V Sandeep Yadav | BJYM State Protocol Incharge | Telangana | the Leaders Page

V Sandeep Yadav

BJYM State Protocol Incharge, BJYM, HB Colony, Meerpet, Mallapur, Medchal-Malkajgiri, Telangana, BJP.

 

Sandeep Yadav is the BJYM State Protocol in Incharge from the BJP.

He was born on 13-05-1991 to Saibaba & Anuradha in HB Colony, Meerpet, Medchal-Malkajgiri District.

He has studied his SSC Standard in 2006 from Oxford High School at HB Colony. In 2009, He has completed his Intermediate from Goutham Junior college at ECIL.

In 2005, Sandeep Yadav established Sri Rama Yuvasena Organization. Yadav was the President of Srirama Yuvasena Organization. Since 2011, Sandeep Yadav was the President of Local 25th Youth’s, Mallapur HB Colony Meerpet.

Sandeep Yadav started his political journey in 2012 with the BJP(Bharatiya Janata Party) and was the Active Member. He was the BJYM Leader.

From 2013-2016, Sandeep Yadav Elected as a Youth President of the 4th Division HB colony from the BJP. From 2016-2018, Sandeep Again elected as a Youth President of 4th Division HB Colony from the BJP.

From 2018-2020, Sandeep Yadav selected as a Convenor of Uppal Assembly from the BJYM. He was the Youth President of the 3rd Division, Uppal. From 2019-2020, Sandeep Yadav Selected as a 4th Division Convenor of Ganesh Ustava Samithi & Bhagya Nagar Ustava Samithi, HB Colony.

In the year 2021, Sandeep Yadav was appointed as the  State Protocol in Incharge of BJYM to discharge his duties and perform with code of conduct. Since then he has been working comprehensively all the time for the assigned position.

He Participated in Cultural Activities, Biggest Festivals in his Area they will gather and Participates around 8 thousand People in the Bonalu Festival.

Recent Activities

  • He helped financially to the Migrates peoples and distributed Rice bags to the Orphan home.
  • He conducted the Cultural Activities on Every Bonalu Festival and distributed the Prasad to his Town People.
  • Sandeep Participated in Swachh Bharat Program and Tree Plantation
  • Yadav distributed bedsheets, fruits, food to the Oldage People and conducted the Blood Donations Camps.
  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in his area during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food & Vegetables to Poor people during lockdown time.
  • Sandeep involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in his area, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his area.
  • Yadav distributed essentials things, Masks, and sanitizer during the lockdown time in his town.
  • He provided free tuition and education to poor students. He provided meals to the Migrates and distributed Essential things to the Poor People.
  • Street lights were set up and Some roads were paved in the Area.
  • Sandeep Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • He has created Awareness on how to practice Social Distance.
  • The complete Town was sprayed with sodium hypochlorite solution.

H.No: 5-11-10, Street: HB Colony, Village: Meerpet, Mandal: Mallapur, District: Medchal-Malkajgiri, State: Telangana, Pincode: 505331

Mobile: 9618354726, 8639830348, 8096425838
Email:[email protected]

Recent Activities

ధర్నా

BC, MBC కులాలను మోసగిస్తున్న ఈ KCR ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ NVSS ప్రభాకర్ గారు ECIL X రోడ్ వద్ద తలపెట్టిన 24 గంటల నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విమోచన ఉత్సవాలు

పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాలోనడం జరిగింది.

యజ్ఞం కార్యక్రమం

విశ్వకర్మ జయంతి సందర్బంగా హెచ్.బి కాలనీలో ఏర్పాటు చేసిన యజ్ఞం కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

సమావేశం

HB కాలనీలో కమ్యూనిటీ కుషాయిగూడ పోలీసు సమావేశం సమావేశం లో పాల్గొనడం జరిగింది.

