Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page

Ummadisetty Nageswara Rao

Media Cell Convener, Ongole, Prakasam, Andhra Pradesh, BJP

Ummadisetty Nageswara Rao is the Media Cell Convener of Ongole Parliament.

Born and Education:

He was born on 25-06-1978. His parents were Chechaiah and Konidala Tayaramma.

In 1994, Nageswara Rao studied SSC standards at Nava Bharathi Vidhyalayam, Vijayawada. He did a Diploma in the stream of Mechanical in 1998

Professional Life:

He was a Real Estate Business Magnate.

Political Career:

On 27 January 2016, Nageswara Rao officially entered into active politics with the Bharatiya Janata Party(BJP). In 2016, He was elected as General Secretary of the District Majdoor Morcha. He fought for Labor rights. A dharna was organized under the auspices of the Bharatiya Janata Majdoor Cell to protect the rights of auto workers. Nageswara Rao became known as a Party Activist by doing many party programs.

He took charge as the President of the District Majdoor Morcha in 2017. In 2019, The Ongole people elected Nageswara Rao as the Town President out of admiration for him.

In 2021, the party officially appointed Nageswara Rao as BJP Kisan Morcha General Secretary of Ongole Parliament.

Due to his active involvement, the authorities promoted him to the designation of Media Cell Convener from Ongole Parliament in 2022.

Recent Activities

  • The party leaders celebrated the 41st birth anniversary of the BJP under the auspices of the Ongole Parliamentary Department. The party flag was hoisted. Later in the press conference, Ongole Parliament Speaker Srinivasulu said that it was undemocratic for Education Minister Suresh to make indirect threats in the Erragondapalem constituency in the Parishad elections. Kisan Morcha General Secretary Nageswara Rao and others participated in the program.
  • Ongole parliamentary constituency president Srinivasulu said state development was possible only with the BJP. He urged the people to vote for BJP candidates in the upcoming MPTC and ZPTC elections.
  • Party leaders pay homage to former Prime Minister of India, Bharat Ratna, Atal Bihari Vajpayee by placing garlands on his portrait on the occasion of his 95th birth anniversary.
  • Rajya Sabha member Narasimha Rao, district president Krishna Reddy, Kisan Morcha general secretary Nageswara Rao and others participated in a rally organized by the BJP from AKVK College to the Collectorate in support of the Citizenship Amendment Act.
  • SC, ST Sub-Plan Inquiry into misuse of funds. BJP SC Morcha Ongole Parliament members participated in the inauguration and demanded that SCs be given the opportunity to be co-option members in Markapuram, Giddaluru, and Kanigiri municipalities.

  Service During Pandemic Covid-19

Service During Covid First Wave:

-Nageswara Rao served even during the pandemic also.

-He provided essential commodities, Masks, and Sanitizers to the village and poor people.

-Provided food packets, and water bottles to the migrants, and arranges buses to go to their villages.

-He provided free food service to the municipal, police, and front-line workers who worked a lot during Pandemic Covid-19.

-Conducted awareness programs to prevent Covid-19. Gave financial assistance to Covid-19 victims.

-Distributes Rice, vegetable to Masks, and Sanitizers to the Covid victims, and to the village people.

-He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.

-He provided food packets, water bottles, Masks, and Sanitizers during the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.

-He donates food and clothes to poor and orphaned children during the first Wave Corona and satisfies the hunger of many orphans.

Service During Covid Second Wave:

-During the second wave of the corona, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.

-Conducted Annadhanam Program for poor people which served and satisfied many hungry people.

-Arranged oxygen cylinders for the covid victims and saved many lives.

