Uchula Ganesh

Uchula Ganesh

YSRCP Machilipatnam Rural SC Cell Leader, Rudravaram, Machilipatnam, Krishna, Andhra Pradesh, YSRCP

 

Uchula Ganesh is an Indian Politician belonging to the YSRCP party. He is a prominent YSRCP leader with plenty of experience in the Political field. He currently holds the designation YSRCP Machilipatnam Rural SC Cell Leader.

Born and Education:

On 02nd June 1985, Ganesh was born to the couple Adiseshu and Subadradevi. He is raised in Rudravaram village. He is a responsible leader who has lived a successful life by devoting his life to assisting others and sharing in their difficulties.

Ganesh received his Board of Secondary Education in 2002 at Gundupalem’s Zilla Parishad high school.

Professional Life:

Ganesh is passionate about Photography. A strong fascination with Photography drove him to pursue a career as a photographer. As intended, he’s been working as a Photographer since 2006.

A career in Politics:

Ganesh is passionate about Social Service and is always eager to contribute to the country’s progress. His desire to help people led him to pursue a career in politics. He officially entered into Politics and started his Political Career with the Indian National Congress(INC) party.

In 2011, Ganesh switches over to the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) after the untimely death of our beloved leader Y.S Rajashekar Reddy and took the party responsibilities.

He is an Ardent Supporter of Machilipatnam MLA Perne Nani. He respects his views and adheres to his practices.

Ganesh enthusiastically engaged in the party’s activities by contributing to every event as soon as he entered and established a mark for himself within a short period of time. He was selected as a District Steering Committee Member from Krishna district, the state of Andhra Pradesh. He was commended for effectively carrying out his responsibilities as a Steering Committee Member by participating in every event, regardless of time.

His contribution to the well-being of the people impressed senior political leaders. As a result of this, he was eventually appointed the Machilipatnam Rural SC Cell Leader from the YSRCP.

Party&Social Activities:

  • He become a Party Activist and took part in YS.Jagan Padayatra, Oodarpu Yatra. He made people aware of SC welfare schemes introduced by YS.Jagan and YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, etc.
  • He gave his contributions to Samaikyandhra Movement, for Special Status.
  • Ganesh organized large-scale dharnas and demonstrations when the police detained CM YS. Jagan on fabricated accusations. In that incident, an FIR was also filed against Ganesh.
  • On the occasion of BR Ambedkar Jayanti celebrations, Chaitanya led a volleyball match organized by Dalit JAC young leaders. Shri Marumudi Victor Prasad, Chairman of the State SC Commission, Youth Leader Perni Kittu Babu, Christian Minority Finance State Director Jakkuli Anand Babu, YSRCP Machilipatnam Rural SC Cell Leader Ganesh, and others were the major guests at this event.

  • For administrative convenience, the honorable chief minister YS. Jagan formed the Krishna district with Machilipatnam as its headquarters. Under the leadership of Angadala Phani, a massive gathering was held in Rudravaram to express gratitude to Jaganmohan Reddy. At the event YSRCP Machilipatnam Rural SC Cell Leader Ganesh and Rudravaram Panchayat leaders were present.

  • He gave party membership to the leaders under the steering committee.
  • Ganesh supported the decision of the three capitals.
  • As part of the party meeting, Ganesh discussed YS Jagan’s initiatives, the alterations brought about by his reign, and the volunteer system.
  • Ganesh and YSRCP leaders have been organizing blood donation camps and donating fruits, and food to the poor on the occasion of YS. Rajashekar Reddy’s birth and death anniversaries.
  • Ganesh participated in the campaign in support of YS Jagan when he contested as an MP in the Kadapa by-election
  • Under the leadership of Machilipatnam MLA Perne Nani, Ganesh has contributed his best efforts to the party’s growth.
  • He also works as a Social Activist in Rudravam village. He is usually the first to provide aid to those in need. He donated blankets to the old people, beggars, and street children in the winter season.
  • Ganesh was the first to start the YSR program in Machilipatnam which was introduced by YS Jagan.

