Thunga Kumar | District President | Yadadri Bhuvanagiri | BSP | the Leaders Page

Thunga Kumar

District President, Yadadri Bhuvanagiri, Alair, Telangana, BSP.

Thunga Kumar is the District President of Yadadri Bhuvanagiri District of Telangana from the Political Party BSP.

Early Life&Education:

He was born on 06th June 1981 to Thunga Yadaiah and Yellamma and raised in Raghavapur Village of Alair Mandal of Yadadri district.

In the year 1998, Kumar Studied Schooling at ZP High School placed at Alair and completed Intermediate from Government Junior College located at Alair in 2002.

Kumar attained his Graduation with Degree from Ambedkar Open University resided at Alair.

Professional Life:

As continuing his duties and responsibilities Kumar proportionally set up a successful Business of his own(General Stores) and worked for 5 years and simultaneously balancing the multiple works by fulfilling the needs of people.

Early Political Life:

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single individual and be their companion.

In the year 1998, After the completion of his SSC Standard, Kumar began his political career by joining the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

He worked as an Active Member by discharging his duties with a code of conduct. As being a part of TDP, Kumar expresses keen interest and performs every activity for the recognition of the respective party.

For his excellent performance during the process of his service, in the year 2001, he was appointed with the honorable position of President for the Raghavapur Village and completed the tasks assigned to him and won the admiration of the people.

While he was studying Intermediate, In the year 2001, Kumar swapped the political party from TDP to the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana and worked as an Active Member for the growth of the Party.

Although growing politically, on the one hand, Being working hard for the welfare of the people with the position assigned to him simultaneously accepted the reputable position of Mandal President for Mala Mahanadu for the Alair in 2016 to be closer in terms of service to the people on the other and continued his work till 2020.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, Kumar served as a Mandal Leader from the ASFO by dealing with the issues of the people and assisted them all the way.

Later on in the year 2018, He switched to Bahujan Samaj Party (BSP)as a Member and started rendering service to the people irrespective of their Caste, Race, Gender, and Religion for the growth and development of Backward Classes along with religion.

In 2019, For his dedication towards the work and service, the party allotted him for the reputable position as the General Secretary for the Alair Assembly and increased his responsibilities to address the problems faced by the people. Kumar accepted the post appointed by the party and continued his duties till 2020.

For his perseverance, dedication, and service in the year 2020, Kumar was appointed as District President of Yadadri Bhuvanagiri District from BSP. Since then, he has been in the position which was assigned and rendered services to many through his kind heart with the association of the respective Party.

Being serving in the assigned positions, Kumar has performed many social and welfare activities for the people. From the moment he has begun his political life, he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.

Party Activities

  • Kumar is actively involved in the programs organized by the BSP. He conveyed and explained to the people about the greatness of the Party.
  • He set up and engaged in every Mandal level, Village level meetings and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • During Telangana Movement, Kumar played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State and He lent great support to the Telangana Statehood Movement by providing intellectual support.
  • If anyone in the village encounters any problem, Kumar will be at the forefront of the problem.
  • Kumar is not limited to his services to the village but also extends to the people of the entire district.

Social&Developmental Activities:

  • As Pension money from the government is to support old age people and the handicapped to make ends meet but circumstances related to pensions were cleared by providing pensions to the respective holders.
  • He is fulfilling his responsibilities to help the disabled in all ways in terms of organization.
  • Kumar has performed many social activities in the village, providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drainages, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials for survival and assisting them during the financial crises.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • He fought against the attacks of Backward and barbaric communities to bring justice to the locality.
  • With the association of the BSP, National Leaders’ anniversaries have been celebrated by remembering the services they rendered for the nation.
  • Kumar is not limited to his services to the village but also extends to the people of the entire district.

Pandemic Services:

  • Kumar came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant labourers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Kumar came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
Village: Raghavapur, Mandal: Alair, District: Yadadri Bhuvanagiri, Constituency: Alair, State: Telangana.
Email: [email protected]

Mobile: 9848403984

We, as a Nation, must stand up and support positive economic decisions regardless of which political party has taken and

to render service to the people irrespective of their Caste, Race, Gender for the development of Backward Classes along  with

religious..