Village & Mandal & Constituency: Ongole, District: Prakasam, State: Andhra Pradesh

Mobile: 9440316602
Email: [email protected]

Bio-Data of Nageswara Rao

Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page

Name                                       : Ummadisetty Nageswara Rao

Father’s Name                      :  Ummadisetty Chechaiah

Mother’s Name                     :   Konidala Tayaramma

Marital Status                       :   Married

Present Designations          :  Media Cell Convener

Religion & Nationality         :  Hindu- Indian

Occupation                             :  Politician

Education Qualification      :  Diploma in the stream of Mechanical

Permanent Address             : Ongole(V&M), Prakasam(District), Andhra Pradesh(State)

Recent Activities

ఆత్మీయ సమావేశం

ఒంగోలు ఆత్మీయ సమావేశానికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది.

స్వాగతం

ఒంగోలు వచ్చిన సెంట్రల్ మినిస్టర్ నారాయణస్వామి గారికి ఘన స్వాగతం పలికిన నాగేశ్వర రావు గారు..

ధర్నా

ఒంగోలు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు గారి ఆదేశాల ప్రకారం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మిడశాల బాలకోటయ్య అధ్యక్షతన జరిగిన గజ్జలకొండ అక్రమ చర్చి నిర్మాణాన్ని ఆపివేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా కార్యదర్శి ఉమ్మడిశెట్టి నాగేశ్వర రావు గారు, జిల్లా కార్యదర్శి & జిల్లా ఎస్టి మోర్చా ఇంచార్జి రాయపాటి అజయ్ కుమార్ గారు, జిల్లా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమారాణి గారు, అల్లరి రామయ్య గారు, జిల్లా ST మోర్చా అధ్యక్షుడు గాలేటి అబద్ధ రావు గారు, ధార్మిక సెల్ కన్వీనర్ సీతారామయ్య, గారు, గజ్జలకొండ స్థానికులు ఏ ఎం జె సురేష్ గారు , N. నరసింహ గారు , A. రాణి గారు , ఎం వెంకట్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ కో ఇంచార్జ్ సునీల్ దియోధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భం.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి 71 వ జన్మదినం పురస్కరించుకొని దర్శి టౌన్ లో వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించి వ్యాక్సిన్ ఇప్పించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పిల్లల చేత కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాడ పాకల శ్రీనివాస రావు, ఉన్నం శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు నాగ బ్రహ్మచారి, టౌన్  ఇన్చార్జి ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న పార్టీ నాయకులు

కలిసిన సందర్భంలో

నాగేశ్వరరావు గారు తన పదవ తరగతి స్కూల్ మేట్స్ నవ భారతి విద్యాలయం మారుతీ నగర్ 1994 బ్యాచ్ విజయవాడలో కలవడం జరిగింది.

ఉమ్మడిశెట్టి ధనలక్ష్మి మిసెస్, మద్దుల ధనలక్ష్మి ,మ్యారీడ్ 1999 జూన్ 30 లో 

కలిసిన సందర్భంలో

నవ భారతి విద్యాలయం మారుతీ నగర్ 1994 బ్యాచ్ పదవ తరగతి మిత్రులని విజయవాడలో నాగేశ్వర్ రావు గారు కలవడం జరిగింది.

బాధితురాలికి న్యాయం జరగాలి

ప్రకాశం జిల్ చీమకుర్తి మండలంలో ఓ దళిత విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై పూర్తి స్థాయి లో విచారణ జరిపి దళితులు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బిజెపి, ఒంగోలు పార్లమెంట్ జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ నాగేశ్వర రావు గారు డిమాండ్ చేసారు

వర్ధంతి కార్యక్రమం లో

అటల్ బిహారీ వాజ్పేయి గారి మూడవ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు కార్యాలయంలో చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ లీడర్ నాగేశ్వర రావు గారు మరియు పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు

దీక్ష లో

SC, ST సబ్ – ప్లాన్ నిధుల దుర్వినియోగం పై విచారణ జరపాలి. కార్పొరేషన్ మరియు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మునిసిపాలిటీలలో కో – ఆప్షన్ సభ్యులుగా ఎస్సి లకు అవకాశం కల్పించాలని  బీజేపీ ఎస్సి మోర్చా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు దీక్షలో పాల్గొని డిమాండ్  చేయడం జరిగింది