Ganesh’s Contribution to the Public During the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • In Machilipatnam Rudravaram village, Don Bosco Para Organization Telangana State President Sodabattina Ambedkar and Dalit JAC distributed pulse oxygen meters, masks, sanitizers, and other kits to the students of Rudravaram Elementary School for corona precautions. This session was attended by the AP Christian Minority Finance Director, Mr. Jakkula Anand Babu, YCP Dalit leaders Uchula Ganesh, the Gurukula Principal, and other leaders.
  • Ganesh came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

 

H-No: 37/101, Rudravaram Panchayath, Village: Rudravaram, Mandal&Constituency: Machilipatnam, District: Krishna, Zipcode: 521001

Mobile: 9393363496, 7306923088
Email: [email protected]

 

Bio-Data of Ganesh

Name: Uchula Ganesh

Date of Birth: 02nd June 1985

Father: Mr. Adiseshu 

Mother: Mrs. Subadradevi

Education Qualification: SSC at Zilla Parishad high school

Profession: Photographer

Present Designation: YSRCP Machilipatnam Rural SC Cell Leader

Political Party: YSRCP

Permanent Address: H-No: 37/101, Rudravaram Panchayath, Village: Rudravaram, Mandal&Constituency: Machilipatnam, District: Krishna, Zipcode: 521001

Contact No: 9393363496, 7306923088

 

With a desire to serve the public, I began my political career with the YSRCP party.

Despite the challenges at every turn, I stand before the people today as a committed leader, unwaveringly pursuing the aim of political wellbeing.

I’d like to thank Machilipatnam MLA Perne Nani for this opportunity. I will continue to serve as a public servant in order to repay your trust. I will be eternally thankful to my people who worked so hard to get to this point, as well as the officers who assisted in making it happen. I will continue to work for the greater good.

-Ganesh Uchula

Recent Activities

మచిలీపట్నం వైసిపి యువ నాయకుడు పేర్ని కిట్టు బాబు

మచిలీపట్నం వైసిపి యువ నాయకుడు పేర్ని కిట్టు బాబు తో గణేష్ ఉచ్చు

విజయవాడ సిటీ డిసిపి

విజయవాడ సిటీ డిసిపి శ్రీ మొక సత్తిబాబు గారితో గణేష్ ఉచ్చుల

క్రిస్మస్ వేడుకలలో

గుడ్లవలేరు చర్చి లో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలలో చిరు సత్కరిం

కలిసిన సందర్భంలో

వైసీపీ ఎస్ సి సెల్ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకర్ రావు గారిని కలిసిన ఉచ్చుల గణేష్ గారు.

సత్కారం

గుడ్లవలేరు చర్చిలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఉచ్చుల గణేష్ గారికి చిరు సత్కారం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

విజయవాడ సిటీ డిసిపి శ్రీ మొక సత్తిబాబు గారితో ఉచ్చుల గణేష్ గారు.

కలిసిన సమయంలో

మచిలీపట్నం వైసీపీ యువ నాయకుడు పేర్ని కిట్టు బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉచ్చుల గణేష్ గారు.

భోజనం పంపిణీ

Date: 14th July 2022

రోడ్ల పై ఆకలితో అలమటించే కొంతమంది వృద్దులకు, మతి స్థిమితం లేని వారికి మానవతా దృక్పథంతో భోజనం పంపిణీ చేస్తున్న YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ లీడర్ మన గణేష్ గారు

చలో ప్లీనరీ

Date: 09th July 2022

మచిలీపట్టణం నియోజకవర్గం ఎమ్మెల్యే పేర్ని నాని గారి నాయకత్వం లో మచిలీపట్నం నియెజకవర్గం రుద్రవరం పంచాయితీ నుండి చలో ప్లీనరీ కి బయల్దేరిన YSRCP కార్యకర్తలు