పాలాభిషేకం

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినందున పార్లమెంటు అసెంబ్లీ స్థానాలల్లో 33 శాతం రిజర్వేషన్లను కేటాయించి సంచల నిర్ణయం తీసుకున్నందుకు నాల్గవ డివిజన్ ఫస్ట్ ఫేస్ వివేకానంద విగ్రహం వద్ద మహిళలు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

బండి సంజయ్ కుమార్ గారి మాట

యువత చేతిలోనే జాతి భవిత ఆధారపయింది. నెత్తురు మండే ,శక్తులు నిండే యువతే బీజేపీకి బలం, ఇంధనం, సైన్యం.. అని బండి సంజయ్ కుమార్ గారు అనడం జరిగింది.

కాన్వాసింగ్

మోసంగి గ్రామంలో కాన్వాసింగ్ లో నాగర్జున సాగర్ బై-ఎలక్షన్, బంగీ జయలక్ష్మి లక్ష్మణ గారు, సందీప్ గారు, శ్రీనివాస్ గౌడ్, జానిగిడి.శ్రీను గారు పాల్గొనడం జరిగింది.

పూజా కార్యక్రమం

సూర్యనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ ను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనీ యజమాని చిన్న, సాయి చరణ్ లకు శుభాకాంక్షలు.

శోభయాత్ర

RSS గోపాల్ చారీ అన్న ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభయాత్ర లో పాల్గొనడం జరిగింది హెచ్.బి. కాలనీ మీర్పేట్.

కలిసిన సందర్భం

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ గారిని కలిసిన బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్ యాదవ్.

గణతంత్ర దినోత్సవం

బీజేవైఎం రాష్ట్ర నాయకులు వి.సందీప్ యాదవ్ హెచ్.బి కాలనీ మీర్పేట్ ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

జయంతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాలను వేసి గణ నివాళి అర్పించడం జరిగింది.

మధ్యాహ్నం భోజనం

సోదరుడు శ్రీధర్ పుట్టినరోజు సందర్బంగా అనాధ లకి మధ్యాహ్నం భోజనం అందచేయడం జరిగింది.

సన్మానం

 వి సందీప్ యాదవ్ గారిని కేంద్ర మంత్రి మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు “గంగాపురం కిషన్ రెడ్డి” గౌ. శ్రీ. గంగాపురం కిషన్ రెడ్డి గారు సన్మానించటం జరిగింది

నివాళి

భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

కలిసినా సందర్బం

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ నియోజకవర్గ శాసనసబ్యులు“గౌ. శ్రీ. బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రక్తదాన శిబిరం

వి సందీప్ యాదవ్ గారు రక్తదాన శిబిరం లో పాల్గొనడం జరిగింది.

రక్తదాన శిబిరం

ప్రముఖ నాయకులు రక్తదాన శిబిరం లో పాల్గొన్ని రక్తాన్ని అందజేసినందికు వారికీ సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది.

సమావేశం

ప్రముఖ నాయకుల సమావేశంలో వి సందీప్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

అన్నదాన కారిక్రమం

వి సందీప్ యాదవ్ గారు అన్నదాన కారిక్రమం నిర్వహించడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

పూజలను

వినాయక చవితి సందర్బంగా ఘనంగా పూజలను నిర్వహించిన వి సందీప్ యాదవ్ గారు

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

సన్మానం

వినాయక చవితి సందర్బంగా ఘనంగా సన్మానం కారిక్రమం నిర్వహించిన వి సందీప్ యాదవ్ గారు

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

భారతదేశ  మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ర్యాలీ

వి సపోర్ట్ CAA మరియు NRC అని వి సందీప్ యాదవ్ గారు పార్టీ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.

మజ్జిగను పంపిణీ

వి సందీప్ యాదవ్ గారు మజ్జిగను పంపిణీ చేస్తున్న సందర్భం

బహిరంగ సభ

మోడీ గారి తొమ్మిది ఏళ్ల పాలన పై మరియు నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాలని ప్రచారం చేయడం జరిగింది.

పూజా కార్యక్రమం

సూర్యనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ ను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనీ యజమాని చిన్న, సాయి చరణ్ లకు శుభాకాంక్షలు.

శోభయాత్ర

RSS గోపాల్ చారీ అన్న ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభయాత్ర లో పాల్గొనడం జరిగింది హెచ్.బి. కాలనీ మీర్పేట్..

