Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page

Uriti. Govindu (Lucky Govind)

94th Ward Party Leader, Purushothapuram, Pendurthi, Visakhapatnam, Andhra Pradesh, JSP.

 

Lucky Govind is an Indian Politician and 94th Ward Party Leader of Purushothapuram Village of Visakhapatnam District from the Political Party JSP.

EARLY LIFE AND EDUCATION:

On the 22nd of February 1991, Lucky Govind was born to the couple Mr.Uriti Pyadayya and Mrs. Uriti Tatalamma in the Village of Purushothapuram in Pendurthi Mandal of Visakhapatnam District in the Indian State of Andhra Pradesh.

In the year 2006, Lucky Govind acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Mallunaidupalem in Visakhapatnam and completed his Intermediate course in 2008 from Government Junior College placed at Pendurthi.

Lucky Govind attained his Graduation in 2011 from Mahati Degree College situated at Visakhapatnam and finished his Post Graduation of M.B.A in 2013 from VIMT College resided at Dakamarri Village at Vizianagaram.

EARLY CAREER IN POLITICS:

In ahead of time, Lucky Govind commenced his political career at a very young age through the JanaSena Party(JSP) in 2020, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service.

As being a part of JSP, He expresses keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

Lucky Govind has been representing the JSP as a Party Leader for 94th Ward in Purushothapuram Village since 2020 and contributing to the development of society since the day he joined the party, by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Since the day of joining the Party till now, he has been using all his resources for the people and pursuing his happy life of public welfare and briefly outlining and following the rules and regulations for the betterment of the party as well as the welfare of the people.

Party Activities:

  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • He informs the people and party workers that it is the 0 budget political policies run by Pawan Kalyan
  • Protests are being held on behalf of the JSP party strongly condemning and opposing the decisions of the three capitals.
  • Lucky Govind will always be there for the JSP party workers in case of any mishap, providing them with appropriate assistance and encouragement.
  • He briefed the youth on the development programs being carried out by the JanaSena Party and encouraged the youth to join the party by informing them that the JanaSena Party has decided to do zero-budget politics.
  • JanaSena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • He responds to any grievances raised by the people in the village and brings them to the notice of the concerned authorities or ministers and works towards a speedy solution.

Social&Developmental Activities:

  • Lucky Govind has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • Lucky Govind mainly focused on issues related to students like Fee reimbursement, Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainages, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during the financial crises.
  • Lucky Govind laid a big platform for the bright future of the students by organizing an awareness seminar to inform them about the importance of education in School.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • In some areas where there is a shortage of water for the people, Chalivendram is established every year during the summer to provide water.
  • He fights over the problems of the people, for the welfare of the people and many of the colony’s development programs were a resounding success.
  • For the hefty price of the crops grown by the farmer, Lucky Govind worked hard for the welfare of the farmers during his reign.

Pandemic Services:

  • Lucky Govind came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Lucky Govind came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • Lucky Govind also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people and constantly available mainly to the poorest people in the zone.

H.No: 1-60, Village: Purushothapuram, Mandal&Constituency: Pendurthi, District: Visakhapatnam, State: Andhra Pradesh, Zipcode: 530051.

Email: [email protected]

Mobile: 91545 76758, 91775 61278.

Recent Activities

అయ్యప్ప స్వామి పూజ

94 th వార్డ్ పురుషోత్తపురం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి పటం పూజ చేయించుకుని శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ దుర్గమ్మ శ్రీ శివయ్య ల ఆశీస్సులతో పురుషోత్తపురం లోని అయ్యప్ప స్వాములు కి మరియు భవానీలకు శివయ్య ల కు కైంకరం ఏర్పాటు చేసిన లక్కీ గోవింద్ గారు.

ఓటు

మొదటి ఓటు జనసేన గ్లాస్ గుర్తుకు వేద్దాం 94 వ వార్డు పురుషోత్తపురం గవర్నమెంట్ స్కూల్ వద్ద 159 160 161 పోలింగ్ బూతులుకు సంబంధించి BLO లతో మాట్లాడి కొత్త ఓట్లను చేర్పించడం జరుగుతుంది.

ఉత్తరాంధ్ర జనసైన్యం నాల్గవ ఏట అడగుపెట్టిన సందర్భంగా

ఉత్తరాంధ్ర జనసైన్యం నాల్గవ ఏట అడగుపెట్టిన సందర్భంగా విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులు కంబాల మహేష్ గారి కృషిని అభినందిస్తూ తమ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

చేర్చ

పెందుర్తి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు శ్రీ బండారు సత్య నారాయణ మూర్తి గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారి ఇంటిలో మర్యాద పూర్వకంగా కలిసి పెందుర్తి నియోజకవర్గం లో వైసీపీ ప్రభుత్వా న్ని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యచరణను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని దానిపై చర్చించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి టిడిపి నేత బండారు సత్యనారాయణ గారు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ గారు.