మాజీ MLA గారితో

Date: 26th May 2022

పామర్రు నియెజకవర్గం మాజీ MLA డివై దాస్ గారిని కలిసిన YSRCP లీడర్ గణేష్ గారు

పూలకుండి బహుకరణ

Date: 13th May 2022

AP సచివాలయం లో YSRCP లీడర్ ఉచ్చుల గణేష్ గారు నూతన హోమ్ మినిస్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలసి పూలకుండి ని ఇవ్వటం జరిగింది

వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు

Date: 12th April 2022

స్థానిక మచిలీపట్నం లోని ముస్తాఖాన్ పెట్టాలో బాబాసాహెబ్ డా. బీ.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు సందర్భంగా దళిత జెఏసి యూత్ నాయకులు చైతన్య గారి నాయకత్వం లో వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు రాష్ట్ర sc కమీషన్ చైర్మన్ శ్రీ మారుముడి విక్టర్ ప్రసాద్ గారు, యువ నాయకులు పేర్ని కిట్టు బాబు గారు, క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ స్టేట్ డైరక్టర్ జక్కుల ఆనంద్ బాబు గారు, బ్యాంక్ జిల్లా డైరెక్టర్ బాల దేసు గారు, YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ నాయకుడు గణేష్ ఉచ్చుల తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట

Date: 07th April 2022

కృష్ణ జిల్లా బందరు మండలం రుద్రవరం లో కృష్ణ యూనివర్సిటీలోని అంబేద్కర్ బ్లాక్ నందు ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ డా. బీ.ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వర్యులు పేర్ని నాని గారి తనయుడు పేర్ని కిట్టు బాబు, AP క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ స్టేట్ డైరెక్టర్ జక్కుల ఆనంద్ బాబు గారు, YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ నాయకుడు గణేష్ ఉచ్చుల గారు

కృతజ్ఞత ర్యాలీ

01 February 2022

పరిపాలన సౌలభ్యం కోసం మచిలీపట్నం ను కేంద్రంగా చేస్తూ కృష్ణా జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం గౌరవనీయులు YS. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ ఇంచార్జి అంగడాల ఫణి గారి ఆధ్వర్యంలో రుద్రవరం లో జరిగిన భారీ ర్యాలీ లో పాల్గొన్న YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ నాయకుడు గణేష్ ఉచ్చుల గారు, రుద్రవరం పంచాయితి నాయకులు

Ganesh was active in various YSRCP Party Activities

పేర్ని కిట్టు బాబు గారి ఆధ్వర్యంలో  మచిలీపట్నం విచ్చేసిన నగరి MLA రోజా గారితో  YSRCP లీడర్ గణేష్ గారు మరియు పార్టీ నాయకులు

బందరు మండలం రుద్రవరం గ్రామంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని స్థానిక గోషెన్ చర్చి పాస్టర్ గారు బ్రదర్ జోసాఫ్ తంబి గారి ఆధ్వర్యంలో కొంత మంది గ్రామస్తులకు చర్చి విశ్వాసులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక VRO హరికృష్ణ గారు, YSRCP లీడర్ గణేష్ గారు, వైసిపి నాయకులు పాల్గొన్నారు

విజయవాడలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గౌతమ్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన మచిలీపట్నం ట్రేడ్ యూనియన్ సభ్యులు

మచిలీపట్నం దళిత జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ sc కమీషన్ చైర్మన్ గౌ శ్రీ మారుముడి విక్టరి ప్రసాద్ గారి అభినందన సభలో మచిలీపట్నం దళిత జేఏసీ నాయకులు పాల్గొని ఆయనను గజమలతో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో AP క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శ్రీ జక్కుల ఆనంద్ బాబు వైసిపి నాయకులు పాల్గొన్నారు

స్థానిక  మచిలీపట్నం లో అంబేద్కర్ సర్కిల్ లో భీమా కోరేగన్ విజయోత్సవం కార్యక్రమం ని AP SC కమీషన్ చైర్మన్ శ్రీ మారుముడి విక్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన దళిత జేఏసీ నాయకులు

