Thumu Suryam | OBC Boath Constituency Incharge | Adilabad | the Leaders Page

Thumu Suryam

Booth President, Party Activist, Boath, Adilabad, Telangana, BJP

 

Thumu Suryam is an Indian Politician from Adilabad in the state of Telangana.

Born and Education:

On 10th May 1985, Suryam was born to the couple Sudharshan and Laxmi. He was raised in Boath.

In 2000, Suryam obtained his Board of Secondary Education at ZP Boys School, located at Boath. He completed his Intermediate at Sai Vijay Sai junior college.

In 2007, Suryam acquired his Graduation(Degree) from SSR degree college, Nizamabad. He gets into his higher education with his Post Graduation. Suryam attained his PG at Jagruthi PG college, Hyderabad. From 2015-2017, Suryam obtained his TTC course at Mother Noorunnissa College, Bangalore.

Professional Life:

Basically, he hails from an Agriculture family. Suryam was a Farmer by his Profession.

Political Career of Suryam:

Suryam is a Member of the BJP and served as an Active Party Member while obtaining his Bachelor’s degree. Due to certain circumstances, he left politics. Later in 2020, he gave re-entry into Politics and provided a substantial role in the Bharatiya Janata Party(BJP). He is an Ardent Supporter of our Former Prime Minister Narendra Modi. He respects his views and adheres to his practices.

As soon as he joined the party he contributed to every activity such as Election Campaigns, Dharnas, Rastarokos, Bike Rallies, etc. Suryam participated in every event and made a substantial contribution to the Party’s growth.

About BJP:

The Bharatiya Janata Party is one of two major political parties in India. It is the current ruling political party of the Republic of India since 2014. The BJP is a right-wing party, and its policy has historically reflected Hindu nationalist positions. It has close ideological and organizational links to the much older Rashtriya Swayamsevak Sangh(RSS).

After just a few days as a party member, Suryam was appointed Booth President from Boath, Adilabad district by party authorities because of his reputation as a public leader and his dedication to the party’s growth.

BJP leaders staged dharnas and protests to compensate farmers for crop losses. Booth President Suryam along with BJP leader Sakati Dashrath attended the “Vijayasankalp Sabha” organized by Prime Minister Narendra Modi at the Parade Ground in Secunderabad.

Suryam also works as a Social Activist. He is usually the first to provide aid to those in need. He has engaged in Environment Protection projects such as Haritha Haram and Swachh Bharat, and he maintains a clean environment. Donated money for the poor for their children’s marriage.

Party Activities:

  • BJP leaders Girijana Morcha state spokesman Sakati Dasharath and OBC Morcha district president Gorla Raju Yadav met with the victims in the flooded village of Dannur in Both mandal of Adilabad district after seven days of continuous rainfall. On this occasion, they stated that it is unfortunate that the authorities and leaders have been told to build a high-level bridge for Dannur village immediately, but they have not paid attention. They demanded that the leaders and officials respond immediately and build the bridge, as well as support the families who have lost their homes and labor, provide them with adequate financial assistance, and assist the farmers whose crops have been destroyed. This function was attended by Suryam, the president of the booth, Mandal Committee members, and leaders.
  • After knowing that Sampengela Bojanna of Marlapelli village in Both Mandal had passed away due to health concerns, Tribal Morcha State Spokesperson Sakati Dasharath visited their home and enquired about the cause of death. Recognized their financial predicament and provided financial assistance. Alongside them were OBC Morcha District President Gorla Raju Yadav, Mandal President Subhash Surya, Booth President Suryam Mandal leaders, and activists.


    A Politician is someone who is willing to make difficult decisions for the greater good!!

H-No: 8-1, Govt Hospital backside, Village&Mandal&Constituency: Boath, District: Adilabad, State: Telangana, Zipcode: 504304

Mobile: 9493983748
Email: [email protected]

 

Bio-Data of Suryam

Thumu Suryam | OBC Boath Constituency Incharge | Adilabad | the Leaders Page

Name: Thumu Suryam

Date of Birth: 10th May 1985

Father: Mr. Sudharshan

Mother: Mrs. Laxmi

Education Qualification: Post Graduation in Jagruthi PG College, Hyderabad

Profession: Farmer

Political Party BJP

Permanent Address: H-No: 8-1, Govt Hospital backside, Village&Mandal&Constituency: Boath, District: Adilabad, State: Telangana, Zipcode: 504304

Contact No: 9493983748

 

Activities Undertaken by Thumu Suryam

తీర్మానం

భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో జరిగిన మండల కార్యవర్గ సమావేశం లో రెవిన్యూ డివిజన్, ఫైర్ స్టేషన్, డిగ్రీ కాలేజీ, ఇక్కడ నుండి తరలి పోయిన కార్యాలయాలు ఇక్కడనే ఏర్పాటు చేయాలి అన్ని శితిలావస్థలో ఉన్న కార్యాలయం లు నిర్మించాలని తీర్మానం చేయడం జరిగింది.

జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా

బోథ్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

రాముడి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం

బోథ్ లో రాముడి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్న బోథ్ ఓబీసీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ తూము సూర్యం. వీరితో పాటు బీజేపీ నాయకులు, పాల్గొన్నారు

సందర్శన

బోథ్ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గారు మరియు ఎంపిపి తుల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ నాయకుల అద్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆసరా పెన్షన్ల పెంపు రూ,,5016, వంట గ్యాస్ సిలిండర్ రూ ,,400, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి 5 లక్షలు, ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలు, దివ్యంగులకు రూ,,6016, రైతు బందు ఎకరనికి రూ,,16000, అర్హుందరికీ 3 లక్షల గృహలక్ష్మి పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి అనిల్ జాదవ్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, ఆత్మచైర్మన్ సుభాష్, బొడ్డు శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ,తూము సూర్యం,వర్డ్ మెంబెర్స్ చిటికేసి వెంకటేష్,రాకేష్, రవి, ఆటో మల్లేష్,ఇమ్రాన్, ఇఫ్తేకర్, సలీం, ఒస సాయి, నాయకులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

బోథ్ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గారు మరియు ఎంపిపి తుల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ నాయకుల అద్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆసరా పెన్షన్ల పెంపు రూ,,5016, వంట గ్యాస్ సిలిండర్ రూ ,,400, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి 5 లక్షలు, ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలు, దివ్యంగులకు రూ,,6016, రైతు బందు ఎకరనికి రూ,,16000, అర్హుందరికీ 3 లక్షల గృహలక్ష్మి పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి అనిల్ జాదవ్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, ఆత్మచైర్మన్ సుభాష్, బొడ్డు శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ,తూము సూర్యం,వర్డ్ మెంబెర్స్ చిటికేసి వెంకటేష్,రాకేష్, రవి, ఆటో మల్లేష్,ఇమ్రాన్, ఇఫ్తేకర్, సలీం, ఒస సాయి, నాయకులు పాల్గొన్నారు.