మన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పులగాలి పాలెం దారి లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజా అకాడమీ ని ప్రారంభోత్సవం చేసిన ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు. ఈ కార్యక్రమంలో రాజా అకాడమీ సభ్యులతోపాటు పెందుర్తి నాయకులు పిన్నింటి పార్వతి గారు, కంచిపాటి మధుగారు, జుత్తాడ శ్రీనివాసరావు గారు, డి బి ఎల్ సంతోష్ గారు, చైతన్య మోటూరి గారు, లక్కీ గోవింద్ గారు, మెండ సతీష్ గారు,గండ్రేడ్డి రమేష్ గారు, దూది శివ గారు, కొత్తపల్లి సాయి గారు మరియు జన సైనికులు పాల్గొన్నారు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన పెందుర్తి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు పెందుర్తి జనసేన నాయకులు సేనపతి శేఖర్ గారు మామిడి శంకర్రావు గారు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది

పుట్టినరోజు వేడుకలు

సుజాతనగర్ 97th వార్డ్ జనసేన పార్టీ నాయకులు వంగపండు శేఖర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదుల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది

విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం

పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం నాయుడుపాలెం మరియు ముత్యాలమ్మపాలెం గ్రామపంచాయతీ పరిధిలో హనుమాన్ నగర్ వద్ద తేది: 12/06/2023 సోమవారం నాడు శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో Gvmc 94 th వార్డ్ జనసేన పార్టీ నాయకులు ఉరిటి లక్కి గోవింద్ గారు పాల్గొన్నాడo జరగింది .

95 వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడుగారి అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మిరెడ్డి శివ శంకర్రావు గారు, రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు గారు మరియు స్థానిక జనసేన నాయకులు సేనాపతి సోమశేఖర్ గారు పాల్గొన్నారు.ఈ ఫిర్యాదు సారాంశం వారం రోజులలో అక్రమంగా కడుతున్న కాంప్లెక్స్ ను నేలమట్టాం చేయకపోతే జనసేన పార్టీ తరఫున విస్తృత పోరాటం చేస్తామని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది.

ఏయూ వీసీని తక్షణమే రీ కాల్ చేయాలి. చెల్లని రిజిస్టర్ సంతకంతో జరుగుతున్న స్నాతకోత్సవాన్ని వాయిదా వేయాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ జనసేన పార్టీ నుండి పాల్గొన్న ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారు

పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం గోరపల్లి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి పండుగ మహోత్సవం సందర్భంగా స్థానిక నాయకులు గోరపల్లి మోహన్ స్వరూప్ మరియు అతని మిత్రబృందం ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ స్టేజ్ షో లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ Boddepalli Raghu గారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పెందుర్తి నియోజకవర్గ నాయకులు సేనాపతి శేఖర్ గారు, ఉరిటి లక్కిగోవింద్ గారు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ గారు, తనకాల శ్రీనివాస్ గారు, దార్ల సాయినాథ్ గారు,గారు నాగరాజు శేఖర్ మరియు జన సైనికులు పాల్గొన్నారు

జనసేన పార్టీ నిర్వహించిన రణస్థలంలో యువశక్తి భారీ బహిరంగ సభకు వాలంటరీ కమిటీ మెంబర్ గా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త మా గురువర్యులు శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారికి అలాగే యువశక్తి కార్యక్రమంలో ఫుడ్ కమిటీ హెడ్గా నాకు బాధ్యతలు అప్పగించిన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr శ్రీ పంచకర్ల సందీప్ గారికి నాతోపాటు కష్టపడి పనిచేసిన ప్రతి వాలంటీర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా

13 జనవరి 2023 జనసేన పార్టీ తరపు నుంచి సంక్రాంతి సంబరాల్లో భాగంగా 94 వ వార్డు పురుషోత్తపురం గ్రామంలో శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ గారు మరియు శ్రీమతి ఉరిటి లీలా దేవి గారి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి గారు, శివశంకర గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు, పరవాడ మండలం రావాడ సర్పంచ్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు శ్రీ మోటూరి సన్యాసి నాయుడు గారు పెందుర్తి జనసేన పార్టీ నాయకులు సేనాపతి శేఖర్ గారు శివకృష్ణ గారు, జుత్తాడ శ్రీనివాస్ గారు, నరేష్ గారు, శివాజీ గారు, రాము గారు , శివ గారు అలాగే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ ప్రసాద్ గారు పెందుర్తి నియోజకవర్గం వీర మహిళలు శ్రీమతి పిన్నింటి పార్వతి గారు శ్రీమతి నాగ సుధా గారు జన సైనికులు 94 వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..

