Uradi Ramreddy

Uradi Ramreddy

Sarpanch, Rudravaram, Vemulawada, Rajanna Sircilla, Telangana, TRS

 

Uradi Ramreddy is an Indeed Politician of the TRS Political Party and Sarpanch from Rudravaram Village of Vemulawada, in Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 10th of January 1970, Ramreddy was born to the couple Mr Uradi Balreddy and Mrs Uradi Gangavva and raised in Rudravaram Village of Rajanna Sircilla district in the Indian State of Telangana.

In 1984, Ramreddy obtained his Primary Education from Government High School at Vemulawada and completed his Intermediate from Arts & Commerce Junior  College at Karimnagar, Telangana, in 1989.

Later in 1992, he graduated with a degree from SSR Government Arts & Science College at Karimnagar, Telangana and continued his Post Graduation (M.com) from Osmania University in Telangana in 1994.

DEMOCRATIC CAREER IN INC –

Many political leaders among them influenced Ramreddy are Late Sri. Rajiv Gandhi and Sri Late YS. Rajasekhara Reddy is prominent. Ramreddy is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 1996, Ramreddy commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Ramreddy expressed keen interest and performed every activity to recognize the respective party.

EARLY YEARS IN YSRCP-

In 2011, Ramreddy joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), founded by the currently designated Chief Minister of Andhra Pradesh and President of YSRCP, YS Jagan Mohan Reddy.

Since joining, he has been working incredibly as a YSRCP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to the community.

His constant attention and pure dedication to service led to his promotion to the District Committee Member of Karimnagar from YSRCP to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

As a Lakkamari Kapu Sangham District President of Rajanna Sircilla in 2018, he demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit.

Since the beginning of his career as a politician, he has worked extensively for the village’s success, fully committed to the party’s and society’s prosperity and devoting passionate service to society through his roles.

CAREER IN TRS-

In 2019, he was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekhar Rao, founder of Telangana Rashtra Samithi (TRS)  and an Indian politician serving as the first and current Chief Minister of Telangana.

As a part of TRS, he expresses keen interest. He performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and for the respective party’s recognition.

As a Mandal President of Sarpanches Forum in 2019, he evidenced his commitment to the people by continuously working for their well-being and college development and exerting great effort for their advantage.

With the idea of ​​providing services to people even diplomatically, Ramreddy served as the District Vice President of the Sarpanches Forum in Rajanna Sircilla from TRS. He performed very hard for the party’s victory.

To broaden his services to Level, he was elected independently to the honorary position of Village Sarpanch of Rudravaram in Vemulawada Mandal in 2019. This was made possible by his hard effort and participation in every activity.

Since the day he stepped into it, Srinu has worked above and beyond his means for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

HONORS & RECOGNITION’S –

In 2021, Ramreddy was honored for his selfless service to people. He received the Best Sarpanch Award at National Level from the Rudravaram Village and was praised for the work he has been serving the people.

Activities Performed by Uradi Ramreddy-

On behalf of the Lakkamaru Kapu Sangam Committee, Ram Reddy donated 50,000 to the family of Guda Kishan of Salakapuram village, who starved to death from a snake bite.

Sarpanch Rama Reddy of Vemulawada Rural created Palle Pragathi in a park in Rudravaram.

Ram Reddy, who helped in the establishment of Navagrahas in Rudravaram Temple, also actively participated in the Kalash Pratishta events at the nearby Pochamma and Hanuman temples.

As part of the Mana Uru – Mana Badi initiative, Ramreddy installed a dining hall and kitchen shades in the village of Rudravaram.

Village Development Activities-

  • He carried out his responsibilities while looking after the welfare of the people in the village
  • and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • Ramreddy has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers, and has performed many social movements in the town, such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Ramreddy organizes a blood donation camp and an Annadanam event in his hometown to celebrate the birthdays of political leaders.
  • Many service activities were organized, such as providing blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and they helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. His services were not limited to the village’s people but extended to the district’s population.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

Rentless Struggle for Development of Village

Since he took up the responsibilities as Rudravaram Sarpanch in 2019, Uradi Ramreddy is striving to change his village into a model village. Prioritizing sanitation and greenery (Harita Haram), helped it be on the first rows in its implementation. He molded it into an ideal Village in the state. Ramreddy saw that bore wells are drilled in the village to avoid water scarcity for irrigation. With CC Roads laid, greenery and sanitation, he made Rudravaram a jewel of Telangana.

