Unnamatla Prem Kumar | District Joint Secretary | Janasena | the Leaders Page

Unnamatla Prem Kumar

District Joint Secretary, West Godavari, Palakollu, Andhra Pradesh, JSP

 

Unnamatla Prem Kumar is an Indian Politician and District Joint Secretary from the Janasena Party of West Godavari district, Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION-

On 02nd February 1992, Prem Kumar was born and raised in kontheru Village of West Godavari District in the Indian state of Andhra Pradesh.

In 2007, Prem Kumar obtained his Secondary Board of Education from ZP High School, placed at kontheru, and in 2009, he completed his  Intermediate course from Government Junior College in Pulapally.

Later in the year 2011, Prem Kumar acquired graduation with a degree from YN Degree College at Narsapuram, Andhra Pradesh. In the year 2013, he accomplished B.Ed from Tanuku in Andhra Pradesh.

During the student phase, he shows solutions to every problem faced by the students by providing his support. He was designated as the Student Leader from Kontheru to serve the students and tackle the issues raised by executing his tasks effectively and adhering to the student policies and guidelines.

A JOURNEY IN POLITICS –

In 2009, Prem Kumar commenced his political career by joining the Praja Rajyam Party (PRP), which Chiranjeevi headed. He has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

As a part of PRP, In the following year i.e in 2009, Prem Kumar expressed a keen interest and performed every activity as a Yuvarajyam Wing Activist from PRP, Kontheru by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

Due to his dedication and commitment to the people in 2010, Prem Kumar was appointed as the Active Member from Rachayithala Forum. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

EARLY YEARS IN BJP-

Prem Kumar Joined the Bharatiya Janata Party (BJP) in 2012 and has been a Party Activist working all day for the party development by attending every scheduled meeting.

In 2012, he was appointed as the BJP Mandal General Secretary from Y. M Mandal,  Palakollu owing to his ideological commitment and great honesty, which enabled him to contribute to the welfare of society by performing his duties efficiently and by its rules and regulations.

CAREER IN JANASENA-

In 2014, Prem Kumar joined the Janasena Party, which Tollywood actor and politician Pawan Kalyan founded.

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of Janasena, Prem Kumar expressed a keen interest and performed every activity to recognize the respective party.

In recognition of his continued service, in 2014, the party not only promoted him to the position of Village President from Janasena of Kontheru but also increased his responsibilities to discharge his duties.

For his determination, he was promoted as the Mandal Co-ordinator of Palakollu to discharge his duties from 2016 only for the people’s good without compromising on the trust placed by the party.

In the year 2017, People appointed him as the Social Justice District Member from West Godavari for his sincerity and involvement in every activity and discharging his duties.

In 2018, Prem Kumar was appointed as the Narasapuram Parliament Executive Member of Narspuram, Andhra Pradesh from Janasena for his constant dedication and work.

In addition to his primary responsibilities, he was elected and served as the District Joint Secretary from 2020 for West Godavari from Janasena Party to ensure that the initial and subsequent tasks ran smoothly as a process of excessive commitments.

Since the beginning of his career as a politician, he has worked extensively for the success of the city, fully committed to the party’s and society’s prosperity and devoting passionate service to society through his roles.

CAREER IN THE COMMUNITY-

Prem Kumar has been accustomed to service since childhood. Beginning at a young age, he had a passion for working in public service. He also conducted many service programs while continuing his studies.

In 2017, he extended his service and work by Joining the Mala Ikya Vedika and further enhancing his responsibilities as a Parliament Incharge from Mala Ikya Vedika so that he could stay closer to the people and monitor their well-being every moment.

As an Active Member of the Rachayathala Forum, he worked to exceed his capabilities for Society’s advancement. He exerted much effort toward Society’s victory from the day he enrolled.

CAREER IN SOCIAL LIFE-

Prem Kumar has been accustomed to service since childhood. Beginning at a young age, he had a passion for working in public service. He also conducted many service programs while continuing his studies.

Prem Kumar is a staunch believer that every individual should engage in social work that builds a sense of patriotism in their souls. One should constantly try to influence people around one by emphasizing that one is indebted to society.

With the sole idea of helping the poor in all possible ways, Prem Kumar established a Foundation called Love People Foundation in 2011 and served as the Founder & Chairman of the respective foundation to serve the people in all ways by leading himself when they were in difficulty, and his pure sense of humor turned him as a great man with humanity.

Unnamatla Prem Kumar | District Joint Secretary | Janasena | the Leaders Page

 

Primary Objective: The Foundation’s foremost mission is to support those in need and assist them in every way possible. The Foundation is committed to making significant improvements in people’s lives. It aspires to “Promote humanity’s well-being” in all aspects.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

Vision: Currently Foundation wants to develop the village and serve the orphans, the elderly, and the homeless in the ashram so that everyone can live in the same place.