మీటింగ్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరగబోతున్న యువశక్తి బహిరంగ సభకు సంబంధించిన వాలంటరీ కమిటీ మీటింగ్ లో వాలంటరీ కమిటీ కన్వీనర్ పంచకర్ల సందీప్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కు భీమిలి జనసేన పార్టీ ఆఫీసులో పాల్గొనడం జరిగింది.

ధర్నా

వ వార్డు పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు పెన్షన్ నిలిపివేస్తూ తాత్కాలికి నోటీసులను ఇచ్చినందుకు జనసేన పార్టీ తరఫునుంచి ధర్నా చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.

వన భోజనం కార్యక్రమం

విశాఖపట్నం జిల్లా యాదవ్ సంఘము ఆధ్వర్యంలో మధురు వాడ దగ్గర శిల్ప రామ్ లో వన భోజనం కార్యక్రమం లో భాగంగా పెందుర్తి మండలం పరిధి లో ఉన్న యాదవ్ కుటుంబం సభ్యులు అందరూ

జయంతి

 జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి పుట్టినరోజు వేడుకలులో మరియు జనసేన పెందుర్తి మండల జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా పెందుర్తి మండల జనసేన టీం తరుపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

సహాయం

జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గోవింద్ గారి కోసం వారి వంతు క్రౌడ్ ఫండింగ్ వంతుగా 5005 రూపాయలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువర్యులు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి చేతుల మీదుగా ఫోన్ పే చేయడం జరిగింది గోవిందు గారి సేన కోసం వారి వంతుగా గోవిందు గారు భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది.

అన్నదానం

చిన్నముషిడివాడ వినాయకుని మండపం దగ్గర అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ్మిరెడ్డి శివశంకర్ గారితో పాటు పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుక

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా ఎస్.ఆర్ పురం, పురుషోత్తపురం, గిరిప్రకాష్ నగర్, కార్మిక నగర్, సరీపల్లి లో కేక్ కటింగ్, బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉరిటి లక్కీ గోవింద్ గారు ఏర్పాటు చేశారు.

పార్టీ ఆఫీస్ ఓపెనింగ్

సారిపల్లి లో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లో లక్కీ గోవిందు గారు పాల్గొన్నారు.

మట్టి వినాయకుని పంపిణీ

జనసేన పార్టీ 94వ వార్డ్ పెందుర్తి నియోజకవర్గం ఉరిటి లక్కీ గోవింద్ గారు, ఉరిటి లీలాదేవి గారు, 94వ వార్డు నాయకులు వీర మహిళలు జనసైనికులు ఆధ్వర్యంలో 200 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

రక్తదాన శిబిరం

ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారితో S.r పురం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన గోవింద్ గారు..

పరిశీలన

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారికి పెందుర్తి నియోజకవర్గం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరిశీలన

పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 15 16 17 తేదీల్లో, 3వ రోజులో భాగంగా 17 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాడైపోయిన రోడ్లను, పరిశీలించి డిజిటల్ క్యాంపెనింగ్ని చేయమన్నారు.. కావున పెందుర్తి నియోజకవర్గం లో పురుషోత్తపురం, కృష్ణరాయపురం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కంఫర్ట్ హౌస్, సుందర్ నగర్ కాలనీ, లో ఉన్న రోడ్లను, పరిశీలించి,
గుడ్ మార్నింగ్ సార్ అని నినాదం పలకడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లో 94వ జనసేన నాయకులు ఉరిటి లక్కీ గోవింద్ గారు, చందు గారు, వెంకటేష్ గారు , నర్సింగరావు గారు, శేఖర్ గారు , గోపాల్ గారు, హర్షవర్ధన్ గారు, తరుణ్ గారు, ప్రకాష్ గారు జనసైనికులు పాల్గొన్నారు.

స్ప్రే

గిరి ప్రదక్షణ కి వచ్చిన భక్తులకి కాళ్లు నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్ప్రే చేయడం జరిగింది.

 

పార్టీలో చేరిక

పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకై ఆయనతో నడవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో గుర్రంపాలెం జనసైనికులు 20 మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉరిటి లక్కీ గోవింద్ గారు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

పెందుర్తి నియోజకవర్గం జనసైనికులు పార్టీలో చేరికలు పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకై ఆయనతో నడవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో గుర్రంపాలెం జనసైనికులు 20 మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

స్ప్రే

గిరి ప్రదక్షణ కి వచ్చిన భక్తులకి కాళ్లు నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్ప్రే చేయడం జరిగింది.

