V.M Abraham | MLA | Vallur | Itikyal | Alampur | Jogulamba Gadwal | the Leaders Page

V.M Abraham

MLA, Vallur, Itikyal, Alampur, Jogulamba Gadwal, Telangana, TRS

V.M Abraham was a Member of the Legislative Assembly(MLA) of Alampur Constituency from the TRS Party. He was born in 1948 to Venkatanna. He has completed MBBS from Osmania Medical College, Hyderabad in 1974. He was the Doctor(General Physician).

He started his Political Journey with Telugu Desam Party(TDP) and was Active Leader. Later on, he joined the Indian National Congress(INC). From 2009-2014, He was served as Member of Legislative Assembly (MLA) of Alampur Constituency from the INC.

He joined the Telangana Rashtra Samithi(TRS) party.  In 2018, Telangana Legislative Elections, he was elected as  Member of Legislative Assembly(MLA) with the highest majority of 102105 votes from the TRS party.

H.No. 97/1, Vallur Village, Itikyal Mandal, Jogulamba Gadwal Dist, Telangana

Mobile: 77737031, 9398285009

Party Activities

పాదయాత్ర

పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వి.ఎమ్ అబ్రహం గారు మరియు పార్టీ నాయకులు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల రాజశేఖర్ రావు గారిని కలిసిన ఎమ్మెల్యే వి.ఎమ్ అబ్రహం గారు

కల్యాణలక్ష్మి షాదిముబారక్ చెక్కు అందజేత

అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానవపాడు 6 చెక్కులు, ఉండవెల్లి చెక్కులు మండలాలకు సంబందించిన కల్యాణలక్ష్మి షాదిముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.యం.అబ్రహం గారు

అవగాహన సదస్సు

ఇటిక్యాల మండలం మునగాల గ్రామం కొండేరు గ్రామాలలో నియంత్రిత పంట సాగు వ్యవసాయ విధానంపై అవగాహన  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వి.యం.అబ్రహం గారు మాట్లాడుతూ నియంత్రిత పంట సాగుతో చాలా ప్రయోజనాలున్నాయి ప్రభుత్వం సూచించిన పంటలను వేయాలని రైతులను కోరారు. అధికారులు మండలలా వారీగా,గ్రామాల వారీగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మరియు PACS చైర్మన్ ధర్మవరం రంగారెడ్డి గారు,జడ్పీటీసీ హనుమంత రెడ్డి గారు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గిడ్డ రెడ్డి గారు,సర్పంచ్ వీరన్న యాదవ్ గారు,సర్పంచ్ షేక్ పల్లి రవీందర్ రెడ్డి గారు,పుటాన్ దొడ్డి మహేశ్వర్ రెడ్డి గారు,జింకల పల్లి రాంరెడ్డి గారు,తిమ్మాపురం నారాయణ గారు,జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ నాయక్ గారు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

హైదరాబాద్ లోని మంత్రి గారి నివాసంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితాఇంద్ర రెడ్డి గారిని కలిసి అలంపూర్ పట్టణంలో డిగ్రీ కళాశాలను మంజూరు చెయ్యాలని కోరిన అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.యం.అబ్రహం గారు

బడ్జెట్ సమావేశం

అలంపూర్ మున్సిపాలిటీలో జరిగిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనా ఎమ్మెల్యే అబ్రహం గారు

వడ్డేపల్లి మున్సిపాలిటీ లో జరిగిన మున్సిపాలిటీ బడ్జెట్ మీటింగ్ కు ముఖ్య అతిధి గా హాజరైన ఎమ్మెల్యే అబ్రహం గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని, చెట్లు తల్లి లాంటివి కాబట్టి వాటిని పెంచి సంరక్షించాలని 10% బడ్జెట్ చెట్లను సంరక్షించడానికి ఉపయోగించుకోవాలని కోరారు

}
1948

Born in Vallur

}
1974

Completed MBBS

from Osmania Medical College, Hyderabad

}

Doctor

General Physician

}

Joined in the TDP

}

Joined in the INC

}
2009-2014

MLA

Alampur Constituency from the INC.

}

Joined in the TRS

}
2018

MLA

Alampur Constituency from the TRS