కలిసిన సందర్బాంలో

బోథ్ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గారు మరియు ఎంపిపి తుల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ నాయకుల అద్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆసరా పెన్షన్ల పెంపు రూ,,5016, వంట గ్యాస్ సిలిండర్ రూ ,,400, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి 5 లక్షలు, ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలు, దివ్యంగులకు రూ,,6016, రైతు బందు ఎకరనికి రూ,,16000, అర్హుందరికీ 3 లక్షల గృహలక్ష్మి పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి అనిల్ జాదవ్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, ఆత్మచైర్మన్ సుభాష్, బొడ్డు శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ,తూము సూర్యం,వర్డ్ మెంబెర్స్ చిటికేసి వెంకటేష్,రాకేష్, రవి, ఆటో మల్లేష్,ఇమ్రాన్, ఇఫ్తేకర్, సలీం, ఒస సాయి, నాయకులు పాల్గొన్నారు.

ప్రచారం

బోథ్ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గారు మరియు ఎంపిపి తుల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ నాయకుల అద్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆసరా పెన్షన్ల పెంపు రూ,,5016, వంట గ్యాస్ సిలిండర్ రూ ,,400, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి 5 లక్షలు, ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలు, దివ్యంగులకు రూ,,6016, రైతు బందు ఎకరనికి రూ,,16000, అర్హుందరికీ 3 లక్షల గృహలక్ష్మి పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి అనిల్ జాదవ్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, ఆత్మచైర్మన్ సుభాష్, బొడ్డు శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ,తూము సూర్యం,వర్డ్ మెంబెర్స్ చిటికేసి వెంకటేష్,రాకేష్, రవి, ఆటో మల్లేష్,ఇమ్రాన్, ఇఫ్తేకర్, సలీం, ఒస సాయి, నాయకులు పాల్గొన్నారు.

పార్టీ లో చేరిక

మండలం లోని బోథ్ పట్టణ బిజెపి యువ నాయకులు తూము సూర్యం బిజెపి పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి గోడెం నగేష్ గారు, బోథ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

సమావేశం

బోథ్ మున్నూరు కాపు సంఘము సభ్యుల సమావేశంలో బోథ్ బీజేపీ ఏమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావు గారితో కలిసి పాల్గొన్న ఓబీసీ అసెంబ్లీ కన్వినర్ తూము సూర్యం గారు.

ప్రచారం

బోథ్ నియోజకవర్గం బీజేపీ ఏమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావు గారు బోథ్ మండలం లోని మర్లపెల్లి గ్రామాలలో ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

బోథ్ మండల కేంద్రానికి చెందిన మల్లెపూల మహేందర్ గారు గత 17 సంవత్సరాలుగా ఆర్మీ జవానుగా సేవలను అందించి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్నందుకు బోథ్ ప్రజలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ర్యాలీగా తీసుకొని రావడం జరిగింది.

జయంతి

భగత్ సింగ్ గారి 116 వ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు.

మొక్కలు నాటే కార్యక్రమం

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంను ఓబీసీ బోథ్ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు చెప్పడం జరిగింది.

వివాహ కార్యక్రమం

బోథ్ బీజేపీ యువ నాయకుడు పసుపుల నరేష్ గారి వివాహ కార్యక్రమం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించిన బోథ్ బీజేపీ ఓబీసీ అసెంబ్లీ కన్వినర్ తూము సూర్యం గారు.

జన్మదినం సందర్బంగా

ప్రముఖ వ్యాపార వేత్త కత్తూరి విశ్వనాథ్ సేట్ గారి జన్మదినం సందర్బంగా వారిని ఘనంగా సన్మానించిన ఓబీసీ అసెంబ్లీ కన్వినర్ తూము సూర్యం గారు.

రిలే నిరాహారదీక్ష

బోథ్ రెవెన్యూ డివిజన్ సాధనకై మద్దతుగా రిలే నిరాహారదీక్షలో 54వ రోజు ధన్నూర్ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

దరఖాస్తు ఫారమ్ అందజేత

ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు గారి తనయుడు బీజేవైఎం జోనల్ ఇంచార్జి సోయం వెంకటేష్ గారు బోథ్ నియోజకవర్గ ఏమ్మెల్యే అభ్యర్థి గా దరఖాస్తు ఫారమ్ ను హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం లో అందజేయడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

బోథ్ మండల కేంద్రానికి చెందిన మల్లెపూల మహేందర్ గారు గత 17 సంవత్సరాలుగా ఆర్మీ జవానుగా సేవలను అందించి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్నందుకు బోథ్ ప్రజలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ర్యాలీగా తీసుకొని రావడం జరిగింది.

జయంతి

భగత్ సింగ్ గారి 116 వ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు .

జన్మదిన సందర్బంగా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది

బోథ్ బీజేపీ ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు అప్పా అనిల్ గారి జన్మదినం సందర్బంగా వారిని ఘనంగా సన్మానించిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి చాబంతుల కృష్ణ, మండల కార్యదర్శి ముత్యం శ్రీకాంత్, సీనియర్ పత్రికా విలేకరి గంగన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సన్మానం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సాకేరా గ్రామ వాసి గోపాల్ జాదవ్ గారిని, మరియు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన మానాలా శేఖర్ గారిని ఘనంగా సన్మానించిన బోథ్ బీజేపీ మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర నాయకులు

రిలే నిరాహార దీక్ష

బోథ్ రెవెన్యూ డివిజన్ సాధనకై రిలే నిరాహారదీక్షలో (31వ) విశ్రాంత ఉపాధ్యాయులు(తూము సూర్యం నాన్న గారు సైతం)పాల్గొన్నారు.

అరె విట్టల్ గారి తల్లీ మరణిం

బోథ్ మండలకేంద్రానికి చెందిన అరె విట్టల్ గారి తల్లీ  మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేవైఎం జోనల్ ఇంచార్జి సోయం వెంకటేష్ గారు విట్టల్ గారి ఇంటికి వచ్చి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వీరి వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం, మల్లెపూల లింగారెడ్డి తదితరులు ఉన్నారు

ఓటు హక్కు మన జన్మ హక్కు

ఓటు హక్కు మన జన్మ హక్కు”. ఈ సారి వచ్చే ఎన్నికలలో మన బోథ్ నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారు అని మీరు అనుకుంటే వారికే మీ అమూల్యమైన ఓటు వేసి మన బోథ్ అభివృద్ధి కి పాటు పడండి.(మన బోథ్ ఇప్పటికే చాలా వెనుకపడింది ఓటరు మహాశయులారా ఇప్పుడైనా ఆలోచించండి.)