ప్రసాద వితరణ కార్యక్రమం

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి చేతుల మీదగా పెందుర్తి నియోజకవర్గం టీం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం 93 వ వార్డు ప్రహ్లాదపురంలో నిర్వహించడం జరుగుతుంది.

కంప్లైంట్

జీవీఎంసీ జోన్.8 ఆఫీస్ కి 94 వార్డ్ 95 వార్డ్ లో ఉన్న అధికార పార్టీ వి వున్న బ్యానర్స్ ను తీసివేయమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పార్టీల వారివి బ్యానర్స్ తీసేటప్పుడు అధికారి పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే మిగతా పార్టీ వాళ్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ విషయంపై జోనల్ కమిషనర్ మేడం పాజిటివ్ గా స్పందించడం జరిగింది.

జనసైనికుల ఆత్మీయ కలయిక

జనసేన పార్టీ 94 వ వార్డు వేపగుంట జనసైనికుల ఆత్మీయ కలయిక…….#ముఖ్యఅతిథిగా విచ్చేసి న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త గురువర్యులు Siva Sankara Rao Tammireddy శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు

94 వ వార్డు బలోపేతానికి……. అడహార్ కమిటీని నియమించడం జరిగింది…. సభ్యులుగా శ్రీమతి పిన్నింటి పార్వతి గారు, శ్రీ జుత్తాడ శ్రీనివాస్ గారు, శ్రీ మోటూరి చైతన్య గారు, శ్రీ పిల్ల నరేష్ పాత్రుడు గార్లను ఎన్నుకున్నారు…. ఈ కార్యక్రమంలో 94 వ వార్డు జనసేన నాయకులు శ్రీ తనకాల శ్రీనివాస్ గారు, శ్రీ దార్ల సాయినాథ్ గారు, శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ గారు మరియు వార్డు జన సైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగినది

GVMC 22వ వార్డు కార్పొరేటర్ జోన్ -3లో Murthy Yadav పీతల మూర్తి యాదవ్ గారి, ఆమరణ నిరాహార దీక్ష కు సంగీభావం తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో 95వార్డ్ నాయకులు, కంచిపాటి మధుగారు, బలగ వైకుంఠరావు గారు, మెండా సతీష్ గారు, 88వార్డు నాయకులు, వబ్బిన శ్రీకాంత్ గారు, 94 వ వార్డు, నాయకులు ఉరిటి. లక్కీ గోవింద్ గారు పాల్గొన్నారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని… ఇలాంటి జన్మ దినాలు మరెన్నో జరుపుకోవాలని, మనసారా కోరుకుంటూ……. Boddepalli Raghu గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లక్కీ గోవింద్ గారు

జనసేన పార్టీ నరవ గ్రామం, 88 వార్డు నాయకులు యానపు అప్పలరాజు పుత్రుడు చి|| సుభాష్ గారి మొదట జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు తో పాటు వెళ్ళి ఆశీర్వదించడం జరిగింది…

జనసేన పార్టీ సబ్బవరం పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మరియు జనసేన నాయకులు గోవింద్ గారిని ఆహ్వానించినటువంటి సబ్బవరం జనసేన పార్టీ నాయకులు మామిడి శంకర్రావు గారు, కనకరాజు గారు, రవి గారికి మరియు జన సైనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..

కిట్ల పంపిణి

GVMC 94th Ward పురుషోత్తపురం గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ క్రియశీలక సభ్యుత్వా కిట్ల పంపిణి కార్యక్రమం చేయటం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ప్రతి విషయంలో నాకు సపోర్ట్ గా ఉండే జన సైనికుడు శ్రీను దాకారపు గారు, శ్రీను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి లక్కీ గోవింద్ గారి అధ్వర్యంలో కేక్ కటింగ్ చేయించడం జరగింది.

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకై పని చేస్తున్న లక్కీ గోవింద్ గారు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం నా జీవితంలో మర్చిపోలేనిది… శివశంకర్ గారు చేతుల మీదగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తన అభిప్రాయం తెలియజేయడం జరిగింది..

 

జనసేన పార్టీ కల్చరల్ ప్రోగ్రాం

వెదుళ్ళ నరవ గ్రామ దేవత పండుగ సందర్భంగా జనసేన పార్టీ కల్చరల్ ప్రోగ్రాం జరుపబడింది. ఈ కార్యక్రమంలో ముక్క శ్రీనివాస్ గారు, వార్డు అధ్యక్షులు వబ్చిన శ్రీకాంత్ గారి ఆహ్వానం తో పాల్గొనడం జరిగింది.