అష్టలక్ష్మి యాగం

హెచ్ బి కాలనీ లో 12 రోజులుగా నిర్వహిస్తున్న అష్టలక్ష్మి యాగం లో పాల్గొన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్ యాదవ్ గారు,బీజేపీ సీనియర్ నాయకులు మన్నె. నరేష్ ముదిరాజ్ గారు,బీజేపీ రాష్ట్ర నాయకులు బిక్షపతి గారు, బీజేవైఎం నాయకులు నవీన్ చారీ, నరేష్ యాదవ్ గారు మరియు స్థానికులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

 సాక్షి గణపతి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్ యాదవ్ హౌసింగ్ బోర్డు డివిజన్లోని కైలాసగిరి కమన్ లో సాక్షి గణపతి అన్నదాన సేవా సమితి అధ్యక్షులు మన్నె. నరేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, మురళీధర్ జనరల్ సెక్రెటరీ, శ్రవణ్ కుమార్,ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు ఏం.దేవేందర్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు యాదగిరి గారు,బీజేవైఎం నాయకులు సురేష్, మల్లేష్,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా గోస బిజెపి భరోసా

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో

బీజేవైఎం రాష్ట్ర నాయకులు వి.సందీప్ యాదవ్ హెచ్.బి కాలనీ మీర్పేట్ ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Party Activities

వినతిపత్రం

రాష్ట్ర యువమోర్చ పిలుపు మేరకు మేడ్చల్, మల్కాజ్గిరి (అర్బన్) జిల్లా యువమోర్చ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ అభిషేక అగశ్య గారికి నిరుద్యోగ భృతి* వెంటనే చెల్లించాలి అన్ని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ధర్నా

BJYM స్టేట్ ప్రోటోకాల్ ఇంచార్జ్‌ సందీప్ యాదవ్ గారు గారి బీజేపీ మహా ధర్నా లో పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ సభ్యులు డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నారపల్లి వరకు ఏలివేటెడ్ కారిడార్ కి ఇరువైపుల ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ! రాష్ట్రా ప్రభుత్వం పనులు చేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వదలాలి అని KCR నిర్లక్ష్య మొండి వైఖరిని ఎండగడుతూ వెంటనే పనులను ప్రారంభించాలని వందలాది మంది బీజేపీ కార్యకర్తలతో ఉప్పల్లో భారీ నిరసన ర్యాలీని చేయడం జరిగింది.

ధర్నా

ఉప్పల్ అసెంబ్లీ యువమోర్చ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడిచిన యువమోర్చ గంజాయి అమ్మకాలు అరికట్టాలని, బెల్ట్ షాపులను మూసివేయాలని మాదక ద్రవ్యాలను మట్టుబెట్టాలని, ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి, అధికారులను నిలదీస్తున్నదృశ్యం, గంటల పాటు కార్యాలయంలో బైఠాయింపు పాల్గొన్న ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్న , రేవల్లి రాజు, చల్లా ప్రభాకర్ , సందీప్ యాదవ్ , యువమోర్చా నాయకులు.

అక్రమ అరెస్ట్

డబల్ బెడ్ రూమ్ పరిశీలించాలని రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడంతో ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్టు చేస్తున్నామని చెప్పి అరెస్టు చేయడం జరిగింది. 

భైక్ ర్యాలీ

భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి వరంగల్ సభను విజయవంతం చేసేందుకు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ భైక్ ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. .

అక్రమ అరెస్ట్

కేటీఆర్ ఉప్పల్ పర్యటనలో భాగంగా ఉప్పల్ ఎస్వీఆర్ గ్రాండ్ వద్ద అర్ధరాత్రి 1:00 Am బీజేవైఎం రాష్ట్ర నాయకులు వి సందీప్ యాదవ్ గారిని అలాగే మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ రేవెల్ల రాజన్న గారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. 

పాంఫ్లెట్స్ పంపిణీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించి పాంఫ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

Social Activities

బలిదాన్ దివాస్ సందర్భంగా

దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేంగే అని నినదించి సమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆ మహనీయుడి బలిదాన్ దివాస్ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది.

