, maintaining social distancing, and washing hands regularly.
  • Overall, Vasavi Devi’s participation in Covid-19 activities has been crucial in raising awareness, supporting the affected, and contributing to the overall efforts to combat the pandemic.

Breif About Mrs. Vaddi Vasavi Devi –

Mrs. Vaddi Vasavi Devi is a dedicated and compassionate politician who has made significant contributions to her community, particularly during the challenging times of the COVID-19 Pandemic.

As a Social Activist, Vasavi Devi appears to be committed to serving those in need and improving the lives of the most vulnerable members of society. Her efforts to help the poor and needy during the pandemic demonstrate a strong sense of empathy and concern for the welfare of others.

In addition to her humanitarian work, Vasavi Devi also serves as a role model for other female leaders. As a woman in a traditionally male-dominated field, she is breaking down barriers and paving the way for other women to enter politics and make a positive impact in their communities.

Vasavi Devi  is a dedicated and compassionate politician who is making a real difference in the lives of those around her. Her commitment to serving the needy and her role as a female leader make her a valuable asset to her community and an inspiration to others.

HNO: 1-171-1, Land Mark: Hanuman Temple, Village: Appanaveedu, Mandal: Pedapadu, District: Eluru, Constituency: Denduluru, State: Andhra Pradesh, Pincode: 521105

Email: vasavivaddi123@gmail.com 

Mobile:  8121415648, 9398038581 

Biodata of Mrs. Vaddi Vasavi Devi

Name: Vaddi Vasavi Devi

DOB: 24th, July 1973

Father: Mr. Akula Panduranga

Mother: Mrs. Akula Rajyalaxmi

Education Qualification: Intermediate

Profession: Politician & Social Activist

Political Party: Telugu Desam Party (TDP)

Present Designation: Eluru Parliament Telugu Mahila Vice President

Permanent Address: Appanaveedu, Pedapadu, Eluru, Andhra Pradesh

Contact No: 8121415648, 9398038581

Recent Activities

మాల మహానాడు కార్యక్రమం

రాజమండ్రిలో జరిగిన మాల మహానాడులో వడ్డీ వాసవి దేవి గారు పాల్గొనడం జరిగింది.

నివాళి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామ రావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

టెక్కలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధినేత “కింజరాపు అచ్చెన్నాయుడు” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

మిని మహానాడులో పాల్గొనడం జరిగింది

కామవరపుకోట కిలారు గార్డెన్స్ లో ఏలూరు పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న మిని మహానాడులో పాల్గొనడం జరిగింది

శత జయంతి ఉత్సవాలు

ఏలూరు సత్రంపాడు లో అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ కాంస్య  విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది

యువ గళం పాదయాత్ర

 నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి, ఆధ్వర్యం లో దెందులూరు నియోజకవర్గం లో పోతునూరు నుంచి కొవలి మీదుగా దెందులూరు వరకు జరిగిన సంఘీభావ పాదయాత్రలో పాల్గొనటం జరిగింది.

రైతు పోరు పాదయాత్ర

అధినేతతో కలిసి దగా పడ్డ రైతు కోసం రైతు పోరు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

వస్త్రా దానం

చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెదలకి వస్త్రా దానం చేయడం జరిగింది.

పుట్టిన రోజు సందర్భంగా

ప్రేమ బాబు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల తెలిపిన నాయకులూ కార్యకర్తలు.

స్వాగతం

పసుపు శోభను సంతరించుకున్న గుడివాడ రోడ్లు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం

టీడీపీ పార్టీ నాయకురాలు సౌమ్య గారిని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అరెస్ట్

తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి గారి అరెస్ట్ ఫై మాట్లాడిన వాసవి దేవి గారు.

ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగోడి పౌరుషానికి తెలుగుదేశం అని నామకరణం చేసి సరిగ్గా నేటికీ 41 వసంతాలు కార్యకర్తలందరికీ 41 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సునీత ఉన్నమాటల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

విస్తృత స్థాయి సమావేశం

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం లో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది.