 

గొరపల్లి అమ్మ వారి పండుగ సందర్భంగా గ్రామ జనసేన పార్టీ నాయకులు మోహన్ స్వరూప్ ఆహ్వానం మేరకు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర గారు మరియు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది..

 

నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు కార్యక్రమం

నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో హామీ పత్రం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని సచివాలయం సిబ్బందిని సచివాలయం అడ్మిన్ గారిని లక్కీ గోవింద్ గారు కలిసి అడగటం జరిగింది. దీనికి అడ్మిన్ ప్రీతం గారు స్పందించి మరొకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసి సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది.. హామీ పత్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేంతవరకు జనసేన పార్టీ తరపు నుంచి కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకులు లక్కి గోవింద్ గారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు జన సైనికులు పాల్గొనడం జరిగింది..

పెందుర్తి సన్రైజ్ రెస్టారెంట్ ప్రారంభించిన తమ్మి రెడ్డి శివ శంకర్ గారితో లక్కీ గోవింద్ గారు..

జనసేన పార్టీ విజయనగరం MP candidate ముక్క శ్రీనివాస్ అన్న గారితో లక్కీ గోవింద్ గారు..

సభ్యుత్వా కిట్ల పంపిణి కార్యక్రమం లో భాగంగా ..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త Siva Sankara Rao Tammireddy శ్రీ తమ్మీరెడ్డి శివశంకర్ గారు ఆదేశాలు అనుశ్రం ఈరోజు GVMC 94th Ward పురుషోత్తపురం గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ క్రియశీలక సభ్యుత్వా కిట్ల పంపిణి కార్యక్రమం చేయటం జరిగింది ..✊✊

నూతన ఓటు నమోదు కార్యక్రమం

94 th వార్డ్ వేపగుంట జంక్షన్ లో నూతన ఓటు నమోదు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

మీటింగ్

ఉమ్మడి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం జరిగే వనభోజనం కార్యక్రమానికి సంబంధించి పెందుర్తి మండలం నుంచి అయితి సింహాచలం గారు, చందక చలపతి గారు, మామిడి దుర్గాప్రసాద్ గారు, కాగిత ఎర్ని బాబు గారు, ఉరిటి. లక్కీ గోవింద్ గారు, గొంప రాజు గారు, మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

పెందుర్తి నియోజకవర్గం నరవ 88వ వార్డ్ ముఖ్య నాయకులు వబ్బిన శ్రీకాంత్ గారు కళ్యాణమండపన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికి తలపెట్టిన 24గంటల నిరాహార దీక్షకీ 94th ward పెందుర్తి నియోజకవర్గం నాయకులు ఉరిటి లక్కీ గోవింద్ గారు సంఘిబావం తెలిపడం జరిగిందీ

పెందుర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త తమ్మీరెడ్డి శివశంకర్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

సింహాద్రి అప్పన్న చందనోత్సవం లోని భాగంగా.. ఏడాదికి ఒకే ఒక్కసారి…. స్వామివారు నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు సాక్షాత్కరించే….ఈ తేదీని పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గ జనసేన శ్రేణులు ప్రసాద మరియు మజ్జిగ వితరణ సత్కార్యన్నికి శ్రీకారం చుట్టి!…….ఎంతో……భక్తి & శ్రద్ధలతో……ఆనందోత్సాహాలతో….కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.

ధన్యవాదాలు

అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన ఇటువంటి కృష్ణరాయపురం జనసేన పార్టీ నాయకులు బలగా వైకుంఠ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

గుడి ఓపెనింగ్

బొడ్డునాయుడుపాలెం గ్రామంలోని రామాలయం గుడి ఓపెనింగ్ కి జనసేన పార్టీ ప్రథాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర గారు తో పలుగున్నడం జరిగింది

జనసేన పార్టీ చలివేంద్రం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి ఆదేశాలతో శ్రీరామ నవమి సందర్భంగా, ఉరిటి లక్కీ గోవింద్ గారు , వీర మహిళా ఉరిటి లీలా దేవి గారు మరియు పురుషోత్తపురం జనసేన నాయకులు జనసైనికులు అద్వర్యం లో పురుషోత్తపురం నందు జనసేన పార్టీ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పటు చెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

వేపగుంట 94 వ వార్డు ముత్యాలమ్మ తల్లి పండగ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు మరియు 33 వ వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ బిశెట్టి వసంతలక్ష్మి గారిని కలవడం జరిగింది.

ఆహ్వానం

చిన్నముసిడివాడ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారిని స్థానిక జనసేన నాయకుల ఆహ్వానం మేరకు విచ్చేసి దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ గారు డాక్టర్ సెల్ చైర్మన్ బోడ్డేపల్లి రఘు గారు ఉత్తర నియోజకవర్గం జనసేన నాయకులు బొగ్గు శ్రీను గారు మరియు పెందుర్తి జనసేన నాయకులు, జనసైనికులు.