వర్ధంతి

H.బి కాలనీ మీర్పేట్ లోని స్వామి వివేకానంద వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

H.బి కాలనీ మీర్పేట్ శ్రీ అల్లూరి సీతారామరాజు 125జయంతి సందర్బంగా సూర్యచంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు లో పాల్గొనడం జరిగింది

జయంతి

భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

ఆర్థిక సహాయం

మీర్ పేట్ HB కాలనీ డివిజన్ ఇంద్ర నగర్ కి చెందిన గడిపే నర్సమ్మ ( 70) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న BJYM రాష్ట్ర నాయకులు వి. సందీప్ యాదవ్ గారు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుక

ఆర్.ఎస్. ఎస్ గోపాల్ చారీ గారు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చల్ల.ప్రభాకర్ గారితో పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుక

సాక్షి గణపతి సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు వి.సందీప్ యాదవ్ జాతీయ జండా ను ఆవిష్కరించడం జరిగింది.

ఆర్థిక సహాయం

భగత్ నగర్ కాలనీ వాసి, రాంబాబు గారి భార్యకు మధుమేహం వల్ల ఒక కాలు తీసివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని, ఆవిడను పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

బోనాల జాతర

శ్రీ మహంకాళి బోనాల జాతర కు ముఖ్య అతిధిగా విచ్చేసిన సందీప్ యాదవ్ గారు మరియు శ్రీ రామ యువ సేన సభ్యులు.

పుట్టిన రోజు సందర్భంగా

నరేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా బీజేవైఎం స్టేట్ ప్రోటోకాల్ ఇంచార్జి సందీప్ యాదవ్ గారు ఇతర పార్టీ నాయకులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

రాఘవేంద్ర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో గోనె. శ్రీకాంత్ గారు బీజేపీ చిల్కనగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, వి. సందీప్ యాదవ్ గారు బీజేవైఎం రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది.

మస్కులు పంపిణీ

సేవా హీ సంఘటన లో భాగంగా BJYM రాష్ట్ర ప్రొటోకాల్ ఇంచార్జ్ వి. సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో మునిసిపల్ సిబ్బందికి మస్కులు పంపిణీ చేయడం జరిగింది.

నీటి సమస్య

చర్లపల్లి డివిజన్ భారత్ నగర్ లో మంచినీటి సరఫరా లేక నీటికి కటకట లాడుతున్న బస్తీలో పర్యటించిన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎల్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారు, బిజెపి సీనియర్ నాయకులు కొమ్ము నరసింగరావు గారు, సందీప్ యాదవ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

మాస్క్‌లు పంపిణీ

H.B కాలనీ పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసు సిబ్బందికి మాస్క్‌లు పంపిణీ చేయడం జరిగింది.

పూజా కార్యక్రమం

సూర్యనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ ను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

హనుమాన్ జయంతి శోభయాత్ర

హెచ్.బి. కాలనీ మీర్పేట్ లో RSS గోపాల్ చారీ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభయాత్ర లో పాల్గొనడం జరిగింది.

Party Activities

Social Activities

News Paper Clippings

News Paper Clippings

Video Clippings

}
13-05-1991

Born in HB Colony Meerpet

Medchal-Malkajgiri

}
2006

Completed SSC Standard

from Oxford High School at HB Colony, Meerpet.

}
2005

Established Sri Rama Yuvasena Organization

}
2005-till Now

President of Srirama Yuvasena Organization

}
2009

Intermediate

from Goutham Junior college at ECIL.

}
2011

President of Local 25th Youth's

Mallapur, HB Colony Meerpet.

}
2012

Joined in the BJP

}

Active Member

of BJP

}
2013-2016

Youth President of 4th Division

HB colony from the BJP.

}
2016-2018

Youth President of 4th Division

HB Colony from the BJP.

}

Youth President of 3r Division

Uppal from the BJP.

}
2018-till now

Convenor of Uppal Assembly

from the BJYM.

}
2019-till now

4th Division Convenor

of Ganesh Ustava Samithi & Bhagya Nagar Ustava Samithi, HB Colony.

}
2021-till now

State Protocol Incharge

of BJYM