రిలే నిరాహార దీక్ష

బోథ్ రెవెన్యూ డివిజన్ సాధనకై 17వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న బోథ్ వెపన్స్ యూత్ సభ్యులకు సంఘీభావం తెలిపిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం.

ఘనంగా సన్మానించడం జరిగింది

బదిలీ పై వెళ్తున్న బోథ్ తహసీల్దార్ అతికొద్దీన్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

జక్క హరి కృష్ణ జన్మదిన వేడుకలు

బోథ్ మండల ఉపాధ్యక్షులు జక్క హరి కృష్ణ జన్మదిన వేడుకలు బోథ్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం, మండల కార్యదర్శి ముత్యం శ్రీకాంత్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

పాయల్ శంకర్ గారి జన్మదిన వేడుకలు

బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు

డిమాండ్

పరిహారం మంజూరు అయిన చెల్లింపులో జాప్యం. ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలకు రబీ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా పరిహారం మంజూరు అయిన రైతులకు అందించడంలో జాప్యం జరుగుతున్నదని బోథ్ నియోజకవర్గ ఓ బి సి నియోజకవర్గ కన్వీనర్ తూము సూర్యం గారు వాపోయారు. మొదటి రెండవ జాబితాలో పేర్లు ఉన్న రైతులకు సంబంధించిన పరిహారం చెల్లించిన అధికారులు మూడవ జాబితాలో పేర్లు ఉన్న రైతులకు పరిహారం చెల్లింపులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఒకపక్క పరిహారం సత్వరమే రైతులకు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కుమ్మరి రాజు గారు, సింగం భోజరెడ్డి గారు, కత్తూరి సతీష్ గారు, పోశెట్టి గారు, నాగన్న గారు, పలువురు రైతులు పాల్గొన్నారు. 

దీక్ష

నాలుగవ రోజు రెవిన్యూ డివిజన్ సాధన కొరకై డ్రైవర్ల యూనియన్ ల తరపున రెవిన్యూ డివిజన్ సాధన కై దీక్ష చేస్తున్నటువంటి సభ్యులకు బీజేపీ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు గారి ధ్వారా అధికారులపై, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురానున్నట్లు మరియు రెవిన్యూ డివిజన్ సాధించేవరకు పూర్తి అండదండలు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జి వి రమణ గారు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు,ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

సమ్మె

గత 15రోజుల నుండి పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మె కు మద్దతు తెలిపిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు. 

సహాయం

మర్లపెల్లి గ్రామం లో కురిసిన భారీ వర్షానికి దాదాపు 30 ఇండ్ల లో భారీగా వర్షపు నీరు రావడం తో ఇంట్లో ఉన్న వస్తువులు పాడవడంతో దిక్కుతోచని స్థితి లో వున్న పలు కుటుంబాలు,తీవ్ర ఆస్థి, పంట నష్టం వారికీ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు సహాయ పడ్డారు.

పరిశీలన

మర్లపెల్లి గ్రామం లో గత మూడు రోజుల నుండి నుండి కురుస్తున్న వర్షాలకు వాగు పరివాహక ప్రాంతాలలో ఇండ్లలోకి వరద నీరు చేరడం తో తీవ్ర ఆస్థి నష్టం, పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు గారు క్షేత్ర స్థాయి పరిశీలన చేయడం జరిగింది. 

4న అదిలాబాద్ కు శ్రీ నరేంద్ర మోడి గారు వస్తున్న సందర్భంగా బోథ్ మండలంలో సన్నాక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం గారు రావడం జరిగింది.మొదటి సారి వచ్చిన జిల్లా అధ్యక్షులగారికి మండల నాయకులు వారికి శల్వతో సన్మానం చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ మన బోథ్ మండలం నుండి అధిక సంఖ్యలో మోడీ సభకు ప్రజలు హాజరుకావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు . ఉపాధ్యక్షులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent Activities

శ్రీరాముని అక్షింతల మహోత్సవం

అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో శ్రీరాముని అక్షింతల మహోత్సవాన్ని బోథ్ పట్టణంలో ఊరేగింపుగా మార్కండేయ మందిరంలో అక్షంతల కార్యక్రమాన్ని కలశం ను బొథ్ పట్టణంలో యువకులు ప్రజాప్రతినిధులు అందరు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

సమావేశం

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యకుంటే జరిగే ఎన్నికలు బహిష్కరిస్తామని బోథ్ రెవెన్యూ సాధన సమితి సభ్యులు తెలిపారు ఆదివారం బోథ్ మండల కేంద్రం లోని షాదిఖాన లో రెవెన్యూ సాధన సమితి సభ్యుల అడ్వర్యం లో సమావేశం నిర్వహించడం జరిగింది.

ధర్నా

బోథ్ మండల గ్రామ పంచాయతీ కార్మికులు గత 13రోజుల నుండి తమ న్యాయమైన డిమాండ్ ల కోసం ధర్నా కార్యక్రమం లో బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వీనర్ తూము సూర్యం పాల్గొని వారికి సంగిభావం తెలుపడం జరిగింది.

దీక్ష

బోథ్ రెవిన్యూ డివిజన్ కోసం రిలే నిరాహార దీక్షలు రెవిన్యూ డివిజన్ సాధించేంత వరకు ఈ దీక్షలు కొనసాగడం జరుగుతుంది అన్ని తూము సూర్యం దీక్ష చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

బోథ్ మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని బోథ్ సాధన సమితి సభ్యులు దీక్షలు చేస్తూ అందులో భాగంగా ఆదిలాబాద్ లో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారినీ మర్యాద పూర్వకంగా కలిసి బోథ్ మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 2022 లొనే కలెక్టర్ ద్వారా CCLA కి ప్రతిపాదనలు పంపడం జరిందని త్వరలో రెవెన్యూ డివిజన్ అవుతుంది అని తెలిపారు.

కలిసిన సందర్భంగా

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కలిసిన బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు.

ధర్నా

ఈ రోజు బోథ్ నుండి మర్లపెల్లి వెళ్లే రోడ్ గురుంచి ధర్నా చేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు….

జన్మదిన వేడుకల్లో

బీజేపీ యువ నాయకుడు సోలాంకి సాయి జన్మదినం సందర్బంగా వారిని ఘనంగా సన్మానించిన ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం.