కలిసిన సందర్భంలో

వేపగుంట 94 వ వార్డు ముత్యాలమ్మ తల్లి పండగ సందర్భంగా బొడ్డేపల్లి జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ రఘు గారిని కలవడం జరిగింది.

అక్రమ అరెస్ట్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శివ శంకర్ తమ్మిరెడ్డి గౌరవ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి పిలుపుమేరకు చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.

క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

పెందుర్తి నియోజకవర్గం 88 వ వార్డ్ E గంగవరం జనసేన పార్టీ నాయకులు జనసైనికుల తో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శంకర్ గారితో పాటు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా.. జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి పిలుపు మేరకు తమ్మి రెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలోఈరోజు విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర గా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

కృతజ్ఞతలు

సబ్బవరం మరియు పెందుర్తి మండలం 5 యువతలకి GNM స్టూడెంట్స్ కి ప్రోత్సహిస్తూ ఇంటెన్షిప్ కు సహకారం అందిస్తున్న జనసేన పార్టీ డాక్టర్ సెల్ ఛైర్మన్ బొడ్డేపల్లి రాఘు గారు(సురక్ష హాస్పిటల్ MD) అడిగిన వెంటనే సహాయం అందించిన రఘుకీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజెయ్యడం జరిగింది.

ఆలయ 18వ వార్షికోత్సవ మహోత్సవం

పెందుర్తి నియోజకవర్గం94 వ వార్డు లో గల ఆర్ ఆర్ వి పురం గ్రామంలో శ్రీ సీతారాముల వారి ఆలయ 18వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా స్థానిక జనసేన నాయకులు జుత్తాడ శ్రీనివాస రావు గారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని అలయకమిటివరు మరియు ఆలయఅర్చకులువారు దివనలు శ్రీ రాములు వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 

అక్రమ అరెస్ట్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శివ శంకర్ తమ్మిరెడ్డి గౌరవ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి పిలుపుమేరకు చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. 

క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

పెందుర్తి నియోజకవర్గం 88 వ వార్డ్ E గంగవరం జనసేన పార్టీ నాయకులు జనసైనికుల తో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శంకర్ గారితో పాటు పాల్గొనడం జరిగింది

జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

ఉరిటి లక్కీ గోవింద్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఉరిటి లక్కీ గోవింద్ మరియు వీర మహిళ ఉరిటి లీలా దేవి గారు పురుషోత్తపురం జనసేన పార్టీ నాయకులు జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ తమ్మి రెడ్డి శివశంకర్ గారి చేతుల మీదగా 94వ వార్డు పెందుర్తి నియోజకవర్గం పురుషోత్తపురం గ్రామంలో జనసేన ఉరిటి లక్కీ గోవింద్ క్రికెట్ ఛాంపియన్షిప్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో తేదీ 21-02 – 2022 నా శివశంకర్ గారి చేతుల మీదగా ఫస్ట్ సెకండ్ మరియు బెస్ట్ బ్యాట్స్ మాన్ అండ్ బెస్ట్ బౌలర్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది

రౌండ్ టేబుల్ సమావేశం

పెందుర్తి నియోజకవర్గం నీ విశాఖపట్నం జిల్లాలో ఉంచాలని జనసేన పార్టీ జనరల్ సెక్రెటర్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. 

మేమరాండం అందజేత

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనలు మరియు పెందుర్తి నియోజకవర్గ ప్రజలు సూచనల మేరకు పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లా లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ మల్లికార్జున గారికి జనసేన పార్టీ తరఫున మేమరాండం ఇవ్వడం జరిగింది. 

గణతంత్ర దినోత్సవ వేడుకలు

73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర రావు గారి అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.

విస్తృత స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ పాల్గొనడం జరిగింది

73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన గోవిందు గారు..

క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతు జనసేన పార్టీ నాయకులంతా కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించడం జరిగింది. 

నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు

పెందుర్తి నియోజకవర్గం 94 th ward పురుషోత్తపురం జనసేన పార్టీ నూతన సంవత్సర దినోత్సవ వేడుకలలో మహిళలు, యూత్ జనసైనికులు పాల్గొనడం జరిగింది.