The mission of the Foundation is to “provide service to the people who need blood aid and help them in what we can,” with the ultimate goal of making India self-sufficient in blood through voluntary blood donation. The Foundation’s ultimate goal is to make significant strides toward enhancing the health of entire populations.

Prem Kumar donated blood to the extreme people in the Blood Donation Camp organized at kontheru of West Godavari district in Andhra Pradesh State.

Services Rendered through Love People-

  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Prem Kumar has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Prem Kumar primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • To help disadvantaged children further their education, he provides them with books, pencils, and clothing every year. He also provides them with financial assistance to ensure a bright future.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.,
  • Prem Kumar built a positive platform for the children’s bright futures by hosting an awareness session to educate them about the value of education in school.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During the Pandemic Covid-

  • Prem Kumar sneaked toward helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Prem Kumar assisted people by providing meals to them on following specific preventive measures.
  • For the village people’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 6-91, Village: kontheru, Mandal: Palakollu, District: West Godavari, Constituency: Palakollu, State: Andhra Pradesh, Pincode: 534260

Email: [email protected]

Mobile: 8978321087

 

 

Unnamatla Prem Kumar | District Joint Secretary | Janasena | the Leaders Page

LOVE PEOPLE FOUNDATION

The Love People Foundation (LPF) , which encompasses all humanitarian activities that serve the Poor and Needy, provides the perfect platform for many orphans to begin their existence with the prospect of a bright future. Numerous service initiatives have been conducted on behalf of the Foundation, and everyone appreciates the assistance of so many.

THE PRIMARY OBJECTIVE

The organization’s primary mission is to serve individuals in need of assistance and to support them in every conceivable way. The Foundation is committed to making a positive difference in people’s lives. Its mission is to Enhance the Well-Being of Mankind in all disciplines.

Unnamatla Prem Kumar | District Joint Secretary | Janasena | the Leaders Page

Those who come forth with compassion to serve and support the “LOVE PEOPLE FOUNDATION (LPF).”

Phonepay/Gpay: 8978321087

 

Unnamatla Prem Kumar | District Joint Secretary | Janasena | the Leaders Page

 BIOGRAPHY OF MR. UNNAMATLA PREM KUMAR

Full Name Unnamatla Prem Kumar
Date of Birth 02-02-1992
Birth Place kontheru
Qualification B.Ed
Nationality Indian
Foundation Name Love People Foundation (LPF)
Designation
Founder & Chairman
Profession
Politician
Political Party Janasena Party (JSP)
Designation District Joint Secretary
Permanent/ Residential Address kontheru, Palakollu, West Godavari, Andhra Pradesh
Mobile Number

8978321087

Recent Activities

జయంతి సందర్భంగా

అగ్రగన్యులు దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సాటివారికి సాయం కార్యక్రమం

ప్రతినెల జరిగే l. P. F గుప్పెడు బియ్యం సాటివారికి సాయం కార్యక్రమం – మార్చినెలలో జరగాల్సినది కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అందుకే ఈరోజుకి మార్చడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా ఈరోజు ఒక నిరుపేద స్త్రీకి బియ్యం కిరాణా సరుకులు కూరగాయలు ఓ చిన్న సాయం అందించిడం జరిగింది

జయంతి కార్యక్రమం

సంబుని చెరువు పార్క్ వద్ద నవచైతన్య యూత్ కోటా రత్నరాజు ఆధ్వర్యంలో జరిగిన డా. బి. ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ నాయకులు శ్రీ రావూరి సుధ గారితో కలసి పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్బంగా

పాలకొల్లు చిల్డ్రన్స్ హోమ్ లో మని గారి పుట్టినరోజు సందర్బంగా పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి 25 కేజీల బియ్యం, స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో లక్కొజు సాంబ శివ రావు గారు, లక్కొజు చిట్టి మని గారు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

విరాళం

ముస్లిం ప్రార్థన మందిరాలు, మౌలిక సదుపాయలు మొదలైన వాటికోసం విరాళం అందించిన జనసేనాని. ఈ కార్యక్రమంలో ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గం ఆధ్వర్యంలో డా. అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరిగింది. జిల్లా సెక్రటరి బోనం చినబాబు జిల్లా జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు , జిల్లా లీగల్ సెల్ నాయకులు అల్లు రాదాకృష్ణ , నియోజకవర్గ నాయకులు నల్ల మోతు ప్రసాద్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

అన్నసంతార్పణ కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం కొంతేరు గ్రామంలో గడిచిన ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో అన్నసంతార్పణ కార్యక్రమంలో జనసేన తరపున నాయకులను ఆహ్వానం, అతిద్యం మరియు చిరు సత్కారం చేయడం జరిగింది.

జనసేన కార్యక్రమం

జనం చెంతకు జనసేన వద్దిపర్రులో రెండవ రోజు విజయవంతంగా పూర్తి అవ్వడం జరిగింది.

రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం అబ్బిరాజు పాలెం లో జనసైనికుల ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

జనసేన కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం వేడంగి గ్రామంలో అద్భుతంగా జరిగిన జనం చెంతకు జనసేన కార్యక్రమం.

జనసేన కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం వేడంగి లో రెండవ రోజు కొనసాగిన జనం చెంతకు జనసేన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

బహు మానోత్సవ కార్యక్రమం

నాటకరంగ బహు మానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ విలన్ పాత్ర కు ప్రీం కుమార్ బహుమతి అందుకున్నారు.

జయంతి కార్యక్రమం

భగ్గేస్వరంలో జరిగిన డా. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

భోజనం

అనాధ ఆశ్రమంలో పిల్లలతో కలిసి భోజనం చేసిన జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు లవ్ పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు.

పరామర్శించించిన సందర్భంగా

మాజీ హోమ్ మినిష్టర్ చెగొండి హరీరామ జోగయ్య గారిని పరామర్శించించిన ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు.

జండా ఆవిష్కరణ

పాలకొల్లు నియోజకవర్గంలో నడిబొడ్డులో జనసేన పార్టీ ప్రారంభం రోజుల్లో జనసేన జెండా ఆవిష్కరించిన ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు. 

పిర్యాదు

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని పట్టణ నడిబొడ్డులో వీర మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని ఎవరో దుండగులు చింపివేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మరోసారి ఇలాంటి చర్యలు జరుగకుండా చర్యలు తీసుకోవలని CI అఖిల్ జామా గారిని SI ముత్యాల రావు గారిని కలసి వీర మహిళా విభాగం తరపున నేను,షేక్ వలియా బేగం గారు , మరియు దేవరపు ఝన్సీ గారితో కలసి వెళ్లి పిర్యాదు చేయడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

మిత్రుడు జనసేన యలమంచిలి మండల అధ్యక్షులు వరబాబు పుట్టినరోజు పార్టీ లో తోటి జనసైనికులతో కలసి పాల్గొనడం జరిగింది. పుట్టినరోజు బహుమతిగా పుస్తకాలు తెలుగు రాజ్యాంగం, పరిశుద్ధ గ్రంధం అందించడం జరిగింది.

పుట్టినరోజు సందర్బంగా

జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గం చించినాడ గ్రామంలో చించినాడ జనసైనికులు గుండు మోగుల మోహన్ రామ్ కి అధ్యక్షతన చించినాడ జనసైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా గ్రామంలో డెంగ్యూ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న అరుంధతి పేట వాస్తవ్యులకు ఫ్రూట్స్, బ్రేడ్ పంపిణి చేశారు.

భోజనాలు అందజేత

పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు టౌన్ నాయకులు బిట్టా లక్ష్మి నారాయణ గారు, యాళ్ల రవీంద్ర నాయుడు గారు, కాశెట్టి సురేంద్ర గారు, నల్ల మోతు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

రక్తదానం

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకుడు ప్రేమ్ కుమార్ గారి అధ్యక్షతన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఇనుకొండ రమేష్ గారు మరియు గ్రామ కమిటీ నాయకులు జనసైనికులు నియోజకవర్గ జనసైనికులు సుమారు 30 మంది రక్తదానం చేయడం జరిగింది.

స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గం మేడపాడు స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలలో ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ లో గల జాతీయ నాయకుల విగ్రహాలకు వీర మహిళలు మరియు జనసేన నాయకులతో కలసి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం లో జనం చెంతకు జనసేన కార్యక్రమం రూపకల్పన ముఖ్యనాయకుల అభిప్రాయాల సేకరణ మరియు చర్చ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వెంకటేష్ గారి అధ్యక్షతన జిల్లా సెక్రటరీ బోనం చినబాబు గారు, ప్రేమ్ కుమార్ గారు, మరియు నియోజకవర్గ ముఖ్యనాయకులు కలసి పెనుమదం పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

మంచి నీటి చెరువు, ఫిల్టర్ బెడ్ లు శుభ్రపరచి గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని ఇవ్వాలని కోరుతూ కొంతేరు జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది.

శుభాకాంక్షలు

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, కొంతేరు జనసైన్యంలో నాయకులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బిర్యానీ పంపిణీ

జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఏనుగువాని లంక జనసేన సర్పంచ్ వార్డు నంబర్స్ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో వరద బాధితులకు బిర్యానీ పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించిన గ్రామ అధ్యక్షులు రమేష్ గారికి సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్ కి ముక్యంగా జనసైనికులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ధన్యవాదములు

పాలకొల్లు నియోజకవర్గం వీరమహిళా విభాగం ముఖ్య సమావేశానికి విచ్చేసిన స్టేట్ జాయింట్ సెక్రటరీ శాంతిప్రియా గారికి జిల్లా కో-ఆర్డినేటర్స్ కాట్నం విశాలి గారికి,మధు లత గారికి కృతజ్ఞతలు. వీర మహిళా విభాగం మీటింగ్ ను విజయవంతంగా నడిపించిన రియా గారికి, పద్మజ గారికి, ఝాన్సీ గార్లకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీటింగ్ హాజరైన మహిళా సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డు మెంబర్లకు మరియు వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