 ఆంద్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ పైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శ్రీ జక్కుల ఆనంద్ గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో AP క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జానీ వెస్లీ గారితో YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ నాయకుడు గణేష్ ఉచ్చుల గారు

Party Activities

ఘన నివాళి

Date: 06th December 2021

డా. బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకుని స్థానిక లక్ష్మి టాకీస్ సెంటర్ లో అంబేద్కర్ గారి విగ్రహానికి పులమాలలతో ఘన నివాళి అర్పించిన గణేష్ గారు

Covid కిట్స్ పంపిణీ

Date: 06th November 2021

మచిలీపట్నం రుద్రవరం గ్రామంలో రుద్రవరం గ్రామస్థుడు డాన్ బాస్కో పారా సంస్థల తెలంగాణ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు సోడాబత్తిన అంబేద్కర్ గారు దళిత జేఏసీ వారి చేతుల మీదుగా రుద్రవరం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు, రుద్రవరం గురుకుల పాఠశాల విద్యార్థులకు కరోన ముందస్తు జాగ్రత్తను దృష్టిలో పెట్టుకుని పల్స్ ఆక్సిజన్ మీటర్, మస్కులు, శానిటేజర్స్, మరికొన్ని కిటులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ డైరెక్టర్ శ్రీ జక్కుల ఆనంద్ బాబు, వైసీపీ దళిత నాయకులు ఉచ్చుల గణేష్, స్కూల్ మాస్టర్, గురుకుల ప్రిన్సిపాల్ మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

Date: 08th October 2021

వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన మచిలీపట్నం యువ నాయకులు శ్రీ పేర్ని క్రిష్ణ మూర్తి( కిట్టు )గారు, ప్లాంట్ ప్రొపరెటర్ జమల్ల విల్సన్, డిప్యూటీ మేయర్ లంక సూరి బాబు గారు, సీనియర్ వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు గారు, 15 డివిజన్ కార్పొరేటర్ రఫీ గారు,స్టేట్ క్రిస్టియన్ పైనాన్స్ డైరక్టర్ జక్కుల ఆనంద్ బాబు గారు, 19 డివిజన్ ఇన్ ఛార్జ్ బురగా రామారావు గారు, వైసీపీ దళిత నాయకులు ఉచ్చుల గణేష్ గారు తదితరులు

పెన్షన్స్ పంపిణీ

Date: 07th October 2021

మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయితి లో కొత్తగా అర్హులైన పెంక్షన్ లబ్దిదారులకు పెంక్షన్ ను రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నాని గారి తనయుడు యువ నాయకుడు పేర్ని కిట్టు బాబు చేతులు మీదుగా అందజెయడం జరిగింది. కార్యక్రమంలో రుద్రవరం పంచాయితి ఇన్ ఛార్జ్ అంగడాల ఫణి, YSRCP మచిలీపట్నం రూరల్ ఎస్సీ సెల్ నాయకుడు గణేష్ ఉచ్చుల గారు మరికొంత మంది నాయకులు పాల్గొన్నారు

కమిషన్ చైర్మన్ కు వినతి

16th September 2021

కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వినతి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకుంటే ఆర్బిఐ లేదు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ గారికి YSRCP నాయకులూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది

జయంతి వేడుకలలో

గుoడుపాలెం లోని బాలానగర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన బాబాసాహెబ్ డా:బీఆర్ అంబేద్కర్ గారి 131 వ జయంతి వేడుకలలో పాల్గొన్న గణేష్ ఉచ్చుల గారు దళిత జేఏసీ రూరల్ నాయకులు

