Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page

Uppari Aruna Narsimlu

Sarpanch, Pathur, Markook, Gajwel, Siddipet, Telangana, TRS

Uppari Aruna Narsimlu is the Sarpanch of Pathur village of Markook Mandal. She was born on 25-10-1996 to Narsimhulu and Nagamani in Chebarthy village. She completed SSC standard from ZP high school, Chebarthy in 2012. Aruna married Narsimhulu in 2014.

In 2019, she started her political journey with the Telangana Rashtra Samiti(TRS) party and elected as Sarpanch from Pathur village with a margin of 93 votes.

Recent Activities:

  • Aruna is a Social Activist. She participated in Haritha-Haram, Swacha Bharath programs in her village.
  • She helped to get pensions for the old age people. She distributed Masks, sanitizers, Vegetables, Rice to village people at the time of COVID-19 lockdown.
  • She conducted awareness programs to prevent seasonal diseases during the monsoon season.

Pathur (Village), Markook (Mandal), Gajwel (Constituency), Siddipet (District), Telangana (State)

Email: [email protected]

Contact Number: 91-9908865800

Recent Activities

ప్రారంభోత్సవం

 పాతూర్ గ్రామంలో మర్కుక్ మండల స్థాయి లో కబడ్డీ పోటీలు స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు మరియు పాములపర్తి సర్పంచ్ తిర్మల్ రెడ్డీ గర్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.. 

పూజ

 పాతూర్ గ్రామం లో శ్రీ దుర్గామాత నుతన గుడి లో పూజ చేస్తు కడప ఎక్కించడం జరిగింది.

కబడ్డీ పోటీలు

ఈరోజున పాతూర్ గ్రామంలో మర్కుక్ మండల స్థాయి లో కబడ్డీ పోటీలు స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు మరియు పాములపర్తి సర్పంచ్ తిర్మల్ రెడ్డీ గర్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది..

 

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర CM తలపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర పరెస్ట్ డెవలప్మెంట్ కార్పరేషన్ చేర్మన్ ప్రతాప్ రెడ్డీ గారి చేతుల మీదుగా పాతూరు గ్రామంలోని పెద్ద చెరువులో 87, 000వేల చేప పిల్లలను వదలడం జరగింది.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు, ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మంద నాగరాణి రమచెంద్రం, స్కూల్ చైర్మన్ బోయిని నర్సింలు, మచకర సంఘం అధ్యక్షులు ఉప్పరి కనకయ్య, గుర్రాల నర్సింలు, మరియు సభ్యులు గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు… 

వ్యాక్సినేషన్ కార్యక్రమం

పాతూరు గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 600 మందికి వ్యాక్సిన్ ను గ్రామ సర్పంచ్ అరుణ నర్సింలు ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనంలో చెప్పటడం జరిగింది. 

ఇంటింటికి మొక్కలు పంపిణీ

 పాతూరు గ్రామంలో హరితహరం లో భాగంగా ఇంటికి ఐదు మొక్కలు కార్యక్రమాo చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మహిళలకు మొక్కలు అందజేయడం జరిగింది 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పాతురు  గ్రామంలో మంద నర్సింలు 24,000/- రూ”, కొక్కొండ మహేందర్ 30,000/- రూ” గార్లకు సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను అందజేసిన  సర్పంచ్ అరుణ నర్సింలు. ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రo,  వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, ఉపసర్పంచ్  నాగరాణి రామచంద్రం, వార్డు మెంబర్ భాస్కర్, B కుమార్ గార్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఆశ వర్కర్స్ మాస్కుల పంపిణీ

గ్రామంలో కరోనా కష్ట కాలంలో ఆశ వర్కర్స్ ఎంతో కష్టపడుతున్నారు వారి సేవలను గుర్తించి వర్కి మార్కుక్ యూత్ ప్రెసిడెంట్ కుమ్మరి కర్ణకరు గారు 25Kg ల బియ్యం శానిటైజర్ మాస్కులు అందజేయడం జరిగింది..