GoodMorningCMSir కార్యక్రమం

GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో పలుచోట్ల గుంతల రోడ్లను సీఎం గారి దృష్టికి చేరేలా వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోతుందని దయచేసి నియోజకవర్గం రోడ్లు మారమ్మత్తులు అయినా చేయించండి అంటూ విన్నవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ గారు, పోడూరు మండల అధ్యక్షులు పీతాని వెంకి గారు మరియు వీరమహిళలు జిత్తుగ రియా గారు, మైగపుల పద్మజ గారు, జాన్సీ గారు, ప్రసన్న గారు, తదితరులు పాల్గొన్నారు.

జనవాణి కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం లో వీర మహిళా విభాగం జిత్తుగ రియా గారు, మైగపుల పద్మజ గారు, జాన్సీ గారితో కలసి మేడపాడు లో ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేసిన కొందరిని కలవడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా వీర మహిళల బృందం కలసిన వారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న కొబ్బరి వలుపు కార్మికులతో జనసేన జనవాణి కార్యక్రమం కోసం తెలియజేయడం జరిగింది.

సమావేశం

పాలకొల్లు నియోజకవర్గం కొంతేరు లొ జనసేన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.

పుస్తక పరిచయ కార్యక్రమం

పాలకొల్లులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి భవనం నందు రసదుని సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కవి కోలాటి గారి పుస్తక పరిచయ కార్యక్రమం మహామహుల మధ్యలో జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి లవ్ పీపుల్ ఫౌండేషన్ తరపున ప్రేమ్ కుమార్ గారిని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది.

పరిశీలన

పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం లొ కమిటీలు ఏర్పడని కొన్ని ప్రాంతాలు పరిశీలించడానికి చేయడానికి పోడూరు మండల అధ్యక్షులు పీతాని వెంకటేష్ గారితో కలసి వెళ్లడం జరిగింది. 

మాట్లాడుతున్న సందర్భంగా

పాలకొల్లు నియోజకవర్గం క్లాత్ మర్చంట్స్ ఫంక్షన్ హాల్ లొ మాట్లాడుతున్న బన్నీ వాసు గారు మరియు జనసేన నాయకులు.

విజయోత్సవ సభ

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం నందు జరిగిన సభ్యత్వం నమోదు విజయోత్సవ సభలో పాల్గొన్న ప్రీం కుమార్ గారు.

నిరసన

ప్రపంచ మేధావి జాతీయనాయకుడు భారతదేశ ముద్దుబిడ్డ డా. బి. ఆర్ అంబెడ్కర్ గారిని రాజకీయాలకోసం వాడుకోవద్దని అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొనసాగించాలని అంబెడ్కర్ జిల్లాకి వ్యతిరేకంగా అల్లర్లు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా నిరసన తెలియజేయడం జరిగింది.

ప్రారంబొత్సవ కార్యక్రమం

పోడూరు మండల పార్టీ ఆఫీస్ ప్రారంబొత్సవం కార్యక్రమం లో పాల్గొన్న ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు.

చలివేంద్రం

ఉబయగోదావరి జిల్లాలను కలిపే చించినాడ బ్రిడ్జి సమీపంలో ప్రయాణికుల దాహర్తి ని తీరుస్తూ ఎంతో వ్యయప్రయాసలకొర్చి చలివేంద్రం నడిపిస్తున్న చించినాడ జనసైనికులకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

కృతజ్ఞతలు

పాలకొల్లు నియోజకవర్గం జిన్నూరులో శ్రామికుల దినోత్సవంగా జరుపుకునే మేడే రోజున చలివేంద్రం ఏర్పాటు చేసిన జనసైనికులు మొదటిరోజు షేక్ సజహాన్ గారు దాత గా రావడం జనసేన పార్టీ కులమతాలకు అతీతం అని మరోసారి రుజువైంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రేమ్ కుమార్ గారిని ఆహ్వానించిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

జిన్నూరు గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలు ,లో వోల్టేజ్ ల పై జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లంక చంద్ర బోస్ గారు ,పోడూరు మండల నాయకులు పీతాని వెంకీ గారు దాసరి సూర్య నారాయణ గారు ,జనసేన వీర మహిళ పద్మజ మైగాపుల గారు,మరియు గ్రామ కమిటీ & జనసైనికుల ఆధ్వర్యంలో జిన్నూరు గ్రామ ప్రజల సహకారం తో సచివాలయం 1 ఏక్సిక్యూటివ్ ఆఫీసర్ వల్లభు రాంబాబు గార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