Ramreddy made his mark on the political arena and became a role model to other sarpanches in the Village.

Services Rendered During The Pandemic Covid:

  • Ramreddy sneaked toward helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Ramreddy assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the village people’s protection, sodium hypochlorite solution was sprayed all around the village to exterminate the corona infection.
  • During the Corona pandemic, he helped the poor by freely distributing masks and sanitizers. Ramreddy supported the families, who died accidentally in the village, and helped them get financial assistance from Lakkamari Kapu Sangham.

HNO: 2-58, Colony: R & R Colony, Road No: 06, Village: Rudravaram, Mandal: Vemulawada, District: Rajanna Sircilla, Constituency: Vemulawada, State: Telangana, Pincode: 505302

Email: uradiramreddy@gmail.com

Mobile No: 9440820824

 

Overview of Mr Uradi Ramreddy
Full Name Uradi Ramreddy
Date of Birth 10-01-1970
Birth Place Rudravaram
Qualification Post Graduation
Nationality Indian
Father Name Mr Uradi Balreddy
Mother Name Mrs Uradi Gangavva
Constituency Vemulawada
Community
Lakkamari Kapu Sangham
Designation District President
Permanent/ Residential Address Rudravaram, Vemulawada, Rajanna Sircilla, Telangana
Mobile Number 9440820824

Mr Uradi Ramreddy

A visionary, challenge-driven Uradi Ramreddy is one young Man who ushered a new era in Telangana politics. An ordinary person, he boldly stepped into politics and dashed ahead. From the head of a village (village sarpanch) to a crucial leader in a national party, his journey is nothing but historical.

Ramreddy is an enthusiastic and forthright person who is continuously looking for new methods to expand his experiences. He’s a contingency who lives on new discoveries and experiences.
His ambition to enter politics and serve the people in a humble way has been implanted in his thoughts since he was a child. He enters politics at such a young age and earns the people’s affection by fearlessly forging ahead in the face of any deception.

Awards & Honors

సన్మానం

లక్కమారి కాపు సంఘం రుద్రవరం, నాగరాజు గారి ఆధ్వర్యంలో లక్కమారి కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఊరడి రాంరెడ్డి గారు జాతీయ ఉత్తమ సర్పంచ్ గా ఢిల్లీ లో అవార్డు అందుకున్న సందర్భంగా లక్కమారి కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కులసంఘం అధ్యక్షులకు సంఘం పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

జయంతి సందర్భంగా

స్వర్గీయ చేన్నమానేని రాజేశ్వర్ రావు గారి 7వ శత జయంతి సందర్భంగా వాలి బాల్ పోటీలు ముగింపు ఉచవాల సందర్భంగా గౌరవ MLA రమేష్ బాబు గారు ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది.

సన్మానం

జాతీయ స్థాయి లో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సందర్బంగా రుద్రవరం సర్పంచ్ ఊరడి రాంరెడ్డి ని జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి గారు, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు గారు, జడ్పీటీసీ మ్యాకల రవి గారు, వైస్ ఎంపీపీ RC రావు గారు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు అధికారులు వేములవాడ మండల పరిషత్ లో సన్మానించడం జరిగింది, సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ సన్మానం చేసిన వారందరికీ పేరు పేరు న కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ అవార్డు రావడం లో సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు

అవార్డు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి చేతుల మీదుగా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు ఎమ్యెల్యే గారి సమక్షంలో ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ సర్పంచ్ అవార్డు ను రాంరెడ్డి గారికి అందజేయడం జరిగింది.