జన్మదిన వేడుకల్లో

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం :ఈ రోజు బజార్ హత్నూర్ మండల అధ్యక్షుడు బత్తిని సుధాకర్ గారి జన్మదినం సందర్బంగా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

నిశ్చితార్థ కార్యక్రమం

బోథ్ మండల కేంద్రానికి చెందిన పసుపుల నరేష్ గారి నిశ్చితార్థ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మరియు ఓబీసీ నియోజకవర్గ కన్వీనర్ తూము సూర్యం, మండల కార్యదర్శి శ్రీకాంత్, రాకేష్, హరి కృష్ణ, రోహిత్, భరత్, సొలంకి సాయి తదితరులు పాల్గొన్నారు.

జన్మదినం సందర్బంగ

నేరడిగొండ మండల యువ నాయకుడు పవన్ జాదవ్ గారి జన్మదినం సందర్బంగా వారిని శాలువా తో సన్మానించి, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలో

ఈ రోజు బోథ్ మండల కేంద్రం లో కార్పె శ్రీనివాస్ గారి కుమారుడి నామకరణం వేడుకలో పాల్గొన్న బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం. వీరితో పాటు గజానంద్, గణపతి పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలో

నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన పాల సుధీర్ కుమార్ గారి కూతురి మొదటి జన్మదిన వేడుకలో బోథ్ బీజేపీ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు కుటుంబ సామెతంగా పాల్గొన్నారు….

సమావేశం

ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘము నాయకులతో వ్యవసాయ కార్యాలయం లో రైతుల సమావేశం లో పాల్గొనడం జరిగింది.

సన్మానం

బోథ్ బీజేపీ మండల కార్యదర్శి శ్రీకాంత్ ముత్యంను సన్మానించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావ్ గారు. కాంకేట గ్రామానికి చెందిన అనసూయ అనే మహిళకు.o+ రక్తం తక్కువ ఉన్నదని తెలియడం తో వివిధ సామాజిక మాధ్యమాల్లో చూసి తాను ముందుకు వచ్చి బోథ్ నుండి నిర్మల్ కు వెళ్లి రక్తదానం చేసి నటి యువతకు ఆదర్శనంగా నిలుస్తున్నారని కొనియాడారు ఇంకా మున్ముందు ఇలాంటి సామాజిక కార్యక్రమలు మరొన్నో చేయాలని పార్లమెంటు సభ్యులు సోయం బాపు రావ్ గారు అతనిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, దక్షిణ మధ్య రైల్వే బోర్డ్ సభ్యులు జివి రమణ, ఓబీసీ నియోజకవర్గ కన్వీనర్ తూము సూర్యం ,నెరడిగొండ మండల అధ్యక్షులు హిరా సింగ్ , నల్ల గాంగయ్య ,తదితరులు పాల్గొన్నారు

నిధుల మంజూరు

 దశలవారీగా గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు. ఎంపీ సోయం బాబూరావు. మాల సంక్షేమ సంఘం భవనానికి భూమి పూజ చేసిన ఎంపీ.. గ్రామాల అభివృద్ధికి దశలవారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పొచ్చేరా బోత్ తదితర గ్రామాలలో ప్రభుత్వపరంగా మంజూరైన ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని కౌటా బిలో మూడున్నర లక్షల రూపాయలతో సిసి రోడ్డు. పో చ్చెరలో రామ మందిరం వద్ద రోడ్డు నిర్మాణానికి మూడు లక్షలు. బోత్ లోని దళిత కాలనీలో బోర్ వెల్, మాల సంక్షేమ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జివి రమణ,ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం,పలు గ్రామాల బిజెపి నాయకులు పాల్గొన్నారు

సన్మానం

బోథ్ బీజేపీ మండల కార్యదర్శి శ్రీకాంత్ ముత్యంను సన్మానించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావ్,ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు కాంకేట గ్రామానికి చెందిన అనసూయ అనే మహిళకు.o+ రక్తం తక్కువ ఉన్నదని తెలియడం తో వివిధ సామాజిక మాధ్యమాల్లో చూసి తాను ముందుకు వచ్చి బోథ్ నుండి నిర్మల్ కు వెళ్లి రక్తదానం చేసి నటి యువతకు ఆదర్శనంగా నిలుస్తున్నారని కొనియాడారు ఇంకా మున్ముందు ఇలాంటి సామాజిక కార్యక్రమలు మరొన్నో చేయాలని పార్లమెంటు సభ్యులు సోయం బాపు రావ్ గారు అతనిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, దక్షిణ మధ్య రైల్వే బోర్డ్ సభ్యులు జివి రమణ,నెరడిగొండ మండల అధ్యక్షులు హిరా సింగ్ , నల్ల గాంగయ్య ,తదితరులు పాల్గొన్నారు

బోథ్ రిజిస్ట్రేషన్

నిరుపయోగంగా ఉన్న బోథ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్.ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం మాట్లాడుతూ ఏళ్ళు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజా దానం తో లక్షలు ఖర్చుపెట్టి నూతనంగా ఏర్పుట చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయం లో సరిఅయిన వసతులు లేక అద్దె భవనంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు రిజిస్ట్రేషన్ భవనం ప్రారంభం కాక ముందే ఎక్కడికక్కడ బీటలు వారాయి, రాత్రి సమయంలో ఆశాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైంది. వెంటనే నూతన భవనాన్ని ప్రారంభించాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి శ్రీకాంత్ ముత్యం, బీజేపీ మండల ఉప అధ్యక్షులు జక్క హరికృష్ణ, కుమ్మరి సతీష్,ప్రకాష్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు

నష్ట పరిహారం

నష్ట పరిహారం కోసం రైతుల ఎదురు చూపులు :ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులలో కొంతమందికి మాత్రమే మొదటి విడత లో నగదును జమ చేయడం జరిగింది. అలాగే మిగిలిన నష్టపోయిన రైతులకు కూడా తొందరగా నగదు జమ చేయాలనీ జిల్లా సంయుక్త వ్యవసాయ అధికారికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రైతులు తూము సూర్యం, కుమ్మరి రాజు, రైతులు పాల్గొన్నారు.

కలిసిన సందర్బం

గౌరవనీయులైన ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు గారిని వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది.

జన్మదినం సందర్బంగా

 బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కట్ట బూమేష్ జన్మదినం సందర్బంగా వారిని తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘము కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం గారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కృష్ణ, గోవర్ధన్, రాకేష్, సాయి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

ఆశీర్వదించిన

నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన వరుడు నాగరాజు వధువు సాయిప్రియ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం.