-Thunga Kumar

District President

Recent Activities

ఆలేరు పట్టణంలో స్థానిక SBI బ్యాంకు సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగ కుమార్

సత్కరించడం

ఈ రోజు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయం లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, ఆర్. డబ్ల్యు. ఎస్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శాలువా తో సత్కరించడం జరిగింది అదేవిధంగా ప్రజా పక్షం సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జనగాం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోండ్రాజు వెంకటేశ్వరరాజు గారు, తుంగ కుమార్ గారు, ప్రకాశ్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

సత్కరించడం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయం లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, ఆర్. డబ్ల్యు. ఎస్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారి నీ మర్యాద పూర్వకంగా కలిసిన శాలువా తో సత్కరించడం జరిగింది అదేవిధంగా ప్రజా పక్షం సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జనగాం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోండ్రాజు వెంకటేశ్వరరాజు, తుంగ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు

అరెస్టు

కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మరియు అఖిలపక్షం నాయకులను అరెస్టు అడ్డుకుంటున్న కార్యకర్తలు

నేను సైతం

 ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం లో బాగంగా డిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో TDP నాయకునిగా నేను సైతం

కలవడం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు లో మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు గారిని కలవడం జరిగింది

పార్టీలో చేరిక

టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య గారి సమక్షంలో బీఎస్పీ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు తుంగ కుమార్ గారు పార్టీ లో చేరడం జరిగింది.

నిరవధిక ధర్నా

ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చెయ్యాలని ఆలేరు రైల్వే గేటు వద్ద నిరవధిక ధర్నాలొ పాల్గొని ప్రసంగించడం జరిగింది.

ఘన నివాళి

ప్రతి మంగళవారం రోజున పూలమాల కార్యక్రమం

జై భీమ్ కుషాయిగూడ RTC బస్ డిపో వద్ద ప్రపంచ మేధావి భారత రత్న బడుగు బలహీన వర్గాల బ్రతుకు ప్రదాత డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ గారి విగ్రహానికి వారం వారం ప్రతి మంగళవారం రోజున పూలమాల కార్యక్రమం లో భాగంగా నేడు 271వ వారం ను పురస్కరించుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు తుంగ కుమార్, గొర్రె మల్లేశం, ఉచ్చింతల శ్రీనివాస్, డిపో SC ST వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గౌడ రవికిరణ్ గారి అధ్యక్షతన, పాండు డ్రైవర్లు కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం గిరిజన విద్యార్థిని సోదరి ధరావత్ ప్రీతి మరణం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది జై భీమ్ జై భారత్

పరామర్శ

కల్లూరి రామన్న కుటుంబన్ని పరామర్శించిన తుంగ… యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం, వెంకటాపురం గ్రామంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ నాయకులు శ్రీ కల్లూరి రామచంద్ర రెడ్డి గారి కుమారుడు శ్రీ కల్లూరి శ్రీపతి రెడ్డి గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీపతి రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు తుంగ కుమార్, గడ్డం నాగరాజు, ఎదునురి భాస్కర్, చాడ రాజు, మల్లూరి కనకరాజు, గౌడ సత్యనారాయణ, బోంకురి నర్సింగరావు, శభిర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఈ రోజున హైదరాబాద్ లో SC ST BC Minority ల ఆద్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నుండి జుపార్కు వరకు బైక్ ర్యాలీగా వేల్లి అక్కడికి ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి ని కలిసి డిల్లీ లో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పేట్టలని చేస్తున్న శాంతి యుత ర్యాలీ ని అడ్డుకొని పోలీసుల హరస్ట్ ను ఖండిస్తున్నాం జై భీమ్ జై భారత్ తుంగ కుమార్

ఉమ్మడి నల్లగొండ జిల్లా సమావేశం

ఉమ్మడి నల్లగొండ జిల్లా సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవిణ్ కుమార్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్.

క్యాలెండర్ ఆవిష్కరణ

అలైర్ మండలం లో పార్టీ నాయకులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

సమ్మేళన సభ

BSP పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాల సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా వేలుతున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ DR R.S ప్రవీణ్ కుమార్ IPS (RTD – VRS) గారిని ఆలేరు వద్ద కలిసి శాలువాతో సత్కరించన BSP పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Google Meet

బహుజన్ సమాజ్ పార్టీ కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులతో Google Meet లో రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర నూతన కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవిణ్ కుమార్ గారి తో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారు పాల్గొని పార్టీ నిర్మాణంపై మాట్లాడడం జరిగింది.

సభ వేదికపై

రాజ్యాధికార సంకల్ప సభ వేదిక పై నుండి అభివాదం చేస్తున్న నాయకులలొ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారు..

ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

ఆలేరు పట్టణం లోని స్థానిక TNGO భవనం లో ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులు గందమల్ల లింగుస్వామి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కొండమడుగు రాజు, గోపి జోన గారు మరియు విశిష్ట అతిథిగా జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గార్లు పాల్గొన్నారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సెక్టార్ మరియు బూత్ స్థాయిలో పార్టీని నిర్మాణం చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుంగ కుమార్ గారు పాల్గొనడం జరిగింది..