ఉత్తమ సర్పంచ్ అవార్డు

రుద్రవరం గ్రామం నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్న సర్పంచ్ రాంరెడ్డి గారు.

Recent Activities

జయంతి సందర్భం గా

స్వర్గీయ చేన్నమానేని రాజేశ్వర్ రావు గారి 7వ శత జయంతి సందర్భం గా వాలి బల్ పోటీలు పెట్టడం జరిగింది ఈ సందర్భం గా గౌరవ MLA రమేష్ బాబు గారు మాట్లాడటం జరిగింది

సన్మానం

లక్కమారి కాపు సంఘం రుద్రవరం ఆధ్వర్యంలో లక్కమారి కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఊరడి రాంరెడ్డి గారిని జాతీయ ఉత్తమ సర్పంచ్ గా ఢిల్లీ లో అవార్డు అందుకున్న సందర్భంగా లక్కమారి కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కులసంఘం అధ్యక్షులకు సంఘం పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు

శుభాకాంక్షలు

మిడ్ మానేరు ముద్దుబిడ్డ యువకుడు నిస్వార్థపరుడు ప్రజాసేవె లక్ష్యంగా పనిచేస్తున్న రుద్రవరం సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి గారికి నేషనల్ ఉత్తమ సర్పంచి అవార్డు ఢిల్లీలో అందుకున్నందుకు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా ఉత్తమ సర్పంచ్ గా అవార్డు తీసుకొని గ్రామానికి ఎనలేని సేవ చేస్తున్న రామ్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన లక్కమారి కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్ గారు.

జయంతి వేడుకలు

రుద్రవరం లో సర్ధార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆర్థిక సహాయం

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపురం గ్రామానికి చెందిన గూడ కిషన్ వయసు 37 సంవత్సరంలో పాముకాటుతో మృతి చెందిన కుటుంబానికి లక్క మారు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున 50,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇతనికి ఒక కూతురు ఒక కుమారుడు భార్య ఉన్నారు కూతురు 9వ తరగతి కుమారుడు ఏడవ తరగతి చదువుతున్నారు వీరికి ఉండడానికి ఇల్లు కూడా లేదు వ్యవసాయ భూమి కూడా లేదు. ఈ కుటుంబానికి ప్రభుత్వపరంగా ఐదు లక్షల 4000 ఇంటి నిర్మాణానికి ఇవ్వాల్సిందిగా కూతురు కుమారునికి విద్యాపరంగా సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లక్కమారి కాపు సంఘం అధ్యక్షులు గొనె శ్రీనివాస్ గారు, గౌరవాధ్యక్షులు మంద రాజమల్లు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూస రవీందర్ గారు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఊరడి రాంరెడ్డి గారు, టీచర్ ఊరడి రవి గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కడుదుల తిరుపతి జిల్లా కార్యదర్శి అనుముల రాజు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవం

రుద్రవరం లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రామిరెడ్డి గారు.

కలశ ప్రతిష్ట

రుద్రవరం లో నవగ్రహాల ప్రతిష్ట, పోచమ్మ గుడి పై కలశ ప్రతిష్ట మరియు హనుమాన్ దేవాలయం పై కలశ ప్రతిష్ట,చేయడం జరిగింది. 🙏

రిప్రెసెంటేషన్

మిడ్ మానేరు ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలపై పురపాలక, ఐటీ మంత్రి వర్యులు KTR గారికి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

రుద్రవరం లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం కు పూలమాల వేయడం జరిగింది.

గృహప్రవేశం కార్యక్రమం

బావమరిది మహేందర్ రెడ్డి చేర్యాల లో నూతన గృహప్రవేశం కార్యక్రమం సందర్భంగా.

వర్ధంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రతిష్టాపన

పెద్దమ్మ దుర్గమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రాంరీడ్డి గారు.

అభినందనలు

బీసీ కమిషన్ చేర్మెన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారు మరియు మెంబర్ లు ప్రమాణ స్వీకారానికి హాజరై వారిని అభినందించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

సహాయం

కరోనా బాధితుల గురించి ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్కమారి కాపు సంఘం అద్వర్యం లో 3,45,000/- Rs పంచాయతీరాజ్ శాఖా మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి హైదరాబాద్ లో వారిని కలిసి అందజేయడం జరిగింది.