నిరసన

ప్రపంచ మేధావి జాతీయనాయకుడు భారతదేశ ముద్దుబిడ్డ డా. బి. ఆర్ అంబెడ్కర్ గారిని రాజకీయాలకోసం వాడుకోవద్దని అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొనసాగించాలని అంబెడ్కర్ జిల్లాకి వ్యతిరేకంగా అల్లర్లు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా నిరసన తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

జిన్నూరు గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలు ,లో వోల్టేజ్ ల పై జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లంక చంద్ర బోస్ గారు ,పోడూరు మండల నాయకులు పీతాని వెంకీ గారు దాసరి సూర్య నారాయణ గారు ,జనసేన వీర మహిళ పద్మజ మైగాపుల గారు,మరియు గ్రామ కమిటీ & జనసైనికుల ఆధ్వర్యంలో జిన్నూరు గ్రామ ప్రజల సహకారం తో సచివాలయం 1 ఏక్సిక్యూటివ్ ఆఫీసర్ వల్లభు రాంబాబు గార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ప్రారంభోత్సవం కార్యక్రమం

పాలకొల్లు నియోజకవర్గం చించినాడ జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే చించినాడ బ్రిడ్జ్ ప్రక్కన బైపాస్ రోడ్డును అనుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం లో చించినాడ జనసైనికులు ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది.

జయంతి

భారతదేశ ప్రధమ సామాజిక తత్వవేత్త,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారతదేశ మొదటి బాలికల పాఠశాల నిర్మాణ కర్త, ధర్మపత్ని సావిత్రిబాయి పూలే తో కలిసి మహిళాద్ధోరనకై పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి సందర్భంగా పాలకొల్లు జనసేన పార్టీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..

బహుమతి

ఉమా రాజేష్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో టోర్నమెంట్ నిర్వాహకులు రాజేష్ గారి సోదరులు గణేష్ గారు మరియు మా కుర్రాళ్ళు కొంతేరు యువసేన క్రికెట్ టీమ్ కోరిక మేరకు జనసేన తరపున మూడవ బహుమతి ని ప్రేమ్ కుమార్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ సభ

జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పాలకొల్లు పట్టణం,పాలకొల్లు,యలమంచిలి, పోడూరు మండలాల నుండి బస్సుల్లో కార్లలో భారీగా బయలుదేరిన జనసైనికులు.

పిర్యాదు

గ్రామస్తులు తరపున రెవిన్యూ అధికారి గారికి డంపింగ్ యార్డ్ నిమిత్తం పిర్యాదు ఇవ్వడం జరిగింది..

సమావేశం

బీమవరం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రీం కుమార్ గారు మరియు పార్టీ నాయకులు .

డిమాండ్

జనసేన నాయకులకు జనసైనికులకు రాష్ట్ర ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రపంచ మేధావి భారత కీర్తి శిఖరం డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి పేరును కొత్త గా ఏర్పడిన 26 జిల్లాలలో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.

వర్థంతి

రాజమండ్రి లో గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన అంబెడ్కర్ గారి వర్థంతి కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు గారు మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫిసర్ రాజేష్ గారితో కలసి భారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆరాద్యుడు ప్రపంచ మేధావి డా. బి. ఆర్ అంబెడ్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా

రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా పాలకొల్లు నియోజకవర్గం కొంతేరు లేతమామిడి తోట యూత్ వారి ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది…

పార్టీలో చేరిక

జనసేన పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుణ్ణం నాగాబాబు గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్య లో ఇతర పార్టీలనుండి స్వచ్చందంగా జనసేన పార్టీలో చేరడం జరిగింది.

శ్రమదానం కార్యక్రమం

జనసేన పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుణ్ణం నాగాబాబు గారి ఆధ్వర్యంలో పోడూరు మండలం వేడంగి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు రోడ్డు శ్రమదానం కార్యక్రమం ప్రారంభించారు.

నియామక పత్రం అందజేత

తాడేపల్లిగూడెం లో జరిగిన జనసేన జిల్లా నాయకుల మీటింగ్ లో పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుణ్ణం నాగాబాబు గారు, ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు, తాడేపల్లిగూడెం ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నర్సాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ గారు, తణుకు ఇంచార్జ్ విడివాడ రామ చంద్ర రావు గార్ల సమక్షంలో జిల్లా అధ్యక్షులు కోటికల పూడి గోవిందరావు గారి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకోవడం జరిగింది

కృతజ్ఞతలు

వాక్సిన్ వేయించుకోడానికి లైన్ లో పడుతున్న ఇబ్బందుల దృష్ఠ్య ప్రాంతానికి వచ్చి వాక్సిన్ వేయండి అని అడిగిన వెంటనే స్పందించి వచ్చిన వైద్య సిబ్బంది కి ఆశావర్కర్స్ కు, వాలంటీర్ల కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజీయడం జరిగింది..