పదవి విరమణ కార్యక్రమం

బోథ్ మండలం సాకేర గ్రామానికి చెందిన TV9 బోథ్ నియోజకవర్గ పాత్రికేయులు జాదవ్ ప్రవీణ్ గారి తండ్రి జాదవ్ బిబిసింగ్ గారి పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మరియు తూము సూర్యం పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.వీరితో పాటు చాబంతుల కృష్ణ,ముత్యం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

2వ వర్ధంతి కార్యక్రమం

బోథ్ మండలం సోనల గ్రామానికి చెందిన తుల గంగారెడ్డి గారి 2వ వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.బలరాంతో పాటు,తూము సూర్యం, రవి కాంత్ ,బత్తుల రాము,వెండి సోమేష్,జాదవ్ పవన్,ముత్యం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమం

బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలం పొచ్చేరా గ్రామంలో నిర్మించిన, హనుమాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘము ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు. వీరితో పాటు తూము సూర్యం, పవన్ జాదవ్, ముత్యం శ్రీకాంత్, రమేష్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా

బోథ్ మండల కేంద్రానికి చెందిన జుమ్మెరత్ పోశేట్టి గారి తల్లిగారు దేవమ్మ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు తూము సూర్యం,సోలంకి సాయి,భరత్ తదితరులు ఉన్నారు. 

రిసెప్షన్ వేడుక

గుడిహత్నూర్ జడ్పీటీసీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పతంగే భ్రమ్మానందం గారి స్వగృహం వద్ద జన్మదిన వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్కామ్ శ్రీకాంత్, సతీష్, విజయ్, క్రాంతి పాల్గొన్నారు.

రిసెప్షన్ వేడుక

 ఆదిలాబాద్ లోని దుర్గ నగర్ కాలనీలో ఉన్న అంకం సబిన్ గారి కుమార్తె సిద్ధిక్ష మొదటి జన్మదిన వేడుకలో పాల్గొనడం జరిగింది.

రిసెప్షన్ వేడుక

బోథ్ మండల కేంద్రంలోని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుకలు

గుడిహత్నూర్ జడ్పీటీసీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పతంగే భ్రమ్మానందం గారి స్వగృహం వద్ద జన్మదిన వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోథ్ ఓబీసీ నియోజకవర్గ కన్వినర్ తూము సూర్యం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్కామ్ శ్రీకాంత్, సతీష్, విజయ్, క్రాంతి పాల్గొన్నారు.

ఆహ్వానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘము కార్యదర్శి బలరాం జాదవ్ గారిని సాధారంగా  మా ఇంటికి ఆహ్వానించడం జరిగింది.

పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు

బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సిందేకర్ తుకారాం  గారి అమ్మ బాగుబాయి స్వర్గస్తులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల  సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు

pacs చైర్మన్

 గుడిహత్నూర్ pacs చైర్మన్ సంజీవ్ ముండే గారిని కలువడం జరిగింది.

జగిత్యాల లోని గీతా భవన్ లో జరిగిన ముత్యం శ్రీకాంత్ గారి వివాహ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ dr. బోగా శ్రావణి గారు, జగిత్యాల నియోజకవర్గం నాయకులు రవీందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘము కార్యదర్శి బలరాం జాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భంగా

బోథ్ బీజేపీ మండల కార్యదర్శి శ్రీకాంత్ వివాహ రిసీప్షన్ లో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

గత తొమ్మిది సంవత్సరాల నుండి నిర్మల్ పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా ఉచిత అంబలి పంపిణి చేపడుతున్న పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రాంచందర్ గారిని కలువడం జరిగింది….

కలిసిన సందర్భంగా

నిర్మల్ లోని దివ్య గార్డెన్ లో బీజేపీ నాయకుడు మాజీ మ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది….

కేశ కండన కార్యక్రమం

అడెల్లి దగ్గర తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తుల అరుణ్ గారి కుమారుడి కేశ కండన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మన్ కి బాత్ కార్యక్రమం

భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం”100వ ఎపిసోడ్” ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సందర్భంగా దేశం యావత్తు ప్రధాని సందేశాన్ని వినాలని ఎదురు చూస్తోంది. తేదీ: 30-04-2023 ఆదివారం ఉదయం 11:00 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యే ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని, దూరదర్శన్ ఛానెల్ ద్వారా ఇంటి దగ్గర విక్షించడం జరిగింది..

ఆర్థిక సాయం

భోథ్ మండలం గుర్రాలతండా గ్రామానికి చెందిన కటక్వాల్ రమేష్ సింగ్ తిరుబాయి దంపతులకు ఒక కొడుకు మనోజ్ కూతురు రాధిక ఉన్నారు.విధి ఆడిన వింత నాటకంలో ఆ తల్లిదండ్రులు పిల్లలను అనాధలను చేసి పరలోకానికి వెళ్ళి పోయారు.కానీ పిల్లల భవిష్యత్ అంధకారంలో మునిగిపోయింది.ఒకానొక సందర్భంలో ఎవరో చెప్పిన విషయాన్ని తన కుటుంబ సమస్యగా భావించిన తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ వారిని ఆదరించారు.తల్లిదండ్రులు లేని ఆ పిల్లలను బాబాయి పిన్ని సాకుతున్నారు.ఈ మధ్య కాలంలో రాధిక పెళ్ళి కుదిరిందని తెలుసుకున్న బలరాం పెళ్ళి ఖర్చులకు గాను తనవంతుగా ఆర్థిక సాయం అందించారు

నివాళి

జమ్మూ కాశ్మీర్లో నిన్న ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు బోథ్ పట్టణంలో అమరవీరులకు నివాళులర్పించారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో ఏ మూలన కూడా ఉగ్రవాదుల ఆచూకీ లేకుండా అంతం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అని అన్నారు . దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతశక్తులు ఒక వర్గం వారిని తృప్తిపరిచేందుకు ఉగ్రవాదులను సమర్థిస్తూ భారత సైనికులను బలి ఇస్తున్నారు అని అన్నారు భారతదేశంలోని ఉగ్రవాదులను అనుచేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే కొన్ని పార్టీలు అడుగడుగున ఆటంకాలను ఏర్పరచడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని పార్టీలు పిఎఫ్ఐ లాంటి సంస్థలకు ప్రత్యక్షంగా మద్దతునిస్తున్నాయని అన్నారు… ఈ కార్యక్రమం లో తూము సూర్యం గారు, శ్రీకాంత్ ముత్యం సోలంకి సాయి గారు, నితీష్ గారు, సాయిలు గారు, మణికంఠ గారు, తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు ఉన్నారు.

హాస్టల్ పరిశీలన

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం లోని కౌటా గ్రామంలో బీసీ సంక్షేమ హాస్టల్ ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఓబీసీ బోథ్ నియోజకవర్గం ఇంచార్జి తూము సూర్యం గారు, ఓబీసీ బోథ్ మండల అధ్యక్షులు రమేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగయ్య గారు, మండల కార్యదర్శి శ్రీకాంత్ ఉన్నారు.