జయంతి

మహాత్మా జ్యోతి బా పూలే గారి 194 వ జయంతి సందర్బంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

విరాళం

అయోధ్య రామాలయ నిర్మాణం కొరకు రుద్రవరం గ్రామం లో 1,00,016/- ఒక లక్ష పదహారు రూపాయలు విరాళాలు సేకరించి రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్,ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, సింగిల్ విండో డైరెకర్ లు, ప్రజాప్రతినిధులు,రామ సేతు కార్యకర్తలు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ప్రారంభోత్సవం

రుద్రవరం లో గ్రామ పంచాయతీ కి ఎదురుగా మెడికల్ షాపు ప్రారంభించడం జరిగింది.

జయంతి

రుద్రవరం గ్రామం లో sc (మాదిగ) కమ్యూనిటీ కి ఎమ్మెల్యే గారి నిధుల తో కమిటీ హాల్ కొరకు భూమి పూజ మరియు సావిత్రి భాయీ పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

బంద్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేకబిల్లు ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పిలుపు మేరకు, ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు బంద్ లో పాల్గొనడం జరిగింది.

వర్ధంతి సందర్బంగా

రుద్రవరం లో BR అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ప్రచారం

GHMC ఎన్నిక సందర్భంగా 122 డివిజన్లో అభ్యర్థి రోజా రంగారావు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న రుద్రారవం గ్రామా సర్పంచ్ రాంరెడ్డి గారు మరియు పార్టీ నాయకులు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

చెక్కులు అందజేత

రుద్రవరం గ్రామంలో ముక్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎంపీపీ ,జడ్పీటీసీ ,సర్పంచ్ ,ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులు,మండల పార్టీ అద్యక్షలు, గ్రామశాఖ అధ్యక్షులు ,కార్యకర్తల ఆధ్వర్యంలో కూరపాటి గణేష్, భవాని చిట్టిబాబు కు ఇవ్వడం జరిగింది.

గ్రామసభ

రుద్రవరం లో సర్పంచ్ అధ్యక్షత న గ్రామసభ పాల్గొన్న ప్రజలు,ప్రజా ప్రతినిధులు.

నిర్మాణం

రుద్రవరం లో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం 114 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్పంచ్ గారికి అందజేశారు,దినీని NPDCL వారికి అందజేశారు,ఇట్టి కార్యక్రమంలో జడ్పీటీసీ, సెస్ డైరెక్టర్,ఎంపీటీసీ,ఉపసర్పంచ్ ,మార్కెట్ కమిటీ వైస్ చెర్మెన్,వార్డ్ సభ్యులు ,Trs గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

రేన్ కోట్లు పంపిణీ

రుద్రవరం లో పారిశుద్ధ్య కార్మికుల కు సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో రేన్ కోట్లు,,గన్ బూట్లు, హ్యాండ్ గ్లౌజులు, డ్రెస్ కోడ్ జాకెట్లు ఇవ్వడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్, ఎంపీటీసీ ,వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రుద్రవరం లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులకు,మహానియులకు ఘనంగా స్మరిస్తూ నివాళులు అర్పించడం జరిగింది .

మిటింగ్

సర్పంచ్ గారి అద్వర్యంలొ మిటింగ్ ఎర్పాటు చేయడం జరిగింది. పం క్షన్ హాల్ వద్ద హనుమాన్ పొచమ్మ గుడి లెక్కలు మరియు 2.బుక్కులు మరియు రశీదు బుక్కులు రశిదులు పాలకవర్గం ఎం.పి.టి.సి గ్రామప్రజలు గ్రామపెద్దలు మాజి ప్రజాప్రతినిదుల అద్వర్యంలొ సర్పంచ్ వూరడి రాం రెడ్డి గారికి పైతెలిపినవి అప్పచెప్పడం జరిగినది…

జయంతి సందర్భంగా

నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యం రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత,ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారికి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలపడం జరిగింది.