దశ దినకర్మ కార్యక్రమంలో

మొటకొండుర్   మండలం వల్టుర్ గ్రామంలో సుధగాని  ఫౌండేషన్ చైర్మన్  సుధగాని హారిశంకర్ గౌడ్ గారి తండ్రి సుధగాని  రాజయ్య  గౌడ్ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో తుంగ కుమార్ గారు పార్టీ సభ్యులు పాల్గొని చిత్రపటానికి పూవులు సమర్పించి తనకుటుంబనికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హరిశంకర్ గౌడ్,  డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి తో BC సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపొతుల నరేందర్ గౌడ్,  BSP పార్టీ యాదాధ్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్, BC విద్యార్థి సంఘం రాష్ట్ర  అధ్యక్షులు  దేవరకొండ నరేష్ ,  OU నిరుద్యోగ జాక్ పొలగాని వేంకట్ గౌడ్,  జనగాం మునిసిపాలిటీ కౌన్సిలర్  బొట్ల శ్రీను అన్న తో పాటు  తదితరులు పాల్గొన్నారు
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో  మహార్యాలి లో పాల్గోనడనికి ముందు యాదాద్రి  భువనగిరి జిల్లా యునిట్  ఆధ్వర్యంలో  భువనగిరి పట్టణంలో  బహుజన్  సమాజ్ పార్టీ యాదాద్రి  భువనగిరి జిల్లా అధ్యక్షులు  తుంగ కుమార్ గారు డాక్టర్  బాబాసాహెబ్  అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
బహుజన్  సమాజ్ పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ ఎంపీ రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ రాంజీ గౌతమ్ గారు హైదరాబాద్ కు విచ్చేసిన  సందర్భంగా జిల్లా యూనిట్ తో కలిసి పూల బోకే  అందించిన  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారు. జోనల్ కో ఆర్డినేటర్ గోపి జోన గారు ఈ కార్యక్రమంలో జిల్లా కు సంబంధించిన జిల్లా అసెంబ్లీ మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం కారుల ర్యాలీ తో రాష్ట్ర పార్టీ కార్యాలయం కు బయలు దేరడం జరిగింది

జయంతి

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంనికి పూవులు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారు పాల్గొని ప్రసంగిస్తూ  భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా బహుజనులకు శుభాకాంక్షలు తెలిపారు…

ఘన నివాళి

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి పురస్కరించుకుని వారి విగ్రహానికి పువ్వులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..

ప్రేస్ మిట్

బహుజన సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ కేంద్రంలోని బహుజన ప్రోపేసర్స్ మరియు IAS, IPS పై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రేస్ మిట్ నిర్వహిచనైనది..

శ్రీ కాన్షీరాం గారి 87 వ జయంతి

BAMCEF, DS-4 మరియు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు మరియు బహుజన్ నాయక్ మన్య శ్రీ కాన్షీరాం గారి 87 వ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాం వద్ద కాన్షీరాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..

వాల్ పోస్టర్స్

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన్యశ్రీ కాన్షీరాం గారి 87 వ జయంతి సందర్భంగా వాల్ పోస్టర్స్ అతికింస్తున్న BSP పార్టీ జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్..

వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

ఆలేరు పట్టణా కేంద్రం లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ యాదాధ్రిభువనగిరి జిల్లా కార్యదర్శి మొరిగడి శ్రీశైలం గౌడ్ గారి అధ్యక్షతన BSP పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం గారి 87వ జయంతిని విజయవంతం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వంచనైనది…

ఆశీర్వాదాలతో

కుమార్ గారు అనేక ఆశీర్వాదాలతో, అతను మరొక సంవత్సరంలోకి ప్రవేశించి పుట్టినరోజును జరుపుకున్నాడు.

బుక్స్, మాస్క్ లు పంపిణీ

టంగుటూరు గ్రామంలో వట్టిపల్లి స్వామి గారి స్మంరణర్దం (ECL బ్రాంచ్ లయన్స్ క్లబ్) వారి సౌజన్యంతో 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ బుక్స్, మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో తుంగ కుమార్ BSP నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, గ్రామ సర్పంచ్, కార్రె మల్లేశం సార్, స్వామి కుటుంబ సభ్యులు గ్రామ పేద్దలు తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి కార్యక్రమాంలో

కొలనుపాక గ్రామంలో రజక సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన వీర నారి సాకలి అయిలమ్మ గారి 36 వ వర్ధంతి కార్యక్రమాంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తుంగ కుమార్ BSP నాయకులు

Party Activities

సమిక్ష సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) యాదాధ్రి భువనగిరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమిక్ష సమావేశం నిర్వహించడం జరిగింది..