గణతంత్ర దినోత్సవం

26-01-2021 రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది…

రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

వైభవంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరిపిస్తున్న ఉప్పరి అరుణ నరసింహులు గారు…

ఈరోజు21.12.2020 గజ్వేల్ పట్టణంలో షణ్ముఖ మాస్టర్ హాట్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి కి ఆహ్వానించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆంజనేయులు గారు మరియు ఇండియన్ కుంపు స్టేట్ మాస్టర్స్ పాల్గొనడం జరిగింది.

పాతురు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు మరియు వార్డ్ మెంబర్ ఆంజనేయులు డాక్టర్ రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్ ఓపెనైన తరుణంలో మార్కుక్ మండలం పాతూరు గ్రామంలో మొదటి రిజిస్ట్రేషన్ నమోదు అవ్వడం జరగింది అయొక్క డాక్యుమెంట్స్ నీ సర్పంచ్ మరియు MRO గారి చేతుల మీదుగా రైతుకి అందజేయడం జరిగింది.

భూమి పూజ

పాతురు గ్రామంలో నూతన దుగమ్మ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరగింది.

విజయ దశమి శుభాకాంక్షలు

విజయ దశమి రోజునీ పురస్కరించుకొని గ్రామంలో జమ్మి చెట్టు నీ ఇలా ముస్తాబు చేసాము దసర పండుగ చాలా బాగా విజయవంతం చేసుకున్నాం…

Party Activities

ఆకస్మిక తనిఖీ

మండల పరిధిలోని ఇప్పాలగూడెం పాతూరు గ్రామాల్లో హరితహారం లో నాటిన మొక్కలను ఆకస్మికంగా IFS అధికారి ప్రసాద్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణ చాల బాగా చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పాతూరు సర్పంచ్ ఉప్పరి అరుణ నరసింహులు, ఇప్పాలగూడెం సర్పంచ్ చాడ ప్రసన్న సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సన్మాన కార్యక్రమం

సావిత్రి బాయ్ పూలే జయంతి రోజున అవార్డు అందుకుంటున్న నర్సింలు గారు, మరియు నర్సింహులు గారిని సన్మానించిన SI గారు,  గ్రామ ప్రజలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అరుణ నర్సింలు గారు

అవార్డు అందుకుంటున్న నర్సింలు గారు

కరోనా మహమ్మారిని తరిమికొట్టే దిశగా

పాతూరు రైతు మార్కెట్ లో హరీష్ అన్న అదేశల మెరకు కూరగాయలు అమ్మే ప్రతి రైతుకు వేడి నీళ్లు అందించే దిశగా మార్కెట్ చేర్మన్ అన్నపూర్ణ శ్రీనివాసు మరియు స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు ప్లాస్కులు పంపిణీ చేయడం జరగింది తదనంతరం వేడి నీళ్ల ప్లాంట్ ఓపెనింగ్ చేయడం జరిగింది… కరోనా మహమ్మారిని తరిమికొట్టే దిశగా ప్రతి ఒక్కరు వేడి నీళ్లు తగలని తెలియజేయడం జరిగింది…..

గ్రామంలో పార్కు ఎర్పాటు చేయడానికి పెద్దమ్మ గుడి వద్ద స్థలాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ శాఖ ఆడిషనల్ కమిశ్నార్ రామారావు గారు Distik Dpo సురేశ్ బాబు గారు Drdo గోపాల్ రావు గారు Mpp పండు గౌడ్ Vice Mpp balreddy Apd కౌసల్యా దేవి గారు Mpdo అనురాధ గార్లు ఊరి ని సందర్శించినారు.. చాలాబాగుంది అని తెలియజేసారు..