సన్మానం

MEO కోయల్కర్ సురేష్ గారు పదవి విరమణ చేస్తున్న సందర్బంగా వారికి సన్మానం చేయడం జరిగింది.

బియ్యము, కందిపప్పు పంపిణి

కరోనా నేపథ్యం లో రుద్రవరంలో ఉచిత బియ్యము, కందిపప్పు పంపిణి ప్రారంభించడం జరిగింది.ఈత చెట్లకు గుంతలు,ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు, డ్రయినేజి క్లీనింగ్ చేస్తున్న పరిశుద్ధ కార్మికులు.

సందర్శన

రుద్రవరం లో వడ్లకొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జడ్పీ చేర్ పర్సన్ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, PACS చేర్మెన్ గారు, సర్పంచ్ గారు,సెస్ director గారు,PACS డైరెక్టర్ లు, AO గారు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల పంపిణి

రుద్రవరం లో 60 నిరుపేద కుటుంబాలకు TRS పార్టీ తరపున బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, PACS చేర్మెన్, ఉపసర్పంచ్,ముఖ్య అతిధిగా జడ్పీటీసీ మ్యాకల రవి గారు,వార్డ్ సభ్యులు, PACS డైరెక్టర్లుకార్యకర్తలు పాల్గొన్నారు.

కరోనా టెంపరేచర్ టెస్టింగ్

మధ్యప్రదేశ్ కు చెందిన వలస కార్మికులకు కరోనా టెంపరేచర్ టెస్టింగులు చేశారు, వారికి సర్పంచ్ రాంరెడ్డి గారు భోజనం ఏర్పాట్లు చేశారు. 

ప్రారంభోత్సవం

రుద్రవరంలో కట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ నీలకొండ అరుణ రాఘవరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

సందర్శన

మిడిమానేరు సందర్శించిన ఎం ఎల్ ఏ రమేష్ బాబు గారి దంపతులతో కలిసి రాంరీడ్డి గారు సందర్శించడం జరిగింది. 

జన్మదినం సందర్బంగా

మన తెలంగాణా రాష్ట్ర సాధకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి మొక్కల పంపిణి చేయడం జరిగింది.

భూమి పూజ

వైకుంఠ ధామం కు రుద్రవరం లో భూమి పూజ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్, ఎంపీపీ , జడ్పీటీసీ, ఎంపీటీసీ ,ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు , మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు అధికారులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు .

శుభాకాంక్షలు

ఎమ్యెల్యే రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

రుద్రవరం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జాతీయ జండా ను ఎగురవేయడం జరిగింది.

సంబరాలు

సర్పంచులుగా సంవత్సరం పూర్తయిన సందర్బంగా మండల పరిషత్ లో కేక్ కట్ చేస్తున్న సర్పంచులు జడ్పీటీసీ ఎంపీటీసీ లు.

ట్రాక్టర్ కీ అందజేత

పంచాయతీరాజ్ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎం ఎల్ ఏ రమేష్ బాబు గారు, జిల్లా పరిషత్ చేర్ పర్సన్ చేతుల మీదుగా ట్రాక్టర్ కీ అందజేయడం జరిగింది.

బతుకమ్మ, దసరా సందర్భంగా

రుద్రవరం గ్రామం లో డప్పు కళాకారులకు సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారు స్వంత ఖర్చులతో బతుకమ్మ, దసరా సందర్భంగా 12 మందికి డ్రెస్సులు (కోడ్) అందచేయడం జరిగింది.

సహాయం

కరోనా బాధితుల గురించి ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్కమారి కాపు సంఘం అద్వర్యం లో 3,45,000/- Rs పంచాయతీరాజ్ శాఖా మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి హైదరాబాద్ లో వారిని కలిసి అందజేయడం జరిగింది.