రైతు వ్యతిరేక చట్టం రద్దు చేయాలని బీఎస్పీ డిమాండ్

బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ గారి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గారికి మేమొడ్రం అందించారు…

విస్తృతస్థాయి సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మంద గారి అధ్యక్షతన జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమంపై విస్తృతస్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున జిల్లా అధ్యక్షుడిగా తుంగ కుమార్ గారిని పాల్గొని ప్రసంగిస్తూ  Rs: 50000/-(యాభై వేయిల రూపాయలు) రాష్ట్ర కమిటీ కి అందజేయడం జరిగింది..

మెమోరాండం అందచేత

నవరి 26-2021 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో జెండా ఎగురవేసే వద్ద పేట్టుటకు ఆడారు జారి చేయ్యలని బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి యునిట్ ఆధ్వర్యంలో సంయుక్త కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారి కి మొండ్రం అందించడం జరుగింది…

బహెన్ కుమారి మాయావతి గారి 65 వ జన్మదిన వేడుక

రాఘవాపురం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్ కుమారి మాయావతి గారి 65 వ జన్మదిన వేడుకలు గణంగ నిర్వహించారు అనంతరం ప్రజలకు మిఠాయి లు పంచిపేట్టరు..

జన్మదిన వేడుక

ఆలేరు పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్ కుమారి మాయావతి గారి 65 వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి గణంగ నిర్వహించారు..
తెలంగాణ రాష్ట్ర చిప్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం గారి తో BSP పార్టీ ఆఫిస్ నుండి కుమారి మాయావతి గారి ఇంటి కి నడుచుకుంటూ వేళ్ళు తున్నా బహుజన సమాజ్ పార్టీ సైన్యం లో  తుంగ కుమార్…

Social Activities

పండ్లు, బ్రెడ్ పంపిణీ

భువనగిరి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా యునిట్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్ కుమారి మాయావతి గారి 65 వ జన్మదిన వేడుకలు గణంగ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు..

హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం

బహుజన్ సమాజ్ పార్టీ జన కళ్యాణ్ దివస్ జనవరి 15-2021 సంవత్సరం ను పురస్కరించుకుని  హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ లోని అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు జొనల్ కోఆర్డినేటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా నా వంతు టార్గెట్ లో భాగంగా ఈ రోజున Rs :15000/- పదిహేను వేయిలరూపాయలు రాష్ట్ర కార్యాలయంలో అందించడం జరిగింది…

సావిత్రిబాయి ఫూలే గారి 190 వ జయంతి

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధ్వర్యంలో ఆలేరు పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే మాత సావిత్రి భాయి ఫూలే గారి విగ్రహాలకు పువులమాలలు వేసి BSP నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు…

మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం

927 డిసెంబర్ 25 దహన దివస్ సందర్భంగా ఆలేరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ వాదుల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేయడం జరిగింది..

నియామక పత్రం

భువనగిరి అసెంబ్లీ కమిటీ సమీక్ష సమావేశం లో పాల్గోని భువనగిరి అసెంబ్లీ నూతన అధ్యక్షునిగా బాసాని మహేందర్ ను నియమిస్తు జోనల్ కోఆర్డినేటర్ కొండమడుగు రాజు జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ లు నియామక పత్రం అందజేయడం జరిగింది…

Party Activities

Newspaper Clippings and Pamphlets

News Paper Clippings

Pictures of Thunga Kumar

Thunga Kumar | District President | Yadadri Bhuvanagiri | BSP | the Leaders Page
Thunga Kumar | District President | Yadadri Bhuvanagiri | BSP | the Leaders Page
Thunga Kumar | District President | Yadadri Bhuvanagiri | BSP | the Leaders Page

Video Clippings

}
06-06-1981

Born in Raghavapur Village

of Alair Mandal,  Yadadri Bhuvanagiri District.

}
1998

Studied Schooling

at ZP High School, Alair

}
1998

Joined in the TDP

}
1998-2000

Active Member

of TDP

}
2000-2001

Village President

of Raghavapur, Alair, TDP

}
2001

Joined in the TRS

}
2001-2016

Active Member

of TRS

}
2002

Completed Intermediate

from Government Junior College, Alair

}

Joined in the ASFO

}

Mandal Leader

of Alair, ASFO

}
2016-2020

Mandal President

of Mala Mahanadu, Alair

}
2018

Joined in the BSP

}
2019-2020

General Secretary

of Alair Assembly

}
2020-Till Now

District President

of Yadadri Bhuvanagiri, BSP