Thotamalla Vara Prasad | Mandal SC Cell President | the Leaders Page

Thotamalla Vara Prasad

Mandal SC Cell President, Cherla, Bhadradri Kothagudem, Telangana, TRS

 

Thotamalla Vara Prasad is an Indian Politician of TRS and Mandal SC Cell President of Cherla Mandal at Bhadradri Kothagudem District in the Indian State of Telangana.

Early Life and Education:

On the 16th of May 1980, Thotamalla Vara Prasad was born to a couple Mr. Thotamalla Laxmaiah and Mrs. Thotamalla Naga Rathnam resided in the village of Cherla at Bhadradri Kothagudem District.

In the year 1994, Vara Prasad acquired his Secondary Board of Education from Vivekananda Vidyanikethan High School at Khammam and completed his 2-years course Intermediate from Vivek Vardini Junior College at Kothagudem in 1996.

He finished his Graduation from Vivek Vardini Degree College at Kothagudem in 2002 and Completed his B.Ed from Kakatiya University at Khammam in the year 2005.

Professional Career:

Soon after accomplishing his education, Vara Prasad started working as a Private Lecturer for 5years in Cherla Village, and ever since he started the profession he has simultaneously handled his family responsibilities.

A career in Politics:

In the year 1996, Vara Prasad began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Vara Prasad was a sincere TDP Party Activist right from his joining and propagation of its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

Later along with Thumala Nageshwara Rao and Balasani Laxmi Narayana, In the year 2015, Vara Prasad Switched from TDP to Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

Upon Joining, he was designated as the Mandal SC Cell President of Cherla from TRS in 2018 for 3terms, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Family Participation In Politics:

Vara Prasad’s Wife naming as Thotamalla Haritha was elected as the ZPTC of Cherla from TDP in the year 2013. Venkatlaxmi Naga Vara Prasad with the association of his Wife has performed many activities which led to the development of the village.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • If anyone in the village encounters any problem, Vara Prasad will be at the forefront of the problem and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Vara Prasad has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during the financial crises.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Pandemic Activities:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During the first and second waves of Corona, Rama Krishna offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Vara Prasad acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Vara Prasad responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Vara Prasad sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Vara Prasad assisted people by providing meals to them on following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

 

H.No: 8-98, Colony: Vijay Colony, Village & Mandal: Cherla, District & Constituency: Bhadradri Kothagudem, State: Telangana, Zipcode: 507133.

Email: [email protected]

Mobile No: 9440203992, 9492770255.

 

Thotamalla Vara Prasad | Mandal SC Cell President | the Leaders Page

Biography of Thotamalla Vara Prasad

 

Full Name Thotamalla Vara Prasad
Date of Birth 16-05-1980
Birth Place Cherla
Qualification B.Ed
Nationality Indian
Father Name Thotamalla Laxmaiah
Mother Name Thotamalla Naga Rathnam
Sibbilings -Not Allowed-
Marital Status Married
Profession Private Lecturer
Constituency Bhadradri Kothagudem
Political Party TRS
Designation Mandal SC Cell President
Permanent/ Residential Address 8-98,Cherla, Bhadradri Kothagudem,Telangana
Mobile Number  9440203992, 9492770255.

“Leadership is the creation of an environment in which others are able to self-actualize in the process of completing the job.”

Thotamalla Vara Prasad

Mandal SC Cell President

Recent Activities

ధర్నా

వరప్రసాద్ గారు పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమంలో

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

అభినందించిన సందర్భంలో

నిరుపేద స్థితిని దాటి IITలో సీటు సాధించిన కారం శ్రీలత ను MLC బాలసాని లక్ష్మీనారాయణ గారు స్వయంగా మామిడిగూడెం వచ్చి అభినందించారు. ఇకపై ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ₹6000/- అందించి,తన ప్రయాణ నిమిత్తం అయ్యే ఖర్చును,అవసరమైన చేయూతను ఇస్తానని హామీ ఇవ్వడంతో వారి కుటుంబం హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి & భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు చర్ల పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా లింగాపురం పాడు లో గల బతుకమ్మ గద్దెను సందర్శించడం జరిగింది.

బైక్ ర్యాలీ

 తెరాస నాయకులతో కలిసి పల్లా గారు గెలిచిన సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

సమావేశంలో

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి భద్రాచలం పర్యటన లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చర్లదుమ్ముగూడెం మండలంలోని సమస్యలపై మాట్లాడుతున్న చర్ల మండల సీనియర్ నాయకులు శ్రీ పరుచూరి రవికుమార్ గారు.

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

సమావేశంలో

TRS పార్టీ భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమావేశంలో తాజా మాజీ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎం ఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ గారు, నియోజకవర్గ ఇంచార్జ్ మానే రామకృష్ణ గారు మరియు మా చర్ల TRS పార్టీ మండల అధ్యక్షులు పరుచూరి రవికుమార్ గారు.

ప్రచారం లో

భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మరియు మన ఎం ఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ గారు చర్ల మండలంలో విస్తృత స్థాయి ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

ప్రచారం లో

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎం ఎల్ ఏ అభ్యర్థిడాక్టర్ తెల్లం వెంకట్రావు గారి గెలుపు కోరుతూ చర్లలో విస్తృత స్థాయి ప్రచారం లో భాగంగా.

ర్యాలీ

నాయకన్ గూడెం వద్ద ప్రారంభమైన మంత్రి తుమ్మల గారి స్వాగత ర్యాలీ లో సందర్భంలో.