జనవరి 26 రోజున సిద్దిపేట జిల్లాలో మార్కుకు మండల్ నుండి కాలాక్టర్. వెంకట్ రాంరెడ్డి మరియు జేడీపీ చేర్పర్సన్ రోజా శర్మ గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం జరిగింది…

సీఎం రిలీఫ్ ఫండ్

పాతూరు గ్రామంలో *కొక్కొండ కనకయ్య కుమారుడు చింటూ బ్రెయిన్ ట్యూమర్ వల్ల హాస్పిటల్ చేరడం జరిగింది వారికైనా ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకోగా 60000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు వారికి అందజేయడం జరగింది ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు ఎంపిపి పాండు గౌడ్ మండల పార్టీ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ,, సీనియర్ నాయకులు కుమార్, B.నర్సింలు, బోయిన కిష్టయ్య, ఉప సర్పంచ్ చంద్రం, వార్డ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.

Social Services

ఆర్థిక సహాయం

పాతూరు గ్రామం లో అనారోగ్యానికి గురై హాస్పటల్లో జాయిన్ అయిన వారికి ఆర్థిక సహాయంగా అరే మదు S/o మల్లయ్య గారికి 60,000/- రూ”ల CMRF చెక్ ను స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు మరియు ZPTC మంగమ్మ రామచంద్రం MPP పాండు గౌడ్,Vice Mpp బాల్ రెడ్డి స్కూల్ చైర్మన్ B.నర్సింలు, విలేజ్ ప్రెసిడెంట్ ఉప్పరి కృష్ణ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుర్రాల నర్సింలు మరియు గ్రామస్తులు యొక్క చెక్కును అందజేయడం జరిగింది

సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో

పాతూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ నర్సింలు గారు మరియు ఉపసర్పంచ్ మంద నాగరాణి రామచంద్రం , వార్డు మెంబర్లు కోబరికాయ కొట్టి సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం చేయడం జరిగింది..

పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో

ఈరోజు మ మార్కుక్ మండలం లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ నికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిన ఉప ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి మహమూద్ అలీ గారు మరియు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఈకార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి గారు సి పి జోయల్ డేవిస్ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి గారు మరియు మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

 మర్కూక్ మండల్. పాతురు గ్రామం పెద్ద చెరువులో ప్రభుత్వం తరఫున వచ్చిన 81000 వేల చేప పిల్లలను వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరుణ నర్సింలు మరియు ముదిరాజ్ సంఘం పెద్దలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది…

సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో

పాతూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ నర్సింలు గారు మరియు ఉపసర్పంచ్ మంద నాగరాణి రామచంద్రం , వార్డు మెంబర్లు కోబరికాయ కొట్టి సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం చేయడం జరిగింది..

జయంతి సందర్భంగా

పాతూరు గ్రామం లో జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ నర్సింలు, స్కూల్ చైర్మన్ నర్సింలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అరుణ నర్సింలు గారు మరియు పార్టీ నాయకులు

సహాయనిధి

పాతూరు గ్రామం లో గుంటుపల్లి అభినందన S/o నర్సింలు రక్త కణాలు ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిన అప్పుడు వారు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది 80,000రూ ల చెక్కు రావడం జరిగింది ఆ యొక్క చెక్కు స్థానిక సర్పంచ్ గారు అందజేయడం జరగింది 

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేస్తున్న నాయకులు

కొండపొచ్చమ్మ రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్ రావు గారు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు..

కళ్యాణ లక్ష్మి

కళ్యాణ లక్ష్మి పథకం కింద పాతూర్ గ్రామంలో గుర్రాల మానస, ఉప్పరి లావణ్య, బొయిని అనూష, మస్కురి అలివెని గార్లకి FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ అరుణ నర్సింలు, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,Mro. అరిఫ్ఫా,ఎంపీడీవో ఒబులేష్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

NewsPaper Clippings

Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
Uppari Aruna Narsimlu | Sarpanch | Pathur | Markook | Gajwel | TRS | the Leaders Page
}
25-10-1996

Born in Chebarthy

}
2012

Completed SSC

from ZP high school, Chebarthy

}
2019

Joined in the TRS

}
2019

Sarpanch

from Pathur village

}

Social Activist