ఆత్మీయత కలయిక

9 డిసెంబర్ 2021 ఆదివారం ఉదయం 9 గంటల నుండి జనసేన ప్రధాన కార్యదర్శి గారు గౌరవ శ్రీ తమ్మి రెడ్డి శంకర్ గారు అధ్యక్షతన పెందుర్తి నియోజకవర్గ జనసేన కుటుంబీకులు ఆత్మీయత కలయిక సబ్బవరం మండలం దేవిపురం లో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి యొక్క సన్నిధిలో పిక్నిక్ ఏర్పాటు చేయడమైనది.

ఆహ్వనం

పెందుర్తి నియోజకవర్గం జనసేన కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కు ఆహ్వానించడానికి పురుషోత్తపురంలో పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. 

ఇంటింటికి వెళ్లి పర్యవేక్షణ

94 వార్డ్ పెందుర్తి నియోజకవర్గం డిసెంబర్ 11 శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పురుషోత్తపురంలో ఇంటింటికి వెళ్లి EKYC, పెన్షన్ అలాగే వ్యాక్సినేషన్ పూర్తి అయిందా లేదా ఇంకా సమస్యలు గురించి తెలుసుకోవడానికి పురుషోత్తపురంలో ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు శేఖర్, కృష్ణ,కళ్యాణ్, గోపాల్, శ్రావణ్, శ్రీను, బంగార్రాజు, తరుణ్, వంశీ, సూరిబాబు, వెంకటేష్ , ఎర్ని రాజు, ఈశ్వరరావు, నవీన్, సాయి, కనకరాజు,అందరూ పాల్గొన్నారు.

ఉచిత మెడికల్ క్యాంప్

94వ వార్డ్ పెందుర్తి నియోజకవర్గం ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రంతో నవంబర్ 28 న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కై జనసేన పార్టీ తరపు నుంచి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో బిపి మరియు షుగర్ టెస్ట్ లు అలాగే బరువు కూడా చెక్ చేయడం జరిగింది. 200 మందికి ఈ టెస్ట్ లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు లక్కీ గోవింద్ గారు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

కొవ్వొత్తులతో నివాళులు

పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కిందటి నెల అక్టోబర్ 31వ తేదీన నిర్వాసితులకు అండగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ నిర్వాసితులకు అండగా నిలబడి వాళ్లకు భరోసా కల్పించి, వారం రోజులలోగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. గడిచి వారం రోజులు అయినా గాని ఈరోజు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు కావున మరల ఉద్యోగులకు అండగా మేమున్నామని తెలియపరుస్తూ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో అమృత రావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి 32 మంది ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. 

సమస్యల పరిష్కార కోసం

జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పురుషోత్తపురం 94వ వార్డు సమస్యల గురుంచి చర్చించి సత్వర పరిష్కారం చూపమని విన్నావించుకోవడం జరిగింది.

జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా

స్టీల్ ప్లాంట్ కొరకు

స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పురుషోత్తపురం జన సైనికులు బాధ్యతగా స్టీల్ ప్లాంట్ కు తరలి వెళ్తున్న పెందుర్తి నియోజకవర్గం 94 వ వార్డు పురుషోత్తపురం జనసైనికులు. 

ప్రెస్ మీట్

శ్రీ శివ శంకరరావు తమ్మిరెడ్డి గారి అధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం, వేపగుంట లో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు చేస్తున్న కార్మికులకు అండగా  31న విశాఖ స్టీల్ ప్లాంట్ జంక్షన్ నందు భారీ బహిరంగ సభ కార్యక్రమం మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

పాదయాత్ర

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పాదయాత్ర చేస్తున్న జన సైనికులకు పురుషోత్తపురంలో లక్కీ గోవింద్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది. పురుషోత్తపురం జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొని వాళ్ళ మద్దతును తెలియజేయడం జరిగింది. 

కరపత్రాలు విడుదల

పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు అక్టోబర్ 31 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరుపుతున్న సభను విజయవంతం చేయాలని జనసైనికులు ను యువతను కోరడం జరిగింది. అలాగే కరపత్రాలు ను రిలీజ్ చేయడం జరగింది. 

కరపత్రాల పంపిణీ

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీతమ్మిరెడ్డి శివశంకర్ గారి సూచన మేరకు పెందుర్తి నియోజకవర్గం 94 వ వార్డు పురుషోత్తపురం గ్రామాల్లో ఇంటింటికి పాంప్లెట్స్ పంచడం జరిగింది. అక్టోబర్ 31 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు మద్దతు తెలిపి స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరడం జరిగింది.

On the Occasion of Meeting with Eminent Leaders

విశాఖపట్నం మేయర్ మర్యాదపూర్వకంగా కలిసిన పురుషోత్తపురం 94వ వార్డ్ జనసేన పార్టీ నాయకులు ఉరిటి గోవిందు గారు.

జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లక్కీ గోవింద్ గారు.

జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారిని గౌరవపూర్వకముగా కలిసిన లక్కీ గోవింద్ గారు.

జి వి ఎం సి 33వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ వసంతలక్ష్మి గారు తో కలిసి ఉరిటి గోవింద్ గారు.

RECENT ACTIVITIES

Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page
Uriti. Govindu (Lucky Govind) | 94th Ward Party Leader | Purushothapuram | the Leaders Page

Party Activities

Party and Social Activities

ఉరిటి గోవింద్ లక్కీ గారి జన్మదిన వేడుకలు

సన్మానం

పురుషోత్తపురం గ్రామం పైడితల్లమ్మ పండగ (మరువారం)సందర్భంగా తల్లమ్మ ఉరిటి అప్పయమ్మ గారికి మరియు గ్రామ పోతురాజు సీర అప్పలనాయుడు గారికి సన్మానం చేయడం జరగింది

ఆర్థిక సహాయం

నరవ గ్రేటర్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం , 94వ వార్డు , పురుషోత్తపురం గ్రామంలో బొబ్బిలి శంకర్ గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్తున్నారని గ్రామ పెద్దలు జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి గోవింద్ లక్కీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో వెంటనే స్పందించి జనసేన పార్టీ నాయకులు గోవింద్ గారు 10000/- రూపాయల ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది.

శుభాకాంక్షలు

జనసేన పార్టీ Gvmc ఫ్లోర్ లీడర్ రూమ్ ప్రారంభోత్సవం లో Gvmc ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ వసంత లక్ష్మి గార్కి Gvmc డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ గోవింద రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మట్టి వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని పురుషోత్తపురం పరిధిలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది. 

స్వాగతం

ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు జన సైనికులకు ఐదు లక్షలు విరాళం జనసేన పార్టీ తరుపున ఆర్థికసహాయాన్ని ఆ కుటుంబానికి అందజేయుటకు విశాఖపట్నం కు విచ్చేస్తున్న శ్రీ గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి స్వాగతం పలుకుతున్న జనసేన నాయకులు. 

చలివేంద్రం

పురుషోత్తపురం హనుమాన్ టెంపుల్ వద్ద వాహనదారులకు మరియు బాటసారులకు దప్పిక తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది

శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి పుట్టినరోజు వేడుక

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి పుట్టినరోజు సంబరాల్లో చివరగా కేక్ కటింగ్ జరిగింది.

జన్మదిన వేడుకలు

జనసేన పెందుర్తి జనసైనికులు చైతన్య మోటూరి గారు, దార్ల సాయినాథ్ గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ శివ శంకరరావు తమ్మిరెడ్డి గారి జన్మదిన వేడుకలు వేపగుంట లో గ్రేషియాస్ చిల్డ్రన్ హోమ్ లో ఘనంగా జరిగాయి. 

మొక్కల పంపిణీ

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు అటువంటి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు పుట్టినరోజుసందర్భంగా పెందుర్తి నియోజకవర్గం 94 వార్డ్ పురుషోత్తపురం గ్రామంలో ఇంటింటికి జామి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

జనసేన పార్టీ ఉరిటి గోవింద్ (లక్కీ) గారు, పురుషోత్త పురం గ్రామంలో గులాబ్ తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడినవారికి కిరాణా సరుకులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం 94వ వార్డు వీర మహిళ శ్రీమతి పిన్నింటి పార్వతి గారు మరియు తనకల శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది

క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం నృత్య కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శివ శంకరరావు తమ్మిరెడ్డి గారు, డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు చేతులమీదుగా 95 వార్డు నాయకులు శ్రీ జనసేన మధు గారు అధ్యక్షతన పెందుర్తి నియోజకవర్గం, పోరులుపాలెం గ్రామంలో ప్రారంభించడం జరిగింది..

రోడ్ల మరమ్మత్తులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రమదానం రోడ్లు మరమ్మత్తులు పెందుర్తి నియోజవర్గం సుజాతనగర్ లో ఈ కార్యక్రమం జరగ బడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. 

News Paper Clippings

Pamphlets

Video Clippings

}
22-02-1991

Born in Purushothapuram Village

of Visakhapatnam

}
2005-2006

Studied SSC Standard

from Zilla Parishad High School, Mallunaidupalem

}
2007-2008

Completed Intermediate

from Government Junior College, Pendurthi

}
2011

Attained Graduation

from Mahati Degree College, Visakhapatnam

}
2013

Finished Post Graduation

from VIMT College, Dakamarri

}
2020

Joined in the JanaSena

}
2020

Active Member

of JSP

}
2020-Till Now

94th Ward Party Leader

of Purushothapuram, JSP