 Pandemic Services 

హైపో క్లోరైడ్ స్ప్రే పిచికారీ

గ్రామం లో కరోనా కేసులు పెరుగుచున్నందున 2 వ సారి గ్రామం లో హైపో క్లోరైడ్ స్ప్రే చేపించడం జరిగింది, అలాగే గ్రామం పంచాయతీ చెప్పగానే హోటల్ లు, కురకాయల దుకాణాలు, కటింగ్ షాపులు, స్వచ్చందంగా బంద్ చేసినందుకు గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

కొవాక్సీన్

2వ డోస్ కొవాక్సీన్ చేర్యాల లో తీసుకోవడం జరిగింది.

కోవిడ్ టీకా

రుద్రవరం గ్రామంలో కోవిడ్ టీకాలు వేయిస్తున్న రుద్రవరం సర్పంచ్ రాంరెడ్డి గారు.

పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

మాస్కుల పంపిణీ

రుద్రవరం లో ప్రతిమ పౌండేషన్ సౌజన్యం తో 200 మాస్కులు గ్రామ పంచాయతీ వద్ద పంపిణీ చేయడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

కరోనా వైరస్ గురించి రుద్రవరం గ్రామ ముఖ్య కూడళ్లలో అవగాహన స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, ప్రతి ఒక్కరు మాస్కులు కట్టుకోవాలని, బయట అనవసరంగా తిరుగవద్దని తెలియజేయడం జరిగింది.

మాస్కులు అందజేత

రుద్రవరం గ్రామం లో పారిశుద్ద కార్మికులకు సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారు బట్టల సబ్బులు, స్నానం సబ్బులు , డెట్టాల్, మాస్కులు , గ్లౌజులు అందజేశారు.

బియ్యం అందజేత

రుద్రవరం గ్రామం లో ఆంద్రప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు పనిలేక పస్తులుంటున్నారని తెలిసి సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారు 50కిలోల బియ్యం వారికి ఇవ్వడం జరిగింది.

కృతఙ్ఞతలు

రుద్రవరం గ్రామం లో రాజస్థాన్ వలస కార్మికులకు వేములవాడ CI శ్రీధర్ గారు గోధుమ పిండి , పప్పు అందజేశారు, RMP గాలిపెల్లి రవి గారు 1000/- నగదు అందజేశారు. కూలీలు కృతఙ్ఞతలు తెలిపారు .

బియ్యం అందజేత

రుద్రవరం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారని తెలిసి సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారు 50కిలోల బియ్యం వారికి ఇవ్వడం జరిగింది.

Village Development Activities

సీసీ రోడ్ నిర్మాణం

ఎల్లమ్మ గుడి నుండి మాఢేల్లేశ్వర స్వామి గుడి వరకు సీసీ రోడ్ పూర్తి చేయడం జరిగింది.

రోడ్ నిర్మాణం

ఎం ఎల్ ఏ శ్రీ చెన్నమనేని రమేష్ బాబుగారి సహకారం తో బతుకమ్మ తెప్ప వద్ద నుండి స్మశాన వాటిక వరకు NREGS 9లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణం చేయడం జరుగుతుంది.

గ్రామాభివృద్ధి కార్యక్రమం

పల్లె ప్రకృతి వనం నుండి కత్తి కనుకయ్య గారి ఇంటి ముందు ఉన్న పెద్ద వరకు పెద్ద మోరి (డ్రైనేజీ) పూర్తి చేయడం జరిగింది.

కరెంట్ స్తంబాలు ఏర్పాటు

రుద్రవరం లో స్మశాన వాటిక వద్ద కరెంట్ స్తంబాలు వేయించిన సర్పంచ్ రాంరెడ్డి గారు.

జన్మదినం సందర్బంగా

ఐటీ, పురపాలక శాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్బంగా మొక్కలు నాటడం జరిగింది.

వివరణ

రుద్రవరం లో పల్లె ప్రగతి పచ్చదనాన్ని వివరిస్తున్న రుద్రవరం సర్పంచ్ ఊరడి రాంరెడ్డి గారు.