భోగి శుభాకాంక్షలు

భోగభాగ్యాలు అందించే భోగి పండుగ మనందరి జీవితాల్లోకి నూతన ఉత్తేజం తీసుకుని రావాలని కోరుకుంటూ, అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

ప్రజా సమస్యలపట్ల అనునిత్యం తన గళం వినిపిస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీ యవతకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్న దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇదేం కర్మ మనా రాష్టానికి కార్యక్రమం

పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో చింతమనేని ప్రభాకర్ గారూ వాణిజ్య విభాగం వారితో కలిసి ఇదేం కర్మ మనా రాష్టానికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

రక్తదాన శిభిరం

మమతల పందిరి 20వ సేవా మహోత్సవం సందర్బంగా వీరవల్లి వాణి విద్యానికేతన్ లో రెడ్ క్రాస్ వారిచే రక్తదాన శిభిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గరపాటి తపన చౌదరి గారు జనసేన నాయకులు చెల్లమల్లశెట్టి రమేష్ గారు స్రవంతి సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులు డా. యనమదల రమేష్ గారు వీరవల్లి మాజీ ప్రసిడెంట్ చిట్టిబాబు గారు నందిగం రవి కుమార్ మమతల పందిరి గ్రూప్ వ్యవస్థపాక అధ్యక్షులు లంక రమేష్ మరియు మమతల పందిరి గ్రూప్ సభ్యులు పాల్గున్నారు.. ఈ సందర్బంగా డా . యనమదల రమేష్ గారు మాట్లాడుతూ మీ గ్రూప్ సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శ ప్రాయమని కొనియాడి తనవంతు సహాయం గా మార్చురి ఫ్రిజర్ ని మమతల పందిరి గ్రూప్ కి ఇస్తాను అని సభముఖంగా ప్రకటించటం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డీ వాసవి దేవి గారు.

అన్నదానం

వాసవి దేవి గారి కుమారుడు వడ్డీ శివసాయికృష్ణ జయంతి సందర్భంగా ఆశాజ్యోతి లో పిల్లలకు భోజనాలు పెట్టడం జరిగింది.

సమావేశం

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగు మహిళా విభాగం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మాటామంతి కార్యక్రమం యొక్క విధి విధానాలను చర్చించుకొని, కార్యచరణ ను ఏర్పచుకోవటం జరిగింది. ఈ సమావేశం లో ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.

జన్మదిన శుభకాంక్షలు

వంగవీటి రాధ గారిని వారి నివాసంలో కలిసి జన్మదిన శుభకాంక్షలు తెలియజేయటం జరిగింది.

అవగాహన కార్యక్రమం

 మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి. అనిత గారి అధ్యక్షతన జరిగిన మాటామంతి అవగాహన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

పాదయాత్ర

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొణికి గ్రామంలో మొదలైన అమరావతి రైతుల పాదయాత్ర లో నాయకులు కార్యకర్తలు మిత్రపక్షాలతో పాల్గోవడం జరిగింది

భరోసా

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ లో వనిత పావని అనే బాలిక పై చిట్టిబాబు అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు ఈ విషయం పై బాలిక బందువులు పెదవేగి పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసినా ఘటన పై కేసు నమోదు చేయకుండా తమను ఎస్ఐ దుర్భాషలాడారంటూ బాలిక, బాలిక తల్లి మనస్తాపం తో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరు జిల్లా తెలుగుమహిళా విభాగం ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వటం జరిగింది.

పాదయాత్ర

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొణికి గ్రామంలో మొదలైన అమరావతి రైతుల పాదయాత్ర లో నాయకులు కార్యకర్తలు మిత్రపక్షాలతో పాల్గోవడం జరిగింది

ముట్టడి కార్యక్రమం

జగన్ రెడ్డి మోసపూరిత పాలనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రేపు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంనకు పిలుపు నివ్వగా సదరు కార్యక్రమం నకు వెళ్ళకూడదు అంటూ పోలీస్ వారు ముందస్తుగా నోటీసు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం యొక్క ఈ విధమైన పిరికిపంద చర్యలను ఖండిస్తున్నాను.