సమయం మరియు కృషిని అందించి, వరప్రసాద్ గారు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియయజేసారు . కేరళ సహాయ నిధికి విరాళం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతు తాము ఎవరికీ సందేశాలు ఇవ్వడం లేదని, ఏదో చేశామని చూపించడానికి పోస్ట్ చేయడం లేదని, ఈ సంఘటనను యావత్ భారతదేశానికి ఒక క్షణంగా వ్యాప్తి చేయాలనేది తమ ఉద్దేశ్యమని అన్నారు.

పార్టీ లో చేరిన సందర్భంలో

వజేడు మండలం లో నీ పేరూరు గ్రామం లోనీ వీవీద పార్టీల నుండి ఖమ్మం MLC.బాలసానీ లక్ష్మీనారయణ గారు, మార్కెట్ కమీటీ చైర్మన్ బోదేబోయన బుచ్చయ్య గారు, జీల్ల నాయకులు మురళీ బాబు గారు, మరీయు మండలTRS అద్యక్షులు, ఉపాఅద్యక్షులు విక్రంత్ వర్మ గారు, పెనుమల్లు రామకృష్ణ రెడ్డి గారు, ఆద్వర్యంలో సుమారు 100 కుటుoబాలు TRS లో చేరినారు.

పరామర్శ

మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని పరామర్శించిన చర్ల మండల టి ఆర్ ఎస్ నాయకులు, ఇటీవల అనారోగ్యానికి గురి అయిన మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారిని పరామర్శించుటకు చర్ల మండల టి ఆర్ ఎస్ అధ్యక్షులు పరుచూరి రవికుమార్ గారు, సీనియర్ నాయకులు పరుచూరి ప్రేమ్ చంద్ గారు ల నేతృత్వంలో పలు వాహనాలలో భారీ ఎత్తున మండల నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి గారిని చర్ల మండల నాయకులు పరామర్శించిన సందర్భంలో పలు అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల లో చర్ల పర్యటన కు వస్తానని అప్పుడు మండలంలో మిగిలిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

సమస్యల పరిష్కారం

చర్ల మేజర్ పంచాయితీ విజయ కాలనీ గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుఉంటున్న చర్ల జడ్పిటిసీ తోటమల్ల హరిత గారు.

సమస్యల పరిష్కారం

గోదావరి వరద ఉద్రితిని పరిశీలించి కొత్తపల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న జడ్ పి టి సి తోటమల్ల హరిత గారు.

హరిత హారం కార్యక్రమంలో

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా చెర్ల గ్రామంలో తోటమల్ల హరిత గారు గ్రామ ప్రజలతో మొక్కలను నాటడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

Party Activities

భోజనం పంపిణీ

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భోజనము ఏర్పాటు చేసిన జడ్పీటీసీ తోటమల్ల హరిత గారు.

ర్యాలీ

తోటమల్ల హరిత గారు విద్యార్థులతో కలిసి గ్రామ జ్యోతి కార్యక్రమ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ముగుల పూటీలో

ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ముగుల పూటీలో పాల్గొన్న చర్ల మండల ZPTC తోటమల్ల హరిత గారు.

అభినందనలు తెలుపుతున్న సందర్భంలో

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి అభినందనలు తెలుపుతున్న చర్ల మండల ZPTC తోటమల్ల హరిత గారు.

సమస్యలను తెలియజేస్తున్న సందర్భంలో

భద్రాచలం వచ్చిన మంత్రులకు చర్ల మండలంలో ఉన్న సమస్యలను తెలియజేస్తున్న చర్ల ZPTC తోటమల్ల హరిత గారు.

అభినందనలు తెలుపుతున్న సందర్భంలో

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు (బేగ్ ) గారికి అభినందనలు తెలుపుతున్న చర్ల మండల ZPTC తోటమల్ల హరిత గారు & TRS పార్టీ సభ్యులు.

కాకతీయ మిషన్

బూదనెల్లి గ్రామం లో కాకతీయ మిషన్ కార్యక్రమం లో సందర్భంగా.

ర్యాలీ

తోటమల్ల వార ప్రసాద్ గారు పార్టీ నాయకులతో కలిసి ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

Party Activities

Thotamalla Vara Prasad with Honored Politicians

Thotamalla Venkatlaxmi Naga Vara Prasad with Prominent Leaders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,& పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటి సారిగా కొత్తగూడెం విచ్చేసిన సందర్భంగా రేగా గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

మన ఎంపీ మాలోత్ కవిత గారు గెలిచిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

TRS జిల్లా అధ్యక్షులు బీఘ్ గారు చర్ల గ్రామనికి విచ్చేసిన సందర్భంలో అయినని మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారిని కలిసిన తోటమల్ల వెంకటలక్ష్మి వార ప్రసాద్ గారు.

భద్రాచలం లో నిర్వహించిన శ్రీరామనవమి రివ్యూ మీటింగ్ కు వచ్చిన మన రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటలక్ష్మి నాగ వార ప్రసాద్ గారు

News Paper Clippings

}
16-05-1980

Born in Cherla

Bhadradri Kothagudem

}
1994

Studied SSC Standard

From Vivekananda Vidyanikethan High School at Khammam

}
1996

Completed Intermediate

From Vivek Vardini Junior College at Kothagudem

}
1996

Joined in TDP

}
1996

Party Activist

Of TDP

}
2002

Finished Graduation

From Vivek Vardini Degree College at Kothagudem

}
2005

B.Ed

From Kakatiya University at Khammam

}
2015

Joined in TRS

}
2015

Party Activist

Of TRS

}
2018-Till Now

Mandal SC Cell President

Of Cherla