కాంపస్ బాక్సులు పంపిణీ

పల్లె పల్లెకు ఓబిసి గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు బోథ్ నియెజకవర్గం కౌఠ బి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాంలో అన్ని పరికరాలు ఉన్నా కాంపస్ బాక్సులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు,ఓబీసీ బోథ్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ తూము సూర్యం గారు, ఓబీసీ సోషల్ మీడియా సోమేశ్ గారు,ఓబీసీ మండల అధ్యక్షులు రమేష్ గారు,బీజెవైయం మండల అధ్యక్షుడు సోలంకి సాయి గారు, మండల కార్యదర్శి ముత్యం శ్రీకాంత్ గారు, ఓబీసీ మండల కో ఆర్డినేటర్ నితీష్ గౌడ్ గారు,కౌఠ గ్రామ యువకులు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.

డిమాండ్

కరీంనగర్ ఎంపీ. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా బోథ్ నియోజకవర్గ కేంద్రం లో బస్టాండ్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారిని వెంటనే బేశరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ గారు మరియు ఓబీసీ బోథ్ నియోజకవర్గం ఇంచార్జి తూము సూర్యం గారు,ముత్యం శ్రీకాంత్ గారు,సోలంకి సాయి గారు, వెండి సోమేశ్వర గారు,సాయి భారత్ గారు,రోహిత్ గారు తదితరులు పాల్గొన్నారు.

నామకరణ మహోత్సవ కార్యక్రమం

ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్ లో కంది శ్రీనివాస రెడ్డి కంది సాయిమౌన రెడ్డి గార్ల దంపతుల పుత్రుడు కంది ఇషాన్ రెడ్డి గారు యొక్క బారసాల మరియు నామకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సీతారాముని శోభాయాత్ర

బోధ్ మండల కేంద్రంలోని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముని శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ 43 వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఆదేశానుసారం పోలింగ్ భూతులో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ నిర్దేశించిన ప్రకారం ఓబీసీ మోర్చా పార్టీ కార్యాలయం పై బీజేపీ పార్టీ జండాను ఆవిష్కరించారు భారత ప్రధాని శ్రీ నరేద్ర మోడీ గారు 9 సం.. లో భారత దేశం ను ప్రపంచంలో నే అగ్ర స్థానం.లో నిలిపి భారత దేశంలో లోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి ఎంతో పాటుపడుతున్నారు తెలంగాణ రాష్ట్రం లో కూడా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ని అధికారంలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్లరాజు యాదవ్ గారు మరియు బోథ్ అసెంబ్లీ ఓబీసీ మోర్చా కోర్దినేటర్ తూము సూర్యం బోథ్ బీజేపీ మండల కార్యదర్శి శ్రీకాంత్ ముత్యం bjym మండల అధ్యక్షులు సోకింకి సాయి కిరణ్ కార్యకర్తలు సాయి తదితరులు పాల్గొన్నారు..

వర్ధంతి వేడుకలు

బోథ్ లో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ భారత మాతకు దాస్య విముక్తి కలిగించే పోరాటంలో తెల్లవాడి గుండెలను చిల్చి చెండాడిన వీరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఓబీసీ బోథ్ అసెంబ్లీ ఇంచార్జి తూము సూర్యం గారు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కట్ట బూమేష్ గారు, బీజేవైఎం మండల అధ్యక్షులు సోలాంకి సాయి గారు, రోహిత్ గారు, భరత్ గారు, సాయి గారు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారి కార్యాలయంలో ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాలకు సంబందించిన ఓబీసీ కో ఆర్డినేటర్ లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా పోయిన నెలలో రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబీసీ జాతీయ అధ్యక్షులు కె. లక్ష్మణ్ గారు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ప్రతీ పల్లెకు ఓబీసీ, ప్రతీ ఇంటికి బీజేపీ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ నాయకులు, జిల్లాల వారిగా కో ఆర్డినేటర్ లుగా నియమించుకొని, జిల్లాల వారు నియోజకవర్గాల వారిగా, నియోజకవర్గాల వారు, మండలాల వారిగా, మండలాల వారు గ్రామాల వారిగా, గ్రామాల వారు వార్డ్ ల వారిగా కో ఆర్డినేటర్ లను నియమించుకొని అందరు ఒక జట్టుగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ లకు చేస్తున్న అన్యాయాలను ప్రజల్లో ఎండగడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి, ప్రతీ పల్లెకు, ప్రతి ఇంటికి తీసుకెళ్తూ పల్లె పల్లెనా ఓబీసీ లను ఏకం చేస్తూ, ఇంటింటికి బీజేపీ ని చేరావేయాలని కోరారు.

విజయోస్తవ వేడుకలు

హైదరాబాద్, రంగా రెడ్డి, పాలమూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి శ్రీ ఎ. వెంకట్ నారాయణ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా బోథ్ పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద టపాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నా బోథ్ మండల నాయకులు ఈకార్యక్రమంలో OBC జిల్లా అధ్యక్షులు గొల్ల రాజు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భూమేష్, నియోజకవర్గ నాయకులు తూము సూర్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగన్న, రా మెల్లి భోజన్న, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, అనిల్, జక్కా హరికృష్ణ, సంతోష్,BJYM నాయకులు సోలం సాయికిరణ్, రోహిత్, హరీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు

ప్రజా గోస బీజేపీ భరోసా

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని శక్తి కేంద్రం ఇంచార్జ్ నల్ల గంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీల గురించి, ప్రజలకు చేస్తున్న అన్యాయాల గురించి, పథకాల పేరు మీద బిఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్న తీరుపై మండిపడ్డారు.

జన్మదిన వేడుకలు

బజారహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన ప్యాక్స్ డైరెక్టర్ ఆడే సంతోష్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుకలు

 ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు ప్రముఖ NRI కంది శ్రీనివాస్ రెడ్డి గారి పెండ్లి రోజు వేడుకలలో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్బం

ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి గారిని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది.