జన్మదిన శుభాకాంక్షలు

జనసేన సపోర్టర్, పార్టీలకు అతీతంగా ఉన్నత స్థానాలలో ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ గురువు, మాజీ హోమ్ మినిస్టర్, EX MP, మా పాలకొల్లు ముద్దుబిడ్డ, సినీ నిర్మాత శ్రీ చేగొండి వెంకట హరి రామ జోగయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఆవిర్బావ సభ

జనసేన 10 వ ఆవిర్బావ సభ కు పాలకొల్లు నియోజకవర్గం నుండి పాలకొల్లు టౌన్ లో M. R. O ఆఫీస్ వద్ద నుంచి మచిలీపట్నం – బస్సు లలో బయలుదేరిన జనసైన్యం

చలివేంద్రం

మడుగు మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్బంగా జిన్నూరు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి సుమారు 3000 మందికి మజ్జిగ పంపిణి చేశారు.

LPF (Love People Foundation) Services

L. P. F 13 ఏళ్ల మైలు రాయి చేరుకున్న సందర్బంగా వృద్దురాలికి ఓ చిన్న సహాయం.

13 ఏళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు స్థాపించిన L. P. F నేటికీ 13 ఏళ్ల మైలు రాయిని అందుకుంది. మూడు రోజుల క్రితం ఒక రాజకీయ కార్యక్రమం లో గుంపర్రు వెళ్ళినపుడు ఈ తల్లి నాకు ఏదైనా బియ్యం లాంటివి అందించండి అని అడిగారు. తప్పకుండ వారం లోపు వస్తాను అమ్మ అని చెప్పడం జరిగింది. నా పుట్టినరోజు నాడు L. P. F వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ తల్లికి నెలకు సరిపడా బియ్యం,కిరాణా సరుకులు,కూరగాయలు ఓ చిన్న సాయం అందించడం జరిగింది. ఓ చిన్న సేవ మనసుకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. ఈ కార్యక్రమం లో నాతో పాటు చేగొండి వెంకటేశ్వరారావు గారు, గూటం ప్రేమ్ చంద్ గారు, తెన్నేటి చిన్న బాలు గారు పాల్గొన్నారు.

 

సత్కారం

ఇప్పటి వరకు ఈ టీవిలో మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో జరిగే  డీ షో లో సుమారు 9 పైగా సాంగ్స్ లో కంటిస్టెంట్ గా పెర్ఫార్మన్స్ ఇచ్చి ఇప్పుడు తానే నూతనంగా ఒక డాన్స్ స్టూడియో ప్రారంభిస్తున్న తరుణం లో సామజిక చైతన్యం కుల నిర్ములన బావాజాలం స్వచ్ఛమైన మనస్సు సేవ చేసే గుణం కలిగిన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి వీరాబిమాని కవురు యశ్వంత్ అలియాస్ చెగోవీర యశ్వంత్ కు డీ డాన్స్ మాస్టార్స్ చేతుల మీదుగా L. P. F మెమంటో మరియు సాలువా తో చిరు సత్కారం చేయడం జరిగింది.

పుట్టినరోజు సందర్బంగా

L. P. F ఆధ్వర్యంలో చేగొండి హవినాష్ కార్తికేయ పుట్టినరోజు సందర్బంగా పాలకొల్లు అనాధఆశ్రమం లో హవినాష్ కుటుంబ సభ్యుల సమక్షం లో కేక్ కట్ చేసి, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్స్ చాకలేట్స్ ఇచ్చి భోజనాలుఏర్పాటు చేయడం జరిగింది.

బిస్కెట్స్, చాక్ లెట్స్, బియ్యం అందజేత

L. P. F సభ్యురాలు అరుణ గారు తన పిల్లలతో కలసి వచ్చి ఆశ్రమంలో పిల్లలకు బిస్కెట్స్, చాక్ లెట్స్ మరియు 25 కేజీల బియ్యం అందజేశారు.

భోజనాలు అందజేత

దిగమర్రు లో దీక్షితులు గారి ఇంటిలో జరిగిన కార్యక్రమం లో భోజనాలు మిగిలాయి అని L. P. F కి ఫోన్ వచ్చింది. ఆ మిగిలిన భోజనాలను G. S. C చిల్డ్రన్ హోమ్ మరియు విశ్వమానవ వేదిక వృద్దాశ్రమం లలో అందించడం జరిగింది.

సత్కారం

L. P. F ఆధ్వర్యంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ వాది కవి రచయిత, అంబేద్కర్ సాహితి వేదిక అధ్యక్షులు శ్రీ కోలాటి పెద్దిరాజు గారికి చిరు సత్కారం. అనంతరం L. P. F ఆధ్వర్యంలో లేతమామిడి తోటలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

భోజనాలు ఏర్పాటు

L. P. F ఆధ్వర్యంలో తోటే రవికాంత్ హేమలత దంపతుల ముద్దుల కుమార్తె లీనా పుట్టినరోజు సందర్బంగా పాలకొల్లు అనాదాశ్రమం లో కేక్ కటింగ్ చేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

భోజనాలు అందజేత

దిగమర్రు లో దీక్షితులు గారి ఇంటిలో జరిగిన కార్యక్రమం లో భోజనాలు మిగిలాయి అని L. P. F కి ఫోన్ వచ్చింది. ఆ మిగిలిన భోజనాలను G. S. C చిల్డ్రన్ హోమ్ మరియు విశ్వమానవ వేదిక వృద్దాశ్రమం లలో అందించడం జరిగింది.