దుస్తులు, పళ్ళు పంపిణీ

 ఒంగోలు  మండల  ప్రజలకు దుస్తులు, పళ్ళు పంపిణీ  చేసిన  బీజేపీ  కిసాన్  మోర్చా జనరల్  సెక్రటరీ  నాగేశ్వర రావు మరియు తదితరులు

ప్రకాశం జిల్లా  చీమకుర్తి  గ్రామంలో మాజ్దుర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుండా  శ్రీనివాస్ గారి అమ్మాయి ని ఆశీర్వదిస్తున్న బీజేపీ కార్యకర్తలు.

ఆటో కార్మికుల హక్కుల కోసం

భారతీయ జనతా మజ్దురు సెల్ ఆధ్వర్యంలో కష్ట జీవులైన ఆటో కార్మికుల హక్కులను కాపాడుకుందాం అని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ నాయకులు పిటిషన్ ఇవ్వడం జరిగింది

డిమాండ్స్

1. మన రాష్ట్రంలో కూడా హైవే సర్వీస్ రోడ్డు పై ఆటోలు తిరుగుటకు పూణే తరహాలో పర్మిషన్ ఇవ్వాలి
2. ఏ జిల్లాలో ఆటో రిజిస్ట్రేషన్ ఐతే ఆ జిల్లా అంత తిరుగుటకు పర్మిషన్ ఇవ్వాలి
3. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ టాక్స్ రద్దు చేసినట్లుగా మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలి
4. 5వ తరగతి చదివిన వారికీ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి ఇవ్వాలి

వీధి వ్యాపారులపై పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఒంగోలు పార్లమెంట్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ లీడర్స్

నిరసన

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆగాలంటే రాక్షస పాలన రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ  లీడర్  నాగేశ్వర రావు గారు ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేసాడు

స్వాగతం - సుస్వాగతం

భారతీయ జనతా మజ్దురు మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విచేయుచున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ రెడ్డి గారికి మరియు భారతీయ జనతా మజ్దురు మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొత్తూరి వెంకట సుబ్బారావు గారికి ఘన స్వాగతం పలికిన జిల్లా కార్యవర్గ సభ్యులు

Party Activities

ఏపీ మాజీ రాష్ట్ర ప్రెసిడెంట్ కన్నా లక్ష్మణ్ నారాయణ గారిని కలిసిన కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ నాగేశ్వర రావు గారు

శోభ యాత్రలో

హనుమాన్ జయంతి సందర్భంగా శోభ యాత్రలో పాల్గొన్న బీజేపీ లీడర్ నాగేశ్వర రావు గారు మరియు తదితరులు

అంత్యక్రియలలో

మాజీ District President గారు మరణించిన సందర్భంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన మన బీజేపీ జనరల్ సెక్రటరీ నాగేశ్వర రావు గారు మరియు తదితరులు 

మాజీ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు మొదటిసారిగా ప్రకాశం జిల్లా ను సందర్శించిన సందర్భంలో ఆయనను కలిసిన పార్టీ కార్యకర్తలు

ప్రెస్ మీట్ లో

ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ లీడర్స్

రక్తదానం

పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన నాగేశ్వర రావు గారు

కరపత్రాలు ఇంటింటికి పంపిణీ

ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్న బీజేపీ ఆక్టివ్ లీడర్ నాగేశ్వర రావు గారు మరియు తదితరులు

జన్మదిన వేడుకల లో

పార్లమెంట్  ప్రెసిడెంట్ శ్రీనివాస రావు గారి జన్మదినం సందర్భంగా కేక్  కట్  చేయించి  వేడుకలు  జరిపిన పార్టీ కార్యకర్తలు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు జరుపుకున్న పార్టీ నాయకులు