సిమెంట్ దిమ్మె ఏర్పాటు

రుద్రవరం గ్రామం లో రోడ్లకు నెంబర్ లు వేసిన సిమెంట్ దిమ్మె సూచికలు ఏర్పాటు చేయడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చెంద్రశేకర్ రావు గారి 68 వ జన్మదిన సందర్బంగా మొక్కలు నాటి కేక్ కట్ చేయడం జరిగింది.

ఫర్టిలైజర్

ఈత మొక్కలకు రుద్రవరం రాంరెడ్డి గారు ఫర్టిలైజర్ వేయడం జరిగింది.

సందర్శన

రుద్రవరం పల్లెప్రకృతి వనం ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, Dpo,Drda Pd, ఎంపీడీఓ, mpo, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

సందర్శన

రుద్రవరం పల్లెప్రకృతి వనం ను సందర్శించిన జడ్పీటీసీ మ్యాకల రవి గారు, అనుపురం సర్పంచ్ కొండపల్లి వెంకటరమణ రావు గారు, రుద్రవరం సర్పంచ్ ఊరడి రాంరెడ్డి.

వాటర్ ప్లాంట్ ఏర్పాటు

రుద్రవరం లో బొడ్డు రాయి వద్ద వాటర్ ప్లాంట్ కు స్లాబ్ వేయించిన రుద్రవరం సర్పంచ్ రాంరెడ్డి గారు.

గడ్డి తొలిగింపు

పల్లె ప్రకృతి వనం లో గడ్డి తొలిగిస్తున్న రుద్రవరం సర్పంచ్ రాంరెడ్డి గారు మరియు గ్రామా ప్రజలు.

లైట్లు ఏర్పాటు

బతుకమ్మ పండుగ సందర్భంగా లైట్లు ఏర్పాటు చేయించిన రాంరెడ్డి గారు.

భూమి పూజ

రుద్రవరం గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ వేదిక కోసం భూమి పూజ చేయడం జరిగింది.

మొక్కలు నాటడం కార్యక్రమం

రుద్రవరం లో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ అధ్యక్షతన జరిగింది, ముఖ్య అతిధిగా ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు,ఎంపీటీసీ ,ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులు,ఉద్యోగులు ,ప్రజాప్రతినిధులు,మొక్కలకు డబ్బులు ఇచ్చిన దాతలు,యువత,మహిళలు పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమం

రుద్రవరం లో 6వ విడత హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఉరడి రాంరెడ్డి గారు.

పరిశీలన

డంపింగ్ యార్డ్ స్థల పరిశీలన చేసి కంపోస్ట్ షెడ్ కు ముగ్గు పోయడం జరిగింది.

పరిశీలన

రుద్రవరం స్కూల్ లో ఫ్లోరింగు బండను పరిశీలిస్తున్న ఆర్ బి DE సురేష్ బాబు గారితో సర్పంచ్ రాంరెడ్డి గారు, HM రాజేందర్ గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భోజనం పరిశీలన

స్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న రుద్రవరం సర్పంచ్ రాంరెడ్డి గారు.

Party & Social Activities 

In the News

Videos

}
10-01-1970

Born in Rudravaram

Vemulawada, Rajanna Sircilla

}
1984

Studied Schooling

from Government High School, Rudravaram

}
1989

Completed Intermediate

from Arts & Commerce Junior College, Karimnagar

}
1992

Finished Graduation

from SSR Government Arts & Science College, karimnagar

}
1994

Attained M.com

from Osmania University, Hyderabad

}
1996

Joined in the INC

}
1996

Party Activist

from INC

}
2011

Joined in the YSRCP

}
2011

Party Activist

from YSRCP

}

District Committee Member

from YSRCP, Rajanna Sircilla

}
Since -2018

District President

from Lakkamari Kapu Sangham, Rajanna Sircilla

}
2019

Joined in the TRS

}
2019

Party Activist

from TRS

}
2019

Mandal President

from Sarpanches Forum, Vemulawada

}
2019

District Vice President

from Sarpanches Forum, Rajanna Sircilla

}
Since - 2021

Sarpanch

from TRS, Rudravaram