ఆర్థిక సాయం

పాలకొల్లు నడిబొడ్డున సంబుని చెరువు పార్క్ వద్ద ఉన్న డా. బి. ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదురుగా కోట రత్న రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధం శరణం గచ్చామి నాటిక అద్భుతం అమోగం. గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన కోట రత్నరాజు గారిని సాలువా మెమెంటో లతో సత్కరించి ఆ మహానుభావుడి చరిత్ర వేసిన బృందానికి ఓ చిన్ని ఆర్థిక సాయం అందించడం జరిగింది.

భోజనం అందజేత

L. P. F ఆధ్వర్యంలో స్వీట్స్ పిల్లలకు మరియు రోడ్ సైడ్ ఉన్నవారికి అందజేయడం జరిగింది.

భోజనాలు కార్యక్రమం

6 గంటలకు చిల్డ్రన్స్ హోమ్ లో రైస్ ఇచ్చి సాయంత్రం 7 గంటలకు విశ్వమానవ వేదిక వృద్దాశ్రమం లో భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

LPF ఆధ్వర్యంలో పాలకొల్లు చిల్డ్రన్ హోమ్ లో సతీష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఆర్థిక సాయం

L. P. F గుప్పెడు బియ్యం సాటివారికి సాయం కార్యక్రమం లో భాగంగా ఒక నిరుపేద కుటుంబానికి కిరణసరుకులు, కూరగాయలు, బియ్యం,చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది.

భోజనాలు ఏర్పాటు

మొదటగా వృద్ధాశ్రమం లో వృద్ధుల మధ్యలో కేక్ కట్ చేసి అనంతరం వృద్దులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం పాలకొల్లు అనాదాశ్రమం లో పిల్లల సమక్షం లో కేక్ కట్ చేసి పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

పుస్తకాల పంపిణీ

మదర్ థెరిస్సా గారి జన్మదిన సందర్భంగా L. p. f మొబైల్ లైబ్రరీ కి జై భీమ్ ఫౌండేషన్ తరపున జాతీయనాయకుల మినీ చరిత్ర పుస్తకాలను అందించడం జరిగింది.

భోజనాలు అందజేత

లవ్ పీపుల్ ఫౌండేషన్ లో నూతనంగా జాయిన్ అయినా ముమ్మిడివరం సత్యనారాయణ గారి సహకారం తో రోడ్డు పక్కన ఉండే నిరుపేదలకు L. p. f ఆధ్వర్యంలో భోజనాలు అందజేయడం జరిగింది .

బుక్స్ అందజేత

ఉత్తమ విద్యార్థులకు L. P. F ఆధ్వర్యంలో షీల్డ్ మరియు తెలుగు రాజ్యాంగం ఆర్థికల్స్ బుక్స్ అందజేత….

దుప్పట్లు పంపిణీ

L. P. F ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతం అయిన గంగడుపాలెంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర వస్తువులు అందజేత

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అయిన ఈరోజు వరద ప్రభావిత ప్రాంతం లక్ష్మి పాలెం లో లవ్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది.

కిరాణా సరుకులు అందజేత

L. P. F గుప్పెడు బియ్యం సాటి వారికి సాయం కార్యక్రమం లొ భాగంగా ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది.

రక్తదానం

బొండాడ వారికి బ్లడ్ అర్జెంట్ అని L. P. F కి ఫోన్ వచ్చిన వెంటనే L.P. F ఫుడ్ కమిటీ ఆర్గనైజర్ గూటం ప్రేమ్ చంద్ గారు తక్షణమే వెళ్లి రక్తదానం చేయడం జరిగింది.

బటర్ మిల్క్ పంపిణీ

L. P. F మొబైల్ చలివేంద్రాలు కార్యక్రమంలో భాగంగా 10th పబ్లిక్ జరుగుతున్న కాజా సెంటర్ వద్ద బటర్ మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది.

బియ్యం, కిరాణా సరుకులు పంపిణీ

L. P. F గుప్పెడు బియ్యం సాటి వారికి సాయం కార్యక్రమంలొ భాగంగా దగ్గులూరులొ నివసిస్తున్న ఒక పేద కుటుంబానికి బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది.

