Uppalapati Venkata Ramanamurthy Raju | MLA | Elamanchili | the Leaders Page

Uppalapati Venkata Ramanamurthy Raju

MLA, Elamanchili, Visakhapatnam, YSRCP, Andhra Pradesh.

 

Venkata Ramanamurthy Raju(Kanna Babu Raju) is a Member of the Legislative Assembly (MLA) of the Elamanchili Constituency of Visakhapatnam Dist.

He was born in 1954 to Rajan Raju in Seethammadara. He has completed Graduate B.Com From Amal College Anakapalli,1969-1972. He has his own Business.

He started his political journey with the Indian National Congress Party(INC). From 2004-2009, He was Served as MLA (Member of Legislative Assembly) of Elamanchili Constituency, Visakhapatnam Dist from the Congress Party.

From 2009-2014, He was Served as MLA (Member of Legislative Assembly) of Elamanchili Constituency, Visakhapatnam Dist from the Congress Party.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2019, He was elected as Member Legislative Assembly (MLA) of Elamanchili Constituency, Visakhapatnam from the YSRCP.

D.NO.1-59/2/5, Colony: A.S.R Nagar, Village: Seethammadhara, Mandal: Seethammadhara, District: Visakhapatnam, Constituency: Elamanchili, State: Andhra Pradesh, Pincode: 530013

Email: [email protected]

Contact : +91-9849777799

Recent Activities

వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో

మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని మన ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది ఈ కార్యక్రమాన్నికి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మండలాల వారీగా ఆయా మండలాల రైతులకు పెట్టుబడి సాయం సొమ్మును చెక్కుల రూపంలో అందించడం అయినది.

అచ్యుతాపురం APSEZ లోని ఏషియన్ పెయింట్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కంపెనీ యాజమాన్యాన్ని కలిసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాము ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు…

జయంతి సందర్భంగా

అహింసను ఆయుధంగా,సత్యాగ్రహాన్ని పోరాట పంథాగా ఎంచుకుని దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా భారత స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపి పరాయి పాలన దాస్య శృంఖలాల నుంచి భారత జాతికి విముక్తి కలిగించిన మహనీయుడు,జాతిపిత 150వ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి నా నిండైన నివాళులు.

Election Campaign

రాంబిల్లి మండలం వై లోవ, పెద్ద కలవలపల్లి, నేవీ కాలనీ, గోవిన్దపాలెం, లాలం కోడూరు, కృష్ణం పాలెం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించాము ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ ఈసారి తప్పకుండా జగనన్నకు అవకాశం ఇస్తామని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం చాలా సంతోషం…

ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.స్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నందు కలవడం అయినది.

పారిశుద్ధ్యం నిమిత్తం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం అచ్యుతాపురం లో నిర్వహించడం అయినది

అచ్యుతాపురం మండలం కూరగాయల మార్కెట్ ను పరిశీలించడం అయినది ఈ సమయంలో వ్యాపారస్తులు ఏర్పాటుచేసిన ధరల పట్టికను పరిశీలిస్తూ ఎవరైనా అధిక ధరలకు కూరగాయలను నమ్మిన చో వారిపై కఠిన చర్యలు తీసుకొన పడతాయి అని హెచ్చరించడం అయినది ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలకు ఎవరైనా అధిక ధరలకు కూరగాయలు అమ్మినచో వెంటనే తమకు తెలియ జేయాలని సూచించడమైనది…

 

ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు

ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో ఈరోజు ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు…

}
1954

Born in Seethammadara

Visakhapatnam

}
1969-1972

Graduate B.Com

 From Amal Collage Anakapalli

}

Business

}

Joined in the Congress Party

}
2004-2009

MLA

of Elamanchili Constituency, Visakhapatnam from the Congress Party

}
2009-2014

MLA

of Elamanchili Constituency, Visakhapatnam Dist from the Congress Party

}

Joined in the YSRCP

}
2019

MLA

of Elamanchili Constituency, Visakhapatnam Dist from the YSRCP