పాదయాత్ర

శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మరియు జరగబోయే అమరావతి రైతుల పాదయాత్ర పై సమీక్ష సమావేశంలో మాగంటి బాబు గారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభమానులతో పాల్గొనడం జరిగింది వడ్డీ వాసవి దేవి ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళ ఉప అధ్యక్షురాలు

అభినందనలు

తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ విభాగం రాష్ట్రఅద్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత గారిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి అభినందించడం జరిగినది

నిరసన కార్యక్రమం

ఈ అసమర్థ వైసీపీ పాలనలో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్,డీజిల్ ధరల‌ పెరుగుదలను నిరసిస్తూ ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం పచ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకట రమణ మరియు ఉపాధ్యక్షురాలు వాసవి వడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తుగ్లక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టటం జరిగింది.

సందర్శించడం

రెండు రోజులుగా గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మా నూతన వ్యాపార సంస్థను సందర్శించిన శ్రీ దేవినేని ఉమా మహశ్వరరావు గారు (మాజీ నీటి పారుదల శాఖ మంత్రి)

Mrs. Vaddi Vasavi with TDP Leaders

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారిని సవినయముగా కలిసిన వడ్డీ వాసవి దేవి గారు.

దేవినేని ఉమామహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ అశోక్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి, మచిలీపట్నం పార్లమెంట్ ప్రధానకార్యదర్శి, మాజీ శాసనసభ్యులు,ప్రజా నేత శ్రీ బోడే ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెద్దలు శ్రీ నెట్టెం రఘురాం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు,మాజీమంత్రి గౌ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఎంఆర్ ఐ వెనిగండ్ల రాము గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత చింతకాయల విజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసవి దేవి గారు.

 

మాజీ మంత్రి వర్యులు పోలిట్బ్యురో సభ్యులు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

 

తెలుగుదేశం పార్టీ పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వర్ల కుమార్ రాజా గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

 

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

 

టెక్కలి నియోజకవర్గ తెలుగుదేశం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

టీడీపీ యువ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు బోండా ఉమ గారికి తెలియజేసిన వాసవి దేవి గారు.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గారికి జన్మదిన వేడుకలు తెలియజేసిన వాసవి దేవి గారు.

టిడిపి సీనియర్ నాయకులు , శాసనమండలి సభ్యులు , గన్నవరం టిడిపి ఇంచార్జ్ , టిడిపి జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ శ్రీ బచ్ఛుల అర్జునుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు , తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు , టిడిపి బిసి ఫెడరేషన్ కన్వీనర్ శ్రీ కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Mrs. Vaddi Vasavi with Female TDP Leaders

రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు,తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు , శ్రీమతి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మాజీ మంత్రివర్యులు శ్రీమతి పీతల. సుజాత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డీ వాసవి దేవి గారు.

తెలుగునాడు అంగన్వాడి – డ్వాక్రా సాధికారిక సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

పోలిట్ బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు, సాలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

టీడీపీ పార్టీ నాయకురాలు సౌమ్య గారిని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఏలూరు పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ యెగ్గిన శ్యామల గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ గారిని కలవడం జరిగింది.

Party Activities

In the News

Pamphlets

}
24-07-1973

Born in Kallapalli

Krishna, Andhra Pradesh

}
1989

Studied Schooling

from ZP High School, Veeravalli 

}
1991

Finished Intermediate

from Sri Chintha Seshagiri Junior College, Thanmallu

}
2019

Joined in TDP

}
2019

Party Activist

from TDP 

}
2020

Mahila Mandal President

from Pedapadu, Andhra Pradesh

}
Since - 2022

Parliament Mahila Vice President

from TDP, Eluru

Videos