వివాహ వేడుక

ఆదిలాబాద్ లో జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారి తమ్ముడి కూతురు వివాహ వేడుకలో పాల్గొనడం జరిగింది

జన్మదిన వేడుక

బజారహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన pacs డైరెక్టర్ ఆడే సంతోష్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన తడక పోశెట్టి అనే వ్యక్తి 22 సంవత్సరాలు బి ఎస్ ఎఫ్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తూ, దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వాగ్రామానికి తిరిగి రాగ స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, ఆయన అభిమానులు శాలువాతో ఘనంగా సన్మానించి, పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన ఇంటి వరకు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో బలరాం జాదవ్, కట్ట భూమేష్, తూము సూర్యం తదితరులు గ్రామస్థులు, ఆయన అభిమానులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారి పెళ్లిరోజు సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్ జివి. రమణ గారు మరియు ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోప్తల శంకర్ గారు, కంది శ్రీనివాస రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవభవన్ కి వచ్చి కేక్ కట్ చేసి వారిని శాలువాతో సత్కారించి, పుష్పగుచ్ఛన్ని అందజేసీ వారికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వేబోర్డు మెంబెర్ జివి రమణ గారు,ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోప్తల శంకర్ గారు,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు,తూము సూర్యం గారు, రాజు, రిషి, దేవిధస్,పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

ఇచ్చోడ మండల కేంద్రం లోని విట్టల్ రెడ్డి గార్డెన్ లో జరిగిన తెలంగాణ అధ్యాపకులు సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది

సన్మానం

వెపాన్స్ యూత్ సభ్యులు మరియు బీజేవైఎం జోనల్ ఇంచార్జి సోయం వెంకటేష్ గారు తూము సూర్యం ను అయన చేస్తున్న సేవలకు మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు ఈ రోజు సభముఖంగా తూము సూర్యం ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో బీజేవైఎం జోనల్ ఇంచార్జి సోయం వెంకటేష్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ, రాష్ట్ర అధ్యాపకుల సంఘము ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్, బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ కేంద్ర రవీందర్, వెపాన్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

బహుమతులు

బోథ్ మండల కేంద్రం లోని లాల్ పిచ్ మైదానంలో క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బహుమతులు అందించిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడలు జీవితంలో భాగస్వామ్యం అయితేనే ఆరోగ్యంగాఉంటామన్నారు.సమావేశంలో పాల్గొన్న బీజేవైఎం జోనల్ ఇన్చార్జి సోయం వెంకటేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆటలు పదవ తరగతికి పరిమితమయ్యాయని ఇంటర్ డిగ్రీ స్థాయిలో పాఠశాలలకు కళాశాలలకు పాఠశాలలు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఆటల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి సైతం క్రీడాకారులు వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. మొదటి విజేతగా 11 స్టార్ బూత్ కు చెందిన క్రికెట్ టీంకు కప్ తో పాటు 51 వేల రూపాయలు బహుమతి అందించారు. ద్వితీయ బహుమతిగా 31 వేల రూపాయలు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జివి రమణ అందించారు రెండో విజేత బోత్ కు చెందిన వెపన్స్ యూత్ క్రికెట్ టీం గెలుపొందింది. మూడవ బహుమతిగా అంబేద్కర్ టీం సభ్యులు బోత్ వారు గెలుచుకున్నారు

సమావేశం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఓబీసీ జిల్లా బాడీ అంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

డిమాండ్

అనధికార విద్యుత్ కోతలకు నిరసనగా, 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బోథ్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రైతులు ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేవలం 5-6 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం వలన పూత మరియు విత్తన దశలో ఉన్న శనగ పంట దెబ్బతింటుందనీ, మొక్కజొన్న, జొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ అధికారులు సరైన హామీ ఇచ్చేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విద్యుత్ అధికారులు వచ్చి సరైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని చెప్పడంతో విద్యుత్ శాఖ ఏఈ ని పిలిపించి రైతులతో చర్చలు జరిపి రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. రెండు రోజుల తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రైతుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

 కేస్లాపూర్ జాతర లో తూము సూర్యం గారు మరియు తదితరు పాల్గొనడం జరిగింది

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

డిమాండ్

తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీలు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని సివిల్ సప్ప్లై గోదాం వద్ద నిర్వహిస్తున్న నిరవదిక సమ్మెకు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు సంగిభావం తెలిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వం వెంటనే హమాలీలా డిమాండ్స్ నేర్వర్చాలని పేర్కొన్నారు. అందులో భాగంగా గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి 2సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచాలని,హమాలీలు సివిల్ సప్ప్లై ఆఫీస్ ను ముట్టడించి గౌరవ కమిషనర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగిందని. ఇందుకు స్పందించిన కమీషనర్ నెలాఖరు లోపల G.O విడుదల చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. సమస్యలు పరిష్కరించే వరకు కార్మికులతో కలిసి సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.రానున్న బీజేపీ ప్రభుత్వం లో కార్మికులకు న్యాయం చేస్తామని వారికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల్ నాయకులు తూము సూర్యం గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ల గంగయ్య గారు, లింగారెడ్డి గారు, రోహిత్ గారు, తదితరులు పాలుగోన్నారు.

కుమార్తె జన్మదిన సందర్భంగా పెన్ బాక్స్ ల పంపిణీ

బోథ్ మండల కేంద్రానికి చెందిన తూము వనజ సూర్యం ల కుమార్తె తూము అద్విత జన్మదిన వేడుకలను స్థానిక వేదం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తమ పాప జన్మదిన వేడుకలను పాఠశాలలో విద్యార్థుల మధ్య నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అద్విత తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని తోటి పాఠశాల 50 మంది విద్యార్థులకు పెన్ బాక్సులను బహుమానంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

పరామర్శ

బోథ్ మండల కేంద్రానికి చెందిన కైరి శంకర్ గౌడ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. ఆ కుటుంబానికి చిన్న ఆర్థిక సాయం చేసి అండగా ఉంటానని హామీ ఎవుదాం జరిగింది. 

దిష్టి బొమ్మ ను దహనం

 బోథ్ నియోజక వర్గ కేంద్రం లో నిన్న హైదరాబాద్ లో గౌరవ నీయులైన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద తెరాస గుండాలు దాడి చేసి విద్వాంసం సృష్టించారు మరియు mlc కల్వకుంట్ల కవిత కు వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు కల్వకుంట్ల కవిత గారి దిష్టి బొమ్మ ను దహనం చేయడం జరిగింది.

సందర్శన

గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారితో కలిసి అదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంటాల వాటర్ ఫాల్ను సందర్శించడం జరిగింది..

సందర్శన

దక్షిణ మధ్య రైల్వే సభ్యులు జీవీ రమణ గారు మరియు గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకేటి దశరథ్ గారితో మరియు రాష్ట్ర అధ్యాపకుల కార్యదర్శి బలరాం యాదవ్ గారితో కుంటల వాటర్ ఫాల్ను సందర్శించడం జరిగింది..

కలిసిన సందర్భంగా

అదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..

ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు ,బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ గారు ,కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారిని తూము సూర్యం గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మీటింగ్

బిజెపి పార్టీ కార్యాలయంలో ఆగస్టు 23 వ తారీఖు నాడు కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

దిష్టిబొమ్మ దఘ్నం

శ్రీ రాథోడ్ బాపురావు గారు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా వారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది.

