
Udayabhanu Samineni
MLA, Govt.Whip, YSRCP, Prabhat Mansion, Jaggayyapeta, Krishna, Andhra Pradesh.
Udayabhanu Samineni is the Member of the Legislative Assembly(MLA) from YSRCP in Jaggayyapeta and Udayabhanu is the Govt. Whip of Andhra Pradesh.
He was born in 1955 to Viswanadham in Prabhat Mansion, Jaggayyapet. In 1975, He Completed Graduate(B.CoM) from Andhra University SGS College in Jaggayyapeta.
Udayabhanu started his political journey with Congress Party. From 1999-2003, he served as a Member of the Legislative Assembly(MLA) from the Congress Party in Jaggayyapeta and he also Won the 2nd time MLA Seat in Jaggayyapeta Congress Party, Udayabhanu worked as a Member Legislative Assembly(MLA), from 2004-2009.
Udayabhanu joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). He served as a Leader of YSRCP in Jaggayapeta. In 2016, he worked as a General Secretary from YSRCP in Jaggayapeta.
In 2019, Udayabhanu serving as a Member of the Legislative Assembly(MLA) from YSRCP in Jaggayyapeta, and Udayabhanu working as a Govt. Whip of Andhra Pradesh from the YSRCP.
Recent Activities
Born in Prabhat Mansion
Krishna
Completed Graduate
(B.COM) from Andhra University SGS College in Jaggayyapeta.
Joined in the Congress
MLA
Of Congress Party
MLA
Of Congress Party.
Joined in the YSRCP
Leader
of YSRCP in Jaggayapeta
General Secretary
of YSRCP in Jaggayapeta
MLA(Member of Legislative Assembly)
of YSRCP in Jaggayapeta
Govt. Whip
of YSRCP in Andhra Pradesh.
ది 25.03.2020 న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి ఆంధ్ర కి బారులు తీరిన వాహనదారులు...కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా సరిహద్దు ప్రాంతాన్ని మూసేసిన పోలీసులు...సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ.... pic.twitter.com/zIXJ7VTKTL
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 25, 2020
కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా ది 23.03.2020 న ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు కు జగ్గయ్యపేట పట్టణంలోని మండవ ఇంజనీరింగ్ కళాశాల, గురుకుల పాఠశాల ను అధికారులతో కలిసి పరిశీలిస్తూ...@ysjagan #జగ్గయ్యపేటనియోజకవర్గం #LetsFightCoronaTogether #Covid_19 #AndhraFightsCorona pic.twitter.com/sYDBm45LXZ
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 23, 2020
ది 22.03.2020 న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు లో జనతా కర్ఫ్యూ లో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో 5 గం సమయంలో కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్న డాక్టర్లు, పోలీసులు, నర్సులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తూ...#LetsFightCoronaTogether #Covid_19 pic.twitter.com/PAqYhFG6Nn
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 22, 2020
ది 16.03.2020 న జగ్గయ్యపేట నియోజకవర్గం,పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట గ్రామంలో సెయింట్ జోసఫ్ ఆర్.సి.యం.యు.పి పాఠశాల 80వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటూ...#జగ్గయ్యపేటనియోజకవర్గం pic.twitter.com/E0APos6FGJ
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 16, 2020
ది 16.03.2020 న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని జమ్మి చెట్టు సెంటర్ వద్ద ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ....#జగ్గయ్యపేటనియోజకవర్గం @YSRCParty pic.twitter.com/L0olujYK09
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 16, 2020
ది 15.03.2020 న జగ్గయ్యపేట నియోజకవర్గంలోని,
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 16, 2020
గండ్రాయి గ్రామానికి చెందిన కనపర్తి వంశీ గారు తెలుగుదేశం పార్టీ నీ వీడి 2000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనిస్తూ...@YSRCParty pic.twitter.com/9UoUVNQU5E
ది 15.03.2020 న జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి మరియు వత్సవాయు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ...@YSRCParty pic.twitter.com/1WuHO9r6jf
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 15, 2020
ది 14.03.2020 న జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల ఎలక్షన్ ఇన్ ఛార్జ్ లతో సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంత జరిగింది..@YSRCParty pic.twitter.com/c5cM822RdZ
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 14, 2020
ది 13.03.2020 న జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహ్మద్ పేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ...#జగ్గయ్యపేటనియోజకవర్గం @YSRCParty pic.twitter.com/deZEuaqKGS
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 13, 2020
ది 12.03.2020 న జగ్గయ్యపేట పట్టణంలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొంటూ...@YSRCParty #జగ్గయ్యపేటనియోజకవర్గం pic.twitter.com/2D2Ulw91tM
— Samineni UdayaBhanu (@SamineniUdayaB1) March 12, 2020