చీరలు పంపిణీ

మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయితీ లోని R గొల్లపాలెం లో పాస్టర్ రాజేష్ గారి చర్చిలో నూతన సంవత్సరం వేడుకులను పురస్కరించుకుని కొంతమంది చర్చి విశ్వాసులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ వైసీపీ ఇన్ ఛార్జ్ అంగడాల ఫణి గారు, వైసీపీ నాయకులు నెంబర్ కృష్ణ గారు, గణేష్ ఉచ్చుల గారు పాల్గొన్నారు

దుప్పట్లు పంపిణి

బందరు మండలం రుద్రవరం గ్రామంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని స్థానిక గోషెన్ చర్చి పాస్టర్ గారు, బ్రదర్ జోసాఫ్ తంబి గారి ఆధ్వర్యంలో కొంత మంది గ్రామస్తులకు చర్చి విశ్వాసులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక VRO హరికృష్ణ గారు, YSRCP ఆక్టివ్ లీడర్ గణేష్ గారు వైసిపి నాయకులు పాల్గొన్నారు

భూమి పూజ

బందరు మండలం రుద్రవరం గ్రామంలో ముఖ్యమంత్రి వర్యులు అదేశాలమేరకు రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నాని గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన భూములకు రుద్రవరం పంచాయితీ వైసీపీ ఇన్ ఛార్జి అంగడాల ఫణి గారి చేతుల మీదగా గాడెల్లి ఐజయ్య గారితో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది

దళిత జాయంట్ ఏక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…. బందరుకోట కు చెందిన దళిత సోదరి శ్రీ మతి కొమ్మిరెడ్డి కల్యాణి గారి కుటుంబం కొవిడ్ మహమ్మారి వలన తన భర్తను, తల్లి, తండ్రి, తమ్ముడిని పోగొట్టుకున్నారు. ఆమెకు అండగ దళిత JAC వారు Rs 30000/- ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పేర్ని కిట్టు, దళిత జాయంట్ ఏక్షన్ కమిటీ అధ్యక్షుడు జక్కుల ఆనంద బాబు, సినయ్య మాస్టర్ గారు బేతపుడి మనోహర్ గారు, మాదిరి రాజేంద్ర ప్రసాద్ గారు, sc, st ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బేతపుడి రవి, ఉచ్చుల గణేష్, చిన్నం రమణ మాస్టర్ గారు, సురేష్ అరిగల, ఏసురత్నం మాస్టర్, రావి, నాని పాల్గొన్నారు…

డా:బీ. ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలలో పాల్గొన్న YSRCP నేతలు

కూరగాయలు పంపిణీ

బందరు మండలం, రుద్రవరం గ్రామంలో వైసీపీ నాయకులు పేర్ని నాని గారి వీరాభిమాని గౌ:శ్రీ గాడెల్లి డేవిడ్ శ్యాముల్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా 220 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది. కార్యక్రమంలో YSRCP లీడర్స్ గణేష్ ఉచ్చుల గారు, గాడెల్లి సునీల్, అనిల్, తదితరులు పాల్గొన్నారు

మా ప్రియతమ నాయకులు మన రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నాని గారి తనయులు పేర్ని కిట్టు బాబు 5వ రోజు పాదయాత్ర లో గణేష్ ఉచ్చుల పేర్ని యూత్

గుడ్లవలేరు గోషెన్ చర్చ్ పాస్టర్ గారు బ్రదర్ జోషాఫ్ తంబి గారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా అవస్థలు పడుతున్నా ప్రజలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ 2 టౌన్ SI శ్రీనువాసు గారు, చర్చి సభ్యులు, గణేష్ గారు పాల్గొన్నారు

Highlighted Events of Uchula Ganesh in his Political Career 

Uchula Ganesh with YSRCP Officials

Ganesh campaigned extensively for the victory of YSRCP

Service During the Pandemic Covid-19

Newspaper Clippings

}
02nd June 1985

Born in Rudravaram

}
2002

Completed SSC

}

Political Entry

through the Congress party

}
2011

Joined in the YSRCP

}

Party Activist

of YSRCP

}
2012

District Steering Committee Member

}

YSRCP Machilipatnam Rural SC Cell Leader