రైల్వే బోర్డు సభ్యులను కలసిన సందర్భం

దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జివి రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తూము సూర్యం గారు.

75వస్వాతంత దినోత్సవం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రం లో మరియు స్వాతంత దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేసిన ,మండల కమిటీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. వారితో పాటు OBC మోర్చ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు బీజేపీ నాయకులు జక్కుల వెంకటేష్ గారు , లాడే వార్ తుకారాం గారు
,సోలంకి శ్రీకాంత్ గారు ,ముణిమాల గంగయ్య గారు ,బోరే రవీందర్గారు , కుర్మే రాజన్న గారు ,విశాల్ గారు, తూము సూర్యం గారు,సాయిరెడ్డి గారు, లింగ రెడ్డి గారు, కారం రవి గారు,బిజెపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

టిజీవిపి పదవ వార్షికోత్సవ సందర్భంగా వాల్పోస్టర్ను విడుదల చేయడం జరిగింది బోత్ లో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

స్వాతంత్రం దినోత్సవం

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పోలీసు వారు నిర్వహించిన 2k runప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది

కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ..

 వడూరు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపూరావు గారితో పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భంగా

తూము సూర్యం గారిని మర్యాదపూర్వకంగా బిజెపి కార్యకర్తలు హరీష్ అఖిల్ శ్రీనాథ్ గారు కలవడం జరిగింది.

పార్టీ సమావేశం

ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో పార్టీ సమావేశమై నాయకులు చర్చించడం జరిగింది.

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన విజయసంకల్ప్ సభకు సాకటి దశరథ్ తో కలిసి బయల్దేరిన బూత్ ప్రెసిడెంట్ సూర్యం గారు, బీజేపీ నాయకులు

ఎంపీ సోయం బాపు రావు గారి కుమారుడితో బీజేపీ లీడర్ సూర్యం గారు

జయంతి సందర్భంగా

మినిస్టర్, స్వాతంత్య్ర సమర యోధుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

పార్టీ నాయకులతో

బీజేపీ పార్టీ నాయకులతో బూత్ ప్రెసిడెంట్ సూర్యం గారు గ్రామ ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది ఎందుకు అంటే ఈ చెక్ డ్యామ్ లో అధిక వర్షాల వలన మట్టి కొట్టుకు రావడం వలన మట్టి అలాగే పేరుకుపోయింది దానివల్ల నీరు నిలువ లేకుండా పైనుండి ప్రవహించడం జరుగుతుంది

భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి NOC ఇవ్వకుండ కాలయాపన చేస్తూ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న TRS వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ బంద్ కు వ్యాపారులు, విద్యాసంస్థలు, స్థానికులు, రవాణా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలుపుతూ దుకాణాలు మూసి వేసారు. ఈ బంద్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు BJP జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్, కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట భూమేష్,OBC జిల్లా ఉపాధ్యక్షులు భోజన్న,BJYM జిల్లా ఉపాధ్యక్షులు మానాల శేఖర్. మండల నాయకులు తూము సూర్యం, BJYM మండల అధ్యక్షులు సోలంకి సాయికిరణ్,BJYM ఉపాధ్యక్షులు రోహిత్, సాయి మరియుBJYM నాయకులు పాల్గొన్నారు

ఆదివాసుల దినోత్సవం

 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది

బోత్ లో టిజీవిపి పదవ వార్షికోత్సవ సందర్భంగా వాల్పోస్టర్ను విడుదల చేయడం జరిగింది సందర్భంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పోలీసు వారు నిర్వహించిన 2k runప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది

BJP Party Activities

బోథ్ నుండి మర్లపెల్లి మీదుగా మహారాష్ట్ర కు లింకు గల రోడ్డు పట్నాపూర్ గ్రామానికి సమీపాన క్రొత్తగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పూర్తీ కాకపోవడం వలన నిగిని, కంటేగామ, బాబెర, బాబెరా తండా, గురుదేవ్ నగర్, నేరడి పల్లి, మెడి గుడా, మర్లపెల్లి, గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంద్ది పడుతున్నారని ఇప్పటికైనా బ్రిడ్జి ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తీ చేయాలని గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ గారు (BJP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో OBC జిల్లా అధ్యక్షులు గొర్ల రాజుయాదవ్ గారు, మండల ప్రధాన కార్యదర్శి లాడేవర్ తుకారం, తుము సూర్య, మరియు BJP కార్య కర్తలు పాల్గొన్నారు…

మోదీ గారి బహిరంగ సభకు ఏర్పాట్లు

బోథ్ మండల కేంద్రంలోని BJP పార్టీ కార్యాలయం లో మోదీ గారి బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్న బిజేపి నాయకులు, గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ గారు, మండల అధ్యక్షులు సుభాష్ సూర్య గారు, బూత్ ప్రెసిడెంట్ సూర్యం గారు, మండల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు

వర్షాల వల్ల ముంపుకి గురైన గ్రామాన్ని సందర్శించిన సాకటి దశరథ్

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లో 7 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముంపు కి గురైన దన్నూర్ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ OBC మోర్చ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు. ఈ సందర్బంగా దన్నూర్ గ్రామానికి వెంటనే హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఎన్ని సార్లు అధికారులకు, నాయకులకు వేడుకున్న గాని పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా వెంటనే నాయకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని, అలాగే ఇండ్లు కూలీ నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల గ్రామస్థులతో కలిసి ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని హెచ్చరించారు.

బోథ్ మండల కేంద్రం లో ఆత్మీయులను కలువడం జరిగింది.

బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామం లోని సంపెంగెల బొజన్న అనారోగ్య కారణాల వల్ల మరణించిన విషయం తెలుసుకున్న గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ గారు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు వారి ఆర్థిక పరిస్థితిని గ్రహించి ఆర్థిక సహాయం చేశారు.

వారితో పాటు OBC మోర్చ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ గారు, మండల అధ్యక్షులు సుభాష్ సూర్య గారు, బూత్ ప్రెసిడెంట్ సూర్యం గారు, మండల నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు

Meeting with Leaders

Party Activities

Booth President Suryam at various BJP Party Activities

Newspaper Clippings & Pamphlets

Pamphlets

Videos

}
10th May 1985

Born in Boath

}
2000

Completed SSC

at ZP Boys School, located at Boath

}
2003

Intermediate

from Sai Vijay Sai junior college

}
2007

Graduation(Degree)

from SSR degree college, Nizamabad

}
2010-2012

Post Graduation

 at Jagruthi PG College, Hyderabad

}
2015-2017

TTC course

at Mother Noorunnissa College, Bangalore

}
2022

Political Entry

through the BJP

}

Party Activist

of BJP