బియ్యం, కిరాణా సరుకులు పంపిణీ

L. P. F గుప్పెడు బియ్యం సాటివారికి సాయం కార్యక్రమం లో భాగంగా అడవిపాలెం, యల్లవాని గురువు జంక్షన్ వద్ద ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది

పుట్టినరోజు సందర్బంగా

L.P.F ఆధ్వర్యంలో ఓ చిన్న సేవా కార్యక్రమం కత్తిమండ మధు సుజాత గారి అమ్మాయి joanna పుట్టినరోజు సందర్బంగా ఫుట్ పాత్, రైల్వేస్టేషన్, బస్టాప్, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాలలో ఉండే నిరుపేదలకు భోజనం అందించడం జరిగింది.

కిరాణా సరుకులు అందజేత

గుప్పెడు బియ్యం సాటివారికి సాయం కార్యక్రమం లో భాగంగా పాలకొల్లు డంపింగ్ యార్డ్ సమీపం లోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం, కిరాణా సరుకులు,కూరగాయలు అందించడం జరిగింది

సహాయం

ఆచంట దగ్గరలో పండిత విల్లూరు ఓ నిరుపేద కుటుంబం లో తొలుచురు కాన్పులో మగబిడ్డ ను జన్మనిచ్చిన చెల్లికి పట్టుచీర, 5 జాకెట్స్, స్వీట్స్, ఫ్రూట్స్, జాన్సన్ బేబీ కిట్, 4డజన్ల గాజులు, కిరాణా సరుకులు, డబ్బులు ఇవ్వడం జరిగింది.

బియ్యం అందజేత

L.P. F ప్రోత్సాహకులు K. M. K గారి పుట్టినరోజు సందర్బంగా యాల్లవానిగరువులో ఒక గుడిసెలో ఉంటున్న దివ్యాంగుని కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.

ఆర్థిక సాయం

గుప్పెడు బియ్యం సాటి వారికి సాయం కార్యక్రమం లో భాగంగా భర్త ను కోల్పోయి ఒంటరిగా తనబిడ్డతో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఓ నిరుపేద అక్కకు బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు, ఆర్థిక సాయం అందించడం జరిగింది.

ఆర్థిక సాయం

మట్లపాలెం గ్రామానికి చెందిన ఓ చిన్న బాబు అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. బాబు తరపు బంధువులు L. P. F ని సంప్రదించగా “మేమున్నాం” కార్యక్రమం లో భాగంగా 15, 781/ రూపాయలు అందించడం జరిగింది

మేమున్నాం కార్యక్రమం

L. P. F మేమున్నాం కార్యక్రమం లో భాగంగా నిరుపేదలకు బియ్యం, సబ్బు, యాపిల్ డ్రింక్ అందజేయడం జరిగింది

పరామర్సించిన సందర్భంగా

కోవిడ్ వచ్చిన వారిని L.P.F ఆధ్వర్యంలో పరామర్సించి ఫ్రూట్స్, బన్ అందించడం జరిగింది.

భోజనాలు ఏర్పాటు

L. P. F ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఉదయం పాలకొల్లు అనాదాశ్రమం లో సాయంత్రం మేడపాడు అనాదాశ్రమం లో పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

కృతజ్ఞతలు

పాలకొల్లు ఆశ్రమం లో 2 బియ్యం కట్టలు ఇచ్చిన రాజు గారికి, కిషోర్ గారికి L. P. F తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

భోజనాలు

అంబటి మురళీకృష్ణ గారి ఇంటిలో జరిగిన కార్యక్రమం లో భోజనాలు మిగిలాయి అని అడ్డాల నాగేశ్వరారావు గారి నుంచి L. P. F కి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఆ మిగిలిన ఆహారాన్ని V.M.V ఆశ్రమం కి తరలించడం జరిగింది.

Social & Party Activities

Social & Party Activities

In the News

Videos

}
02-02-1992

Born in kontheru

Palakollu, West Godavari

}
2007

Studied Schooling

From ZP High School, kontheru

}
2009

Completed Undergraduation

From Government Junior College, Pulapally

}
2011

Finished Graduation

From Government Degree College, Narsapuram

}
2013

Acquired B.Ed

From Tanuku

}

Student Leader

From kontheru

}
2009

Joined in the PRP

}
2009

Party Activist

From PRP

}
2009

Yuvarajyam Wing Activist

From PRP, kontheru

}
2012

Joined in the BJP

}
2012

Party Activist

From BJP

}
2012

Mandal General Secretary

From BJP, Palakollu

}
2014

Joined in the Janasena

}
2014

Party Activist

From Janasena

}
2014

Village President

From Janasena, Kantheru

}
2016

Mandal Co-ordinator

From Janasena, Palakollu

}
2016

Social Justice District Member

From Janasena, West Godavari

}
2018

Parliament Executive Member

From Janasena, Narspuram

}
Since - 2020

District Joint Secretary

From Janasena, West Godavari

}
2012

Joined in the Mala Ikya Vedika

}
2017

Parliament Incharge

From Mala Ikya Vedika

}
2017

Active Member

From Rachayathala Forum

}
Since - 2011

Founder & Chairman

For Love People Foundation