పిటిషన్ దాఖలు

బీజేపీ ఆక్టివ్ లీడర్ నాగేశ్వర రావు గారికి MLA అభ్యర్థిగా సీటు ఇవ్వాలని పిటిషన్ పెట్టిన district president గారు

జయంతి సందర్భంగా

Former Prime Minister అటల్ బిహారి వాజపేయి గారి జయంతి రోజున ఆ మహనీయుడికి నివాళులర్పించి ఆయనను స్మరించుకున్న మన నాగేశ్వర రావు గారు

నరేంద్రమోడీ గారు రెండవ సారి ప్రధానమంత్రి ఐన సందర్భంగా నాగేశ్వర రావు గారు మరియు బీజేపీ లీడర్స్ తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది

సంఘీభావం

దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ సోదరుల ఆత్మశాంతి కోసం విజయవాడ లో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు

పచ్చని చెట్టు - ప్రగతికి మెట్టు

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతున్న పార్టీ నాయకులు

ప్రెస్ మీట్ లో

జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన విశ్వనాథ్ గారితో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ కార్యకర్తలు

ప్రచారంలో భాగంగా

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ పార్టీ కార్యకర్తలు

భాద్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో

2019లో టౌన్ ప్రెసిడెంట్ గా ఎన్నికై భాద్యతలు స్వీకరిస్తున్న నాగేశ్వర రావు గారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు

అభినందనలు తెలుపుతున్న సందర్భంలో

2019 రాష్ట్ర మైనారిటీ  మోర్చా ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంలో Kalifathullah Basha గారికి అభినందనలు తెలుపుతున్న బీజేపీ నాయకులు

స్వాగతం-సుస్వాగతం

2017లో ఒంగోలు కి వచ్చిన మాణిక్యాల రావు గారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన చేసుకున్న బీజేపీ పార్టీ కార్యకర్తలు

జయంతి సందర్భంగా

జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, మంత్రులు, బీజేపీ నాయకులు

ఘన స్వాగతం

సెంట్రల్ బీసీ కమిషన్ మెంబెర్ ఆచారి గారు విచ్చేసిన సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన మన నాగేశ్వర రావు గారు మరియు బీజేపీ లీడర్స్

ఎన్నికైన సందర్భంలో

జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన సందర్భంలో నియామకపత్రం అందుకుంటున్న నాగేశ్వర రావు గారు

ధర్నా

బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ సోము వీర్రాజు గారితో హౌస్ టాక్స్ తగ్గించాలని ధర్నాలో పాల్గొన్న నాగేశ్వర రావు గారు మరియు పార్టీ కార్యకర్తలు

శాలువాతో సత్కారం

మంత్రి  గారిని  శాలువాతో  సన్మానించిన పార్టీ నాయకులు సత్కారం

Recent Events

 Dharna

SC Morcha Ongole Parliament members participated in the inauguration and demanded that SCs be given the opportunity to be co-option members in Markapuram, Giddaluru, and Kanigiri municipalities.

Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page

 Nageswara Rao at various Party Activities

Newspaper Clippings and Pamphlets

 Nageswara Rao with famous Politicians

Nageswara Rao distributes Sarees to municipal staff who worked hard to save people from the clutches of the virus during the Corona crisis

Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page
Ummadisetty Nageswara Rao | Media Cell Convener | the Leaders Page

Ummadisetty Nageswara Rao’s Pictures

Party Programs Videos

}
25-06-1978

Born in Vijayawada

}
1994

Completed SSC

standard at Nava Bharathi Vidhyalayam, Vijayawada

}
1998

Diploma

in Mechanical

}

Business

Real Estate

}
2016

Joined in the BJP

}
2016

General Secretary

of Majdoor Morcha

}
2017

President

of District Majdoor Morcha

}
2019

Town President

}
2021

BJP Kisan Morcha General Secretary

of Ongole Parliament

}
2022

Media Cell Convener

of Ongole Parliament